“రాధేశ్యామ్”విడుదల సందర్భంగా ఇటలీ ఎంబసీ (ఇండియా) విషెస్

Italy Embassy Wishes Darling Prabhas,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Latest Telugu Movie Reviews 2022,Latest Telugu Reviews, New Telugu Movies 2022, Prabhas,Hero Prabhas,Rebel Star Prabhas,Pan India Star Prabhas Movies,Prabhas Pan India Movie Radhe Shyam Reviews, Italy Embassy Wishes Darling Prabhas For Showing Italy,Italy Embassy Wishes Darling Prabhas for Radhe shyam Movie shooted in Italy, Another Feather In Prabhas Crown,Prabhas Felicitated By Italy Embassy,Actro Prabhas Felicitated By Italy Embassy,Radhe Shyam World Wide Release, Italy Embassy Wishes Darling Prabhas,Prabhas Radhe Shyam World wide Movie,Prabhas Latest Movie,Prabhas New Movie Review,Pooja Hegde New Movie,Pooja Hegde Movies,Radhe Shyam,Radhe Shyam Movie, Radhe Shyam Telugu Movie,Radhe Shyam Movie Updates,Radhe Shyam Movie Latest Updates,Director Radhe Krishna,Radhe Krishna Movie Radhe Shyam,Radhe Shyam Telugu Movie Updates, Radhe Shyam Movie Live Updates,Radhe Shyam Movie Latest News and Reviews,Radhe Shyam Movie Songs,Radhe Shyam Telugu Movie Trailer,Prabhas Movies,Radhe Shyam Release Trailer,Radhe Shyam Movie Making,Radhe Shyam Making, The Saga Of Radhe Shyam Making Video,The Saga Of Radhe Shyam,Prabhas 41st birthday Celebrates in Italy,#Radheshyam,#PietroSferraCarini,#prabhas

గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజా హెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్“మూవీ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. పామిస్ట్ విక్రమాదిత్య గా ప్రభాస్ , డాక్టర్ ప్రేరణ గా పూజాహెగ్డే నటించిన ఈ మూవీ కి తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ వెర్షన్స్ కు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. హిందీ వెర్షన్ కు మిథున్ సంగీతం అందించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థమన్ ఎస్ అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“రాధేశ్యామ్ “మూవీ ఇటలీ లోని పలు బ్యూటీఫుల్ లొకేషన్స్ లో చిత్రీకరణ జరుపుకున్న విషయం తెలిసిందే. “రాధేశ్యామ్”విడుదల సందర్భంగా ఇటలీ ఎంబసీ (ఇండియా) విషెస్ తెలుపుతూ , ఇటలీ లో 2018 నుండి 2021 వరకూ “రాధేశ్యామ్ “చిత్రికరణ జరుపుకుని తమ దేశంలోని అద్భుతమైన లొకేషన్స్ ను ప్రపంచానికి పరిచయం చేస్తునందుకు థ్యాంక్స్ అంటూ ఇటలీ ఎంబసీ (ఇండియా) ఒక ప్రెస్ నోట్ ను రిలీజ్ చేసింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 12 =