‘RC 15’ కోసం మరో డైరెక్టర్..!

Kannada Movie Director Roped In To Help Shankar On His Upcoming Movie With Ram Charan,Ram Charan Upcoming Movie RC15,Ram Charan RC15,Ram Charan RC15 Movie,Ram Charan And Kiara Advani RC15,Kiara Advani,Shankar And Ram Charan Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Mega Power Star Ram Charan,Ram Charan,Actor Ram Charan,Director Shankar,Shankar,Ram Charan And Director Shankar’s RC15 Movie,RC15,RC15 Movie,RC15 Film,RC15 Telugu Movie,RC15 Update,RC15 Movie Update,RC15 Film Update,Dil Raju,Ram Charan And Director Shankar Film,RC15 Shoot,Ram Charan-Shankar Movie,RC15 Movie Latest News,Thaman,S Thaman,S Thaman Music,RC15 New Update,RC15 Film Updates,RC15 Latest Updates,Rc15 Movie Updates,RC15 Film News,Ram Charan Shankar Movie Updates,RC15 Movie Shooting Latest Updates,RC15 Updates,Ram Charan RC15 Movie Latest Shooting Update,Ram Charan RC15 Movie Shooting Update,Ram Charan RC15 Shooting Update,Shankar Movies,Shankar New Movie,Shankar Latest Movie,Karthik Subbaraj Working For RC15,Director Karthik Subbaraj Working For RC15,Karthik Subbaraj,Karthik Subbaraj Movies,Karthik Subbaraj RC15,Karthik Subbaraj RC15 Movie,Karthik Subbaraj New Movie, Karthik Subbaraj Working With Shankar,Karthik Subbaraj On Board For Ram Charan And Shankar's RC15,Karthik Subbaraj Working For Ram Charan Shankar Film,Karthik Subbaraj To Develop Story For RC15,Karthik Subbaraj Roped For RC15,#RC15

శంకర్- రామ్ చరణ్ కాంబినేషన్ లో ఓ భారీ బడ్జెట్ తో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఇటీవలే ఈసినిమాలో నటించే హీరోయిన్ ను కూడా కన్ఫామ్ చేశారు. ఎంతోమంది పేర్లు తెరపైకి రాగా ఫైనల్ గా కియారా ను రామ్ చరణ్ కు జోడీగా సెలక్ట్ చేశాడు శంకర్. ఎలాగూ ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ పూర్తయింది కాబట్టి త్వరలోనే శంకర్ ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టడానికి ప్లాన్ చేస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈనేపథ్యంలో ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. అదేంటంటే.. ఈసినిమా కోసం శంకర్ మరో డైరెక్టర్ హెల్ప్ కూడా తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. డైరెక్టర్‌ శంకర్‌ స్క్రిప్ట్‌ను డెవలప్‌ చేసే పనిని కార్తీక్‌ సుబ్బారాజుకు అప్పగించారట. దీంతో కార్తీక్‌ సుబ్బారాజు ప్రస్తుతం స్క్రిప్ట్‌ను మరింత ఆసక్తిగా డెవలప్ చేసే పనిలో పడ్డాడట. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మేకర్స్ క్లారిటీ ఇచ్చేంతవరకూ వెయిట్ చేయాల్సిందే.

కాగా శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్ఫణలో దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈసినిమాలో చరణ్ పొలిటీషియన్ కనిపిస్తాడని ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి. మరి వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం సినిమా వచ్చే వరకూ ఆగాల్సిందే..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − four =