
ట్యాగ్ · 263 కథనాలు · పేజీ 7


RC 15 కొత్త షెడ్యూల్ అప్ డేట్

ఆశిష్ 'సెల్ఫిష్' షూటింగ్ ప్రారంభం

దీపావళి కి వారసుడు మూవీ రిలీజ్ అప్ డేట్

సెప్టెంబర్1 నుండి షూటింగ్స్ పునఃప్రారంభం

"బింబిసార" మూవీ టీమ్ కు దిల్ రాజు సక్సెస్ పార్టీ

"థాంక్యూ " మూవీ గురించి దిల్ రాజు మాటలలో

దిల్ రాజు ఇంట వారసుడంట

ఫిలిం ఛాంబర్, ఫిలిం ఫెడరేషన్ చర్చలు సఫలం..!

USA లో పాజిటివ్ టాక్ తో "F 3"

F3 మూవీ పబ్లిక్ టాక్

రిస్క్ చేయడం వల్లే ఈ స్థాయిలో ఉన్నాను
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ లలో దిల్ రాజు ఒకరు. డిస్ట్రిబ్యూటర్ మొదలైన ఆయన ప్రయాణం ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్ వరకూ సాగింది. ఆయన నుండి సినిమా వస్తుందంటే మినిమం గ్యారెంటీ అన్న నమ్మకం ఏర్పరుచుకున్నాడు. ఇన్నేళ్ల తన సినీ ప్రయాణంలో ఎన్నో సూపర్ హిట్లను, బ్లాక్ బస్టర్లను సొంతం చేసుకున్నాడు అలానే ఫ్లాప్స్ ను కూడా చూశాడు. అయినా కూడా నిలదొక్కుకొని ధైర్యంతో సినిమాలు చేసుకుంటూ వెళ్లాడు.. ఆ ధైర్యమే ఇప్పుడు తనను ఈ స్థాయిలో ఉంచింది అంటున్నారు దిల్ రాజు కూడా.

RC 15 కొత్త షెడ్యూల్ అప్ డేట్
ఆర్ఆర్ఆర్ సినిమాతో ఈఏడాది బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న రామ్ చరణ్ ఇప్పుడు 'RC 15' పై తన ఫోకస్ మొత్తం పెట్టాడు. లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఒక స్టార్ హీరో ఒక లెజెండరీ డైరెక్టర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి మొదటి నుండీ భారీ ఎక్స్ పెక్టేషన్సే ఉన్నాయి. ఇక శంకర్ అటు ఇండియన్ 2 సినిమాను అలానే చరణ్ సినిమాను రెండింటిని పార్లల్ గా పూర్తిచేసుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ గానే చరణ్ సినిమాకు సంబంధించిన ఒక షెడ్యూల్ ను న్యూజిలాండ్ లో పూర్తిచేసుకున్నారు. అక్కడ అందమైన ప్రదేశాల్లో చరణ్, కియారా మధ్య ఒక బ్యూటిఫుల్ సాంగ్ ను కూడా చిత్రీకరించారు. ఇక…

ఆశిష్ 'సెల్ఫిష్' షూటింగ్ ప్రారంభం
దిల్ రాజు వారసుడిగా రౌడీ బాయ్స్ అనే సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు ఆశిష్ రెడ్డి. కాలేజ్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ఈసినిమా యూత్ ను బాగానే ఆకట్టుకుంది. ముఖ్యంగా మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ దృష్టిని ఆకట్టుకున్నాడు ఆశిష్ రెడ్డి. తన డ్యాన్స్, యాక్షన్ సీక్వెన్స్ లతో అందరినీ మెప్పించాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన కాశీ ఈసినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఈసినిమాకు సెల్ఫిష్ అనే టైటిల్ ను కూడా పెట్టారు. ఇక ఈసినిమాను ఎప్పుడో లాంచ్ చేసారు కానీ ఇంతవరకూ షూటింగ్ ను మొదలుపెట్టలేదు. ఇప్పటికే ఈసినిమా నుండి స్లీవ్లెస్ బ్లాక్ షర్ట్లో…

లవ్ టుడే మూవీ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమా యూత్ కు కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. అంతేకాదు సెలఫోన్ తో ఎంత జాగ్రత్తగా ఉండాలో కూడా తెలియచేస్తుంది.

