కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Latest Telugu Movies News

ట్యాగ్ · 17286 కథనాలు

BSS11 FIRST LOOK out on APRIL 27th
ఫస్ట్ లుక్

BSS 11 ఫస్ట్ లుక్ రానుంది

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం నాలుగు సినిమాలతో ఫుల్ బిజీగా వున్నాడు.అందులో చావు కబురు చల్లగా డైరెక్టర్ కౌశిక్ పెగళ్లపాటి తో తన 11 వ సినిమా చేస్తున్నాడు .హారర్ మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈసినిమా సగానికిపైగా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.ఇక ఈసినిమా నుండి అప్డేట్ రానుంది. ఈనెల 27న ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నారు.టీజర్ కూడా రెడీ అయిపోయిందట. టీజర్ అయితే అదిరిపోయిందని టాక్.మరి ఎప్పుడు వదులుతారో చూడాలి.

Mahender Reddyవాట్సాప్
Tom Cruise's Mission Impossible The Final Reckoning Releasing in India on May 17
సినిమా వార్తలు

హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్ స్పై థ్రిల్లర్ ముందే వస్తోంది

ఇంగ్లీష్ సినిమాలు చూసేవారికి హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్ పేరు తెలిసేవుంటుంది. ఆయనకు వరల్డ్ వైడ్‌గా కోట్లాదిమంది అభిమానులున్నారు. ఆరుపదుల వయసుకి దగ్గరగా ఉన్నా ఆయన చేసే రియల్ ఫీట్స్ థియేటర్‌లో ప్రేక్షకులకు గూజ్ బంప్స్ తెప్పిస్తాయంటే అతిశయోక్తిలేదు. యాక్షన్ సీన్స్‌లో ఎలాంటి డూప్ లేకుండా స్వయంగా చేసే తన సాహసోపేత విన్యాసాలతో ఆడియెన్స్‌ని మెస్మరైజ్ చేస్తాడు.

Srikanth Mవాట్సాప్
fahadh faasil is on board for jailer 2
సినిమా వార్తలు

జైలర్ 2 లో ఫహద్

మచ్ అవైటెడ్ సీక్వెల్ జైలర్ 2 శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. రీసెంట్ గానే ఈ సినిమా స్టార్ట్ కాగా మేజర్ బ్రేక్ లేకుండా షెడ్యూల్స్ ఫినిష్ చేస్తున్నారు. రెండేళ్ల క్రితం జైలర్ తో ఇండస్ట్రీ హిట్ కొట్టి సూపర్ స్టార్ రజినీకాంత్ స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు.ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా 600 కోట్లకు పైనే వసూళ్లను రాబట్టింది. తెలుగులో కూడా ఈసినిమా బ్లాక్ బస్టర్ అయ్యి భారీ లాభాలను తీసుకొచ్చింది.

Mahender Reddyవాట్సాప్
Hit 3 Third Single Thanu Released
సినిమా వార్తలు

హిట్ 3 థర్డ్ సింగిల్ 'తను' రిలీజ్

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్ థ్రిల్లర్ 'హిట్: ది 3rd కేస్'. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌తో కలిసి నిర్మిస్తున్నారు. ఇందులో నాని టెర్రిఫిక్, బ్రూటల్ ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్ పాత్రలో కనిపిస్తుండగా.. 'కేజీఎఫ్' ఫేమ్ శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తోంది.

Srikanth Mవాట్సాప్
హిట్ 3 సెన్సార్ కంప్లీట్
సినిమా వార్తలు

హిట్ 3 సెన్సార్ కంప్లీట్

నేచురల్ స్టార్ నాని హిట్ 3 వచ్చే గురువారమే థియేటర్లలోకి రానుంది.ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.ఇక ఈసినిమా సెన్సార్ కూడా కంప్లీట్ అయిపొయింది.వైలెన్స్ ఎక్కువగా ఉండడంతో ఏ సర్టిఫికెట్ జారీ చేశారు.కట్స్ కూడా భారీగా చెప్పారని టాక్.దాదాపు 2 గంటల 37 నిమిషాల రన్ టైం తో హిట్ 3 థియేటర్లలోకి రానుంది.

