టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ హైలీ యాంటిసిపేటెడ్ మల్టీ స్టారర్ ‘జీబ్రా’. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్నారు. జీబ్రా మూవీ నవంబర్ 22న థియేటర్లలోకి రానుంది. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. మన బాస్, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గాడ్ ఫాదర్, మనందరి హనుమంతుడు, మెగాస్టార్ చిరంజీవి గారికి నమస్కారం. చిరంజీవి గారు హనుమాన్ సినిమాని హనుమంతుడు పర్వతం ఎత్తినట్లు ఎక్కడికో తీసుకెళ్లి పెట్టారు. థాంక్యూ సో మచ్ చిరంజీవి గారు.” అని అన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ఒక టీం కష్టపడి వర్క్ చేస్తే ఆ టీం ని అభినందించడంలో, ప్రోత్సహించడంలో చిరంజీవి గారు ఎప్పుడు ముందుంటారు. వన్ అండ్ ఓన్లీ చిరంజీవి గారు. జీబ్రా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. సత్యదేవ్ నాకు ఎప్పటినుంచో తెలుసు. సినిమా అంటే తనకి పాషన్. సత్యదేవ్ కోసం, డైరెక్టర్ కోసం, నిర్మాతల కోసం ఈ సినిమా బిగ్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. అందరూ ఈ సినిమాని చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను” అని తెలిపారు.
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్‌ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: