
ట్యాగ్ · 31 కథనాలు


డెవిల్ 2 ఖచ్చితంగా ఉంటుంది

సాలిడ్ బిజినెస్ చేసిన డెవిల్

డెవిల్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్


డెవిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

డెవిల్ విడుదల వాయిదా

డెవిల్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

డెవిల్ డబ్బింగ్ పనులు షురూ

కళ్యాణ్ రామ్ డెవిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

హిందీలో కూడా డెవిల్- ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

సక్సెస్ ఫుల్ గా సెకండ్ వీక్ లోకి డెవిల్
నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో అభిషేక్ నామా దర్శకత్వంలో వచ్చిన సినిమా డెవిల్. 1940 బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ స్పై థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా వచ్చింది. డిసెంబర్ 29వ తేదీన రిలీజ్ అయిన ఈసినిమా డీసెంట్ హిట్ నే అందుకుంది. సుభాష్ చంద్రబోస్, అతని అనుచరులని బ్రిటిష్ వాళ్ళు పట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు, మరో వైపు హత్య కేసు ఛేదించడం.. ఇలా డెవిల్ సినిమా ఆద్యంతం ఆసక్తిగా సాగింది. కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా మంచి కలెక్షన్స్ ను రాబట్టుకుంటుంది.

డెవిల్ 2 ఖచ్చితంగా ఉంటుంది
ఈమధ్య కాలంలో ఒక సినిమాకు సీక్వెల్స్ రావడం కామన్ అయిపోయింది. సినిమా హిట్ అయితే చాలు సీక్వెల్స్ ను చేసేస్తున్నారు. ఇప్పటికే చాలా సినిమాలు సీక్వెల్స్ కు రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మరో సినిమా సీక్వెల్ కు కన్ఫామ్ అయిపోయింది. ఆ సినిమా మరేదో కాదు కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన డెవిల్ మూవీ. అభిషేక్ నామా దర్శకత్వంలో 1940 కాలం బ్రిటీష్ పరిపాలనా కాలం నేపథ్యంలో ఈసినిమా వచ్చింది. సుభాష్ చంద్రబోస్, అతని అనుచరులని బ్రిటిష్ వాళ్ళు పట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు, మరో వైపు హత్య కేసు ఛేదించడం.. ఇలా డెవిల్ సినిమా ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఇక నిన్న రిలీజ్ అయిన ఈసినిమా ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని…

బింబిసార తర్వాత మళ్ళీ డెవిల్లో అది చూసాను - నందమూరి కళ్యాణ్ రామ్
నందమూరి కళ్యాణ్రామ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'డెవిల్'. 'ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్' అనేది ట్యాగ్ లైన్. స్పై జానర్గా రూపొందిన ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించగా.. మాళవిక నాయర్ మరో కీలక పాత్రలో కనిపించారు. అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించి తెరకెక్కించిన ఈ చిత్రం శుక్రవారం (డిసెంబర్ 29, 2023) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. కాగా ఈ యాక్షన్ ప్యాక్డ్ సినిమా ప్రేక్షకులకు థ్రిల్లింగ్ సినిమాటిక్ అనుభూతిని ఇవ్వడంతో పాటు మంచి రెస్పాన్స్ను రాబడుతోంది. ఈ నేపథ్యంలో డెవిల్ యూనిట్ చిత్ర విజయోత్సవాన్ని హైదరాబాద్లో జరుపుకుంది.

డెవిల్.. షెర్లాక్ హోమ్స్ తరహా సినిమా - నందమూరి కళ్యాణ్ రామ్
డిఫరెంట్ మూవీస్ని చేస్తూ హీరోగా తనదైన ఇమేజ్ సంపాదించుకున్న కథానాయకుడు నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ ‘డెవిల్’. ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ ట్యాగ్ లైన్. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్పై అభిషేక్ నామా దర్శక నిర్మాతగా ఈ సినిమాను రూపొందించారు. డిసెంబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా సినిమా భారీ ఎత్తున విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరో నందమూరి కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ సినిమా గురించి పలు విషయాలు మీడియాతో మాట్లాడారు.

