కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Hanuman Movie Updates

ట్యాగ్ · 34 కథనాలు

hanuman gets excellent trp
సినిమా వార్తలు

హనుమాన్ కు షాకింగ్ టీఆర్పీ

హనుమాన్ థియేటర్లలోనే కాదు టీవీ ప్రీమియర్ లో కూడా సత్తా చాటింది.రీసెంట్ గా జీ తెలుగులో మొదటిసారి టెలికాస్ట్ అయిన ఈసినిమా 10.26 రేటింగ్స్ ను రాబట్టింది.దాంతో ఈఏడాది సెకండ్ హైయెస్ట్ టీఆర్పీ మూవీ గా నిలిచింది. ఈ జాబితాలో ఆదికేశవ 10.47 రేటింగ్స్ మొదటి స్థానం లో వుంది.స్టార్ హీరోల సినిమాలు గుంటూరు కారం, సలార్ కూడా వీటిని బీట్ చేయలేకపోయాయి.

Mahender Reddyవాట్సాప్
hanuman movie worldwide premiere release date fixed
రిలీజ్ అప్‌డేట్

హనుమాన్ వరల్డ్ వైడ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్ ఫిక్స్

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సూపర్ హీరోస్ నేపథ్యంలో హనుమాన్ వచ్చింది.సంక్రాంతికి ఈసినిమా బాక్సాఫీస్ బరిలో దిగింది. చిన్న సినిమాగా వచ్చిన ఈసినిమా ఫస్ట్ షో నుండో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ప్రశాంత్ మేకింగ్, తేజ నటన, ముఖ్యంగా విఎఫ్ఎక్స్ ఈసినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచి బ్లాక్ బస్టర్ ను అందించాయి.ఇక ఈసినిమా కలెక్షన్స్ పరంగా రికార్డుల మోత మోగించింది.

TFN Adminవాట్సాప్
Hanuman goes for digital premieres on three platforms
ఓటీటీ

మూడు ఓటీటీల్లో హనుమాన్

ఈ సంక్రాంతికి చిన్న సినిమాగా వచ్చి హనుమాన్ ఏ రేంజ్ లో సెన్సేషన్ సృష్టించిందో చెప్పనక్కర్లేదు.స్టార్ హీరోలకు కూడా సాధ్యం కానీ రికార్డులను అందుకుంది.ప్రపంచ వ్యాప్తంగా 300కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ఆల్ టైం సంక్రాంతి గ్రాసర్ గా నిలిచింది.ఇక ఈసినిమా థియేటర్లలోనే కాదు ఓటీటీ లోనూ అదిరిపోయే రెస్సాన్స్ ను తెచ్చుకుంది.రీసెంట్ గా తెలుగు వెర్షన్ జీ 5లో స్ట్రీమింగ్ లోకి రాగ అతి తక్కువ సమయంలోనే రికార్డు వ్యూస్ ను రాబట్టింది.

Mahender Reddyవాట్సాప్
prasanth varma update on hanuman ott release date
ఓటీటీ

హనుమాన్ ఓటీటీ రిలీజ్ పై ప్రశాంత్ వర్మ అప్ డేట్

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సూపర్ హీరోస్ నేపథ్యంలో హనుమాన్ వచ్చింది.సంక్రాంతికి ఈసినిమా బాక్సాఫీస్ బరిలో దిగింది. ఎన్నో పెద్ద సినిమాలు పోటీలో ఉన్నా కానీ ఎంతో నమ్మకంతో రిలీజ్ అయింది. మేకర్స్ నమ్మకాన్ని నిజంచేస్తూ ఆడియన్స్ కూాడా ఈసినిమాకు బ్రహ్మరధం పట్టారు. చిన్న సినిమాగా వచ్చిన ఈసినిమా ఫస్ట్ షో నుండో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ప్రశాంత్ మేకింగ్, తేజ నటన, ముఖ్యంగా విఎఫ్ఎక్స్ ఈసినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచి బ్లాక్ బస్టర్ ను అందించాయి.ఇక ఈసినిమా కలెక్షన్స్ పరంగా రికార్డుల మోత మోగించింది.

TFN Adminవాట్సాప్
HanuMan 50 Days Celebrations Producer Niranjan Reddy Praises Director Prasanth Varma
సినిమా వార్తలు

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి మరిన్ని చిత్రాలు - నిర్మాత నిరంజన్ రెడ్డి

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ 'హను-మాన్'. యంగ్ హీరో తేజ సజ్జా కథానాయకుడిగా ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అమృత అయ్యర్ కథానాయికగా నటించగా.. వరలక్ష్మీ శరత్ కుమార్, గెటప్ శ్రీను, వినయ్ రాయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అద్భుతంగా అలరించి, రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్‌తో ఎపిక్ బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్ సాధించి, సక్సెస్‌ఫుల్‌గా 50 రోజులని పూర్తి చేసుకుంది.

Srikanth Mవాట్సాప్
teja sajja emotional post on hanuman movie
సినిమా వార్తలు

హనుమాన్ పై తేజ ఎమోషనల్ పోస్ట్

కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుంటాయి. అలాంటి సినిమానే రీసెంట్ గా వచ్చిన హనుమాన్ మూవీ. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సూపర్ హీరోస్ నేపథ్యంలో విజువల్ వండర్ గా ఈసినిమా వచ్చింది. ఇక ఈసినిమా సంక్రాంతికి బరిలో దిగింది. రిలీజ్ అయిన మొదటి షో నుండే ఈసినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. కేవలం ఇక్కడ మాత్రమే కాదు నార్త్ లో కూడా ఈసినిమాకు బ్రహ్మరథం పట్టారు ప్రేక్షకులు. దీంతో కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను అందించింది.

TFN Adminవాట్సాప్
Hanuman Telugu Movie Another Milestone
సినిమా వార్తలు

హనుమాన్ మరో మైల్ స్టోన్.. 150 థియేటర్లు-50రోజులు

హనుమాన్ మూవీ మాత్రం తన జోరున ఎక్కడా తగ్గించేలా కనిపించట్లేదు. చిన్న సినిమాగా వచ్చిన ఈసినిమా బాక్సాఫీస్ ను దుల్లగొడుతుంది. నిజానికి రిలీజ్ కు ముందు ఈసినిమా ఈ రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది అని అనుకోలేదు. కానీ రిలీజ్ తరువాత ఈసినిమా కొల్లగొడుతున్న రికార్డులు చూసి ఇప్పుడు అందరూ అశ్చర్యపోతున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా సూపర్ హీరోస్ నేపథ్యంలో హనుమాన్ వచ్చింది. ప్రశాంత్ మేకింగ్, తేజ నటన, ముఖ్యంగా విఎఫ్ఎక్స్ ఈసినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచి బ్లాక్ బస్టర్ ను అందించాయి. ఇక ఈసినిమా త్వరలో ఓటీటీలోకి కూడా రాబోతుంది. ఈమేరకు రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. మార్చి8వ తేదీన…

TFN Adminవాట్సాప్
mytri movie makers reduce hanuman movie nizam area ticket prices
సినిమా వార్తలు

నైజాంలో హనుమాన్ టికెట్ రేట్ల తగ్గింపు

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సూపర్ హీరోస్ నేపథ్యంలో హనుమాన్ వచ్చింది.సంక్రాంతికి ఈసినిమా బాక్సాఫీస్ బరిలో దిగింది. ఎన్నో పెద్ద సినిమాలు పోటీలో ఉన్నా కానీ ఎంతో నమ్మకంతో రిలీజ్ అయింది. మేకర్స్ నమ్మకాన్ని నిజంచేస్తూ ఆడియన్స్ కూాడా ఈసినిమాకు బ్రహ్మరధం పట్టారు. చిన్న సినిమాగా వచ్చిన ఈసినిమా ఫస్ట్ షో నుండో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఇక ఈసినిమా కలెక్షన్స్ పరంగా రికార్డుల మోత మోగిస్తుంది. ఈసినిమా 300 కోట్ల క్లబ్ లోకి కూడా ఎప్పుడో చేరిపోయింది. ఒక్క హిందీలోనే 50 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టుకుందంటేనే చెప్పొచ్చు ఈసినిమా క్రేజ్ ఎంత ఉందో. ఇంకా ఈ సినిమా పలు థియేటర్లలో రన్ అవుతూనే ఉంది.

TFN Adminవాట్సాప్
hanuman cross 30cr share mark in nizam
సినిమా వార్తలు

నైజాం లో 30కోట్ల మార్క్ దాటిన హనుమాన్

హనుమాన్, నైజాంలో సెన్సేషన్ క్రియేట్ చేసింది.స్టార్ హీరోలకు సైతం సాధ్యం కానీ ఫిగర్స్ రాబట్టి షాక్ ఇచ్చింది.సంక్రాంతికి విడుదలైన ఈసినిమా నిన్నటితో జిఎస్టి యాడ్ చేయకుండా 30కోట్ల షేర్ మార్క్ ను దాటింది.నైజాంలో ఈసినిమాను మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్ చేసింది కేవలం 7కోట్లకు ఈహక్కులను దక్కించుకోగా ఇప్పుడు ఏకంగా 30కోట్లకు పైగా రాబట్టి భారీ లాభాలను తీసుకొచ్చింది.

Mahender Reddyవాట్సాప్
huge demand for hanuman movie tickets
సినిమా వార్తలు

హనుమాన్ కు డిమాండ్ మాములుగా లేదుగా

హనుమాన్ రెండవ వారంలోకిఎంట్రీ ఇచ్చినా టికెట్ల కోసం డిమాండ్ ఇంకా తగ్గడం లేదు.హైదరాబాద్ లో నిన్నటి నుండి స్క్రీన్స్ కూడా పెంచారు అయితే ఎన్ని స్క్రీన్స్ ఆడ్ చేసిన టికెట్లు మాత్రం హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయ్.ఈరోజు అయితే 95శాతం అడ్వాన్స్ బుకింగ్స్ అయ్యాయి.రేపు కూడా ఇదే ట్రెండ్ కొనసాగనుంది.ఈమధ్య కాలంలో ఇంత డిమాండ్ వున్న చిన్న సినిమా ఏది రాలేదని చెప్పొచ్చు.సంక్రాంతి కివచ్చి స్టార్ హీరోల సినిమాలతో పోటీ పడి హనుమాన్ విన్నర్ గా నిలిచింది.

Mahender Reddyవాట్సాప్
Hanuman Team Donates Rs 14 Lakhs To Ayodhya Ram Mandir
సినిమా వార్తలు

మాట నిలబెట్టుకున్న హనుమాన్‌ టీమ్‌.. అయోధ్య రామమందిరానికి విరాళం అందజేత

'హనుమాన్' చిత్రయూనిట్ చేసిన వాగ్దానాన్ని నిలుపుకుంది. సినిమా విడుదలకు ముందు చెప్పినట్లుగానే హనుమాన్‌ సినిమా కలెక్షన్లలో నుంచి కొంత మొత్తాన్ని అయోధ్య రామమందిరానికి విరాళంగా ఇచ్చింది. కాగా 'హనుమాన్' సినిమాకు అమ్ముడయ్యే ప్రతీ టికెట్ నుంచి రూ.5ను అయోధ్య రామమందిరానికి విరాళంగా ఇస్తామని చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిప్రకారం.. ఇచ్చినమాట నిలబెట్టుకుంటూ రిలీజ్‍కు ముందురోజు ప్రదర్శించిన ప్రీమియర్‌ షోల ద్వారా వచ్చిన ఆదాయంలో నుంచి రూ.14.85 లక్షలను విరాళంగా అందించింది. ఈ మేరకు ప్రీమియర్ల నుంచి వచ్చిన కలెక్షన్లలో రూ.14,85,810 మొత్తాన్ని చెక్‍ రూపంలో తొలి విడతగా అయోధ్య శ్రీ రామ జన్మభూమి తీర్థ్…

Srikanth Mవాట్సాప్
excellent response for hanuman in overseas too
సినిమా వార్తలు

ఓవర్సీస్ లోకూడా హనుమాన్ జోరు

సంక్రాంతికి వచ్చే సినిమాల్లో చిన్న సినిమాగా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది హనుమాన్.రేపు ఈసినిమా రిలీజ్ కానుండగా మరి కొన్ని గంటల్లో ప్రీమియర్ షోస్ పడనున్నాయి.దాదాపు అన్ని షోస్ సోల్డ్ అయ్యాయంటే అర్ధం చేస్తుకోవచ్చు ఏ రేంజ్ హైప్ వుందో.మరి కొద్దీ గంటల్లో టాక్ కూడా బయటికి రానుంది.హిట్ టాక్ వస్తే రిస్క్ భారీగా వర్క్ అవుట్ అయినట్లే.హిందీ నుండి ఆల్రెడీ రివ్యూస్ బయటికొచ్చాయి.ప్రముఖ క్రిటిక్స్ తరణ్ ఆదర్శ్ ,సుమిత్ సినిమాను పొగుడుతూ ట్వీట్ చేశారు.సో హిందీ లో ఈసినిమా రచ్చ చేయడం ఖాయం.

Mahender Reddyవాట్సాప్
varalakshmi sarathkumar about her role in hanuman movie
సినిమా వార్తలు

హనుమాన్ లో అంజమ్మ పాత్ర నా కెరీర్ లో డిఫరెంట్ రోల్ అవుతుంది

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ 'హను-మాన్'. తేజ సజ్జ కథానాయకుడిగా నటించిన ఈ మాగ్నమ్ ఓపస్ టీజర్, పాటలు, ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో గ్లోబల్ లెవల్ లో క్రేజ్ సంపాదించుకుంది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, శ్రీమతి చైతన్య సమర్పిస్తున్నారు. హను-మాన్ సంక్రాంతి కానుకగా జనవరి 12 ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్ గా విడుదలౌతుంది. ఈ నేపధ్యంలో హనుమాన్ లో కీలక పాత్ర పోషించిన వరలక్ష్మీ శరత్‌కుమార్‌ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

TFN Adminవాట్సాప్
all premiere shows for hanuman sold out
సినిమా వార్తలు

హనుమాన్ క్రేజ్ మాములు లేదుగా

సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలతో పోటీ పడలేక తప్పుకుంటుందనుకున్న హనుమాన్ బరిలో నిలిచి ఊహించని రీతిలో సెన్సేషన్ సృష్టిస్తుంది.రోజు రోజుకి హైప్ భారీ గా పెరుగుతుంది.సినిమా మీద నమ్మకంతో రిలీజ్ కు ఒక్క రోజే ముందే పెయిడ్ ప్రీమియర్లు వేస్తున్నారు.దాదాపు 200 ప్రీమియర్లు సోల్డ్ అవుట్ అయ్యాయి.ఇక బుక్ మై షోలో ఇంట్రెస్ట్స్ 300k క్రాస్ చేసింది.ఓ మీడియం రేంజ్ సినిమాకు ఈరేంజ్ ప్రీమియర్లు పడడం అలాగే ఇంట్రెస్ట్స్ రావడం ఇదే మొదటి సారి.

Mahender Reddyవాట్సాప్
huge demand for hanuman Premiere shows
సినిమా వార్తలు

హనుమాన్ ప్రీమియర్ షోస్ కి షాకింగ్ రెస్పాన్స్

ఈసంక్రాంతికి వస్తున్న సినిమాల్లో స్టార్ క్యాస్ట్ లేకుండా వస్తున్న సినిమా హనుమాన్.తేజా సజ్జా హీరోగా నటించగా ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేశాడు.అయితే పేరుకే ఇది మీడియం రేంజ్ సినిమా కానీ బజ్ మాత్రం కావాల్సినంత వుంది.ట్రైలర్ తో అందరి దృష్టిని ఆకర్షించి హైప్ తెచ్చుకుంది.దాంతో తెలుగు రాష్ట్రాల్లో మంచి బిజినెస్ చేసింది.నైజాంలో బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈసినిమాను రిలీజ్ చేస్తుందంటేనే అర్ధం చేసుకోవచ్చు.

