
ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 201


గేమ్ ఛేంజర్- చరణ్ తో భారీ యాక్షన్ సీక్వెన్స్

ధనుష్-నాగార్జున మూవీ థర్డ్ షెడ్యూల్ లోకి ఎంట్రీ

శ్రీవిష్ణు ఓం భీమ్ బుష్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

డిఫరెంట్ స్టైల్ లో పుష్ప2 ఇంటర్వెల్ ప్లాన్

మిమ్మల్ని డైరెక్ట్ చేస్తా అనుకోలేదు

కంగువ- రెడీ అవుతున్న యాక్షన్ ప్యాక్డ్ టీజర్

ఊరుపేరు భైరవకోన పిల్లల కోసం స్పెషల్ షో

షాక్ ఇస్తున్న ప్రేమలు కలెక్షన్స్

సరిపోదా శనివారం యాక్షన్ గ్లింప్స్ రెడీ

ఘనంగా జరిగిన రకుల్ వివాహం

గీతాంజలి మళ్లీ వచ్చింది టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

సరిపోదా శనివారం స్పెషల్ ట్రీట్ కు టైమ్ ఫిక్స్

ప్రముఖ నిర్మాణ సంస్థలకు ఇండియన్ 2 తెలుగు రైట్స్

భీమా ట్రైలర్ రానుంది
చాలా రోజులనుండి ఓ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు హీరో గోపిచంద్.ప్రస్తుతం ఈహీరో చేతిలో రెండు సినిమాలు వున్నాయి అందులో భీమా ఒకటి.షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.పోస్ట్ ప్రొడక్షన్ స్టేజి లో వుంది.ఇప్పటివరకు రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ కూడా ఓకే అనిపించింది.అసలైన బజ్ ను పెంచే ట్రైలర్ రేపు విడుదలకానుంది.రేపు సాయంత్రం నాలుగు గంటలకు ఈ ట్రైలర్ విడుదలకానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.ఈసందర్బంగా విడుదలచేసిన పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా వుంది.

గేమ్ ఛేంజర్- చరణ్ తో భారీ యాక్షన్ సీక్వెన్స్
ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నుండి వస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. భారీ బడ్జెట్ తో భారీ బడ్జెట్ తో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో అంటే అటు ఐఏఎస్ పాత్రలో మరోవైపు గ్రామస్థుడిగా కనిపించనున్నాడట. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు.

ధనుష్-నాగార్జున మూవీ థర్డ్ షెడ్యూల్ లోకి ఎంట్రీ
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో ఈసినిమాను ప్రకటించినా సెట్స్ పైకి వెళ్లడానికి మాత్రం ఇంత టైమ్ పట్టింది. గత నెలలోనే ఈసినిమాను పూజాకార్యక్రమాాలతో ప్రారంభించారు.

శ్రీవిష్ణు ఓం భీమ్ బుష్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
హర్ష కనుగొంటి దర్శకత్వంలో శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో ఈసినిమా వస్తుంది. గతంలో వీరి ముగ్గురి కాంబినేషన్ లో బ్రోచేవారెవరురా అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు మరోసారి నవ్వించడానికి వచ్చేస్తున్నారు. ఈసినిమాలో ముగ్గురు ఏలియన్స్ గా శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కనిపించనున్నారు.

వ్యూహం, శపథం.. విడుదల వాయిదా, కొత్త రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసిన ఆర్జీవీ
టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన లేటెస్ట్ పొలిటికల్ ఎంటర్‌టైనర్స్ ‘వ్యూహం’, ‘శపథం’. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాలను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాల విడుదల వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం.. ఈరోజు ‘వ్యూహం’.. అలాగే మార్చి 1న ‘శపథం’ చిత్రాలు విడుదల కావాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో ఈ రెండు సినిమాల విడుదల నిలిచిపోయింది.

బౌండ్ స్క్రిప్ట్ ఉంటే, మెయిల్ చేయండి - నవీన్ పోలిశెట్టి
టాలీవుడ్ లోని ట్యాలెంటెడ్ యంగ్ హీరోలలో నవీన్ పోలిశెట్టి ఒకరు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయన అతి తక్కువ కాలంలోనే ప్రతిభ ఉన్న నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ తొలినాళ్లలో పలు యూట్యూబ్ వీడియోలతో పాటు లఘు చిత్రాలలో నటించిన నవీన్ పోలిశెట్టి అనంతరం కొన్ని సినిమాలలో సైడ్ రోల్స్ లో కనిపించారు. 2019లో 'చిచోర్' అనే హిందీ సినిమాలో కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' చిత్రంతో హీరోగా మొదటి అవకాశం దక్కించుకున్నారు. ఈ సినిమా అద్భుత విజయం సాధించడంతో ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. దీని తర్వాత వచ్చిన 'జాతి రత్నాలు'తో బ్లాక్ బస్టర్ అందుకున్నారు.

