
ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 2


ప్రాఫిట్ జోన్ లోకి గుడ్ బ్యాడ్ అగ్లీ

రామ్ 22 ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే

పహల్గాం దాడి ఘటనను ఖండించిన టాలీవుడ్ సెలబ్రిటీలు

మోహన్ లాల్ 'తుడరుమ్' ట్రైలర్ రిలీజ్

సారంగపాణి జాతకం.. కామన్ మ్యాన్ స్టోరీ

100 కోట్ల క్లబ్ లో జాట్

ఎన్టీఆర్-నీల్.. షూట్‌లో జాయినైన తారక్

శివాజీపై సుకుమార్ ప్రశంసల వర్షం

ఎన్టీఆర్ నీల్ లో జాయిన్ కానున్న ఎన్టీఆర్

బాషా రీరిలీజ్ ట్రైలర్ చూశారా?

ఓదెల 2.. 4రోజుల కలెక్షన్స్

తెలుగు సినిమా ఆయనను నెత్తిన పెట్టుకోవడం ఖాయం

హిట్ 3 ప్రమోషన్స్ లో బిజీగా నాని

ఓదెల 2.. రిలీజ్‌కు ముందే బ్రేక్ ఈవెన్ అయింది

కళ్యాణ్ రామ్ గత జన్మలో నాకు బిడ్డ ఏమో, తెలీదు - విజయశాంతి
నందమూరి కళ్యాణ్ రామ్ ఎమోషనల్ బ్లాక్ బస్టర్ అర్జున్ S/O వైజయంతి. ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పవర్ ఫుల్ పాత్రలో నటించారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించి ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదలైన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా విజయశాంతి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.

ప్రాఫిట్ జోన్ లోకి గుడ్ బ్యాడ్ అగ్లీ
తల అజిత్ ఎట్టకేలకు గుడ్ బ్యాడ్ అగ్లీతో సాలిడ్ విజయాన్ని అందుకున్నాడు. రెండు వారాల క్రితం విడుదలైన ఈసినిమా నిన్నటి వరకు 220కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ముఖ్యంగా తమిళనాడు లో సూపర్ రన్ ను కొనసాగిస్తోంది.నిన్నటి వరకు అక్కడ 140కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది. అంతేకాదు కేరళ ,కర్ణాటకలోనూ బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసింది. అజిత్ కెరీర్ లోనే గుడ్ బ్యాడ్ అగ్లీ అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది.

ప్యారడైజ్, చిరు-ఓదెల ప్రాజెక్ట్స్‌పై బిగ్ అప్‌డేట్స్ ఇచ్చిన నాని
నేచురల్ స్టార్ నాని వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. 'దసరా, హయ్ నాన్న, సరిపోదా శనివారం' చిత్రాలతో హ్యాట్రిక్ అందుకున్న ఆయన ప్రస్తుతం 'హిట్ 3, ప్యారడైజ్' సినిమాలు చేస్తున్నాడు. అలాగే మెగాస్టార్ చిరంజీవి, ‘దసరా’ ఫేం శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రాబోతున్న మూవీకి నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. వర్కింగ్ టైటిల్ 'చిరు-ఓదెల'గా వ్యవహరిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై అంతటా భారీ అంచనాలున్నాయి.

రామ్ 22 ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే
ఉస్తాద్ రామ్ పోతినేని ప్రస్తుతం తన 22వ సినిమాలో నటిస్తున్నాడు.సెట్స్ మీదకు వెళ్ళనప్పటి నుండి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది ఈసినిమా.ఇప్పటివరకు సగానికిపైగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.ఇక ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.రామ్ బర్త్ డే సందర్భంగా మే 15న మొదటి పాటను రిలీజ్ చేయనున్నారని సమాచారం.ప్రస్తుతం అందుకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి.ఫస్ట్ సాంగ్ చార్ట్ బస్టర్ చేసి బజ్ పెంచాలని చూస్తుంది చిత్ర బృందం.

పహల్గాం దాడి ఘటనను ఖండించిన టాలీవుడ్ సెలబ్రిటీలు
జమ్మూ కశ్మీర్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని ముక్త కంఠంతో ఖండించారు టాలీవుడ్ సెలబ్రిటీలు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మంచు ఫ్యామిలీ, అడివి శేష్, సహా పలువురు సినీ ప్రముఖులు ఈ దాడి ఘటనను తీవ్రంగా ఖండించారు. ఈ దుర్ఘటనలో 28 మంది ప్రాణాలు కోల్పోవడంపై వారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మోహన్ లాల్ 'తుడరుమ్' ట్రైలర్ రిలీజ్
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇటీవలే 'L2: ఎంపురాన్' చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. దీని తర్వాత ఆయన చేస్తోన్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'తుడరుమ్'. వెటరన్ హీరోయిన్ శోభన మోహన్ లాల్‌కి జోడిగా నటించారు. దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత వీరిద్దరూ కలిసి నటించడం విశేషం. తరుణ్ మూర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎం. రంజిత్ నిర్మించారు.

