కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Latest Telugu Movies News

ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 111

Double ISMART Review In Telugu,2024 Latest Telugu Reviews,Double iSmart,Double Ismart Critics Review,Double Ismart First Review,Double Ismart Highlights,Double iSmart Movie,Double Ismart Movie Public Response,Double Ismart Movie Review,Double Ismart
రివ్యూ

డబుల్ ఇస్మార్ట్ రివ్యూ

ఓవరాల్ గా భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ డబుల్ ఇస్మార్ట్ టైం పాస్ చేయిస్తుంది.రామ్ నటన,డ్యాన్స్ సినిమాలో హైలెట్ గా నిలిచాయి.ఇస్మార్ట్ శంకర్ నచ్చిన వారికి డబుల్ ఇస్మార్ట్ నచ్చుతుంది. మిగితావారు కూడా ఓసారి చూసేయొచ్చు.

TFN Adminవాట్సాప్
Jr NTR Team Clarifies Over News Viral on Social Media About His Injury
సినిమా వార్తలు

ఎన్టీఆర్‌కు గాయం.. స్పందించిన టీమ్

టాలీవుడ్ స్టార్ హీరో జూనియ‌ర్ ఎన్టీఆర్‌కి తాజాగా చేతికి గాయం అయింది. అయితే దీనికి కారణం ఆయనకు ప్ర‌మాదం జ‌రిగినందువల్లే అంటూ వార్త‌లు వైర‌ల్ అయ్యాయి. జూబ్లీహిల్స్‌లో ఎన్టీఆర్ ప్రయాణిస్తున్న కారు ప్ర‌మాదానికి గురైంద‌ని, ఈ ప్ర‌మాదంలో ఆయన ఎడ‌మ చేతి మ‌ణిక‌ట్టుకు గాయం అయిందని, ఆసుప‌త్రిలో చికిత్స పోందుతున్నారని, ఇలా రకరకాలుగా వార్త‌లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ వార్త‌ల‌పై తార‌క్ టీమ్ స్పందించింది.

Srikanth Mవాట్సాప్
mrunal thakur clarity on movie with prabhas
సినిమా వార్తలు

ప్రభాస్ తో సినిమాపై మృణాల్ క్లారిటీ

గత ఏడాది సలార్, ఈ ఏడాది కల్కి సినిమాతో బ్యాక్ టు బ్యాక్ హిట్లను అందుకున్నాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ప్రస్తుతం అయితే పలు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్‌ 2, సందీప్‌ రెడ్డి వంగా స్పిరిట్‌, మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ సినిమాలు లైనప్ లో ఉన్నాయి. వీటిలో రాజాసాబ్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. సలార్2, స్పిరిట్ సినిమాలు సెట్స్ పైకి వెళ్లడానికి కొంచం టైమ్ పడుతుంది.

TFN Adminవాట్సాప్
sivakarthikeyan amaran movie action packed making video released
సినిమా వార్తలు

అమరన్ యాక్షన్ ప్యాక్డ్ మేకింగ్ వీడియో

ఈఏడాది ప్రారంభంలో అయలాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు తమిళ్ టాలెంటెడ్ హీరో శివ కార్తికేయన్. ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా వస్తున్న సినిమా అమరన్. ఈసినిమా మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా వస్తుంది. ఈసినిమాలో కార్తికేయన్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించే పనిలో ఉంది.

TFN Adminవాట్సాప్
Mr. Bachchan Producer TG Vishwa Prasad Thanks Power Star Pawan Kalyan
సినిమా వార్తలు

ఆ విషయంలో పవన్ కళ్యాణ్‌ గారికి చాలా థాంక్స్

మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కిన హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'మిస్టర్ బచ్చన్'. ప్రతిష్టాత్మకమైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై అత్యద్భుతమైన గ్రాండియర్‌తో నిర్మాత టి.జి.విశ్వ ప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు. ఇందులో రవితేజకు జోడిగా భాగ్యశ్రీ బోర్సే నటించింది. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన మూవీ ప్రమోషనల్ కంటెంట్‍ అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో సూపర్ రెస్పాన్స్ అందుకుని హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది.

Srikanth Mవాట్సాప్
venkatesh joins the sets of anil ravipudi 3rd movie
సినిమా వార్తలు

అనిల్ షూట్ లో జాయిన్ అయిన వెంకీ మామ

విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్ లో ఎఫ్2, ఎఫ్3 సినిమాలు రాగా అందులో ఎఫ్2 సినిమా మాత్రం సంచలన విజయం సాధించింది. ఇక ఇప్పుడు మూడోసారి ఇద్దరూ కలిసి రానున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో మూడో సినిమా రానుంది. ఈసినిమాను రీసెంట్ గానే పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు కూడా.

TFN Adminవాట్సాప్
Actor SJ Surya Praises Hero Nani Acting in Saripodhaa Sanivaaram
సినిమా వార్తలు

నాని గారు ఈ సినిమాలో శనివారం బాషా టైప్ - SJ సూర్య

నేచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’. ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తుండగా.. SJ సూర్య, సాయికుమార్, అజయ్, అదితిబాలన్, మురళీ శర్మ, అజయ్ ఘోష్, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ అడ్రినలిన్‌ ఫిల్డ్ యాక్షన్-అడ్వెంచర్‌ ఇప్పటికే ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.

Srikanth Mవాట్సాప్
Natural Star Nani Reveals Superb Dialogue From Saripodhaa Sanivaaram
సినిమా వార్తలు

సరిపోదా శనివారం నుంచి అదిరిపోయే డైలాగ్ చెప్పిన నాని

నేచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’. ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తుండగా.. SJ సూర్య, సాయికుమార్, అజయ్, అదితిబాలన్, మురళీ శర్మ, అజయ్ ఘోష్, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ అడ్రినలిన్‌ ఫిల్డ్ యాక్షన్-అడ్వెంచర్‌ ఇప్పటికే ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.

Srikanth Mవాట్సాప్
jr ntr wraps up devara shooting
షూటింగ్ అప్‌డేట్

దేవర షూట్ కంప్లీట్- ఎన్టీఆర్ లాస్ట్ షాట్

ఆర్ఆర్ఆర్ సినిమా దాదాపు రెండున్నరేళ్ల తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుండి వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా దేవర. తారక్ మూవీ కోసం ఎదురు చూస్తున్న అభిమానుల నిరీక్షణకు త్వరలోనే తెరపడనుంది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఈసినిమా వస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Director Harish Shankar Super Confident on Mr Bachchan Success
సినిమా వార్తలు

ఈ సినిమాతో ఆ కోరిక ఎంతో కొంత తీరింది - హరీష్ శంకర్

మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'మిస్టర్ బచ్చన్' అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ప్రతిష్టాత్మకమైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై అత్యద్భుతమైన గ్రాండియర్‌తో నిర్మాత టి.జి.విశ్వ ప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు.

Srikanth Mవాట్సాప్
whats your first pick for this weekend
సినిమా వార్తలు

ఈవారం ఏసినిమా కోసం మీరు ఎదురుచూస్తున్నారు?

ప్రతి వారం థియేటర్ వద్ద పలు సినిమాలు సందడి చేయడానికి రెడీ అవుతుంటాయి. ఇక పండుగలు, స్పెషల్ డేస్ వచ్చాయంటే సినీ లవర్స్ కు మరింత పండుగ లాంటిది. ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. అందులోనూ ఆగష్ట్ 15 ఇండిపెండెన్స్ డే కావడంతో అరడజను పైగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటిలో తెలుగు సినిమాలతో పాటు తమిళ్ డబ్బింగ్ సినిమాలు కూడా ఉన్నాయి. మరి వాటిలో మీరు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు?

TFN Adminవాట్సాప్
interesting buzz on saif ali khan glimpse from devara movie
ట్రైలర్ & టీజర్

దేవర- సైఫ్ స్పెషల్ గ్లింప్స్ పై ఇంట్రెస్టింగ్ బజ్

డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా రాబోతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ దేవర. జనతా గ్యారేజ్ లాంటి సూపర్ హిట్ సినిమా తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక పోర్ట్ నేపథ్యంలో రాబోతున్న ఈసినిమా రెండు పార్ట్ లుగా వస్తుండగా మొదటి పార్ట్ సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలాా వరకూ షూటింగ్ ను కూడా వరకూ పూర్తి చేసుకుంది.

TFN Adminవాట్సాప్
Saripodhaa Sanivaaram Trailer Gets Superb Response
ట్రైలర్ & టీజర్

సరిపోదా శనివారం ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్

నేచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ 'సరిపోదా శనివారం'. ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తుండగా.. SJ సూర్య, సాయికుమార్, అజయ్, అదితిబాలన్, మురళీ శర్మ, అజయ్ ఘోష్, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ అడ్రినలిన్‌ ఫిల్డ్ యాక్షన్-అడ్వెంచర్‌ ఇప్పటికే ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.

Srikanth Mవాట్సాప్
nani saripodhaa sanivaaram movie trailer out now
ట్రైలర్ & టీజర్

సరిపోదా శనివారం ట్రైలర్ రిలీజ్

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న సినిమా సరిపోదా శనివారం. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈసినిమా ఆగష్ట్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పుడు తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ కూడా ఆకట్టుకుంటుంది. యాక్షన్ సీక్వెన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, నాని-ప్రియాంక మోహన్ మధ్య సన్నివేశాలు అన్నీ హైలెట్ గా నిలుస్తున్నాయి.

