కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

karthik Subbaraj

ట్యాగ్ · 17 కథనాలు

RETRO Trailer Telugu is Out Now
ట్రైలర్ & టీజర్

రెట్రో తెలుగు ట్రైలర్ రిలీజ్

కంగువా తరువాత సూర్య రెట్రోతో ప్రేక్షకులముందుకు రానున్నాడు.వచ్చే నెల 1న తమిళంతోపాటు తెలుగు ,హిందీలోనూ రిలీజ్ అవుతుంది.ఇక నిన్న ఈసినిమా ఆడియో తోపాటు ట్రైలర్ ను రిలీజ్ చేశారు.ఈ ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా వుంది.ఇందులో సూర్య డిఫరెంట్ గెటప్ లలో కనిపించాడు.లవ్ ,లాఫ్టర్ , వార్ అనే కాన్సెప్ట్ తో వస్తుంది ఈసినిమా.ట్రైలర్ అయితే సినిమాపై అంచనాలను పెంచింది.

Mahender Reddyవాట్సాప్
Retro release date remains the same for the Telugu version as well
రిలీజ్ అప్‌డేట్

రెట్రో రిలీజ్ డేట్ లో మార్పు లేదు

తమిళ స్టార్ హీరో సూర్య నెక్స్ట్ రెట్రోతో ప్రేక్షకులముందుకు రానున్నాడు.షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.మే 1న తమిళంతోపాటు తెలుగు ,హిందీలోనూ రిలీజ్ కానుంది.అయితే తెలుగులో అదే డేట్ కు రిలీజ్ అవుతుందా అనే సందేహాలు వ్యక్తమైన నేపథ్యంలో మేకర్స్ తాజాగా క్లారిటీ ఇచ్చారు.మే 1నుండి రెట్రో రాంపేజ్ స్టార్ట్ కానుందని పోస్టర్ ద్వారా సితార ఎంటెర్టైన్మెంట్స్ ప్రకటించింది.ఈసంస్థ రెట్రోని తెలుగు రాష్ట్రాల్లో విడుదలచేస్తుంది.

Mahender Reddyవాట్సాప్
Retro telugu Title Teaser released
ట్రైలర్ & టీజర్

రెట్రో తెలుగు టైటిల్ టీజర్ రిలీజ్

కంగువా తరువాత తమిళ స్టార్ హీరో సూర్య రెట్రో తో రానున్నాడు.షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.ఇక గత నెలలోనే ఈసినిమా తమిళ వెర్షన్ టీజర్ ను రిలీజ్ చేశారు.ఇక ఈరోజు తెలుగు, హిందీ టీజర్ లను వదిలారు.2నిమిషాల పాటు సాగిన ఈ టీజర్ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది.ఇందులో సూర్య డిఫ్రెంట్ లుక్స్ తో కనిపించాడు.ఇక నుంచి అన్ని వదిలేసి ప్రేమతో వుంటానని హీరోయిన్ తో చెప్పడం, హీరో ఫ్లాష్ బ్యాక్ లో తన తండ్రి దగ్గరే పనిచేయడం ఇవన్నీ సినిమాపై అంచనాలు పెంచేశాయి.

Mahender Reddyవాట్సాప్
Suriya44 Titled Retro, Action-packed Teaser Unleashed
ట్రైలర్ & టీజర్

సూర్య44 టైటిల్ 'రెట్రో'- యాక్షన్-ప్యాక్డ్ టీజర్ రిలీజ్

వెర్సటైల్ స్టార్ సూర్య హైలీ యాంటిసిపేటెడ్ #Suriya44, కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు, ఈ సినిమాకి 'రెట్రో' అనే టైటిల్‌ను చేస్తూ క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేసిన ఎక్సయిటింగ్ టీజర్ ద్వారా టైటిల్ ని రివిల్ చేశారు. సూర్య, సుబ్బరాజ్‌ల ఫస్ట్ కొలాబరేషన్ లో వస్తున్న ఈ చిత్రాన్ని సూర్య తన 2D ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై స్వయంగా నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
karthik subbaraj shares interesting facts about game changer movie
సినిమా వార్తలు

గేమ్ ఛేంజర్ అందుకే డైరెక్ట్ చేయలేదు-కార్తీక్ సుబ్బరాజు

ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత రామ్ చరణ్ చేస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. ఈసినిమాకు లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తుండటంతో సినిమాపై మొదటినుండీ భారీ అంచనాలు ఉన్నాయి. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో రామ్‌ చ‌ర‌ణ్‌ డ్యూయల్ రోల్ లో అంటే అటు ఐఏఎస్ పాత్రలో మరోవైపు గ్రామస్థుడిగా కనిపించనున్నాడట. మరోవైపు ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తిచేస్తున్నాడు శంకర్. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ హైద్రాబాద్ జరుగుతుంది. దీనికి సంబంధించిన అప్ డేట్ కూడా శంకర్ ఇచ్చాడు.

