ఆశిష్ ‘సెల్ఫిష్’ షూటింగ్ ప్రారంభం

Ashish Selfish movie shoot begins, Selfish movie shoot begins, Ashish Selfish movie, Ashish, Shirish, Dil Raju, Mickey J Meyer, Vishal Kasi, Ashish Latest Movie, Ashish Upcoming Movie, Ashish Movies, Selfish, Selfish 2023, Selfish Movie, Selfish Telugu Movie, Selfish Update, Selfish News, Selfish Latest News, Selfish New Update, Selfish Movie Live Updates, Selfish Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

దిల్ రాజు వారసుడిగా రౌడీ బాయ్స్ అనే సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు ఆశిష్ రెడ్డి. కాలేజ్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ఈసినిమా యూత్ ను బాగానే ఆకట్టుకుంది. ముఖ్యంగా మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ దృష్టిని ఆకట్టుకున్నాడు ఆశిష్ రెడ్డి. తన డ్యాన్స్, యాక్షన్ సీక్వెన్స్ లతో అందరినీ మెప్పించాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన కాశీ ఈసినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఈసినిమాకు సెల్ఫిష్ అనే టైటిల్ ను కూడా పెట్టారు. ఇక ఈసినిమాను ఎప్పుడో లాంచ్ చేసారు కానీ ఇంతవరకూ షూటింగ్ ను మొదలుపెట్టలేదు. ఇప్పటికే ఈసినిమా నుండి స్లీవ్‌లెస్ బ్లాక్ షర్ట్‌లో స్టైలిష్ గాగుల్స్ పెట్టుకొని బైక్‌ రైడ్ చేస్తున్న స్టిల్ ను రిలీజ్ చేయగా అది ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమా ఈసినిమా నుండి అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టినట్టు తెలిపారు. ఈ విషయాన్ని చిత్రయూనిట్ పోస్టర్ రిలీజ్ చేస్తూ అధికారికంగా తెలియచేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రానున్న ఈసినిమాను సుకుమార్ రైటింగ్స్ మరియు దిల్ రాజు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించనున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా మణికందన్ పని చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 5 =