డిఫరెంట్ స్టైల్ లో పుష్ప2 ఇంటర్వెల్ ప్లాన్
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వస్తున్న సినిమా పుష్ప2. ఈసినిమా పుష్ప సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. అల్లు అర్జున్ ఫుల్ డీ గ్లామరైజ్డ్ గా రా అండ్ రస్టిక్ మేకోవర్ లో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో పార్ట్ 2 పై హై ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి. అందుకే సుకుమార్ కాస్త టైమ్ తీసుకొని పార్ట్ 2కోసం సాలిడ్ కథను రాసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఈసినిమా నుండి ఒక వీడియోను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక ఆవీడియోకు ఏ రేంజ్…

మిమ్మల్ని డైరెక్ట్ చేస్తా అనుకోలేదు
తమిళ్ టాలెంటెడ్ నటుడు ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. ఈఏడాది ఇప్పటికే కెప్టెన్ మిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ ను అందుకున్నాడు. ఇప్పుడు అటు తెలుగు, ఇటు తమిళ్ లో పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇక వాటిలో తన దర్శకత్వంలోనే వస్తున్న ఒక సినిమా కూడా ఉంది.

కంగువ- రెడీ అవుతున్న యాక్షన్ ప్యాక్డ్ టీజర్
ఎప్పుడు విభిన్నమైన సినిమాలు చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు తమిళ్ స్టార్ హీరో సూర్య. అందుకే ఆయనకు తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం సూర్య నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కంగువ. హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో.. ఈ సినిమా 1000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది.

గామి నుండి చాందిని పోస్టర్ రిలీజ్
యంగ్ హీరో విశ్వక్ సేన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉగా అందులో గామి సినిమా కూడా ఒకటి. విద్యాధర్ కాగిట దర్శకత్వంలో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈసినిమా రూపొందుతుంది. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టి వరుసగా అప్ డేట్లు ఇస్తూ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నారు. ఇప్పటికే పలు పోస్టర్లు, గ్లింప్స్, క్యారెక్టర్స్ ఆఫ్ గామి టీజర్ రిలీజ్ చేయగా అన్నీ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. త్వరలోనే ట్రైలర్ ను రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈసినిమా నుండి తాజాగా మరొక పోస్టర్ ను రిలీజ్ చేశారు…

ఊరుపేరు భైరవకోన పిల్లల కోసం స్పెషల్ షో
ట్యాలెంటెడ్ డైరెక్టర్ విఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా వచ్చిన సినిమా ఊరు పేరు భైరవకోన. ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా ఫిబ్రవరి16 వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈసినిమాకు మంచి రివ్యూసే వచ్చాయి. చాలా కాలం తరువాత సందీప్ కిషన్ కు ఈసినిమాతో డీసెంట్ హిట్ దక్కింది. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా మంచి కలెక్షన్స్ ను అందిస్తుంది. మూడు రోజుల్లోనే ఈసినిమా 20 కోట్లకుపైగా కలెక్షన్స్ ను రాబట్టుకోగా ఒక్క నైజాం లోనే 5 కోట్లు కలెక్ట్ చేసుకుంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఇక ఇదిలా ఉండగా ఈసినిమా నుండి తాజాగా మరో అప్ డేట్ వచ్చింది…

శ్రీవిష్ణు కొత్త సినిమా టైటిల్ రిలీజ్
సినిమా సినిమాకు కొత్తదనం ఉండేలా చూసుకునే హీరోల్లో శ్రీవిష్ణు ముందుంటాడు. సినిమా విజయాపజయాలను పట్టించుకోకుండా తను చేసే సినిమాలు డిఫరెంట్ గా ఉండాలని చూసుకుంటాడు. అందుకే శ్రీవిష్ణు నుండి సినిమా వస్తుందంటే ప్రేక్షకులకు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈమధ్యే సామజవరగమన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి డీసెంట్ హిట్ ను అందుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు.

షాక్ ఇస్తున్న ప్రేమలు కలెక్షన్స్
మాలీవుడ్ ను షేక్ చేస్తుంది ప్రేమలు అనే సినిమా.మలయాళంలో చిన్న సినిమాగా వచ్చి కేవలం 12రోజుల్లోనే 50కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టిస్తుంది.ఫుల్ రన్ లో 75కోట్ల వరకు వెళ్లేలానే వుంది. సినిమాలకు ఇది సరైన సీజన్ కాకపోయినా ప్రేమలు అదరగొడుతుంది.కేవలం10కోట్ల బడ్జెట్ తో హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది.