TFN Adminవాట్సాప్
Jigarthanda Double X movie teaser released
ట్రైలర్ & టీజర్

జిగర్ తండ డబుల్ ఎక్స్ టీజర్ రిలీజ్

తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన జిగర్ తండ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయిందో తెలిసిందే కదా. ఈసినిమాకు ఇప్పుడు సీక్వెల్ వస్తున్న సంగతి కూడా విదితమే. జిగర్ తండా డబుల్ ఎక్స్ అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలో ఉంది. మరోవైపు చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలను షురూ చేశారు. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లను రిలీజ్ చేసిన మేకర్స్ తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ చేతుల మీదుగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
raghava lawrence Jigarthanda Double X Movie shoot wrapped up
షూటింగ్ అప్‌డేట్

జిగర్ తండ డబుల్ ఎక్స్ షూటింగ్ కంప్లీట్- దీపావళికి రిలీజ్

తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన జిగర్ తండ ఎంత సూపర్ హిట్ అయిందో తెలిసిందే కదా. జిగర్ తండ సినిమాతో సెన్సేషనల్ హిట్ కొట్టి స్టార్ డైరెక్టర్ కేటగిరీలోకి వెళ్లిపోయాడు కార్తీక్ సుబ్బరాజు. ఇక ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే. జిగర్ తండ డబుల్ ఎక్స్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇక ఈసినిమా షూటింగ్ ను ఎప్పుడో మొదలుపెట్టిన సంగతి కూడా విదితమే కదా.

TFN Adminవాట్సాప్
Jigarthanda Double X shoot wrapped, Jigarthanda Double X shooting, Jigarthanda Double X shoot, S.J. Suryah, Raghava Lawrence, Nimisha Sajayan, Karthik Subbaraj, Raghava Lawrence Movies, Raghava Lawrence Latest Movie, Raghava Lawrence Upcoming Movie,
షూటింగ్ అప్‌డేట్

జిగర్ తండ డబుల్ ఎక్స్ షూటింగ్ కంప్లీట్

సూపర్ హిట్ సినిమాలకు సీక్వెల్స్ తీయడం కామన్ అయిపోయింది. తెలుగు, తమిళ్, హిందీ అలా అన్ని భాషల వారు సీక్వెల్స్ తీయడానికి ముందుకొస్తున్నారు. ఇప్పటికే ఎన్నో సినిమాల సీక్వెల్స్ వచ్చాయి.. వస్తున్నాయి. ఇదిలా ఉండగా తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన జిగర్ తండ సినిమాకు సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే. జిగర్ తండ సినిమాతో సెన్సేషనల్ హిట్ కొట్టి స్టార్ డైరెక్టర్ కేటగిరీలోకి వెళ్లిపోయాడు. ఈసినిమాకు జిగర్ తండ డబుల్ ఎక్స్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇక ఈసినిమా షూటింగ్ ను ఇటీవలే మొదలుపెట్టారు మేకర్స్.

TFN Adminవాట్సాప్
Jigarthanda Sequel Official Announcement, Jigarthanda Official Announcement, Jigarthanda Sequel, Karthik Subbaraj’s Jigarthanda 2, Jigarthanda 2, Jigarthanda DoubleX, Raghava Lawrence, SJ Suryah, Karthik Subbaraj, Santhosh Narayanan, Raghava Lawrence
సినిమా వార్తలు

జిగర్ తండ సీక్వెల్ షురూ

తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. పిజ్జా సినిమాతో పరిచయం అయిన కార్తీక్ సుబ్బరాజు మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆతరువాత జిగర్ తండ సినిమాతో సెన్సేషనల్ హిట్ కొట్టి స్టార్ డైరెక్టర్ కేటగిరీలోకి వెళ్లిపోయాడు. ఈసినిమా తరువాత పలువురు స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశం దక్కించుకున్నాడు. జిగర్ తండ సినిమాలో సిద్దార్థ్, బాబీ సింహా ప్రధాన పాత్రల్లో నటించగా.. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందించింది. అంతేకాదు బాంబీ సింహాకు నేషనల్ అవార్డు సైతం దక్కింది. ఇక ఈసినిమాను తెలుగులో కూడా రీమేక్ చేశారు. హారీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా గద్దల…

TFN Adminవాట్సాప్
Vikrams Mahaan Movie Trailer Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Vikrams Mahaan Movie,Vikrams Mahaan Movie Updates,Vikrams Mahaan Movie Latest News,Vikra
ట్రైలర్ & టీజర్

'మహాన్' ట్రైలర్ రిలీజ్

విభిన్నమైన కథలను ఎంచుకోవడంలో తమిళ్ స్టార్ హీరో విక్రమ్ ఎప్పుడూ ముందుంటాడు. పాత్ర డిమాండ్ చేస్తే ఎంత వరకైనా వెళ్లి పాత్రలో పరకాయ ప్రవేశం చేయగలిగే నటుడు ఆయన. ఇక ప్రస్తుతం మరో డిఫరెంట్ కథతో రాబోతున్నాడు. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్‌లో ఈసినిమా వస్తుండగా తెలుగులో మహాన్ అనే పేరుతో రిలీజ్ అవుతుంది. ఈసినిమాతో మొదటిసారి విక్రమ్, ధృవ్ ఇద్దరూ కలిసి స్క్రీన్ పై సందడి చేయనున్నారు. దీంతో ఫ్యాన్స్ కూడా ఈసినిమాకోసం ఆసక్తిగా ఎదురుచూస్తుండటంతో పాటు ఈ మూవీని ఫ్యాన్స్ అంతా థియేట‌ర్‌లో చూడాల‌నుకున్నారు. కానీ వారిని నిరాశ పరుస్తూ ఈసినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్‌ వేదికగా…

TFN Adminవాట్సాప్
Kannada Movie Director Roped In To Help Shankar On His Upcoming Movie With Ram Charan,Ram Charan Upcoming Movie RC15,Ram Charan RC15,Ram Charan RC15 Movie,Ram Charan And Kiara Advani RC15,Kiara Advani,Shankar And Ram Charan Movie,Telugu Filmnagar,Lat
సినిమా వార్తలు

'RC 15' కోసం మరో డైరెక్టర్..!

శంకర్- రామ్ చరణ్ కాంబినేషన్ లో ఓ భారీ బడ్జెట్ తో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఇటీవలే ఈసినిమాలో నటించే హీరోయిన్ ను కూడా కన్ఫామ్ చేశారు. ఎంతోమంది పేర్లు తెరపైకి రాగా ఫైనల్ గా కియారా ను రామ్ చరణ్ కు జోడీగా సెలక్ట్ చేశాడు శంకర్. ఎలాగూ ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ పూర్తయింది కాబట్టి త్వరలోనే శంకర్ ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టడానికి ప్లాన్ చేస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
Vikram 60 Movie Title and First Look Poster Is Out,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Chiyaan Vikram,Chiyaan Vikram Movies,Vikram,Actor Vikram,Hero Vikram,Vikram Latest News,Vikram New Movie,Vikram Latest Movie,Vikram Chiyaan60,Vikram Chiyaan6
ఫస్ట్ లుక్

విక్రమ్ 60 వ మూవీ టైటిల్ , ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

సెవన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో చియాన్ విక్రమ్ ,ఆయన తనయుడు ధృవ్ విక్రమ్ హీరోలుగా మల్టి స్టారర్ గా" #VIKRAM60 " తమిళ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో విక్రమ్ పాత్ర నెగటివ్ షేడ్స్ లో, ధృవ్ క్యారక్టర్ పాజిటివ్ గా ఉంటుందనీ , ఇద్దరి పాత్రలు పోటాపోటీగా ఉంటాయనీ సమాచారం. ఈ మూవీ లో వాణి భోజన్ , సిమ్రాన్ , బాబీ సింహా , సనంత కీలక పాత్రలలో నటిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Read Through Dhanush Latest Movie Jagame Thandhiram Movie Review,Jagame Thandhiram Movie Review,Jagame Thandhiram Review,Jagame Thandhiram,Jagame Thandhiram Movie,Jagame Thandhiram Telugu Movie,Jagame Thandhiram Movie Updates,Jagame Thandhiram Update
రివ్యూ

'జగమే తంత్రం' రివ్యూ

ఇక ఓవరాల్ గా చెప్పాలంటే గ్యాంగ్ స్టర్ పాత్రలు నచ్చేవాళ్లకి.. ధనుష్ ఫ్యాన్స్ కు ఇది బాగా నచ్చుతుంది.

