గోపీచంద్ కొత్త సినిమా ప్రారంభం

Macho Star Gopichand New Film Begins With Pooja Ceremony Today

గతేడాది ‘విశ్వం’ సినిమాతో హిట్ అందుకున్న మాచో స్టార్ గోపీచంద్.. తాజాగా ఓ కొత్త చిత్రం షురూ చేశారు. ఆయన హీరోగా నటిస్తున్న 34వ చిత్రం ఇది. కుమార్ మిస్టిక్ అనే నూతన దర్శకుడు దీనిని డైరెక్ట్ చేయనున్నాడు. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (SVCC) బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ ఈ సినిమాను గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు ఈ మూవీ పూజ కార్యక్రమాలతో ప్రారంభం అయింది. ఘనంగా జరిగిన ఈ వేడుకలో చిత్ర యూనిట్ అంతా పాల్గొంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇకఇదిలావుంటే మరోవైపు గోపీచంద్ హీరోగా ఇంకో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. దీనికి విజనరీ డైరెక్టర్, ‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. ఈ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై నిర్మాత శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తుండగా.. పవన్ కుమార్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. భారీ స్థాయిలో నిర్మించనున్న ఈ హిస్టారికల్ ఎపిక్ మూవీని ఇటీవలే గ్రాండ్‌గా లాంచ్ చేశారు. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.