“పుష్ప” టీమ్ కు మెగా స్టార్ స్పెషల్ విషెస్

Megastar Chiranjeevi Best Wishes To Pushpa Movie Team,Pushpa Telugu Trailer,Pushpa Songs,Allu Arjun New Movie Update,Allu Arjun Latest Movie Update,Allu Arjun Upcoming Movie,Allu Arjun Pushpa The Rise,Pushpa Telugu Movie Updates,Pushpa Movie Latest Updates,Pushpa Movie Latest Update,Pushpa Telugu Movie Latest News,Pushpa Movie News,Pushpa Movie Latest News,Pushpa Release Date,Rashmika Mandanna Movies,Rashmika Mandanna New Movie,Sukumar Movies,Sukumar New Movie,Sukumar Latest Movie,Icon Star Allu Arjun,Director Sukumar,Allu Arjun Pushpa Movie Update,Pushpa Teaser,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Pushpa Trailer,Pushpa Movie Trailer,Pushpa Movie Songs,DSP,Allu Arjun New Movie,Sukumar,Allu Arjun,Allu Arjun Movies,Pushpa Raj,Pushpa,Pushpa Movie,Pushpa Telugu Movie,Pushpa Updates,Pushpa Movie Updates,Allu Arjun Pushpa,Allu Arjun Pushpa Movie,Rashmika Mandanna,Pushpa Movie Update,Pushpa Latest Update,Thaggedhe Le,Pushpa The Rise Movie Updates,Allu Arjun New Movie Pushpa,Pushpa Part 1,Megastar Chiranjeevi,Megastar Chiranjeevi Best Wishes To Pushpa Team,Chiranjeevi Best Wishes To Pushpa Movie Team,Chiranjeevi Best Wishes To Pushpa Team,Chiranjeevi Wishes Allu Arjun's Pushpa Team Good Luck,Chiranjeevi Wishes Allu Arjun's Pushpa Team Good Luck,Megastar Chiranjeevi Wishes Good Luck To Pushpa Unit,Chiranjeevi Wishes Good Luck To Team Pushpa,Chiranjeevi,#MegastarChiranjeevi,#PushpaTheRiseOnDec17,#PushpaTheRise

మైత్రీమూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప : ది రైజ్” మూవీ డిసెంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “పుష్ప : ది రైజ్” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“పుష్ప : ది రైజ్” మూవీ డిసెంబర్ 17 వ తేదీ భారీ స్థాయిలో రిలీజ్ కానుండగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా తాజాగా చిత్రబృందానికి విషెస్ తెలిపారు. అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ హీరోయిన్ రష్మిక మొత్తం చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెబుతూ మీరంతా ఈ సినిమా కోసం మీ రక్తం, స్వేదం చిందించారనీ , హార్ట్ పెట్టి చేసిన ఈ సినిమా మీ కష్టానికి తగు ప్రతిఫలమైన విజయాన్ని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాననీ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. చిరంజీవి ట్వీట్ కు అల్లు అర్జున్ రిప్లై ఇస్తూ థాంక్యూ వెరీమచ్ చికాబాబి..వెరీ మెగానానిమస్..ఆఫ్ యు టు విష్ మీ అండ్ అవర్ ఎంటైర్ టీమ్ అండ్ ధైర్ ఎఫెర్ట్స్..ఖచ్చితంగా “పుష్ప” సక్సెస్‌తో మీ హార్ట్‌ను టచ్ చేస్తామని నమ్మకంగా ఉన్నాను అంటూ అల్లు అర్జున్ రీ ట్వీట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + 12 =