విక్రమ్ 60 వ మూవీ టైటిల్ , ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

Vikram 60 Movie Title and First Look Poster Is Out,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Chiyaan Vikram,Chiyaan Vikram Movies,Vikram,Actor Vikram,Hero Vikram,Vikram Latest News,Vikram New Movie,Vikram Latest Movie,Vikram Chiyaan60,Vikram Chiyaan60 Movie,Vikram Chiyaan60 Movie First Look,Vikram Chiyaan60 Movie Title,Chiyaan60 Movie Title And First Look,Vikram Movie Title And First Look,Chiyaan60 First Look,Chiyaan60 Movie First Look,Mahaan Poster Reel,Mahaan First Look,Mahaan,Dhruv Vikram,Karthik Subbaraj,Mahaan Vikram,Dhruv Vikram Mahaan,Chiyaan Vikram Mahaan,Chiyaan Vikram Mahaan First Look,Vikram New Movie Mahaan,Vikram New Movie Titled Mahaan,Mahaan Movie Poster Reel,Mahaan Chiyaan 60 First Look,Vikram's Chiyaan 60 Is Titled Mahaan,Mahaan First Look Video,Vikram And Karthik Subbaraj Movie,Vikram New Movie First Look,Vikram Mahaan,Vikram Mahaan First Look,Vikram Mahaan Movie,Vikram Mahaan Movie Title,Vikram Mahaan First Look Poster,Vikram Mahaan Movie First Look Poster,Mahaan Movie First Look Poster,Mahaan First Look Poster,Mahaan,Mahaan Movie,Mahaan Movie Updates,Mahaan Latest Updates,Chiyaan60 Mahaan,Chiyaan60 Mahaan Movie First Look,Vikram Mahaan Poster,Mahaan Poster,Mahaan Movie Poster,Chiyaan Vikram First Look From Mahaan,Chiyaan 60 Titled Mahaan,Chiyaan Vikram Mahaan Movie First Look Poster,Chiyaan Vikram In Mahaan,Chiyaan60 Official Poster,Mahaan Movie First Look,#MahaanFirstLook,#Mahaan,#Chiyaan60

సెవన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో చియాన్ విక్రమ్ ,ఆయన తనయుడు ధృవ్ విక్రమ్ హీరోలుగా మల్టి స్టారర్ గా” #VIKRAM60 ” తమిళ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో విక్రమ్ పాత్ర నెగటివ్ షేడ్స్ లో, ధృవ్ క్యారక్టర్ పాజిటివ్ గా ఉంటుందనీ , ఇద్దరి పాత్రలు పోటాపోటీగా ఉంటాయనీ సమాచారం. ఈ మూవీ లో వాణి భోజన్ , సిమ్రాన్ , బాబీ సింహా , సనంత కీలక పాత్రలలో నటిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చిత్ర యూనిట్ఈ మూవీ టైటిల్ “మహాన్ “గా అనౌన్స్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. లాంగ్ హెయిర్ తో బైక్ మీద కూర్చొని ఉన్న విక్రమ్ తలపై కొమ్ములు చుట్టూ చేతులతో డిఫరెంట్ లుక్ తో ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తండ్రీకొడుకులు విక్రమ్ – ధృవ్ విక్రమ్ నటిస్తున్న “మహాన్” సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ తో పాటు హీరో విక్రమ్ భారీ బడ్జెట్ తో రూపొందుతున్న “కోబ్రా “, “పొన్నియిన్ సెల్వన్ “మూవీస్ లో నటిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + fifteen =