కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Director Prasanth Varma

ట్యాగ్ · 27 కథనాలు

Nandamuri Mokshagna Latest Still Goes Viral
సినిమా వార్తలు

నందమూరి మోక్షజ్ఞ కొత్త స్టిల్ చూశారా?

నందమూరి మోక్షజ్ఞ తేజ.. ప్రముఖ నటుడు నందమూరి తారక రామారావు మనవడు మరియు నటుడు-రాజకీయవేత్త నందమూరి బాలకృష్ణ కుమారుడు. ఇంతవరకూ ఒక్క సినిమా కూడా చేయలేదు. అయినాసరే నందమూరి అభిమానుల్లో ఈ నందమూరి చిన్నోడిపై విపరీతమైన క్రేజ్ ఉంది. టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ నట వారసుడిగా మోక్షజ్ఞ త్వరలోనే తెరంగేట్రం చేయనున్న విషయం తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
Director Prasanth Varma Interesting Comments on Daaku Maharaj Teaser
ట్రైలర్ & టీజర్

డాకు మహారాజ్ టీజర్‌పై ప్రశాంత్ వర్మ ఇంట్రెస్టింగ్ ట్వీట్

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా, బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ 'డాకు మహారాజ్'. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Megastar Chiranjeevi is God Father of Tollywood, Says Director Prasanth Varma
సినిమా వార్తలు

మెగాస్టార్.. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గాడ్ ఫాదర్

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ హైలీ యాంటిసిపేటెడ్ మల్టీ స్టారర్ 'జీబ్రా'. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్నారు. జీబ్రా మూవీ నవంబర్ 22న థియేటర్లలోకి రానుంది. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేశారు.

Srikanth Mవాట్సాప్
Jai Hanuman first look poster out now
ఫస్ట్ లుక్

జై హనుమాన్ ఫస్ట్ లుక్ రిలీజ్

హనుమాన్ సంక్రాంతికి చిన్న సినిమాగా వచ్చి 300కోట్లకు పైగా వసూళ్లను సాధించి మీడియా బడ్జెట్ సినిమాల్లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది .కేవలం 20కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈసినిమా ఊహించని లాభాలను తీసుకొచ్చింది.అంతేకాదు స్టార్ హీరోలకు సైతం అందని ద్రాక్షలా వున్న రికార్డులను క్రీయేట్ చేస్తూ సెన్సేషన్ సృష్టిస్తుంది.అలాగే హిందీ లోకూడా ఈసినిమా సాలిడ్ వసూళ్లను రాబట్టింది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన ఈసినిమాలో తేజ సజ్జా హీరోగా నటించాడు.

Mahender Reddyవాట్సాప్
Director Prasanth Varma Announces New Film Mahakali From PVCU
సినిమా వార్తలు

ప్రశాంత్ వర్మ పీవీసీయూ నుండి 'మహాకాళి'

హనుమాన్' సినిమాతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా పాపులర్ అయిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. ఆ మూవీలో హాలీవుడ్ లోని మార్వెల్స్ తరహాలో భారతీయ తెరపై తొలిసారిగా సూపర్ హీరో క్యారెక్టర్‌ను రూపొందించి సెన్సేషన్ సృష్టించాడు. దీనికి ఇతిహాసాల నేపథ్యం జోడించడం ప్రేక్షకులను అబ్బురపరిచింది. దీంతో ప్రశాంత్ వర్మ తదుపరి సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి.

Srikanth Mవాట్సాప్
HanuMan Director Prasanth Varma to Give Big Update Tomorrow
సినిమా వార్తలు

రేపు బిగ్ అప్‌డేట్ ఇవ్వనున్న ప్రశాంత్ వర్మ

'హనుమాన్' సినిమాతో ఓవర్ నైట్‌లో నేషనల్ వైడ్‌గా పాపులర్ అయ్యాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. సంక్రాంతి కానుకగా ఈ ఏడాది జనవరి 12న విడుదలై 100 రోజులు థియేటర్లలో ప్రదర్శించబడి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. హాలీవుడ్ లోని మార్వెల్స్ తరహాలో భారతీయ తెరపై తొలిసారిగా సూపర్ హీరో క్యారెక్టర్‌ను రూపొందించి సెన్సేషన్ సృష్టించాడు.

Srikanth Mవాట్సాప్
Hero Karthi Might be a Part in My PVCU, Says Director Prasanth Varma
సినిమా వార్తలు

పీవీసియూలో కార్తిని కూడా చూస్తామేమో

ప్రముఖ తమిళ స్టార్ హీరో కార్తీ, సీనియర్ నటుడు అరవింద్ స్వామి లీడ్ రోల్స్‌లో రాబోతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ 'సత్యం సుందరం'. '96' ఫేమ్ సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రముఖ కోలీవుడ్ స్టార్ కపుల్ సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.

Srikanth Mవాట్సాప్
Nandamuri Mokshagna Grand Entry in Tollywood with Director Prasanth Varma's PVCU
సినిమా వార్తలు

నందమూరి బాలకృష్ణ వారసుడి గ్రాండ్‌ ఎంట్రీ షురూ

టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ ఇటీవలే నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ శుభ సందర్భంగా ఆయన స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు నందమూరి కుటుంబ సభ్యులతోపాటు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ఎంతోమంది ప్రముఖులు హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Srikanth Mవాట్సాప్
HanuMan Fame Prasanth Varma Next Project Update Will be Coming Soon
సినిమా వార్తలు

ప్రశాంత్ వర్మ నుంచి త్వరలో అదిరిపోయే అప్‌డేట్

'హనుమాన్' సినిమాతో ఓవర్ నైట్‌లో నేషనల్ వైడ్‌గా పాపులర్ అయ్యాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. సంక్రాంతి కానుకగా ఈ ఏడాది జనవరి 12న విడుదలై 100 రోజులు థియేటర్లలో ప్రదర్శించబడి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. హాలీవుడ్ లోని మార్వెల్స్ తరహాలో భారతీయ తెరపై తొలిసారిగా సూపర్ హీరో క్యారెక్టర్‌ను రూపొందించి సెన్సేషన్ సృష్టించాడు. అయితే దీనికి ఇతిహాసాల నేపథ్యం జోడించడం ప్రేక్షకులను అబ్బురపరిచింది. దీంతో ప్రశాంత్ తదుపరి సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి.

Srikanth Mవాట్సాప్
HanuMan Director Prasanth Varma's Wish To Rope in SJ Suryah Will For A Role in His Film
సినిమా వార్తలు

ఆ సినిమా చూసి ఎస్.జె. సూర్య ఫ్యాన్ అయ్యాను - ప్రశాంత్ వర్మ

నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబోలో తెరకెక్కిన మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ 'సరిపోదా శనివారం'. ఈ పాన్ ఇండియా అడ్రినలిన్‌ ఫిల్డ్ యాక్షన్-అడ్వెంచర్‌లో ప్రియాంక అరుల్ మోహన్, SJ సూర్య, సాయి కుమార్, అజయ్, అదితిబాలన్, మురళీ శర్మ, అజయ్ ఘోష్, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ తదితరులు నటిస్తున్నారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్‌, భారీ కాన్వాస్‌తో నిర్మించారు.

Srikanth Mవాట్సాప్
hanuman movie japan subtitle version release date fixed
రిలీజ్ అప్‌డేట్

జపానీస్ సబ్ టైటిల్స్ తో హనుమాన్ రిలీజ్ డేట్ ఫిక్స్

ఇక్కడ రిలీజ్ అయిన సినిమాలను ఇతర దేశాల్లో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ముఖ్యంగా జపాన్ లో మన తెలుగు సినిమాలకు మంచి డిమాండే పెరిగింది. ఒకప్పుడు రజనీకాంత్ సినిమాలు అక్కడ ఎక్కువగా రిలీజ్ అవుతుండేవి. అయితే ఇప్పుడు తెలుగు సినిమా మార్కెట్ పెరిగింది. ముఖ్యంగా బాహుబలి సినిమా తరువాత మన హీరోలకు కూడా బాగానే క్రేజ్ పెరిగింది. ఇప్పటికే అక్కడ రిలీజ్ అయిన బాహుబలి సిరీస్, ఆర్ఆర్ఆర్, సలార్ సినిమాలతో పాటు పలు తెలుగు సినిమాలను కూడా అక్కడ రిలీజ్ చేశారు. అక్కడ కూడా భారీ కలెక్షన్స్ సాధించాయి.

