“పుష్ప :ది రైజ్ ” మూవీ పై మహేష్ బాబు ప్రశంసలు

Mahesh Babu Is All Praises For Pushpa The Rise,Mahesh Babu Heaps Praise On Allu Arjun And Team Pushpa,Mahesh Babu Heaps Praises On Pushpa,Mahesh Babu About Allu Arjun's Pushpa,Mahesh Babu Tweets About Pushpa,Mahesh Babu Lauds Allu Arjun,Mahesh Babu's Review Of Pushpa,Mahesh Babu Reviews Pushpa,Mahesh Babu Reviews Pushpa Movie,Mahesh Babu Review On Allu Arjun Pushpa,Mahesh Babu Review On Pushpa,Mahesh Babu Review On Pushpa Movie,Mahesh Babu Reviews Allu Arjun's Pushpa,Mahesh Babu About Allu Arjun,Mahesh Babu Tweet,Mahesh Babu About Allu Arjun Pushpa,Mahesh Babu About Pushpa,Mahesh Babu About Pushpa Movie,Mahesh Babu Heaps Praise On Allu Arjun,Mahesh Babu Heaps Praise On Pushpa Team,Mahesh Babu Is All Praises For Pushpa,Mahesh Babu Praises For Pushpa,Mahesh Babu Praises Pushpa Team,Mahesh Babu On Pushpa,Mahesh Babu Response On Allu Arjun Pushpa Movie,Mahesh Babu Reaction On Allu Arjun Pushpa Movie,Mahesh Babu Praises Allu Arjun's Pushpa Act,Mahesh Babu,Mahesh Babu Movies,Mahesh Babu Latest News,Super Star Mahesh Babu,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Pushpa,Pushpa Raj,Pushpa The Rise,Pushpa Movie,Pushpa Telugu Movie,Pushpa Movie Review,Pushpa Movie Updates,Icon Star Allu Arjun,Allu Arjun Pushpa,Allu Arjun Movies,Allu Arjun New Movie,Rashmika Mandanna,Sukumar,Sukumar Movies,DSP,Devi Sri Prasad,Pushpa Songs,Pushpa Movie Songs,Pushpa Trailer,Pushpa Movie Trailer,Allu Arjun,Director Sukumar,Rashmika,Fahadh Faasil,#Pushpa,#PushpaTheRise,#MaheshBabu

మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న భారీ అంచనాలతో దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా “పుష్ప: ది రైజ్” మూవీ 300కోట్ల వసూళ్ళు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. రఫ్ అండ్ మాస్ అవతార్‌ లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కు అల్లు అర్జున్ ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అల్లు అర్జున్ అందుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు “పుష్ప :ది రైజ్ ” మూవీ పై ప్రశంసలు కురిపించారు. అల్లు అర్జున్ ‘పుష్ప’ అద్భుతం, సెన్సేషనల్ అండ్ ఒరిజినల్, సుకుమార్ తన సినిమా రా, రస్టిక్, బ్రూటల్లీ హానెస్ట్ అని మళ్ళీ నిరూపించారు అంటూ ట్వీట్‌ చేశారు. మహేష్ బాబు ట్వీట్ కు అల్లు అర్జున్ థ్యాంక్స్ చెబుతూ రీ ట్వీట్ చేశారు. ఇప్పటికే పలు రికార్డ్స్ క్రియేట్ చేసిన “పుష్ప :ది రైజ్ ” మూవీ మరెన్ని రికార్డ్స్ క్రియేట్ చేయనుందో వేచి చూడాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 1 =