తగ్గేదేలే.. ఇన్ట్సాలో ‘పుష్పరాజ్’ మరో రికార్డ్

Pushpa Raja aka icon Star Allu Arjun creates record on Instagram,Telugu Filmnagar,Latest Telugu Movie 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates, Latest Tollywood Updates,Latest Telugu Movies News,Pushpa,Pushpa Movie,Pushpa Telugu Movie,Pushpa Latest Movie,Pushpa The Rise,Pushpa Pushpa Raj,Icon Star allu Arjun, Icon Star Allu Arjun Pushpa Movie,Allu Arjun Creates Records,Pushpa Movie Creates Records,Allu Arjun garners 15 million Insta followers,Pushpa Movie Records,All Arjun Creates Records In Insta,Instagram Records By Allu Arjun, Pushpa star Allu Arjun reaches 15 million followers,Allu Arjun reaches 15 million followers in Insta,Allu Arjun reaches 15 million followers Social Media,All Arjun Creates Record In Social Media,Pushpa Raja aka icon Star Allu Arjun,Pushpa The rise,Pushpa Raja,Pushpa Raja Icon Star,Pushpa Raja Icon Star Allu Arjun,Sukumar's Pushap The Rise, Director Sukumar,Director Sukumar Movie Pushpa,Sukumar Llatest Movie pushpa,Sukumar Latest Super Hit Movie Pushpa,Rashimika Mandanna,Rashimika Pushpa The Rise, Rashimika Pushpa Movie,Rashimika And Allu Arjun,Rashimika And Allu Arjun Movie Pushpa,Rashimika And Allu Arjun Super Hit Movie Pushpa,Rashimika And Allu Arjun Blockbuster Movie Pushpa,#pushpa

సుకుమార్-బన్నీ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప తో వీరిద్దరూ హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు. ఇక పుష్ప సినిమాతో బన్నీ రేంజ్ మరింత మారిపోయింది. నిజానికి పుష్ప సినిమాతో పాన్ ఇండియాలోకి అడుగుపెట్టాడు. అయితే మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు.. కానీ ఈ రేంజ్ లో పుష్ప సినిమాకు ప్రశంసలు దక్కుతాయని చిత్రయూనిట్ కూడా అనుకోని ఉండదు. ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా పుష్ప సినిమా తన హవా చూపిస్తుంది. ఇక ఇదే ఊపుతో అల్లు అర్జున్ తన సోషల్ మీడియాలో కూడా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. ఇన్ స్టాగ్రామ్ లో బన్నీ ఫాలోవర్స్ సంఖ్య తాజాగా 15 మిలియన్ వరకూ చేరింది. దీంతో 15 మిలియన్ల ఫాలోయర్లను కలిగిన సౌత్ యాక్టర్ గా బన్నీ మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈనేపథ్యంలో అల్లు అర్జున్ ఒక స్పెషల్ పోస్టర్ తో అందరికీ థాంక్స్ తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా.. అనసూయ, సునీల్‌ కీలక పాత్రలు పోషించారు. మలయాళనటుడు ఫహద్‌ ఫాజిల్‌ ముఖ్య పాత్ర పోషించారు. రెండో పార్ట్ పుష్ప- ది రూల్‌ త్వరలో రాబోతుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక పుష్ప పార్ట్ 2 షూటింగ్ ని కూడా త్వరలోనే స్టార్ట్ చేయనున్నారట. బన్నీ కూడా త్వరలోనే షూటింగ్ లో పాల్గొనబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + 9 =