రామ్ -పూరి జగన్నాథ్ ల మచ్ అవైటెడ్ సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ కు అన్ని అడ్డంకులు తొలిగిపోయాయి.ఇతర భాషల్లో బడా డిస్ట్రిబ్యూషన్ సంస్థల ద్వారా రిలీజ్ అవుతుంది.తెలుగు రాష్ట్రాల్లో మిగితా ఏరియాల్లో ఎలాంటి సమస్యలు లేకున్నా నైజాంలో మాత్రం లైగర్ డిస్ట్రిబ్యూటర్లు సినిమా విడుదలకు అడ్దుతగిలారు. అయితే ఇక ఈ ఇష్యూ కూడా సాల్వ్ అయిపొయింది.దాంతో వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కులను దక్కించుకున్న ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ నైజాం లో సొంతంగా రిలీజ్ చేస్తుంది.ఏమాత్రం టాక్ బాగున్నా డబుల్ ఇస్మార్ట్ అక్కడ అదరగొట్టనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా విజయంపై టీం ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది.మంచి హైప్ తో వస్తున్న ఈసినిమా రామ్ కు కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ను ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.పూరి మార్క్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటించగా సంజయ్ దత్ విలన్ గా చేశాడు.మణిశర్మ సంగీతం అందించాడు.పూరితోకలిసి ఛార్మి నిర్మించారు.
ఇక ఇస్మార్ట్ శంకర్ తో మాస్ కం బ్యాక్ ఇచ్చిన పూరి,లైగర్ తో నిరాశపరిచాడు.దాంతో డబుల్ ఇస్మార్ట్ విజయం అతనికి తప్పనిసరి కానుంది.మరి పాజిటివ్ వైబ్స్ మధ్య విడుదలవుతున్న ఈసినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: