చిన్న సినిమా పెద్ద విజయం “డీజే టిల్లు”

Small Budget Film DJ Tillu Becomes Blockbuster Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, DJ Tillu Movie,DJ Tillu Telugu Movie,DJ Tillu Movie Updates,DJ Tillu latest Talk,DJ Tillu Blockbuster Movie,DJ Tillu Small Budget Movie,DJ Tillu Super Hit Movie, DJ Tillu​ Telugu Movie Public Talk,DJ Tillu Telugu Movie Review,DJ Tillu​ Telugu Movie Review And Rating,DJ Tillu Telugu Movie Updates,DJ Tillu Super Hit Talk, DJ Tillu Trailer,DJ Tillu Update,DJ Tillu Updates,Latest Movie Reviews,Latest telugu movie reviews,Latest Telugu Movies 2022,Latest Telugu Reviews,Latest Tollywood Reviews,Siddu Jonnalagadda Neha Shetty and Aiddu Jonnalagadda Movie DJ Tillu,S Thaman,Music Direcor S Thaman Movie Dj Tillu,Gully Rowdy Movie Fame Neha Shetty, Gully Rowdy Neha Shetty Movie Fame in Dj Tillu Movie,Prince Cecil,Actor Prince in Dj Tillu Movie,#Djtillu

సితార ఎంటర్ టైన్ మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై విమల్ కృష్ణ దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ , “మెహబూబా “, “గల్లీ రౌడీ “మూవీస్ ఫేమ్ నేహా శెట్టి జంటగా అట్లుంటది మనతోని అనే ఉపశీర్షిక తో తెరకెక్కిన “డీజే టిల్లు” మూవీ ఫిబ్రవరి 12వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో భారీ కలెక్షన్స్ తో దూసుకు పోతోంది. ప్రిన్స్ , బ్రహ్మాజీ , ప్రగతి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి థమన్ ఎస్ , శ్రీ చరణ్ పాకాల , రామ్ మిర్యాల సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“డీజే టిల్లు”మూవీ లో సిద్దు తన టైమింగ్ గాని బాడీ లాంగ్వేజ్ తో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. హీరోయిన్  నేహా శెట్టి బ్యూటిఫుల్ లుక్స్ తో కనిపించడమే కాకుండా తన గ్లామర్ తో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.సిద్ధు , నేహా ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. ఓవర్ సీస్ లో ప్రీమియర్స్ తో సహా మొదటి రోజు 248K డాలర్స్ వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.
“డీజే టిల్లు”మూవీ మొదటి రోజే ఓవర్ సీస్ లో బ్రేక్ ఈవెన్ కావడం విశేషం. తెలుగు రాష్ట్రాలలో కూడా భారీ వసూళ్ళు సాధిస్తుందని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.