సారంగపాణి జాతకం.. కామన్ మ్యాన్ స్టోరీ
వరుస విజయాలతో ప్రియదర్శి మంచి ఊపు మీద ఉన్నారు. ఆయన హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీదేవీ మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాణంలో మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన చిత్రం ‘సారంగపాణి జాతకం’. ఈ సినిమా ఏప్రిల్ 25న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రియదర్శి మీడియాతో ముచ్చటించారు. ఆయన సినిమా గురించి చెప్పిన సంగతులివే..

100 కోట్ల క్లబ్ లో జాట్
బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీడియోల్ నటించిన జాట్ హిట్ దిశగా దూసుకుపోతుంది.నిన్నటితో ఈసినిమా 100కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యింది.అక్షయ్ కుమార్ కేసరి 2 తో పోటీని ఎదుర్కుంటూ డీసెంట్ వసూళ్లను రాబట్టుకుంటుంది జాట్.నిన్నటి వరకు ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 102.13 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అంతేకాదు ఈఏడాది అత్యధిక వసూళ్లను రాబట్టిన 4వ హిందీ సినిమాగా జాట్ రికార్డు సృష్టించింది.ఈజాబితాలో 800 కోట్లతో ఛావా మొదటి స్థానంలో కొనసాగుతుండగా 176 కోట్లతో సల్మాన్ ఖాన్ సికందర్ ,168కోట్ల తో స్కై ఫోర్స్ తరువాతి స్థానాల్లో వున్నాయి.

ఘనంగా 'గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్' కర్టెన్ రైజర్ వేడుక
తెలుగు చలన చిత్ర పరిశ్రమను ప్రోత్సహించేందుకుగానూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల 'గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్' (GTFA)ను ఇవ్వనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ అవార్డుల ఎంపిక ప్రక్రియను చేపట్టేందుకు ఒక స్పెషల్ జ్యూరీని ఏర్పాటుచేసింది. ఈ జ్యూరీలో మొత్తం 15 మందితో కూడిన నిష్ణాతులైన వారిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రముఖ సీనియర్ నటి జయసుధను ఈ కమిటీకి ఛైర్మన్‌గా ఖరారుచేసింది.

ఆస్కార్ రూల్స్ ఛేంజ్.. ఇకపై ఏఐ సినిమాలకూ అవార్డ్స్
ప్రపంచవ్యాప్తంగా సినీరంగానికి సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకమైన 'ఆస్కార్' అవార్డులలో మరో కొత్త కేటగిరీ రాబోతుంది. ఇకపై కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో నిర్మించిన చిత్రాలను కూడా పరిగణనలోకి తీసుకోనున్నారు. ఈ మేరకు తాజాగా అకాడమీ అధికారికంగా ప్రకటించింది. అయితే, ఏఐ మూవీస్ ఇతర సినిమాలపై ఎలాంటి ప్రభావం చూపవని, సాధారణ చిత్రాలకే అధిక ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేసింది.

ఎన్టీఆర్-నీల్.. షూట్‌లో జాయినైన తారక్
'దేవర' బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతానికి ఈ మచ్ అవైటెడ్ మూవీని 'ఎన్టీఆర్-నీల్' (వర్కింగ్ టైటిల్) అని వ్యవహరిస్తున్నారు. కలకత్తా నేపథ్యంలో పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

మ్యాడ్ స్క్వేర్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
యంగ్ హీరోలు నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ లీడ్ రోల్స్‌లో నటించిన తాజా చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. రెండేళ్ల క్రితం కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన సూపర్ హిట్ ఫిల్మ్ 'మ్యాడ్'కి సీక్వెల్‌గా తెరకెక్కింది. కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన మ్యాడ్ స్క్వేర్ భారీ అంచనాల మధ్య మార్చి 28న థియేటర్లలోకి వచ్చింది.

శివాజీపై సుకుమార్ ప్రశంసల వర్షం
తెలుగు సినిమా పరిశ్రమలో గత కొన్ని సంవత్సరాలుగా తన నటనా ప్రతిభతో ప్రేక్షకుల మనసులను ఆకర్షిస్తున్నారు శివాజీ. ఇటీవల విడుదలైన ‘కోర్ట్’ సినిమాతో మరోసారి తన నటనా సత్తాను చాటాడు.. నాని నిర్మాతగా, ప్రియదర్శి, రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటి ఇటీవలే ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చి, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఎన్టీఆర్ నీల్ లో జాయిన్ కానున్న ఎన్టీఆర్
ఎన్టీఆర్ ,ప్రశాంత్ నీల్ ల మచ్ అవైటెడ్ మూవీ ఎన్టీఆర్ నీల్ (వర్కింగ్ టైటిల్) రీసెంట్ గానే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న విషయం తెలిసిందే.ఎన్టీఆర్ లేకుండానే ఈ షెడ్యూల్ జరిగింది.ఇక రేపటి నుండి సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది.ఇందులో ఎన్టీఆర్ జాయిన్ కానున్నాడు.కర్ణాటక లో ఈషెడ్యూల్ జరుగనుంది.ఇందులో కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరించనున్నారు.

