‘ఎఫ్ 3’ అమెరికాలో సమ్మర్ సోగ్గాళ్ళ హవా..!

F3 Movie USA Collections,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, F3 Movie,F3 Movie Collections,F3 Movie Collections in USA,USA F3 Movie Collections,USA F3 Movie Box Office Collections,F3 Telugu Movie Collections, F3 movie Collections Updates,F3 Movie Latest Collections Updates,F3 Movie Day 1 Collections Updates,F3 Telugu Movie Highlights,F3: Fun and Frustration,F3 Movie (2022),F3: Fun and Frustration Movie (May 2022),F3 Movie Plus Points,F3 FDFS Review,F3 Movie First Review,F3 First Review Out, F3 Movie Critics Review,F3 Movie Public Talk,F3 Movie Public Response,F3 Movie Highlights,F3 Movie Story,F3,F3 Movie,F3 Telugu Movie,F3 (2022),F3 Movie Review (2022), F3 Movie Updates,F3 Movie Latest News and Updates,F3 Movie Latest News,F3 Telugu Movie Latest News,F3 Telugu Movie Live Updates,F3 Highlights,F3 Public Response, F3 Fun and Frustration,Venkatesh F3 Movie Review,Varun Tej F3 Movie Review,Venkatesh And Varun Tej F3 Movie Review,Venkatesh,Varun Tej,Anil Ravipudi,DSP,Dil Raju, Tamannaah,Mehreen Pirzada,Sunil,Sonal Cauhan,Ali

మొత్తానికి ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయి ప్రేక్షకుల నుండి మంచి రిజల్ట్ ను రాబట్టుకుంది ఎఫ్3 సినిమా. అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా వచ్చిన ఈసినిమా నిన్న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమాకు కూడా ఎక్కడ చూసినా హిట్ టాకే వినిపించింది. మరోసారి అనిల్ రావిపూడి తన మార్క్ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేశాడు. నిజానికి సీక్వెల్ సినిమాలు సక్సెస్ అవుతాయన్న నమ్మకం చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పటికే ఎన్నో సినిమాలు సీక్వెల్ గా వచ్చి బాక్సీఫీస్ వద్ద బోల్తా కొట్టినవి చూశాం. కానీ ఎఫ్2 సీక్వెల్ గా వచ్చిన ఈసినిమా మాత్రం సూపర్ సక్సెస్ ను అందుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా కలెక్షన్స్ కూడా ఎక్కడా తగ్గట్లేదు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 13 కోట్ల వరకూ కలెక్షన్స్ సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఫస్ట్ డే కలెక్షన్స్ ఇటు వెంకీ కెరీర్ లో కానీ అటు వరుణ్ తేజ్ కెరీర్ లో కానీ బెస్ట్ అనిపించే అవకాశం ఉంది, ఇక అఫీషియల్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి. ఇక్కడ మాత్రమే కాదు అమెరికాలో కూడా మన సమ్మర్ సోగాళ్ళు తమ హవా ను చూపిస్తున్నారు. ఒక్క రోజులోనే 500 మిలియన్ డాలర్లను సొంతం చేసుకుంది. దీంతో మరోసారి తమ సత్తా చూపించారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − six =