“మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ “సక్సెస్ సెలబ్రేషన్స్ లో అల్లు అర్జున్

Icon Star Allu Arjun Participates In The Success Celebrations Of Most Eligible Bachelor Movie,Most Eligible Bachelor Grand Success Celebrations,Most Eligible Bachelor Success Celebrations LIVE,Icon Star Allu Arjun Speech At Most Eligible Bachelor Success Celebrations,Icon Star,Icon Star Allu Arjun,Allu Arjun Latest News,Allu Arjun Speech At Most Eligible Bachelor Success Celebrations,Most Eligible Bachelor Success Meet,Most Eligible Bachelor Success Meet Live,Most Eligible Bachelor Success Celebrations,MEB Success Meet,MEB Success Meet Live,MEB Success Celebrations Live,MEB Success Celebrations,Allu Aravind,Meb Trailer,Allu Arjun About Most Eligible Bachelor Movie,Allu Arjun About Akhil Akkineni Most Eligible Bachelor,Most Eligible Bachelor Movie Review,Allu Arjun About Most Eligible Bachelor,Akhil Akkineni,Pooja Hegde,Bhaskar,Telugu Filmnagar,Latest 2021 Telugu Movie,Bunny Vas,Vasu Varma,Bommarillu Baskar,Gopi Sundar,Most Eligible Bachelor Trailer,Most Eligible Bachelor,Akhil,MEB Teaser,MEB Songs,Most Eligible Bachelor Songs,GA2 Pictures,Most Eligible Bachelor Movie,Most Eligible Bachelor Telugu Movie,Most Eligible Bachelor Movie Update,Akhil Most Eligible Bachelor,Akhil Most Eligible Bachelor Movie,Akhil Movies,Akhil New Movie,Akhil Latest Movie,Pooja Hegde Movies,Pooja Hegde New Movie,Most Eligible Bachelor Success Celebrations Highlights,Allu Arjun Speech,Allu Arjun Movies,Allu Arjun New Movie,Allu Arjun Pushpa,Pushpa,Pushpa Movie,#MostEligibleBachelor,#AlluArjun

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్ బ్యానర్ పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో యంగ్ హీరో అఖిల్ అక్కినేని , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ పూజాహెగ్డే జంటగా రూపొందిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” మూవీ దసరా కానుకగా అక్టోబర్ 15వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అఖిల్ అక్కినేని ఎన్ ఆర్ ఐ , పూజాహెగ్డే స్టాండ్ అప్ కమెడియన్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ “సక్సెస్ సెలబ్రేషన్స్ మంగళవారం హైదరాబాద్ లో జరిగాయి. ముఖ్య అతిథి గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాల్గొన్నారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ .. అఖిల్‌ తనకు తమ్ముడులాంటివాడనీ , తనంటే అంత ఇష్టం అనీ , తను పరిశ్రమలో అడుగుపెట్టకముందు అఖిల్ ను టాలీవుడ్ కు ఎలా పరిచయం చేస్తే బాగుంటుందని నాగార్జున గారి తో మాట్లాడాననీ , ఈ సినిమాతో అఖిల్ సూపర్‌హిట్‌ అందుకోవడంతో పర్సనల్‌గా చాలా ఆనందంగా ఉన్నాననీ , ఈ సినిమాతో బొమ్మరిల్లు భాస్కర్‌ హిట్‌ అందుకుంటాడని ముందే తెలుసనీ , అక్కినేని కుటుంబంతో మా అనుబంధం ఇప్పటిది కాదనీ ,  ‘లవ్‌స్టోరి’తో హిట్‌ కొట్టిన చైతూకి శుభాకాంక్షలు తెలుపుతున్నాననీ , ఈ ఇద్దరి సక్సెస్‌తో నాగార్జున గారు ఎంత ఆనందంగా ఉన్నారో తనకు తెలుసుననీ , “ముకుంద”మూవీ ఆడియో వేడుక నుంచి పూజా హెగ్డేని చూస్తున్నాననీ , సినిమా సినిమాకీ వైవిధ్యంగా నటిస్తుందనీ ,  ఈ చిత్రంతో మరో మెట్టెక్కిందనీ , పూజాహెగ్డే ఏ హీరోతో నటిస్తే వారు హిట్‌ అందుకున్నట్టే అని అన్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here