Mahender Reddyవాట్సాప్
Vijay Deverakonda To Attend as Chief Guest For Retro Pre-Release Event
సినిమా వార్తలు

రెట్రో కోసం విజయ్ దేవరకొండ

వెర్సటైల్ స్టార్ సూర్య 'కంగువా' తర్వాత హీరోగా నటిస్తోన్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'రెట్రో'. సూర్య 44వ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి క్రేజీ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను సూర్య తన 2D ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై స్వయంగా నిర్మిస్తున్నారు. ఆయన సరసన కన్నడ భామ పూజా హెగ్డే కథానాయికగా కనిపించనుంది. మలయాళ నటుడు జోజు జార్జ్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.

Srikanth Mవాట్సాప్
Mad Square Now Streaming on OTT
ఓటీటీ

మ్యాడ్ స్క్వేర్ ఓటీటీలో స్ట్రీమింగ్

యంగ్ హీరోలు నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ లీడ్ రోల్స్‌లో నటించిన తాజా చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. రెండేళ్ల క్రితం కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన సూపర్ హిట్ ఫిల్మ్ 'మ్యాడ్'కి సీక్వెల్‌గా తెరకెక్కింది. కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన మ్యాడ్ స్క్వేర్ భారీ అంచనాల మధ్య మార్చి 28న థియేటర్లలోకి వచ్చింది. ఈ క్రమంలో యూత్‌ని విశేషంగా అలరించిన ఈ మూవీ 80కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు అందుకుని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది.

Srikanth Mవాట్సాప్
Dhamaka Maker Trinadha Rao Nakkina's Upcoming Movies in Top Banners
ఇంటర్వ్యూ

టాప్ బ్యానర్స్‌లో 'ధమాకా' డైరెక్టర్ క్రేజీ ప్రాజెక్ట్స్

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తన అప్ కమింగ్ క్రైమ్-కామెడీ డ్రామా 'చౌర్య పాఠం'తో మూవీ ప్రొడక్షన్ అడుగుపెడుతున్నారు. యంగ్ ట్యాలెంటెడ్ ఇంద్రా రామ్‌ను హీరోగా పరిచయం చేస్తున్నారు. కార్తికేయ -2 మొదలైన చిత్రాలకు చందూ మొండేటి వద్ద అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేసిన నిఖిల్ గొల్లమారి ఈ మూవీతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. నక్కిన నెరేటివ్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ మూవీకి వి చూడమణి సహ నిర్మాత.

Srikanth Mవాట్సాప్
Priyadarshi and Anandi's Premante Shooting Update
షూటింగ్ అప్‌డేట్

ప్రియదర్శి 'ప్రేమంటే' షూట్ అప్‌డేట్‌

ఎక్సయిటింగ్ లైనప్ తో అలరిస్తున్న ప్రియదర్శి, రానా దగ్గుబాటి, జాన్వీ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు క్రేజీ కొలాబరేషన్ లో చేస్తున్న సినిమా 'ప్రేమంటే'."థ్రిల్-యూ ప్రాప్తిరస్తు" అనేది ట్యాగ్‌లైన్‌. ట్యాలెంట్ యాక్టర్ ఆనంది, ప్రముఖ యాంకర్ సుమ కనకాల ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Pushpa 2 The Rule gets solid TRP on star maa
సినిమా వార్తలు

పుష్ప 2 ఫస్ట్ టైం టీఆర్పీ ఎంతంటే

గత ఏడాది చివర్లో థియేటర్లలో విడుదలై ఇండియన్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది పుష్ప 2.భారీ అంచనాల మధ్య ఈసినిమా విడుదలకాగా మొదటి రోజు ఏకంగా 294 కోట్ల వసూళ్లతో ఆల్ టైం రికార్డు ఓపెనింగ్స్ ను రాబట్టి చరిత్ర సృష్టించింది. ఫుల్ రన్ లో 1800 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి బాహుబలి 2 ను క్రాస్ చేసింది. హిందీలో అయితే ఏకంగా 800 కోట్లకుపైగా నెట్ వసూళ్లతో ఆల్ టైం రికార్డు సృష్టించింది.ఆ తరువాత పుష్ప 2 దాదాపు మూడున్నర గంటల రన్ టైం తో ఓటిటి లోకి వచ్చింది.ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ లో వుంది.