డెవిల్ నుండి దూరమే తీరమై సోల్ ఫుల్ మెలొడీ ఫుల్ సాంగ్ రిలీజ్
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రాబోతున్న మోస్ట్ అవైెటెడ్ సినిమా డెవిల్. లేటెస్ట్ పీరియాడిక్ స్పై థ్రిల్లర్గా ఈసినిమా రాబోతుంది. ఈసినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. డిసెంబర్ 29 వ తేదీన ఈసినిమా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసినటీజర్, ట్రైలర్తో పాటు ఫస్ట్ సింగిల్, సెకండ్ సింగిల్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది

సాలిడ్ బిజినెస్ చేసిన డెవిల్
నందమూరి కళ్యాణ్ రామ్ నటించినలేటెస్ట్ మూవీ డెవిల్ సాలిడ్ థియేట్రికల్ బజినెస్ చేసింది.రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ ఆకట్టుకోవడంతో సినిమాకు డిస్ట్రిబ్యూటర్ల దగ్గర్నుండి మంచి ఆఫర్లు వచ్చాయి.నైజాం లో టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈసినిమా రైట్స్ ను తీసుకున్నాడు.మిగితా ఏరియాల్లో ఫ్యాన్సీ రేట్లకు అమ్ముడయ్యాయి.ఓవరాల్ గా ప్రపంచ వ్యాప్తంగా 22కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ చేసిందని టాక్.

డెవిల్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధానపాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డెవిల్’. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా తన అభిషేక్ పిక్చర్స్ బ్యానర్పై స్వీయ దర్శకనిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు. డిసెంబర్ 29న ‘డెవిల్’ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. పీరియాడిక్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సీక్రెట్ బ్రిటీష్ ఏజెంట్ పాత్రలో కనిపించనున్నారు. బ్రిటీష్ వారు ఇండియాను పరిపాలించిన కాలానికి సంబంధించిన కథతో తెరకెక్కిన సినిమా కావటంతో నాటి పరిస్థితులను ఆవిష్కరించేలా సినిమాను భారీగా చిత్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ను…

డెవిల్లో కళ్ళు చెదిరే కాస్ట్యూమ్స్ను ఉపయోగించిన కళ్యాణ్ రామ్, వాటి ప్రత్యేకతలేంటో తెలుసా?
డిఫరెంట్ మూవీస్తో తనదైన గుర్తింపు సంపాదించుకున్న హీరో నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ ‘డెవిల్'. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్పై అభిషేక్ నామా దర్శక నిర్మాతగా ఈ సినిమాను రూపొందించారు. డిసెంబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా సినిమా భారీ ఎత్తున విడుదలకు సన్నద్ధమవుతోంది. ఇదొక పీరియడ్ డ్రామా. బ్రిటీష్వారు ఇండియాను పరిపాలించిన కాలానికి సంబంధించిన కథతో తెరకెక్కిన సినిమా కావటంతో నాటి పరిస్థితులను ఆవిష్కరించేలా భారీగా సినిమాను చిత్రీకరించారు. అలాగే నటీనటులకు సంబంధించిన వస్త్రాలంకరణ భారతీయతను ప్రతిబింబించేలా ఉంటుంది.

డెవిల్ రిలీజ్ డేట్ ఫిక్స్
నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న డెవిల్ విడుదల తేదీ ఖరారైయింది.నిజానికి నవంబర్ లోనే ఈసినిమా విడుదలకావాల్సి ఉండగా సీజీ వర్క్స్ పూర్తి కాకపోవడంతో వాయిదా వేశారు.ఇక ఈసినిమా డిసెంబర్ 29న విడుదలకానుందని మేకర్స్ ప్రకటించారు.ఈసినిమాలో కళ్యాణ్ రామ్ డిఫ్రెంట్ షేడ్స్ లో కనిపించున్నాడు.

డెవిల్- దిస్ ఈజ్ లేడీ రోజ్ సాంగ్ ప్రోమో రిలీజ్
కళ్యాణ్ రామ్ కూడా ఇప్పుడు డిఫరెంట్ సినిమాలను ఎంచుకోవడానికే చూస్తున్నాడు. అందుకే డిఫరెంట్ సినిమాలు చేసుకుంటూ విజయాలను అందుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా డెవిల్. నవీన్ మేడారం దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. 1940 బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈసినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో నటిస్తుండటంతో ఈసినిమాపై మొదటినుండీ అంచనాలు భారీగానే పెరిగాయి.

