
ట్యాగ్ · 120 కథనాలు · పేజీ 6

తగ్గేదేలే.. ఇన్ట్సాలో 'పుష్పరాజ్' మరో రికార్డ్

"పుష్ప:ది రైజ్"మూవీ పై అనసూయ ప్రశంసలు

అల్లు అర్జున్ పై జాన్వీ కపూర్ ప్రశంసలు

'పుష్ప' ఒక్క షాట్ కోసం 12 గంటలు

అల్లు అర్జున్ పై అర్జున్ కపూర్ ప్రశంసలు

"పుష్ప :ది రైజ్ " మూవీ పై మహేష్ బాబు ప్రశంసలు

'పుష్ప' టీమ్ లో ప్రతి ఒక్కరికీ 'రూ. 1లక్ష'

'పుష్ప' థ్యాంక్స్ మీట్ లో బన్నీ ఎమోషనల్..!

"పుష్ప : ది రైజ్ " మూవీ సక్సెస్ మీట్

'పుష్ప 2' పై బన్నీ క్లారిటీ
"పుష్ప" మూవీ పార్ట్ 2 టైటిల్ ?

"పుష్ప" టీమ్ కు మెగా స్టార్ స్పెషల్ విషెస్

'పుష్ప' లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఇవే..!
బన్నీ-త్రివిక్రమ్ నాలుగో సినిమా..!
అల్లు అర్జున్ కు అభిమాని స్పెషల్ గిఫ్ట్

సౌత్ స్టార్స్ పై కంగనా షాకింగ్ కామెంట్స్..!
ప్రస్తుతం సౌత్ స్టార్స్ హవా నార్త్ లో ఎలా కొనసాగుతుందో చూస్తూనే ఉన్నాం. బాహుబలి ఫ్రాంచైజ్ నుండి మొదలైన హవా ఆతరువాత కె.జి.యఫ్ , సాహో, ఇప్పుడు అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమా వరకూ కొనసాగుతూ వస్తుంది. కరోనా పరిస్థితిలో కూడా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పుష్ప సినిమా సాలిడ్ కలెక్షన్స్ రాబడుతుంది. ఇక ఇప్పుడు మన నార్త్ స్టార్స్ పై బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
తగ్గేదేలే.. ఇన్ట్సాలో 'పుష్పరాజ్' మరో రికార్డ్
సుకుమార్-బన్నీ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప తో వీరిద్దరూ హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు. ఇక పుష్ప సినిమాతో బన్నీ రేంజ్ మరింత మారిపోయింది. నిజానికి పుష్ప సినిమాతో పాన్ ఇండియాలోకి అడుగుపెట్టాడు. అయితే మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు.. కానీ ఈ రేంజ్ లో పుష్ప సినిమాకు ప్రశంసలు దక్కుతాయని చిత్రయూనిట్ కూడా అనుకోని ఉండదు. ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా పుష్ప సినిమా తన హవా చూపిస్తుంది. ఇక ఇదే ఊపుతో అల్లు అర్జున్ తన సోషల్ మీడియాలో కూడా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. ఇన్ స్టాగ్రామ్ లో బన్నీ ఫాలోవర్స్ సంఖ్య తాజాగా 15 మిలియన్ వరకూ చేరింది. దీంతో 15 మిలియన్ల ఫాలోయర్లను కలిగిన సౌత్ యాక్టర్…

"పుష్ప:ది రైజ్"మూవీ పై అనసూయ ప్రశంసలు
సక్సెస్ ఫుల్ యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న అనసూయ నటన కు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను సెలక్ట్ చేసుకుని వెండితెర ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. “క్షణం “, “రంగస్థలం“మూవీస్ లో అనసూయ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించి , బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు.. టాలెంటెడ్ యాక్ట్రెస్ అనసూయ ప్రస్తుతం “ఆచార్య ““రంగమార్తాండ “, “ఖిలాడి “, “ఫ్లాష్ బ్యాక్ ”, “పక్కా కమర్షియల్ ” “గాడ్ ఫాదర్ ” మూవీస్ లో కీలక పాత్రలలో నటిస్తున్నారు. మమ్ముట్టి హీరోగా తెరకెక్కుతున్న “భీష్మ పర్వం “(మలయాళ ) మూవీ తో అనసూయ మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు.

అల్లు అర్జున్ పై జాన్వీ కపూర్ ప్రశంసలు
మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న భారీ అంచనాలతో దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా సుమారు 300కోట్లు కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. “పుష్ప: ది రైజ్” మూవీ హిందీ వెర్షన్ బాలీవుడ్ లో 80 కోట్ల భారీ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది . రఫ్ అండ్ మాస్ అవతార్ లో అల్లు అర్జున్ అద్భుత పెర్ఫార్మెన్స్ కు టాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు బాలీవుడ్ సినీ ప్రముఖులు…

'పుష్ప' ఒక్క షాట్ కోసం 12 గంటలు
సుకుమార్-బన్నీ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప తో వీరిద్దరూ హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు. ఇక ఈసినిమా కోసం తన మేకోవర్ ను పూర్తిగా మార్చేసుకున్నందుకు బన్నీని ఇప్పటికే అందరూ ప్రశంసిస్తున్నారు. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ఈసినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా అన్ని పాటలు ఎంత హిట్ అయ్యాయో చూశాం. ఇక వీటిలో ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా అనే పాట గుర్తుండే ఉంటుంది కదా. ఈ పాటలో బన్నీ ఒక్క షాట్ లోనే చాలా గెటప్స్ లలో కనిపిస్తూ ఉంటాడు. అయితే ఈ షాట్ తీయడానికి చాలా కష్టపడ్డాడట బన్నీ. ఈ విషయాన్ని చిత్రయూనిట్ తమ ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసి మరీ తెలిపింది.

అల్లు అర్జున్ పై అర్జున్ కపూర్ ప్రశంసలు
మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న భారీ అంచనాలతో దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా సుమారు 300కోట్లు కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. “పుష్ప: ది రైజ్” మూవీ హిందీ వెర్షన్ బాలీవుడ్ లో 75 కోట్ల భారీ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది . రఫ్ అండ్ మాస్ అవతార్ లో అల్లు అర్జున్ అద్భుత పెర్ఫార్మెన్స్ కు టాలీవుడ్ హీరోలతో పాటు బాలీవుడ్ హీరోలు కూడా ప్రశంసలు…

"పుష్ప :ది రైజ్ " మూవీ పై మహేష్ బాబు ప్రశంసలు
మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న భారీ అంచనాలతో దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా “పుష్ప: ది రైజ్” మూవీ 300కోట్ల వసూళ్ళు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. రఫ్ అండ్ మాస్ అవతార్ లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కు అల్లు అర్జున్ ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అల్లు అర్జున్ అందుకున్నారు.
నెవర్ బిఫోర్ ఇండియన్ సినిమాగా "పుష్ప 2 "రిలీజ్ చేస్తా - అల్లు అర్జున్
మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న భారీ అంచనాలతో , భారీ ఎత్తున రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్స్ తో 200క్లబ్ దిశగా దూసుకుపోతోంది.“పుష్ప: ది రైజ్” మూవీ కలెక్షన్స్ US లో 2మిలియన్ డాలర్స్ చేరువలో ఉన్నాయి. రఫ్ అండ్ మాస్ అవతార్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అల్లు అర్జున్ , రష్మిక ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ…

'పుష్ప' టీమ్ లో ప్రతి ఒక్కరికీ 'రూ. 1లక్ష'
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా పుష్ప. ఆర్య, ఆర్య 2 లాంటి హిట్ మూవీల తర్వాత బన్నీ, సుకుమార్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ఇది. ఈ నెల 17న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రాగా సూపర్ హిట్ తో హ్యాట్రిక్ కొట్టడమే కాకుండా.. బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. బన్నీ ఊర మాస్ యాక్టింగ్కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మరోవైపు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో చిత్రయూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ తో బిజీ అయిపోయారు.

'పుష్ప' థ్యాంక్స్ మీట్ లో బన్నీ ఎమోషనల్..!
సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఎన్నో అంచనాల మధ్య ఈనెల 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈసినిమా సూపర్ హిట్ తో అందరి ప్రశంసలను దక్కించుకుంటుంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమాలో బన్నీ పుష్ప రాజ్ పాత్రలో ఊర మాస్ లుక్లో అదరగొట్టాడు. అందుకే సౌత్ లో మాత్రమే కాదు నార్త్ లో కూడా పుష్ప రాజ్ తన హవాను చూపిస్తున్నాడు.

"పుష్ప : ది రైజ్ " మూవీ సక్సెస్ మీట్
మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న భారీ అంచనాలతో , భారీ ఎత్తున రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. రఫ్ అండ్ మాస్ అవతార్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అల్లు అర్జున్ , రష్మిక ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అల్లు అర్జున్ అందుకుంటున్న విషయం తెలిసిందే.