బాషా రీరిలీజ్ ట్రైలర్ చూశారా?
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఐకానిక్ మూవీ 'బాషా' తెలుగులో రీ రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ప్రముఖ మీడియా కంపెనీ మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో బాషా రీ రిలీజ్ అవుతుండటం గమనార్హం. అయితే ఈ సినిమా రీ రిలీజ్ కోసం మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఈనెల 25న మళ్ళీ థియేటర్లలోకి వస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా రీరిలీజ్ ట్రైలర్ విడుదలచేశారు మేకర్స్. ఇందులో బాషాగా సూపర్ స్టార్ స్టైల్, స్వాగ్ నెక్స్ట్ లెవెల్ అంతే.. ఇంకెందుకు ఆలస్యం.. మీరూ ఓ లుక్కేయండి.

ఓదెల 2.. 4రోజుల కలెక్షన్స్
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తన గత చిత్రాలకు భిన్నంగా తొలిసారి నాగసాధువుగా నటించిన చిత్రం ‘ఓదెల 2’. హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ కీలక పాత్రలు పోషించారు. సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘ఓదెల రైల్వే స్టేషన్’కి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు సంపత్ నంది సూపర్ విజన్ చేశారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్‌పై డి మధు నిర్మించిన ఈ మూవీకి అశోక్ తేజ దర్శకత్వం వహించాడు.

తెలుగు సినిమా ఆయనను నెత్తిన పెట్టుకోవడం ఖాయం
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తన రూటు మార్చి తొలిసారి నాగసాధువుగా నటించిన చిత్రం ‘ఓదెల-2’. సూపర్ నాచురల్ థ్రిల్లర్ 'ఓదెల రైల్వే స్టేషన్'కి సీక్వెల్‌గా సంపత్ నంది సూపర్ విజన్‌లో అశోక్ తేజ దర్శకత్వంలో, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్‌పై డి మధు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలై హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ ముఖ్యమైన పాత్రలు పోషించిన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులకు పరమశివుడి దర్శనం కల్పించింది.

హిట్ 3 ప్రమోషన్స్ లో బిజీగా నాని
నేచురల్ స్టార్ నాని హిట్ 3 మరో 10రోజుల్లో థియేటర్లలోకి రానుంది.రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ఆఫ్ లైన్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశాడు నాని. అందులో భాగంగా నిన్న శ్రీనిధి శెట్టి తో కలిసి తమిళ మీడియా కు వరసగా ఇంటర్వ్యూలు ఇచ్చాడు.ఈ ప్రమోషన్స్ కోసం ప్రతేకమైన సెట్స్ వేశారు.ఇక ఈరోజు నాని, శ్రీనిధి శెట్టి ముంబై వెళ్లి హిందీలో ప్రమోట్ చేస్తున్నారు.రీసెంట్ గా సరిపోదా శనివారం, కోర్ట్ సినిమాలను కూడా గట్టిగా ప్రమోట్ చేశాడు నాని. ఈరెండు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి.ఇక ఇప్పుడు హిట్ 3 నికూడా ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నాడు.

ఓదెల 2.. రిలీజ్‌కు ముందే బ్రేక్ ఈవెన్ అయింది
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తన రూటు మార్చి తొలిసారి నాగసాధువుగా నటించిన చిత్రం ‘ఓదెల-2’. సూపర్ నాచురల్ థ్రిల్లర్ 'ఓదెల రైల్వే స్టేషన్'కి సీక్వెల్‌గా సంపత్ నంది సూపర్ విజన్‌లో అశోక్ తేజ దర్శకత్వంలో, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్‌పై డి మధు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలై హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ ముఖ్యమైన పాత్రలు పోషించిన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులకు పరమశివుడి దర్శనం కల్పించింది.

మోహన్ లాల్‌కి జెర్సీ గిఫ్ట్‌గా అందించిన ఫుట్‌బాల్ లెజెండ్ మెస్సీ
మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ బ్రెజిల్ స్టార్ ఆటగాడు, ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ నుండి సంతకం చేసిన జెర్సీని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తనకు అందిన బహుమతికి సంతోషం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో మెస్సీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇక మోహన్‌లాల్ పోస్ట్‌పై అభిమానులు, సహచర నటీనటులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలుపుతున్నారు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.