Mahender Reddyవాట్సాప్
Actor Vasishta N. Simha Says, Tirupathi Character is The Real Hero in Odela 2
సినిమా వార్తలు

ఓదెల 2లో హీరో ఎవరైనా వుంటే.. అది తిరుపతే - వశిష్ఠ సింహ

తమన్నా భాటియా లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'ఓదెల 2. సూపర్ నాచురల్ థ్రిల్లర్ 'ఓదెల రైల్వే స్టేషన్' కి సీక్వెల్ ఇది. సంపత్ నంది సూపర్ విజన్ లో అశోక్ తేజ దర్శకత్వంలో, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్‌పై డి మధు నిర్మించిన ఈ చిత్రం తమన్నా నాగ సాధువుగా అదరగొట్టారు. వేసవిలో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ లలో ఒకటిగా ఏప్రిల్ 17న విడుదలైన ఓదెల2 అన్ని చోట్ల బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో పవర్ ఫుల్ పాత్ర పోషించిన యాక్టర్ వశిష్ఠ ఎన్. సింహ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

Srikanth Mవాట్సాప్
VD 14 begins soon
షూటింగ్ అప్‌డేట్

VD 14 షూటింగ్ ప్రారంభం కానుంది

యంగ్ హీరో విజయ్ దేవరకొండ వచ్చే నెలలో కింగ్ డమ్ తో రానున్నాడు.షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ స్టేజి లో వుంది.ఇప్పటివరకు టీజర్ ను మాత్రమే రిలీజ్ చేశారు.వచ్చే వారం ఫస్ట్ సాంగ్ ను వదలాలని చూస్తున్నారు.ఈసినిమా పై భారీ అంచనాలు వున్నాయి. గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తుండగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది.యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.నాగవంశీ ,సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.మే 30న కింగ్ డమ్ రిలీజ్ కానుంది.

Mahender Reddyవాట్సాప్
Macho Star Gopichand New Film Begins With Pooja Ceremony Today
సినిమా వార్తలు

గోపీచంద్ కొత్త సినిమా ప్రారంభం

గతేడాది 'విశ్వం' సినిమాతో హిట్ అందుకున్న మాచో స్టార్ గోపీచంద్.. తాజాగా ఓ కొత్త చిత్రం షురూ చేశారు. ఆయన హీరోగా నటిస్తున్న 34వ చిత్రం ఇది. కుమార్ మిస్టిక్ అనే నూతన దర్శకుడు దీనిని డైరెక్ట్ చేయనున్నాడు. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (SVCC) బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ ఈ సినిమాను గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు ఈ మూవీ పూజ కార్యక్రమాలతో ప్రారంభం అయింది. ఘనంగా జరిగిన ఈ వేడుకలో చిత్ర యూనిట్ అంతా పాల్గొంది.

Srikanth Mవాట్సాప్
HIT 3 is off to a strong start in the US box office
బాక్సాఫీస్

యూఎస్ఏ లో హిట్ 3 గుడ్ స్టార్ట్

నేచురల్ స్టార్ నాని హిట్ 3 మరో వారం రోజుల్లో థియేటర్లలోకి రానుంది.చాలా రోజుల తరువాత టాలీవుడ్ నుండి వస్తున్న పెద్ద సినిమా ఇదే. ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.నాని ఈసినిమాను గట్టిగానే ప్రమోట్ చేస్తున్నాడు.పాన్ ఇండియా రిలీజ్ కావడంతో హీరోయిన్ శ్రీనిధి శెట్టి తో కలిసి అన్ని భాషల్లో ప్రమోట్ చేస్తున్నాడు. ఈసినిమాతో నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రానున్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరుగడంతో రిలీజ్ కు ముందే నిర్మాతలు గట్టెక్కారు.ఇక నానికి ఓవర్సీస్ లో మంచి మార్కెట్ వుంది.సూపర్ స్టార్ మహేష్ బాబు తరువాత హైయెస్ట్ 1 మిలియన్ డాలర్ మూవీస్ వున్న హీరో నానినే.

Mahender Reddyవాట్సాప్
Actress Meenakshi Chaudhary Visits Tirumala Srivari Temple
సినిమా వార్తలు

తిరుమల సందర్శించిన మీనాక్షి చౌదరి

‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ ఫేమ్‌ మీనాక్షి చౌదరి తిరుమల ఆలయాన్ని సందర్శించారు. ఈ మేరకు ఆమె గురువారం ఉదయం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న మీనాక్షికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారిని దర్శించుకున్న తర్వాత మీనాక్షి మొక్కులు చెల్లించుకున్నారు.

