నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న డెవిల్ విడుదల తేదీ ఖరారైయింది.నిజానికి నవంబర్ లోనే ఈసినిమా విడుదలకావాల్సి ఉండగా సీజీ వర్క్స్ పూర్తి కాకపోవడంతో వాయిదా వేశారు.ఇక ఈసినిమా డిసెంబర్ 29న విడుదలకానుందని మేకర్స్ ప్రకటించారు.ఈసినిమాలో కళ్యాణ్ రామ్ డిఫ్రెంట్ షేడ్స్ లో కనిపించున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను అభిషేక్ నామా డైరెక్ట్ చేస్తూ నిర్మిస్తున్నాడు.సంయక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా మాళవిక నాయర్ కీలక పాత్రలో కనిపించనుంది.యానిమల్ ఫేమ్ హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు.డెవిల్ తెలుగు తోపాటు హిందీ,కన్నడ,మలయాళ,తమిళ భాషల్లో కూడా విడుదలచేస్తున్నారు.
The British’s best-kept secret agent story, #DevilTheMovie, is about to be all yours on December 29th!
Spytacular entertainment awaits you!#DevilOnDec29th #Devil – The British Secret Agent
డెవిల్ – डेविल – டெவில் – ಡೆವಿಲ್ – ഡെവിൽ@NANDAMURIKALYAN @iamsamyuktha_… pic.twitter.com/bwh9tYmrHx— ABHISHEK PICTURES (@AbhishekPicture) December 7, 2023
ఇక కళ్యాణ్ రామ్ ఈ సినిమా తరువాత మరో సినిమాను లైన్లో పెట్టాడు.ప్రదీప్ చిలుకూరి డైరెక్షన్ లో నటించనున్నాడు.ఇటీవలే ఈసినిమా లాంచ్ కూడా అయ్యింది.విజయశాంతి ఈసినిమాలో కీలక పాత్రలో నటించనుంది.భారీ బడ్జెట్ తో ఎన్టీఆర్ ఆర్ట్స్,అశోక క్రియేషన్స్ ఈసినిమాను నిర్మిస్తుండగా కాంతారా ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నాడు.త్వరలోనే ఈసినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