Mahender Reddyవాట్సాప్
Hanuman team offer 5 rupees for Ayodhya Rama Mandir from every ticket
సినిమా వార్తలు

హనుమాన్ టీమ్ గొప్ప నిర్ణయం.. ప్రతి టికెట్ పై రూ.5 విరాళం

ఆదిపురుష్ సినిమా రిలీజ్ టైమ్ లో ప్రతి థియేటర్ లో హనుమంతుడి కోసం స్పెషల్ గా సీట్ కేటాయించిన సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు హనుమాన్ టీమ్ కూడా మంచి నిర్ణయంతో వచ్చేసింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా వస్తున్న సినిమా హనుమాన్. పురాణాల్లోని హనుమంతుని కథ స్పూర్తితో సూపర్ హీరోస్ నేపథ్యంలో సోషియో ఫాంటసీగా ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ వర్మ. ఈసినిమా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ సినిమాపై అంచనాలను పెంచేసింది.

TFN Adminవాట్సాప్
HanuMan Producer Niranjan Reddy Reveals Interesting Facts About Movie
ట్రైలర్ & టీజర్

హనుమాన్.. ట్రైలర్ కంటే సినిమా పదిరెట్లు అద్భుతంగా వుంటుంది

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ 'హను-మాన్'. తేజ సజ్జ కథానాయకుడిగా నటించిన ఈ మాగ్నమ్ ఓపస్ టీజర్, పాటలు, ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్‌తో గ్లోబల్ లెవల్‌లో క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ మరో కీలక పాత్రలో నటిస్తుంది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. శ్రీమతి చైతన్య సమర్పిస్తున్నారు. హనుమాన్ సంక్రాంతి కానుకగా జనవరి 12 ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్‌గా విడుదలౌతుంది. ఈ నేపధ్యంలో చిత్ర నిర్మాత కె…

Srikanth Mవాట్సాప్
teja sajja hanuman movie trailer gets super response
ట్రైలర్ & టీజర్

హనుమాన్ ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా వస్తున్న సినిమా హనుమాన్. తెలుగు సూపర్ హీరో సినిమాగా ఈసినిమా వస్తుండటం.. అందులోనూ ప్రశాంత్ మేకింగ్ అవ్వడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈసినిమా వచ్చే ఏడాది పొంగల్ రేసులో దిగనుంది. ఇక ఈసినిమా ప్రమోషన్స్ ను ఎప్పుడో మొదలుపెట్టారు మేకర్స్.

TFN Adminవాట్సాప్
hanuman will be released in 1500 theaters in hindi
సినిమా వార్తలు

హనుమాన్ తెలుగులో కన్నా హిందీ లోనే ఎక్కువగా

సంక్రాంతికి పెద్ద సినిమాలతో పోటీ పడుతుంది హనుమాన్.స్టార్ కాస్ట్ లేకున్నా కంటెంట్ మీద వున్న నమ్మకంతో వెనక్కి తగ్గడం లేదు.పైగా సంక్రాంతికి బరిలో నిలిచిన సినిమాల కన్నా ముందుగానే జనవరి 12న వస్తున్నామని అనౌన్స్ చేసుకున్నారు.ఇక ఈసినిమాకు తెలుగులో కన్నా హిందీలో ఎక్కువ థియేటర్లు దొరికాయి.హిందీలో 1500 థియేటర్లలో విడుదలవుతుండగా తెలుగులో 400 థియేటర్లు దొరికాయి. అదే రోజు మహేష్ బాబు గుంటూరు కారం విడుదలవుతుండడం తో థియేటర్ల సంఖ్య తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో చాలా థియేటర్లను గుంటూరు కారం హోల్డ్ చేయనుంది.

Mahender Reddyవాట్సాప్
HanuMan Trailer Release Date Locked
ట్రైలర్ & టీజర్

హనుమాన్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్‌లోకి బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చి అనంతరం హీరోగా మారిన తేజ సజ్జా తనకు నప్పే కథలతో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. తాజాగా ఆయన లీడ్ రోల్ పోషించిన సూపర్ హీరో చిత్రం 'హను-మాన్'. ట్యాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ ముమ్మురం చేసింది చిత్ర బృందం. దీనిలో భాగంగా కొన్ని రోజుల క్రితం ఈ సినిమా నుంచి లిరికల్ సాంగ్స్‌ను లాంచ్ చేయగా.. ఇవి చిన్నారులతో పాటు పెద్దలను కూడా ఆకట్టుకున్నాయి. అనుదీప్ దేవ్ అద్భుతంగా స్వరపరిచిన మాసీ అండ్ క్లాసీ బీట్స్…

Srikanth Mవాట్సాప్

షేర్