దీపావళి కి వారసుడు మూవీ రిలీజ్ అప్ డేట్
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా అలరిస్తున్న విషయం తెలిసిందే.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న వారసుడు మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ మూవీ లో శ్రీకాంత్ , ప్రకాష్ రాజ్ , జయసుధ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.సూపర్ స్టార్ విజయ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఈ మూవీ తెలుగులో వారసుడుగా, తమిళంలో వారిసుగా రిలీజ్ కానుంది.

సెప్టెంబర్1 నుండి షూటింగ్స్ పునఃప్రారంభం
ఈమధ్య ఇండస్ట్రీలో పలు సమస్యలవల్ల ఇబ్బందులు తలెత్తిన సంగతి తెలిసిందే కదా. టికెట్ రేట్ల దగ్గర నుండి పలు సమస్యలపై నిర్మాతల మండలి గతకొద్దిరోజులుగా చర్చలు జరుపుతూ వస్తుంది. టికెట్ రేట్లు, ఓటీటీల రిలీజ్ లు, థియేటర్లలో లభించే తినుబండారాల రేట్ల దగ్గరి నుంచి ప్రొడక్షన్ కాస్ట్.. సెలబ్రిటీల రెమ్యూనరేషన్ వరకూ అన్నింటిపైనా చర్చించిన ప్రొడ్యూసర్స్ వాటిపై ఓ నిర్ణయానికి వచ్చారు. థియేటర్లో రిలీజైన 8 వారాల తర్వాతే సినిమాలు ఓటీటీలో రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇంకా థియేటర్, మల్టీప్లెక్స్లలో తినుబండారాల ధరల విషయంలో థియేటర్ల యాజమాన్యాలతో మాట్లాడామనీ , తినుబండారాల ధరలు ప్రేక్షకులకు అందుబాటులో ఉండేలా…

RC 15 ఫస్ట్ లుక్ గురించి దిల్ రాజు
ఆర్ఆర్ఆర్ సినిమాతో ఈఏడాది బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నరామ్ చరణ్ ఇప్పుడు 'RC 15' పై తన ఫోకస్ మొత్తం పెట్టాడు. లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఒక స్టార్ హీరో ఒక లెజెండరీ డైరెక్టర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి మొదటి నుండీ భారీ ఎక్స్ పెక్టేషన్సే ఉన్నాయి. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. మరోవైపు అభిమానులు ఈసినిమా గురించి అప్ డేట్ ఎప్పుడిస్తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

8 వారాల తరువాతే ఓటీటీ లో సినిమాలు - దిల్ రాజు
గురువారం హైదరాబాద్లో జరిగిన తెలుగు నిర్మాతల సమావేశంలో షూటింగ్స్ ప్రారంభం , థియేటర్స్ సమస్యలు , ఓటీటీ స్ట్రీమింగ్ , నిర్మాణ వ్యయం, రేట్స్ వంటి విషయాలపై చర్చలు జరిగాయి. అగ్ర నిర్మాత ఈ సందర్భంగా మాట్లాడుతూ .. షూటింగ్స్ ఎప్పుడు పునఃప్రారంభించే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదనీ, రాబోవు రెండుమూడు రోజుల్లో అన్ని సమస్యలు పరిష్కారమవుతాయనీ , ఇక నుంచి విడుదలయ్యే సినిమాలు ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ కావాలని నిర్ణయం తీసుకున్నామనీ చెప్పారు.