TFN Adminవాట్సాప్
Music Director GV Prakash Kumar Feels Fantastic Work Experience For Thangalaan
సినిమా వార్తలు

తంగలాన్ కు మ్యూజిక్ చేయడం ఫెంటాస్టిక్ ఎక్స్‌పీరియన్స్

చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ 'తంగలాన్'. ఈ చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్నారు. నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. తంగలాన్ సినిమాలో పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
no hurdles for Double iSmart release in nizam area
సినిమా వార్తలు

డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ కు తొలిగిన అడ్డంకులు

రామ్ -పూరి జగన్నాథ్ ల మచ్ అవైటెడ్ సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ కు అన్ని అడ్డంకులు తొలిగిపోయాయి.ఇతర భాషల్లో బడా డిస్ట్రిబ్యూషన్ సంస్థల ద్వారా రిలీజ్ అవుతుంది.తెలుగు రాష్ట్రాల్లో మిగితా ఏరియాల్లో ఎలాంటి సమస్యలు లేకున్నా నైజాంలో మాత్రం లైగర్ డిస్ట్రిబ్యూటర్లు సినిమా విడుదలకు అడ్దుతగిలారు. అయితే ఇక ఈ ఇష్యూ కూడా సాల్వ్ అయిపొయింది.దాంతో వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కులను దక్కించుకున్న ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ నైజాం లో సొంతంగా రిలీజ్ చేస్తుంది.ఏమాత్రం టాక్ బాగున్నా డబుల్ ఇస్మార్ట్ అక్కడ అదరగొట్టనుంది.

Mahender Reddyవాట్సాప్
mr bachchan paid premieres gets Excellent response
సినిమా వార్తలు

మిస్టర్ బచ్చన్ ప్రీమియర్స్ కు సూపర్ రెస్పాన్స్

మాస్ మహారాజ్ రవితేజ-హరీష్ శంకర్ ల కాంబోలో తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి రానుంది.అయితే సినిమా మీద వున్న నమ్మకంతో ఒక రోజు ముందే పెయిడ్ ప్రీమియర్లు వేయనున్నారు.ఇక వీటికి ఊహించని రెస్పాన్స్ వస్తుంది.దాంతో ఎక్స్ట్రా షోస్ కూడా ఆడ్ చేయనున్నారు.సాంగ్స్ ఈసినిమాకు చాలా బూస్ట్ ఇచ్చాయి.క్లాసిక్ ఆల్బమ్స్ ఇచ్చే మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జె మేయర్ నుండి ఈ తరహా ఆడియో జనాలు ఊహించలేదు.నిన్న రిలీజైన నల్లంచు తెల్లచీర సాంగ్ కూడా అదిరిపోయింది.థియేటర్లలో ఈ సాంగ్ దుమ్మురేపడం ఖాయం.

Mahender Reddyవాట్సాప్
committee kurrollu movie 4 days collections
బాక్సాఫీస్

కమిటీ కుర్రోళ్ళు 4 డేస్ డీసెంట్ కలెక్షన్స్

యదు వంశీ దర్శకత్వంలో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా, ఈశ్వర్ రచిరాజు, మణికంఠ పరసు, శరణ్య సురేష్, తేజస్వి రావు, విషిక, షణ్ముకి నాగుమంత్రి తదితరులు కీలక పాత్రల్లో వచ్చిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ కమిటీ కుర్రోళ్ళు. సినిమా రిలీజ్ కు ముందే మంచి బజ్ ను క్రియేట్ చేశారు మేకర్స్. అలా ఎన్నో అంచనాల మధ్య ఆగష్ట్ 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

TFN Adminవాట్సాప్
Devara Actress Janhvi Kapoor Visits Tirumala Temple on Her Mother Sridevi's Birthday
సినిమా వార్తలు

శ్రీదేవి జయంతి.. శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్

దివంగత ప్రముఖ నటి, అతిలోకసుందరి శ్రీదేవి 61వ జయంతి నేడు. దీనిని పురస్కరించుకుని ఆమె తనయ, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వతహాగా శ్రీవారి భక్తురాలైన జాన్వీ కపూర్ తరచుగా తిరుమల సందర్శిస్తుంటారు. ఇక తల్లి కన్నుమూసిన తర్వాత, ఆమె జయంతి రోజున క్రమం తప్పకుండా ప్రతి ఏడాది తిరుమలను సందర్శించడం జాన్వీ ఆనవాయితీగా కొనసాగిస్తోంది.

Srikanth Mవాట్సాప్
global star ram charan praises on committee kurrollu movie
సినిమా వార్తలు

కమిటీ కుర్రోళ్ళు పై గ్లోబల్ స్టార్ ప్రశంసలు

ఆడియన్స్ కు ఎప్పుడు ఏ సినిమా నచ్చుతుందో చెప్పడం చాలా కష్టం. అయితే కథలో కంటెంట్ ఉంటే మాత్రం ఎలాంటి సినిమాను అయినా ఆదరిస్తారని మాత్రం ఎప్పటినుండో నిరూపిస్తూనే ఉన్నారు. అందుకే ఈమధ్యకాలంలో కొత్త కొత్త టాలెంట్ తో వస్తున్న వారు కూడా ఎక్కువయ్యారు. విభిన్నమైన సినిమాలు చేయడానికి సిద్దపడుతున్నారు. ఇక రీసెంట్ గా వచ్చిన కమిటీ కుర్రోళ్ళు సినిమా కూాడా ఇదే కోవలోకి వచ్చింది.

TFN Adminవాట్సాప్

షేర్