TFN Adminవాట్సాప్
కల్కి పై ప్రశాంత్ వర్మ రియాక్షన్- వాట్ ఏ విజన్
సినిమా వార్తలు

కల్కి పై ప్రశాంత్ వర్మ రియాక్షన్- వాట్ ఏ విజన్

ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులు ఎంతగానే ఆసక్తిగా ఎదురుచూసిన సినిమా కల్కి 2898ఏడి ఫైనల్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇక ఈసినిమా ప్రీమియర్ షో నుండే బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. దీంతో ఎక్కడ చూసినా ప్రస్తుతం కల్కి హంగామానే కనిపిస్తుంది. థియేటర్ల వద్ద మాస్ జాతర కనిపిస్తుంది. ఇక ఎంతో కాలంగా ఇలాంటి బ్లాక్ బస్టర్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కు అది దక్కడంతో సంబరాలు జరుపుకుంటున్నారు.

TFN Adminవాట్సాప్
Director Prasanth Varma Says, I Will Spend Next 20 Years on PVCU
సినిమా వార్తలు

రానున్న ఇరవై ఏళ్ళు దీనిపై స్పెండ్ చేయబోతున్నా - ప్రశాంత్ వర్మ

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ 'హను-మాన్' 25 కేంద్రాలలో 100 రోజుల రన్ పూర్తి చేసుకుంది. మంచి సెంటర్లలో ఈ హిస్టారికల్ మైల్ స్టోన్ ని చేరుకుంది. 92 ఏళ్ల టాలీవుడ్ చరిత్రలో హను-మాన్ ఆల్ టైమ్ సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ ఫాంటసీ అడ్వెంచర్ ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల మార్కును వసూలు చేసింది. ఓవర్సీస్‌లో 5 మిలియన్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. రీజనబుల్ టిక్కెట్ ధరలు ఉన్నప్పటికీ, హను-మాన్ అనేక బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది.

Srikanth Mవాట్సాప్
Director Prasanth Varma Started Jai HanuMan Pre-Production Work on Ram Mandir Opening Day
సినిమా వార్తలు

అయోధ్య శ్రీరామ మందిర ప్రారంభోత్సవం వేళ.. జై హనుమాన్ ప్రారంభించిన ప్రశాంత్ వర్మ

ప్రపంచవ్యాప్తంగా 'హను-మాన్' చారిత్రాత్మక విజయం తర్వాత విజనరీ ప్రశాంత్ వర్మ దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందారు. ఈ క్రియేటివ్ డైరెక్టర్, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుండి మరో ఎపిక్ అడ్వెంచర్‌ను మన ముందుకు తీసుకువస్తున్నారు. కాగా 'హనుమాన్' ముగింపులో ప్రశాంత్ వర్మ 'జై హనుమాన్ 'అనే సీక్వెల్‌ను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రీ-ప్రొడక్షన్ ప్రారంభించడానికి ప్రశాంత్ వర్మ గొప్ప సందర్భాన్ని ఎంచుకున్నారు. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం రోజున, ప్రశాంత్ వర్మ హైదరాబాద్‌లోని హనుమాన్ ఆలయంలో యాగంలో పాల్గొన్నారు. ప్రాజెక్ట్ కోసం ఆశీర్వాదం తీసుకోవడానికి సినిమా స్క్రిప్ట్‌ను హనుమంతుని విగ్రహం…

Srikanth Mవాట్సాప్
prasanth varma sharing interesting facts about hanuman movie
సినిమా వార్తలు

హనుమాన్ గర్వంగా చెప్పుకునే సినిమా అవుతుంది: డైరెక్టర్ ప్రశాంత్ వర్మ

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ 'హను-మాన్'. తేజ సజ్జ కథానాయకుడిగా నటించిన ఈ మాగ్నమ్ ఓపస్ టీజర్, పాటలు, ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో గ్లోబల్ లెవల్ లో క్రేజ్ సంపాదించుకుంది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, శ్రీమతి చైతన్య సమర్పిస్తున్నారు. హను-మాన్ సంక్రాంతి కానుకగా జనవరి 12 ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్ గా విడుదలౌతుంది. ఈ నేపధ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈసినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

TFN Adminవాట్సాప్
Hanuman Director Prasanth Varma Reveals Interesting Facts About This Fantasy Adventure
సినిమా వార్తలు