"బింబిసార" మూవీ టీమ్ కు దిల్ రాజు సక్సెస్ పార్టీ
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా బింబిసారుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన “బింబిసార ”మూవీ ఆగస్ట్ 5వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దిగ్విజయం గా ప్రదర్శించబడుతుంది.హీరో కళ్యాణ్ రామ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన “బింబిసార”మూవీలో క్యాథరిన్, సంయుక్త మీనన్ కథానాయికలు. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , చిరంతన్ భట్ సంగీతం అందించారు. తన డాషింగ్ లుక్ ముఖ్యంగా బింబిసార గా తన డైలాగ్ డెలివరీ తో కళ్యాణ్ రామ్ ప్రేక్షకులను అలరించారు. పలు ఎమోషన్ సీన్స్ లో కళ్యాణ్ రామ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

'థాంక్యూ' మూవీ రివ్యూ..ఎమోషనల్ జర్నీ..!
ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమా మంచి ఎమోషనల్ జర్నీ అని చెప్పొచ్చు. ఇలాంటి సినిమాలు ఇష్టపడే వాళ్లకు ఈసినిమా నచ్చుతుంది. అయితే మాస్ ఆడియన్స్ కు ఈసినిమా కనెక్ట్ అవుతుందని చెప్పలేం.

"F3 " మూవీ ఓటీటీ ట్రైలర్ రిలీజ్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ , తమన్నా , మెహరీన్ ప్రధాన పాత్రలలో బ్లాక్ బస్టర్ “F 2:ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీ సీక్వెల్ గా తెరకెక్కిన “F 3” మూవీ 27 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో సోనాల్ చౌహాన్, సునీల్ కీలక పాత్రలలో నటించారు. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.హీరో వెంకటేష్ తన కామెడీ టైమింగ్తో మరోసారి ఈ సినిమాకే హైలెట్ గా నిలిచారు. ఫ్యామిలీ సీన్స్, మనీ ఫ్రస్ట్రేషన్ సీన్స్ ప్రేక్షకులను అలరించాయి.అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించిన “F 3”…

"థాంక్యూ " మూవీ గురించి దిల్ రాజు మాటలలో
యూత్ &ఫ్యామిలీ ఆడియెన్స్ ని అలరిస్తూ వరుస సక్సెస్ ఫుల్ చిత్రాలతో నాగ చైతన్య టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “మనం “మూవీ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా సింక్ సౌండ్ టెక్నాలజీ తో తెరకెక్కిన “థ్యాంక్యూ” మూవీ జూలై 22 వ తేదీ రిలీజ్ కానుంది. రాశీ ఖన్నా , అవికాగోర్ , మాళవిక నాయర్ కథానాయికలు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

దిల్ రాజు ఇంట వారసుడంట
మెగా ప్రొడ్యూసర్ , డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు పలు బ్లాక్ బస్టర్ మూవీస్ ను నిర్మిస్తూ ,డిస్ట్రిబ్యూట్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర నిర్మాత గా కొనసాగుతున్న దిల్ రాజు తమ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై 50 వ చిత్రంగా భారీ చిత్ర దర్శకుడు శంకర్ ఎస్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా "#RC15"మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

ఫిలిం ఛాంబర్, ఫిలిం ఫెడరేషన్ చర్చలు సఫలం..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో అనుకొని ఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసిందే కదా. తమ కనీస వేతనాలు పెంచమని సినీ కార్మికులు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. అంతేకాదు షూటింగ్ లకు కూడా వెళ్లకుండా తన నిరసనను వ్యక్తం చేశారు. దీంతో చాలా సినిమాల షూటింగ్ లకు బ్రేక్ పడింది. మరోవైపు కనీస వేతనాలకు సంబంధించి సమ్మె నోటీసులని మా దృష్టికి ఫెడరేషన్ తీసుకురాలేదని నిర్మాతల మండలి తెలుపగా.. ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ మాత్రం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కి ఈ విషయాన్ని తెలియజేస్తూ లెటర్ లు ఇచ్చామని చెప్పడంతో వివాదం కాస్త ముదిరింది. కార్మికులకు వేతనాలు పెంచడానికి మాకేం అభ్యంతరం లేదని.. కార్మికులు షూటింగ్ లకు హాజరైతేనే…

