‘జగమే తంత్రం’ ట్రైలర్ రిలీజ్

Actor Dhanush Starrer Jagame Thandhiram Movie Trailer Is Out,Jagame Thandhiram Trailer,Jagame Thandhiram Trailer Out,Jagame Thandhiram Trailer Out Now,Jagame Thandhiram Trailer Released,Jagame Thandhiram Trailer Unveiled,Jagame Thandhiram Trailer Update,Jagame Thandhiram Movie Trailer,Dhanush Starrer Jagame Thandhiram Trailer,Dhanush Jagame Thandhiram Trailer,Dhanush,Actor Dhanush,Hero Dhanush,Dhanush New Movie,Dhanush Latest Movie,Dhanush New Movie Trailer,Dhanush Jagame Thandhiram Trailer Out,Dhanush Latest News,Dhanush Movie Updates,Jagame Thandhiram,Jagame Thandhiram Movie,Jagame Thandhiram Movie Updates,Dhanush's Jagame Thandhiram,Dhanush's Jagame Thandhiram Trailer,Jagame Thandhiram Trailer News,Jagame Thandhiram Latest Trailer,Trailer,Aishwarya Lekshmi,Karthik Subbaraj,Netflix India,Dhanush's Jagame Thandhiram Trailer Out Now,Dhanush Movies,Dhanush Latest,Dhanush Netflix Movie,Netflix,Jagame Thandhiram Trailer Netflix,Jagame Thandhiram Netflix,Dhanush New Movie Updates,#JagameThandhiram

కార్తీక్ సుబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో ధనుష్ ప్రధాన పాత్రలో ‘జగమే తంతిరమ్’ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. తెలుగులో జగమే తంత్రం పేరుతో ఈసినిమా వస్తుంది. ఇక పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా గత ఏడాదే రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ఆమధ్య థియేటర్లు ఓపెన్ చేసినప్పుడైనా రిలీజ్ చేస్తారు అనుకున్నారు కానీ అదీ అవ్వలేదు. ఇక ఇప్పుడు సెకండ్ వేవ్ తో మళ్లీ థియేటర్లు మళ్లీ మూతపడ్డాయి. ఇక దీనితో ఈసినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయ్యారు చిత్రయూనిట్. ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ ‘నెట్ ఫ్లిక్స్’ లో జూన్ 18న ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవలే అనౌన్స్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈనేపథ్యంలోనే ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే నేడు ఈసినిమా తమిళ్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ అందర్నీ ఆకట్టుకుంటుంది. ట్రైలర్ లో ధనుష్ ని తమిళనాడుకు చెందిన ‘సురులి’ అనే ప్రమాదకరమైన గ్యాంగ్ స్టర్ గా చూపించారు.  ఇందులో డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తున్నాడు. ఎప్పటిలాగే తనదైన శైలిలో స్క్రీన్ ప్రెజన్స్ తో యాక్షన్ తో అదరగొట్టాడు. మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

వై నాట్ స్టూడియోస్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమలో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్ గా నటిస్తుండగా… యశ్వంత్ అశోక్ కుమార్, జోజు జార్జ్, జేమ్స్ కాస్మో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. తెలుగులో ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్, యు వి క్రియేషన్స్ సంయుక్తంగా రిలీజ్ చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.