హనుమాన్‌లో అలాంటి షాట్ ఒక్కటి కూడా వుండదు - దర్శకుడు ప్రశాంత్ వర్మ

దర్శకుడు ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా లీడ్ రోల్ నటించిన ఒరిజినల్ సూపర్ హీరో చిత్రం 'హను-మాన్'. కొన్నిరోజుల క్రితం ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ సూపర్ హీరో హనుమాన్‌ని లాంచ్ చేసి ప్రమోషన్స్ లో దూకుడు పెంచారు. బాలల దినోత్సవం సందర్భంగా విడుదలైన ఈ పాట చిన్నారులతో పాటు పెద్దలను కూడా ఆకట్టుకుంది. తాజాగా మంగళవారం, హనుమాన్ టీమ్ చిత్రంలోని మూడవ సింగిల్ ఆవకాయ ఆంజనేయ సాంగ్‌ని గ్రాండ్‍గా లాంచ్ చేశారు. అనుదీప్ దేవ్ అద్భుతంగా స్వరపరిచిన మాసీ బీట్‌లతో కూడిన ఈ గ్రూవీ ఫోక్ సాంగ్ ఆకట్టుకుంటోంది.

Srikanth Mవాట్సాప్
prasanth varma interesting post on hanuman movie VFX work
సినిమా వార్తలు

హనుమాన్ ప్రతి డీటెయిల్ మ్యాటర్స్

బాంబిరెడ్డి లాంటి హిట్ తరువాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా హీరోగా వస్తున్న సినిమా హనుమాన్. సోషియో ఫాంటసీ గా సూపర్ హీరోస్ బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా వస్తుంది. దీంతో ఈసినిమాపై మొదటి నుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలో ఉంది.

TFN Adminవాట్సాప్
prasanth varma reveals interesting facts about hanuman movie
సినిమా వార్తలు

హనుమాన్ లో 1600 VFX షాట్స్ ఉన్నాయి

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కుర్ర హీరో తేజా సజ్జా హీరోగా వస్తున్న సినిమా హనుమాన్. బాంబిరెడ్డి లాంటి హిట్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా.. అందులోనూ సోషియో ఫాంటసీ గా సూపర్ హీరోస్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై మొదటి నుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఒకవైపు షూటింగ్ పూర్తి చేసుకుంటూనే మరోపక్క ప్రమోషన్స్ చేసుకుంటూ వచ్చారు చిత్రబృందం. రీసెంట్ గానే ఈసినిమా టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ తో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.

TFN Adminవాట్సాప్
Prashanth Varma Updates about Hanuman Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Prashanth Varma,Director Prashanth Varma,Prashanth Varma Hanuman Movie Latest Updates,Hanuman Movie,
సినిమా వార్తలు

'హనుమాన్' అప్ డేట్.. కొన్ని రోజులు భరించండి..!

విభిన్నమైన చిత్రాలు తీసి ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ప్రస్తుతం తను హనుమాన్ సినిమాతో బిజీగా ఉన్నాడు. తాను తీసిన జాంజిరెడ్డి సినిమాలో హీరోగా నటించిన తేజ సజ్జానే ఈసినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు. ఓ సైన్స్ ఫిక్ష‌న్ మూవీగా ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ వర్మ ఇక ఈసినిమా ఎప్పుడో షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. అయితే ఈసినిమా సూపర్ హీరోస్ నేపథ్యంలో తెరకెక్కుతుంది కాబట్టి సినిమాలో గ్రాఫిక్స్ ఎక్కువగానే ఉంటాయని అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఈసినిమా నుండి అప్ డేట్ వచ్చి కూడా చాలా రోజులవుతుంది…

TFN Adminవాట్సాప్
Director Prashanth Varma Reveals The Reason Behind Not Doing Sequel For Awe Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Director Prasanth Varma,Prasanth Varma,Prasanth Varma Mov
సినిమా వార్తలు

'అ 2' అందుకే ఆగింది..!

ప్రశాంత్ వర్మ.. చేసింది తక్కువ సినిమాలు అయినా కూడా ఇండస్ట్రీలో తనకుంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒకే రకమైన సినిమాలు కాకుండా విభన్నమైన సినిమాలు చేస్తాడన్న పేరు తెచ్చుకున్నాడు. ఇటీవలే జాంబిరెడ్డి అనే సినిమా కూడా తీసి ప్రశంసలు దక్కించుకున్నాడు. ఈసినిమా సీక్వెల్ ను కూడా తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని.. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నట్టు కూడా తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్

షేర్