'ఎఫ్ 3' అమెరికాలో సమ్మర్ సోగ్గాళ్ళ హవా..!
మొత్తానికి ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయి ప్రేక్షకుల నుండి మంచి రిజల్ట్ ను రాబట్టుకుంది ఎఫ్3 సినిమా. అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా వచ్చిన ఈసినిమా నిన్న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమాకు కూడా ఎక్కడ చూసినా హిట్ టాకే వినిపించింది. మరోసారి అనిల్ రావిపూడి తన మార్క్ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేశాడు. నిజానికి సీక్వెల్ సినిమాలు సక్సెస్ అవుతాయన్న నమ్మకం చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పటికే ఎన్నో సినిమాలు సీక్వెల్ గా వచ్చి బాక్సీఫీస్ వద్ద బోల్తా కొట్టినవి చూశాం. కానీ ఎఫ్2 సీక్వెల్ గా వచ్చిన ఈసినిమా మాత్రం సూపర్ సక్సెస్ ను అందుకుంది.

'ఎఫ్3' బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు బిగ్ థ్యాంక్స్..!
విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. ఎఫ్3 ని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు, అభిమానులకు కృతజ్ఞతలు. పాండమిక్ తర్వాత చాలా సినిమాలు వచ్చాయి. యూత్, మాసే థియేటర్ కి వస్తున్నారని వినిపించేది. దిల్ రాజు గారు, అనిల్ రావిపూడి మేము అంతా కలసి ఫ్యామిలీస్ ని థియేటర్ కి రప్పించాలనే లక్ష్యం పెట్టుకున్నాం. ఆ లక్ష్యం ఎఫ్ 3తో నెరవేరినందుకు ఆనందంగా వుంది. కుటుంబం అంతా కలిసొచ్చి ఎఫ్ 3 ని ఎంజాయ్ చేస్తున్నారు. ఎఫ్ 2 తర్వాత నేను థియేటర్ కి వెళ్లి చూసిన సినిమా ఎఫ్ 3నే. దేవి థియేటర్ లో చూశాను. థియేటర్లో ప్రేక్షకులు రియాక్షన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తున్నారు. దిల్ రాజు గారు, శిరీష్…

'ఎఫ్3' మూవీ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే ఫ్యామిలీ ఆడియన్స్ తో కామెడీ ఇష్టపడే ప్రతి ఒక్కరికీ ఈసినిమా నచ్చుతుంది.

USA లో పాజిటివ్ టాక్ తో "F 3"
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ , తమన్నా , మెహరీన్ ప్రధాన పాత్రలలో బ్లాక్ బస్టర్ “F 2:ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీ సీక్వెల్ గా తెరకెక్కిన “F 3” మూవీ ఈ రోజు ( 27 వ తేదీ) రిలీజ్ అయ్యింది. ఈ మూవీ లో సోనాల్ చౌహాన్, సునీల్ కీలక పాత్రలలో నటించారు. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

F3 మూవీ పబ్లిక్ టాక్
#F3Movie @AnilRavipudi hituu kothesavu anna super movie 👌👌👌💥💥💥 @VenkyMama and @IAmVarunTej asalu acting erakotadu ga @ThisIsDSP music was fantastic…

'థాంక్యూ' టీజర్ పై రానా.. ఆల్రెడీ సరైపోయావు బ్రదర్..!
విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా వస్తున్న సినిమా థాంక్యూ. ఈసినిమా కూడా ఎప్పుడో మొదలైంది కానీ మధ్యలో కరోనా వల్ల షూట్ కు బ్రేక్ రావడంతో రిలీజ్ డేట్ కూడా లేట్ అయింది ఫైనల్ గా జూలై 8న విడుదల అవుతోంది. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్స్ ను చిన్నగా మొదలుపెట్టింది. దీనిలో భాగంగానే ఇక ఈసినిమా టీజర్ ను నిన్న రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈటీజర్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది. నాగ చైతన్య.. క్లాస్, మాస్ లుక్తో ఆకట్టుకుంటున్నాడు. లైఫ్లో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు.. ఎన్నో వదులుకొని ఇక్కడికొచ్చా అంటూ చై చెప్పిన హైలెట్ గా…