TFN Adminవాట్సాప్
Actor Dhanush Starrer Jagame Thandhiram Movie Trailer Is Out,Jagame Thandhiram Trailer,Jagame Thandhiram Trailer Out,Jagame Thandhiram Trailer Out Now,Jagame Thandhiram Trailer Released,Jagame Thandhiram Trailer Unveiled,Jagame Thandhiram Trailer Upd
ట్రైలర్ & టీజర్

'జగమే తంత్రం' ట్రైలర్ రిలీజ్

కార్తీక్ సుబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో ధనుష్ ప్రధాన పాత్రలో 'జగమే తంతిరమ్' సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. తెలుగులో జగమే తంత్రం పేరుతో ఈసినిమా వస్తుంది. ఇక పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా గత ఏడాదే రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ఆమధ్య థియేటర్లు ఓపెన్ చేసినప్పుడైనా రిలీజ్ చేస్తారు అనుకున్నారు కానీ అదీ అవ్వలేదు. ఇక ఇప్పుడు సెకండ్ వేవ్ తో మళ్లీ థియేటర్లు మళ్లీ మూతపడ్డాయి. ఇక దీనితో ఈసినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయ్యారు చిత్రయూనిట్. ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ 'నెట్ ఫ్లిక్స్' లో జూన్ 18న ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవలే అనౌన్స్ చేశారు.

TFN Adminవాట్సాప్
Dhanush and Karthik Subbaraj Latest Release Jagame Thandhiram Movie Is Out On OTT Platform,Telugu Filmnagar,Telugu Film News 2021,Dhanush,Actor Dhanush,Hero Dhanush,Dhanush New Movie,Dhanush Latest Movie,Dhanush Movies,Dhanush Upcoming Movie,Jagame T
ఓటీటీ

ఓటీటీ లో 'ధనుష్' జగమే తంత్రం

కార్తీక్ సుబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో ధనుష్ ప్రధాన పాత్రలో 'జగమే తంత్రం' సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా గత ఏడాదే రిలీజ్ కావాల్సి ఉంది కానీ తెలిసిందే కదా గత ఏడాది కూడా కరోనా వల్ల పోస్ట్ పోన్ చేసుకున్నారు. అయితే సాధారణ పరిస్థితులు వచ్చాక రిలీజ్ చేస్తామని చెప్పారు కానీ ఎందుకో ఆతరువాత కూడా రిలీజ్ చేయలేదు. ఇక ధనుష్ ఫ్యాన్స్ ఈసినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్న తరుణంలో ఫ్యాన్స్ కు షాకిచ్చారు చిత్రయూనిట్. ఇన్నాళ్లూ థియేట్రికల్ రిలీజ్ అవుతుందని ఎదురు చూశారు కానీ కోవిడ్ నేపథ్యంలో చివరకు డైరెక్ట్ ఓటీటీ విడుదలకు డీల్ కుదుర్చుకున్నారు. ప్రముఖ…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ప్రత్యర్థులుగా తండ్రీ కొడుకులు..!

కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో విక్రమ్-ధృవ్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియోస్‌ పతాకంపై లలిత్ కుమార్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

పెంగ్విన్ .. లాక్ డౌన్ వేళ మంచి సస్పెన్స్ థ్రిల్లర్

ఈశ్వ‌ర్ కార్తీక్ ద‌ర్శ‌క‌త్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా 'పెంగ్విన్'. ఇప్పటికే టీజర్, ట్రైలర్ ద్వారా సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అంతేకాదు కరోనా వల్ల థియేటర్స్ మూతపడటంతో ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో రిలీజ్ అవుతున్న పెద్ద సినిమా కావడంతో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాను ఈ రోజు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేశారు. మరి ఆ అంచనాలను ఈ సినిమా రీచ్ అయ్యిందా?లేదా? తెలియాలంటే రివ్యూ లోకి వెళ్లాల్సిందే.

TFN Adminవాట్సాప్

షేర్