Srikanth Mవాట్సాప్
Actress Imanvi Esmail Responds Over Trolls on Her Amid Pahalgam Incident
సినిమా వార్తలు

పాకిస్థానీ అంటూ ట్రోల్స్‌.. స్పందించిన ప్రభాస్ హీరోయిన్

కాశ్మీర్ లోని పహల్గామ్ లోయలో ఇస్లామిక్ తీవ్రవాదులు తాజాగా జరిపిన ఉగ్రవాద దాడి తర్వాత, భారతదేశంలో పాకిస్తాన్ కళాకారులను బహిష్కరించాలనే నినాదాలు ఊపందుకున్నాయి. ఈ మేరకు పలువురు నెటిజన్లు దేశవ్యాప్తంగా సోషల్ మీడియా వేదికగా ఆయా చిత్రాలలో నటిస్తున్న నటీనటులను తీసివేయాలనీ, లేనిపక్షంలో ఆయా సినిమాలను బాయ్‌కాట్ చేయాలనీ పెద్ద ఎత్తున పిలుపునిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Veera Dheera Sooran Part 2 Streaming on OTT
ఓటీటీ

ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న వీర ధీర శూరన్

విలక్ష‌ణ‌మైన సినిమాలు, వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించే జాతీయ ఉత్త‌మ న‌టుడు చియాన్ విక్ర‌మ్‌ క‌థానాయ‌కుడిగా నటించిన తాజా చిత్రం ‘వీర ధీర శూరన్ 2’. ఎస్‌.జె.సూర్య‌, దుషారా విజ‌య‌న్, సూరజ్ వెంజరమూడు కీల‌క పాత్ర‌లు పోషించారు. హెచ్‌.ఆర్‌.పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఎస్‌.యు. అరుణ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

Srikanth Mవాట్సాప్
L2 Empuraan Streaming on OTT Now
ఓటీటీ

ఓటీటీ లోకి వచ్చేసిన L2: ఎంపురాన్

మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌ ప్రధానపాత్రలో నటించిన తాజా చిత్రం ‘లూసిఫర్‌ 2: ఎంపురాన్‌’ (L2E). మరో స్టార్ హీరో కం డైరెక్టర్ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దర్శకత్వం వహించాడు. 2019లో వచ్చిన సూపర్ హిట్ సినిమా ‘లూసిఫర్‌’ సినిమాకి సీక్వెల్‌గా తెరకెక్కింది. ఇక విడుదలకు ముందే రిలీజ్ చేసిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ మూవీపై అంచనాలను విపరీతంగా పెంచేసింది.

Srikanth Mవాట్సాప్
Director Harish Shankar Interesting Comments on Telugu Audience at Gymkhana Pre Release Event
సినిమా వార్తలు

నాకు కంటెంట్ నచ్చితే చాలు, ముందుకొచ్చి ప్రమోట్ చేస్తా

మలయాళ బ్లాక్‌బస్టర్ 'ప్రేమలు'తో అలరించిన నస్లెన్ 'జింఖానా'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఖలీద్ రెహమాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పటికే మలయాళంలో బాక్సాఫీస్ వద్ద బిగ్ హిట్ అయ్యింది. ఖలీద్ రెహమాన్, జోబిన్ జార్జ్, సమీర్ కారత్, సుబీష్ కన్నంచెరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పుడీ స్పోర్ట్స్-ప్యాక్డ్, యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ఏప్రిల్ 25న తెలుగు థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

Srikanth Mవాట్సాప్
Hit 3 generates a lot of buzz ahead of its release
సినిమా వార్తలు

హిట్ 3కి సాలిడ్ బజ్

గత కొన్ని వారాల నుండి సరైన సినిమాలు లేక బాక్సాఫీస్ వెలవెలబోతోంది.అయితే మే 1న పెద్ద సినిమా దిగుతుంది.టాలీవుడ్ ఈసినిమాపై భారీ ఆశలు పెట్టుకుంది.ఇంతకీ ఆ సినిమా ఏంటంటే నేచురల్ స్టార్ నాని హిట్ 3.ఈసినిమాకు బజ్ రోజు రోజుకు పెరిగిపోతుంది.ట్రైలర్ రిలీజ్ అయ్యేంతవరకు హైప్ అంతమాత్రమే ఉండగా ట్రైలర్ వచ్చాక మాత్రం పరిస్థితి మారిపోయింది.

Mahender Reddyవాట్సాప్

షేర్