‘విక్రమాధిత్య’తో జక్కన్న.. అంతా మీవల్లే గురువుగారు..!

Ss Rajamouli funny interview with Prabhas about Radhe Shyam,Latest Telugu Reviews,Latest Telugu Movies 2022,Telugu Movie Reviews,Telugu Reviews, Latest Tollywood Reviews,Latest Telugu Movie Reviews,New Telugu Movies 2022,Telugu Reviews 2022,Telugu Cinema Reviews,Telugu Movies 2022, SS Rajamouli love the Edit of Radhe Shyam Movie,SS Rajamouli About Radhe Shyam,India’s legendary filmmaker SS Rajamouli,Prabhas Vikramaditya’s character in Radhe Shyam, SS Rajamouli join interview with Prabhas,Radhe Shyam Telugu Movie Updates,Radhe Shyam Movie Live Updates,Radhe Shyam Movie Latest News and Reviews, Radhe Shyam Review,Radhe Shyam Movie Review,SS Rajamouli Funny Interview with Prabhas,Prabhas Radhe Shyam,Prabhas Radhe Shyam Movie,Prabhas Radhe Shyam Review, Radhe Shyam brought Europe to India,SS Rajamouli Like Ee Raathale Song From Radhe Shyam,SS Rajamouli Favourit song Sanchari from Radhe shyam which is visual Treat, Radhe Shyam Releasing Tomorrow March 11th,#Radheshyam,#prabhas,#poojahegde

జిల్ ఫేం రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా రాధేశ్యామ్. ఈసినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇక వారి ఎదురుచూపులకు మరి కొద్దిగంటల్లో బ్రేక్ పడనుంది. ఇంకా మరికొద్ది గంటల్లో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ అంతా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఇక ఇదిలా ఉండగా చిత్రయూనిట్ తో పాటు ఈసినిమా ప్రమోషన్స్ లో రాజమౌళి కూడా తన చేయి వేశారు. తాజాగా జరిగిన ఈ ఇంటర్వూలో ప్రభాస్ జక్కన్నల మధ్య ఆసక్తికర సంభాషణలు చోటు చేసుకున్నాయి. ఈసినిమా గురంచి ప్రభాస్ పలు ఆసక్తికర విషయాలు తెలియచేశారు మరి మీరు కూడా ఆ ఇంటర్వ్యూను చూసేయండి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా గోపి కృష్ణ మూవీస్‌, యూవీ క్రియేషన్స్ బ్యాన‌ర్ల‌పై అత్యంత భారీగా ప్ర‌మోద్, వంశీ, ప్ర‌శీద‌లు నిర్మించారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించిన ఈసినిమాలో కృష్ణం రాజుతో పాటు పలువురు కీల‌క‌పాత్ర‌లో న‌టించారు. ఈ చిత్రం తెలుగు,త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఏక‌కాలంలో విడుద‌లకానుంది. మరి ఇప్పిటికే రిలీజ్ అయిన పాటలు, టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. ఈసినిమా ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేంతవరకూ వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.