“F3 ” మూవీ ఓటీటీ ట్రైలర్ రిలీజ్

F3 OTT Trailer Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, F3 OTT Trailer,F3 OTT Trailer Released,F3 Movie,F3 Telugu Movie,F3 Movie in OTT,F3 Movie Watch online,F3 Movie In SonyLiv,F3 Full Movie Watch Online,Watch F3 Movie on SonyLiv and Netflix,F3 Movie on Netflix, F3 OTT Trailer Release,Venkatesh and Varun Tej F3 Movie on Netflix,F3 Full Movie Watch online in Netflix and Sonyliv, F3:Fun and Frustration Movie (May 2022),F3 (2022),F3 Movie Latest News and Updates,F3 Movie Latest News,F3 Telugu Movie Latest News,F3 Telugu Movie Live Updates, F3 Movie Updates,F3 Fun and Frustration,Venkatesh F3 Movie,Varun Tej F3 Movie on SonyLiv, Venkatesh And Varun Tej F3 Movie on Sonyliv and Netflix,Venkatesh,Varun Tej,Anil Ravipudi,DSP,Dil Raju,Tamannaah,Mehreen Pirzada, Sunil,Sonal Cauhan,Ali,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates, Latest Tollywood Updates,Latest Telugu Movies in OTT,2022 OTT Movie,New Movies In OTT

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ , తమన్నా , మెహరీన్ ప్రధాన పాత్రలలో బ్లాక్ బస్టర్ “F 2:ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీ సీక్వెల్ గా తెరకెక్కిన “F 3” మూవీ 27 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో సోనాల్ చౌహాన్, సునీల్ కీలక పాత్రలలో నటించారు. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.హీరో వెంకటేష్ తన కామెడీ టైమింగ్‌తో మరోసారి ఈ సినిమాకే హైలెట్ గా నిలిచారు. ఫ్యామిలీ సీన్స్, మనీ ఫ్రస్ట్రేషన్ సీన్స్ ప్రేక్షకులను అలరించాయి.అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించిన “F 3” మూవీ 100 కోట్ల క్లబ్ లో చేరింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

థియేటర్స్ లో ప్రేక్షకులను అలరించిన “F 3” మూవీ ఈరోజు (జూలై 22 )నుంచి రెండు ప్రముఖ యాప్ లు సోనీ లివ్ , నెట్ ఫ్లిక్స్ లలో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈరోజు నుంచి మళ్లీ ఫ్యామిలీ ఆడియెన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ ఖాయం అని చెప్పాలి.తాజాగా “F 3” మూవీ ట్రైలర్ ను ఓటీటీ నెట్ ఫ్లిక్స్ రిలీజ్ చేసింది. ఆ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 2 =