‘పుష్ప 2’ పై బన్నీ క్లారిటీ

Allu Arjun Gives Clarity on Pushpa Second Part, Latest Telugu Movies 2021,Telugu Film News 2021, Latest Telugu Movie News, Telugu Filmnagar, Tollywood Movie Updates #ThaggedheLe, Allu Arjun, Allu Arjun About Pushpa 2, Allu Arjun About Pushpa 2 Movie, Allu Arjun About Pushpa The Rule, Allu Arjun Clears The Air About Pushpa 2, Allu Arjun Clears The Air About Pushpa 2 Movie, Allu Arjun latest movie, Allu Arjun Latest Movie Update, Allu Arjun movies, Allu Arjun new movie, Allu Arjun New Movie Update, Allu Arjun Pushpa, Allu Arjun Pushpa Movie, Allu Arjun Pushpa The Rule, Allu Arjun Pushpa The Rule Movie, Allu Arjun Pushpa The Rule Movie Shooting Update, Devi Sri Prasad, DSP, Icon Star Allu Arjun, Latest Telugu Movie 2021, New Telugu Movie, New Telugu Movies 2021, pushpa, Pushpa 2, Pushpa 2 Movie, Pushpa 2: The Rule, Pushpa Movie, Pushpa Movie Latest News, Pushpa Movie Latest Updates, Pushpa Movie Live Updates, Pushpa Movie News

మొత్తానికి సుకుమార్-అల్లు అర్జున్ కూడా హ్యాట్రిక్ హిట్ ను కొట్టారు. ఇప్పటివరకూ వీరిద్దరి కాంబినేషన్ లో ఆర్య, ఆర్య2 రాగా రీసెంట్ గా పుష్ప సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈసినిమాకోసం వీరిద్దరూ చాలా గ్యాపే తీసుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే మూడో సినిమా మాములుగా ఉండకూడదని డిసైడ్ అయి పుష్ప సినిమాను తెరకెక్కించారు. ఇక ఈసినిమా మొదట ఒక సినిమానే అనుకున్నా తరువాత రెండు పార్ట్ లుగా రిలీజ్ చేయాలని నిర్ణయించుకొని రీసెంట్ గానే ఫస్ట్ పార్ట్ ను రిలీజ్ చేశారు. ఇక ఈసినిమా సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకొని సాలిడ్ కలెక్షన్స్ ను రాబడుతూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ ఈసినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ప్రస్తుతం పార్ట్ 2 పై సుకుమార్ ఫోకస్ పెట్టాల్సి ఉంది. అయితే పుష్ప 2 పై పలు రూమర్స్ చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో దీనిపై క్లారిటీ ఇచ్చాడు బన్నీ. ‘పుష్ప: ది రూల్‌’ కోసం ‘తగ్గేదేలే’.. తప్పకుండా పార్ట్ 2 వస్తుందని తెలిపాడు. పార్ట్ 2 ను కూడా త్వరలోనే స్టార్ట్ చేస్తామని.. దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే తెలియచేస్తామని చెప్పాడు బన్నీ.

కాగా ముత్తంశెట్టి మీడియా అసోషియేషన్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ వారు సంయుక్తంగా ఈసినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా.. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ, ధనంజయ పలు కీలక పాత్రల్లో నటించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + nine =