'పుష్ప 2' పై బన్నీ క్లారిటీ
మొత్తానికి సుకుమార్-అల్లు అర్జున్ కూడా హ్యాట్రిక్ హిట్ ను కొట్టారు. ఇప్పటివరకూ వీరిద్దరి కాంబినేషన్ లో ఆర్య, ఆర్య2 రాగా రీసెంట్ గా పుష్ప సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈసినిమాకోసం వీరిద్దరూ చాలా గ్యాపే తీసుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే మూడో సినిమా మాములుగా ఉండకూడదని డిసైడ్ అయి పుష్ప సినిమాను తెరకెక్కించారు. ఇక ఈసినిమా మొదట ఒక సినిమానే అనుకున్నా తరువాత రెండు పార్ట్ లుగా రిలీజ్ చేయాలని నిర్ణయించుకొని రీసెంట్ గానే ఫస్ట్ పార్ట్ ను రిలీజ్ చేశారు. ఇక ఈసినిమా సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకొని సాలిడ్ కలెక్షన్స్ ను రాబడుతూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ ఈసినిమా…
"పుష్ప" మూవీ పార్ట్ 2 టైటిల్ ?
మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలోని యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న భారీ అంచనాలతో , భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. డివైడ్ టాక్ వచ్చినా భారీ ఓపెనింగ్ కలెక్షన్స్ రాబట్టింది. అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అల్లు అర్జున్ , రష్మిక ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.
పుష్ప : ది రైజ్ మూవీ రివ్యూ.. ఎక్కడా తగ్గని బన్నీ
ఈసినిమాలో టెక్నికల్ వాల్యూస్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా సినిమాటోగ్రఫి. నెక్ట్స్ లెవల్ ఉంది కూబా సినిమాటోగ్రఫి. ప్రతి సన్నివేశాన్ని రిచ్లుక్లో చూపిస్తూనే, వాస్తవాన్ని ప్రతిబింబించేలా చూపించారు. ఇక యాక్షన్ సీక్వెన్స్ అయితే అదరగొట్టేశారు. మరోసారి దేవిశ్రీ ప్రసాద్ సుకుమార్ రైట్ హ్యాండ్ అని నిరూపించాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు ఓరేంజ్ లో ఎక్కేశాయి. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదరగొట్టేశాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు ఎలా ఉంటాయో మరోసారి చూపించారు.
పుష్ప : ది రైజ్ మూవీ పబ్లిక్ టాక్
https://twitter.com/Sakthivel__Admk/status/1471678149524025346 https://twitter.com/anubunnyfreak/status/1471678133304578048…

"పుష్ప" టీమ్ కు మెగా స్టార్ స్పెషల్ విషెస్
మైత్రీమూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప : ది రైజ్” మూవీ డిసెంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “పుష్ప : ది రైజ్” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

'పుష్ప' లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఇవే..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ‘పుష్ప’. ఈ సినిమా డిసెంబర్ 17న రిలీజ్ అవుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ గా ఉన్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈసినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈసినిమాపై భారీ అంచనాలు పెరగడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం.
బన్నీ-త్రివిక్రమ్ నాలుగో సినిమా..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటివరకూ మూడు సినిమాలు రాగా.. మూడు సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. దీంతో వీరిద్దరిది బెస్ట్ కాంబినేషన్ గా నిలిచింది. ఇటీవల వచ్చిన అల వైకుంఠపురములో సినిమా అయితే హిట్ అవ్వడమే కాకుండా ఆ సినిమాలోని పాటలు ప్రపంచవ్యాప్తంగా ఎంత పాపులర్ అయ్యాయో చూశాం. అలాంటిది వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా అంటే అభిమానులకు అది మంచి కిక్ ఇచ్చే న్యూసే అవుతుంది కదా. ఇప్పుడు అలాంటి వార్తే ఒకటి చక్కర్లు కొడుతుంది. దానికి కారణం ప్రొడ్యూసర్ నాగవంశీ చేసిన ట్వీటే కారణం…
"మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ "సక్సెస్ సెలబ్రేషన్స్ లో అల్లు అర్జున్
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్ బ్యానర్ పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో యంగ్ హీరో అఖిల్ అక్కినేని , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ పూజాహెగ్డే జంటగా రూపొందిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” మూవీ దసరా కానుకగా అక్టోబర్ 15వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అఖిల్ అక్కినేని ఎన్ ఆర్ ఐ , పూజాహెగ్డే స్టాండ్ అప్ కమెడియన్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.
అల్లు అర్జున్ కు అభిమాని స్పెషల్ గిఫ్ట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పలు సూపర్ హిట్ మూవీస్ లో తన డ్యాన్స్ , స్టైలిష్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే.తెలుగు చిత్ర పరిశ్రమలో కాకుండానే మలయాళ చిత్ర పరిశ్రమలో కూడా అశేష అభిమానులు ఉన్నారు. అల్లు అర్జున్ హీరోగా రూపొందిన మూవీస్ మలయాళ డబ్బింగ్ వెర్షన్స్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అక్కడి అభిమానులు అల్లు అర్జున్ ను మల్లు అర్జున్ గా ముద్దుగా పిలుచుకుంటారు. అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "పుష్ప " మూవీ లో నటిస్తున్నారు.