అల్లు అర్జున్ పై అర్జున్ కపూర్ ప్రశంసలు

Arjun Kapoor is all praises for Allu Arjun,Telugu Filmnagar,Latest Telugu Movie 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates, Latest Tollywood Updates,Latest Telugu Movies News,Tollywood Movie 2022,Icon Star Allu Arjun,Allu Arjun Latest Movie,Allu Arjun Movie News, Allu Arjun Upcoming Movie,Allu Arjun In Pushpa,Allu Arjun Pushpa The Rise,Allu Arjun Pushpa Raj,Allu Arjun Latest Movie Pushpa,Allu Arjun movie Updates, Allu Arjun Psuhpa Movie Response,Pushpa Movie Bollywood Response,Pushpa Movie Celebrity Response,Psuhpa Movie Bollywood Celebrity Response, Pushpa Movie Collections,Pushpa Movie Box office Collections,Arjun Kapoor Praises Allu Arjun,Arjun Kapoor Praises Allu Arjun Acting In pushpa Movie, Allu Arjun Acting In Pushpa,#PUSHPA # AlluArjun

మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న భారీ అంచనాలతో దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా సుమారు 300కోట్లు కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. “పుష్ప: ది రైజ్” మూవీ హిందీ వెర్షన్ బాలీవుడ్ లో 75 కోట్ల భారీ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది . రఫ్ అండ్ మాస్ అవతార్‌ లో అల్లు అర్జున్ అద్భుత పెర్ఫార్మెన్స్ కు టాలీవుడ్ హీరోలతో పాటు బాలీవుడ్ హీరోలు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

తాజాగా బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ తనయుడు స్టార్ హీరో అర్జున్ కపూర్ “పుష్ప” చిత్రంపై ప్రశంసలు కురిపించారు. అల్లు అర్జున్ నటనని కొనియాడుతూ అర్జున్ కపూర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. “పుష్ప” సినిమా కాదు, అదొక అద్భుతమైన అనుభూతి అనీ , యాటిట్యూడ్, ఇంటెన్సిటీ, కూల్ నెస్ కలగలిపిన చిత్రం ఇదనీ , “ఆర్య” మూవీ నుంచి అల్లు అర్జున్ సినిమాలన్నీ చూస్తున్నాననీ , ఒక అభిమానిగా “ఆర్య” నుంచి “పుష్ప” వరకు బన్నీ జర్నీ చూస్తుంటే అమేజింగ్ అనిపిస్తుందనీ , పుష్ప అంటే ఫ్లవర్ కాదు, ఫైర్అనీ , అల్లు అర్జున్ కళ్ళల్లోని ఆ ఫైర్ బిగ్ స్క్రీన్ ని తగలబెట్టే విధంగా ఉందనీ అర్జున్ కపూర్ బన్నీని ప్రశంసలతో ముంచెత్తారు. అర్జున్ కపూర్ పోస్ట్ కు అల్లు అర్జున్ కృతజ్ఞతలు చెబుతూ బదులిచ్చారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

https://static-ai.asianetnews.com/images/01frzcwnrtf2qgtnqz13c9z9t9/allu-arjun-jpg.jpg

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here