జిగర్ తండ డబుల్ ఎక్స్ షూటింగ్ కంప్లీట్

Jigarthanda Double X shoot wrapped, Jigarthanda Double X shooting, Jigarthanda Double X shoot, S.J. Suryah, Raghava Lawrence, Nimisha Sajayan, Karthik Subbaraj, Raghava Lawrence Movies, Raghava Lawrence Latest Movie, Raghava Lawrence Upcoming Movie, Jigarthanda Double X, Jigarthanda Double X 2022, Jigarthanda Double X Movie, Jigarthanda Double X Update, Jigarthanda Double X Latest News, Jigarthanda Double X Telugu Movie, Jigarthanda Double X Movie Live Updates, Jigarthanda Double X Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2023, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

సూపర్ హిట్ సినిమాలకు సీక్వెల్స్ తీయడం కామన్ అయిపోయింది. తెలుగు, తమిళ్, హిందీ అలా అన్ని భాషల వారు సీక్వెల్స్ తీయడానికి ముందుకొస్తున్నారు. ఇప్పటికే ఎన్నో సినిమాల సీక్వెల్స్ వచ్చాయి.. వస్తున్నాయి. ఇదిలా ఉండగా తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన జిగర్ తండ సినిమాకు సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే. జిగర్ తండ సినిమాతో సెన్సేషనల్ హిట్ కొట్టి స్టార్ డైరెక్టర్ కేటగిరీలోకి వెళ్లిపోయాడు. ఈసినిమాకు జిగర్ తండ డబుల్ ఎక్స్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇక ఈసినిమా షూటింగ్ ను ఇటీవలే మొదలుపెట్టారు మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజా సమాచారం ప్రకారం ఈసినిమా షూటింగ్ ను చిత్రయూనిట్ పూర్తి చేసుకుంది. కేవలం 36 రోజుల్లో ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేశారు. ఈ విషయాన్ని మేకర్స్ పోస్ట్ చేస్తూ తెలిపారు. వాట్ ఏ షెడ్యూల్, వాట్ ఏ కాన్సెప్ట్, వాట్ ఏ సెట్, వాట్ ఏ ఫొటోగ్రఫి, వాట్ ఏ ప్రొడక్షన్ వాల్యూ థాంక్యూ కార్తీక్ సుబ్బరాజు అంటూ తెలిపారు. కాగా ఈ సినిమా లో లారెన్స్ హీరో గా నటిస్తుండగా ఎస్ జే సూర్య కూడా మరో హీరో గా నటిస్తున్నాడు. ఇక ఈసినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా.. తిరునవుక్కరుసు సినిమాటోగ్రఫి అందిస్తున్నారు.

కాగా జిగర్ తండ సినిమాలో సిద్దార్థ్, బాబీ సింహా ప్రధాన పాత్రల్లో నటించగా.. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందించింది. అంతేకాదు బాంబీ సింహాకు నేషనల్ అవార్డు సైతం దక్కింది. ఇక ఈసినిమాను తెలుగులో కూడా రీమేక్ చేశారు. హారీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా గద్దల కొండ గణేష్ అనే టైటిల్ తో రీమేక్ చేశారు. తెలుగులో కూడా ఈసినిమా హిట్ ను అందుకుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + 18 =