“పుష్ప : ది రైజ్ ” మూవీ సక్సెస్ మీట్

Pushpa The Rise Massive Success Party,Pushpa The Rise Telugu Movie Review,Pushpa,Pushpa Raj,Pushpa The Rise,Pushpa Movie,Pushpa Telugu Movie,Pushpa Review,Pushpa Movie Review,Pushpa Telugu Movie Review,Pushpa The Rise Movie,Pushpa Public Tak,Pushpa Movie Updates,Pushpa Updates,Pushpa Movie Latest Updates,Pushpa Movie Update,Pushpa Telugu Movie Updates,Pushpa Telugu Movie Latest News,Pushpa Movie News,Pushpa Movie Latest News,Latest Telugu Movie 2021,New Telugu Movie,New Telugu Movies 2021,Icon Star Allu Arjun,Allu Arjun Pushpa,Allu Arjun Pushpa Movie,Allu Arjun Movies,Allu Arjun New Movie,Rashmika Mandanna,Sukumar,Sukumar Movies,DSP,Devi Sri Prasad,Pushpa Songs,Pushpa Movie Songs,Pushpa Trailer,Pushpa Movie Trailer,Allu Arjun,Director Sukumar,Allu Arjun About His Fans,Allu Arjun Emotional Speech,Pushpa Movie Success Party,Allu Arjun Speech,Rashmika Mandanna Speech,Pushpa Success Party,Pushpa Success Meet,Allu Arjun Speech At Pushpa Movie Success Party,Pushpa Massive Success Party Live,Pushpa Movie Success Meet,Pushpa Movie Success Party,Pushpa MASSive Success Party,Pushpa Movie MASSive Success Party,Allu Arjun Speech At Pushpa MASSive Success Party,Pushpa Movie Success Celebrations,Allu Arjun Pushpa Success Party,Pushpa MASSive Success Party Highlights,Pushpa Movie MASSive Success Party Highlights,Pushpa Success Meet Highlights,Pushpa The Rise Movie Massive Success Party,#PushpaTheRise,#PushpaBoxOfficeSensation,#PushpaMASSiveSuccessParty

మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న భారీ అంచనాలతో , భారీ ఎత్తున రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. రఫ్ అండ్ మాస్ అవతార్‌ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అల్లు అర్జున్ , రష్మిక ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అల్లు అర్జున్ అందుకుంటున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలోనే మంగళవారం రాత్రి తిరుపతిలో మాసీవ్‌ సక్సెస్‌ పార్టీని చిత్ర యూనిట్ నిర్వహించింది. ఆ వేడుకలో అల్లు అర్జున్‌ మాట్లాడుతూ తొలి సక్సెస్‌ వేడుక చిత్తూరులో చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందనీ , ఇవాళ తన నటనకు, సినిమాకు ఎంత పేరొచ్చినా.. అది మొత్తం సుకుమార్‌దేననీ , . ఏడు కొండల వెంకన్న స్వామి మీ అందరి వెనక ఎలా ఉన్నాడో.. సుక్కు తన వెనక అలా ఉన్నాడనీ , దేవీ అద్భుతమైన ఆల్బమ్‌ ఇచ్చాడనీ , సినిమా కోసం మీరెంతైనా ఖర్చుపెట్టండి తగ్గేదే లే అంటూ నిర్మాతలు ప్రోత్సహించారనీ , ఇది ప్రేక్షకుల విజయం అనీ , సినిమాని ఇంత బాగా ఆదరిస్తున్న సినీ ప్రియులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాననీ చెప్పారు.రష్మిక మాట్లాడుతూ పుష్పగా అల్లు అర్జున్‌ చింపేశారనీ , ఆయనకు నేషనల్‌ అవార్డుతో పాటు మిగిలిన ప్రతి అవార్డు రాకపోతే ఫస్ట్‌ హర్టయ్యేది తానే ననీ , బన్నీ, సుక్కు, దేవిశ్రీల కాంబినేషన్‌లో ఇంకా చాలా హిట్లు రావాలని, వస్తాయని కోరుకుంటున్నాననీ , ‘పుష్ప: ది రూల్‌’ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాననీ చెప్పారు.‘మాకింతటి ఘన విజయాన్ని అందించిన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీప్రియులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. మేమిప్పటికి వరకు చూసిన హిట్లన్నీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే చూశాం. అల్లు అర్జున్‌ వల్ల మేమిక్కడే కాకుండా కేరళ, తమిళనాడు, బాలీవుడ్‌లలోనూ విజయాన్ని అందుకున్నామనీ , చాలా ఆనందంగా ఉందనీ నిర్మాతలు చెప్పారు. సునీల్‌ మాట్లాడుతూ తనను ప్రతినాయకుడి పాత్రలో కూడా ఆదరించినందుకు ప్రేక్షకులకు అవకాశమిచ్చిన అల్లు అర్జున్‌, సుకుమార్‌లకు కృతజ్ఞతలు అన్నారు. రంగమ్మత్త, దాక్షాయణి లాంటి శక్తివంతమైన పాత్రలిచ్చిన సుక్కు సర్‌కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని అనసూయ చెప్పారు. దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ తన టీమ్ అందరూ అద్భుతంగా వర్క్ చేసి ఈ విజయాన్ని అందించారని చెప్పారు.

.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × two =