రాయన్ నుండి ఎస్ జే సూర్య పోస్టర్ రిలీజ్
ధనుష్ మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. తన లిస్ట్ లో ప్రస్తుతం పలు సినిమాలు ఉండగా అందులో తన దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి ఉంది. ధనుష్ హీరోగా తన దర్శకత్వంలో ఒక సినిమా వస్తుంది. ఇన్ని రోజులు ఈసినిమా ధనుష్ 50 అనే టైటిల్ తోనే షూటింగ్ ను జరుపుకుంది. ఇక రీసెంట్ ఈసినిమా టైటిల్ ను అలానే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. రాయన్ అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. అంతేకాదు ధనుష్ ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈసినిమాలో నటిస్తున్న మరో టాలెంటెడ్ నటుడి పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ నటుడు ఎవరో కాదు ఎస్.జే…

సరిపోదా శనివారం యాక్షన్ గ్లింప్స్ రెడీ
గత ఏడాది నాచురల్ స్టార్ నానికి బాగా కలిసొచ్చింది.సమ్మర్ లో దసరాతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టగా చివర్లో హాయ్ నానితో మరో హిట్ అందుకున్నాడు.ఈసినిమా తరువాత నాని ప్రస్తుతం సరిపోదా శనివారం అనే సినిమాలో నటిస్తున్నాడు.వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేస్తున్నాడు.ఈసినిమాతో వివేక్ మొదటి సారి యాక్షన్ జోనర్ లోకి మారాడు.తన నుండి వస్తున్న మొదటి యాక్షన్ ఎంటర్టైనర్ ఇదే.ఇక ఈ శనివారం నాని తన పుట్టిన రోజును జరుపుకోనున్నాడు.

ఘనంగా జరిగిన రకుల్ వివాహం
"కెరటం" మూవీ తో కెరీర్ ప్రారంభించిన రకుల్ ప్రీత్ సింగ్ సూపర్ హిట్ "వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ "మూవీ తో గుర్తింపు పొందింది. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోలందరితో నటించి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ ను సొంతం చేసుకుంది. ఇక తెలుగులో వరుస సినిమాల్లో నటిస్తోన్న సమయంలోనే బాలీవుడ్ బాట పట్టింది అక్కడ కూడా తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఇక రకుల్ బాలీవుడ్ సెలబ్రిటీ జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్న సంతి తెలిసిందే కదా. గత మూడేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ ఫైనల్ గా పెళ్లి బంధంతో ఒకటయ్యారు.

గీతాంజలి మళ్లీ వచ్చింది టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
అంజలి ప్రధాన పాత్రలో వచ్చిన కామెడీ ప్లస్ హార్రర్ మూవీ 'గీతాంజలి' సినిమా ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ వస్తుంది. ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ అనే టైటిల్ తో ఈసీక్వెల్ రానుంది. శివ తుర్లపాటి దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లను రిలీజ్ చేయగా అవి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.

ముందుగానే ఓటీటీలోకి లాల్ సలామ్
ఐశ్వర్య దర్శకత్వంలో విష్ణు విశాల్ ఇంకా విక్రాంత్ ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా లాల్ సలామ్. ఈసినిమాలో రజనీకాంత్ కూడా ఓ కీలక పాత్రలో నటించారు. ఓ క్రికెట్ మ్యాచ్ ఇరు వర్గాల మధ్య ఘర్షణలకు దారి తీసిన తీరు, తర్వాత వాటి వల్ల ఓ గ్రామం ఎదుర్కొన్న సంఘర్షణ ఆధారంగా ఈసినిమాను రూపొందించారు. ఎన్నో అంచనాల మధ్య ఫిబ్రవరి 9వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈసినిమా నిరాశనే మిగిల్చింది.

సరిపోదా శనివారం స్పెషల్ ట్రీట్ కు టైమ్ ఫిక్స్
న్యాచురల్ నాని మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది దసరా, హాయ్ నాన్న సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు నాని. అందులో దసరా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందించగా.. హాయ్ నాన్న డీసెంట్ హిట్ ను అందించింది. ఇక ఈ ఏడాది అప్పుడే పలు సినిమాలను లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం అయితే సరిపోదా శనివారం అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో యాక్షన్-ప్యాక్డ్ సినిమాగా ఈసినిమా రాబోతుంది. ఇప్పటికే గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ అయితే ఆకట్టుకుంది.

ప్రముఖ నిర్మాణ సంస్థలకు ఇండియన్ 2 తెలుగు రైట్స్
లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ఇండియన్ 2. ఈసినిమా శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ అని అందరికీ తెలిసిందే. దాంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.