డెవిల్ విడుదల వాయిదా
నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న డెవిల్ విడుదల వాయిదా పడింది.ముందు అనుకున్న ప్రకారం అయితే ఈనెల 24న ఈసినిమా థియేటర్లోకి రావాల్సి వుంది కానీ ఇప్పుడు ఆ డేట్ కు రావడం లేదని మేకర్స్ తెలియజేశారు.విఎఫ్ఎక్స్ పనులు ఆలస్యం కావడం అలాగే సెకండ్ హాఫ్ ఆర్ ఆర్ పెండింగ్ ఉండడం తో సినిమా విడుదల వాయిదా పడింది.త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.

డెవిల్ నుంచి ఎల్నాజ్ నొరౌజీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
టాలీవుడ్లోని హీరోలలో నందమూరి కళ్యాణ్ రామ్ శైలి వేరు. రెగ్యులర్ రొటీన్ సినిమాలకు భిన్నంగా విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ, వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 'బింబిసార' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నటిస్తోన్న తాజా చిత్రం ‘డెవిల్’. ‘బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ అనేది ట్యాగ్ లైన్. టాలీవుడ్ లక్కీ గర్ల్ సంయుక్తా మీనన్ కథానాయికగా నటిస్తుండగా.. మరో ప్రధాన పాత్రలో మాళవికా నాయర్ కనిపించనుంది. కాగా ‘డెవిల్’ సినిమా నవంబర్లో ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు…

డెవిల్ నుండి మెస్మరైజింగ్ మాయే చేసి ఫుల్ సాంగ్ రిలీజ్
నవీన్ మేడారం దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా డెవిల్. 1940 బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈసినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో నటిస్తుండటంతో ఈసినిమాపై మొదటినుండీ అంచనాలు భారీగానే పెరిగాయి. దానికి తోడు పోస్టర్లు గ్లింప్స్ కూడా ఆసక్తికరంగా ఉండటంతో ఈసినిమాతో కూడా కళ్యాణ్ రామ్ మంచి హిట్ కొట్టే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వెలువడ్డాయి. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

డెవిల్ ఫస్ట్ సింగిల్ మాయే చేసే సాంగ్ ప్రోమో రిలీజ్
కళ్యాణ్ రామ్ నుండి రాబోతున్నమోస్ట్ అవైటెడ్ సినిమా డెవిల్. 1940 బ్రిటిష్ కాలం నాటి బ్యాక్ డ్రాప్ లో స్పై థ్రిల్లర్ నేపథ్యంలో రాబోతున్న ఈసినిమాలో కళ్యాణ్ రామ్ స్పై పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. కాన్సెప్ట్ తోనే సినిమాపై అంచనాలు పెంచేశారు మేకర్స్. అంతేకాదు ఇప్పటి వరకూ ఈసినిమా నుండి కేవలం గ్లింప్స్ మాత్రమే రిలీజ్ చేయగా గ్లింప్సే సినిమాకు కావాల్సినంత బజ్ ను క్రియేట్ చేసింది.

డెవిల్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్
ఈమధ్య తన రూట్ ను మార్చి విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా డెవిల్. పీరియాడిక్ స్పై థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాలో కళ్యాణ్ రామ్ స్పై పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈసినిమా ఎంత సైలెంట్ మొదలుపెట్టారో అంతే సైలెంట్ గా కంప్లీట్ చేశారు. అయితే ఈసినిమా నుండి రిలీజ్ చేసిన గ్లింప్స్ కు సూపర్ రెస్పాన్స్ రావడంతో ఒక్కసారిగా సినిమాపై క్రేజ్ పెరిగింది. ఇక రీసెంట్ గానే ఈసినిమా డబ్బింగ్ పనులను పూజా కార్యక్రమాలతో ప్రారంభించి ప్రస్తుతం ఆదిశగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేస్తున్నారు మేకర్స్. రీసెంట్ గానే సంయుక్త మీనన్ పుట్టిన రోజు…

డెవిల్- సంయుక్త ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ కు ఎప్పుడు గోల్డెన్ లెగ్ అనే పేరు వస్తుందో చెప్పడం కష్టం. కానీ తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా ఇప్పటికే గోల్డెన్ లెగ్ అనే పేరు తెచ్చుకొని ప్రస్తుతం వరుస ఆఫర్స్ ను సొంతం చేసుకుంటుంది సంయుక్త మీనన్. భీమ్లానాయక్, బింబిసార, సార్, విరూపాక్ష ఇలా వరుసగా హిట్లను తన ఖాతాలో వేసుకుంది. దీంతో లక్కీ హీరోయిన్ గా పేరుతెచ్చుకొని కెరీర్లో దూసుకుపోతుంది.

డెవిల్ డబ్బింగ్ పనులు షురూ
ప్రస్తుతం విభిన్నమైన కథలను ఎంచుకుంటూ కెరీర్ ను పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాడు కళ్యాణ్ రామ్. బింబిసార సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న కళ్యాణ్ రామ్ ఆ తరువాత అమిగోస్ అంటూ వచ్చాడు. అయితే ఆసినిమా సరైన విజయాన్ని అయితే అందించలేకపోయింది. ఇప్పుడు డెవిల్ అంటూ మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. నవీన్ మేడారం దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా వస్తున్న సినిమా డెవిల్. స్పై థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమా షూటింగ్ ఇప్పటికే ముగిసింది. ఈసినిమాను నుండి ఇప్పటికే గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.

కళ్యాణ్ రామ్, అభిషేక్ నామా మూవీ 'డెవిల్' కోసం 80 భారీ సెట్స్
వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనదైన గుర్తింపు సంపాదించుకున్న హీరో నందమూరి కళ్యాణ్ రామ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం 'డెవిల్'. బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ అనేది ట్యాగ్ లైన్. స్వాతంత్య్రానికి పూర్వం ముందు కథాంశంతో రూపొందుతోన్న ఈ పీరియాడిక్ మూవీ కోసం మేకర్స్ భారీ సెట్స్ ను వేశారు. ఈ సెట్స్ చూస్తుంటే 'డెవిల్' సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. 'బింబిసార' సినిమాతో ఇప్పటికే ఒక పీరియాడికల్ మూవీలో నటించి మెప్పించిన నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో మరోసారి తన సత్తా చూపబోతున్నారు.

కళ్యాణ్ రామ్ డెవిల్ రిలీజ్ డేట్ ఫిక్స్
నందమూరి కళ్యాణ్ రామ్ కూడా ఇప్పుడు తన రూట్ ను మార్చాడు. రొటీన్ కాన్సెప్ట్ లకు ఫుల్ స్టాప్ పెట్టి విభిన్నమైన సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఈనేథ్యంలోనే గత ఏడాది బింబిసార లాంటి సినిమాను తీసి బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టాడు. ఇక ఈ ఏడాది అమిగోస్ అంటూ డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చాడు కళ్యాణ్ రామ్. అయితే ఈసినిమా కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఉంది కానీ అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. ఇప్పుడు మరో కొత్త కాన్సెప్ట్ తో వస్తున్నాడు. నవీన్ మేడారం దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా వస్తున్న సినిమా డెవిల్. స్పై థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను…

హిందీలో కూడా డెవిల్- ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్
నందమూరి కళ్యాణ్ రామ్ మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది బింబిసార సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ ఏడాది అమిగోస్ అంటూ డిఫరెంట్ కథతో వచ్చాడు. ఇక ఇప్పుడు డెవిల్ అంటూ వచ్చేస్తున్నాడు. నవీన్ మేడారం దర్శకత్వంలో ఈసినిమా వస్తున్న సంగతి తెలిసిందే. బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాలో కళ్యాణ్ రామ్ రా ఏజెంట్ గా కనిపించబోతున్నాడు. ఈసినిమాను చాలా సైలెంట్ గా మొదలుపెట్టి..అంతే సైలెంట్ గా షూటింగ్ ను పూర్తి చేశారు చిత్రబృందం. రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది…