కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Devara Telugu Movie

ట్యాగ్ · 78 కథనాలు

Japanese Lady Fans Shows Immense Love on Jr NTR With Flowers, Video Goes Viral,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2025,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Japanese Lady Fans,Jr NTR,Jr NTR Movies,Jr NTR New Movies
సినిమా వార్తలు

ఎన్టీఆర్ కటౌట్‌కి పుష్పాభిషేకం చేసిన జపాన్‌ లేడీ ఫ్యాన్స్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన 'దేవర పార్ట్ 1' చిత్రం త్వరలో జపాన్‌లో విడుదలవుతోంది. మార్చి 28న ఈ మూవీ జపనీస్ భాషలో జపాన్ వ్యాప్తంగా భారీగా రిలీజ్ కానుంది. అయితే జపాన్‌లో జూనియర్‌కి విశేష ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. ఆయనకు అక్కడ లక్షల సంఖ్యలో అభిమానులున్నారు. ఈ క్రమంలో దేవర మూవీ అక్కడ కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని తారక్ అభిమానులు ధీమాగా ఉన్నారు.

Srikanth Mవాట్సాప్
Man of Masses NTR’s Devara Ready For Special Screening on Shivaratri in Hyderabad
సినిమా వార్తలు

శివరాత్రికి థియేటర్లలో ఎన్టీఆర్ సినిమాలు

మరో రెండు రోజుల్లో మహాశివరాత్రి పండుగ రాబోతోంది. ఆరోజున తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా కోట్లాదిమంది భక్తులు పూజలు, పునస్కారాలలో నిమగ్నమై ఉంటారు. అలాగే ఉపవాసం మరియు జాగరణ వంటి నియమాలతో ఆ పరమ శివుడిని తలచుకుంటూ రోజంతా నిష్టగా గడుపుతారు. అయితే మరోవైపు సినీ ప్రియులు మాత్రం కొత్త సినిమాలు లేదా స్టార్ హీరోల సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.

Srikanth Mవాట్సాప్
Devara Trending At 9th Position On Netflix
ఓటీటీ

దేవర ఓటిటి రెస్పాన్స్ అదిరింది

గత ఏడాది సెప్టెంబర్ లో థియేటర్లలోకి వచ్చి 400 కోట్లకు పైగా వసూళ్లతో బ్లాక్ బస్టర్ అనిపించుకుంది దేవర.అంతేకాదు ఆ ఏడాది తెలుగులో పుష్ప 2, కల్కి తరువాత హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది.ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ లో నటించిన ఈసినిమాను కొరటాల శివ డైరెక్ట్ చేశాడు.ఈసినిమా నవంబర్ 8న ఓటిటి లోకి వచ్చింది.నెట్ ఫ్లిక్స్ మొదట సౌత్ భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకురాగా తరువాత హిందీలో కూడా అందుబాటులోకి తెచ్చింది.ఇక ఓటిటి లో రిలీజై 10 వారాలకు పైగా అవుతున్న ఇప్పటికీ ఈసినిమా ట్రెండింగ్ లో కొనసాగుతుంది.నెట్ ఫ్లిక్స్ టాప్ 10 ఇండియన్ మూవీస్ లో దేవర ప్రస్తుతం 9వ స్థానం లో వుంది.ఓవరాల్ గా థియేటర్లలో సాలిడ్…

Mahender Reddyవాట్సాప్
Devara Completes 50 Days in 52 Centres
సినిమా వార్తలు

దేవర అరుదైన ఫీట్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ రోల్‌లో నటించిన లేటెస్ట్ మూవీ 'దేవర'. విడుదలకు ముందే భారీ హైప్ తెచ్చుకున్న ఈ చిత్రం అంచనాలకు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించింది. ఈ క్రమంలో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టేసింది, మరెన్నో కొత్త రికార్డులను సృష్టించింది. ఎన్టీఆర్ రేంజ్ ఏంటో చాటిచెప్పింది.

Srikanth Mవాట్సాప్
Three major films are currently streaming on OTT
ఓటీటీ

ఓటిటిల్లోకి మూడు భారీ సినిమాలు

మూడు ఓటిటిల్లోకి ఈరోజు మూడు భారీ సినిమాలు స్ట్రీమింగ్ లోకి వచ్చాయి.వీటిలో ఒకటి టాలీవుడ్ నుండి మరొకటి కోలీవుడ్ నుండి ఇంకోటి మలయాళం నుండి వచ్చాయి.ఇంతకీ ఆ సినిమాలు ఏంటంటే

Mahender Reddyవాట్సాప్
Devara Part 1 OTT Streaming Date Announced
ఓటీటీ

దేవర.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ రోల్‌లో నటించిన లేటెస్ట్ మూవీ 'దేవర'. తారక్ సోలో హీరోగా వచ్చి దాదాపు ఆరేళ్ళు కావడం, అలాగే 'ఆర్ఆర్ఆర్' తర్వాత స్క్రీన్ పైన కనిపించి రెండేళ్లకు పైగా అవడంతో ఆయన అభిమానులు సినిమా చూసేందుకు థియేటర్లకు పరుగులుతీశారు.

Srikanth Mవాట్సాప్
Devara long run in theaters continues
సినిమా వార్తలు

దేవర లాంగ్ రన్ కంటిన్యూ

ఎన్టీఆర్ -కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన దేవర మూడో వారంలో కూడా సాలిడ్ వసూళ్లను సాధిస్తూ బాక్సాఫీస్ వద్ద డామినేషన్ ను కొనసాగిస్తోంది. వరసగా 19రోజులు తెలుగు రాష్ట్రాల్లో కోటి రూపాయలకు మించి షేర్ ను రాబట్టింది.దాంతో బాహుబలి 2(28)బాహుబలి(20) ,హనుమాన్(20) తర్వాత వరుసగా అత్యధిక రోజులు కోటి రూపాయల కు మించి షేర్ ను రాబట్టిన సినిమాగా రికార్డు నెలకొల్పింది.అయితే నిన్న భారీ వర్షాల కారణంగా కోటి మిస్ అయ్యింది.

Mahender Reddyవాట్సాప్
NTR Pens an Emotional Letter to Fans and Devara Team
సినిమా వార్తలు

దేవరకు ఎప్పటికీ నా హృదయంలో ప్రత్యేక స్థానం

దేవర సినిమాకు ఎప్పటికీ తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుందని పేర్కొన్నారు మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ సెప్టెంబర్ 27న పాన్ ఇండియా లెవెల్లో థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ స్టామినా ఏంటో చూపుతూ ప్రపంచవ్యాప్తంగా 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది.

Srikanth Mవాట్సాప్
devara 10 days collections
బాక్సాఫీస్

10వ రోజు దేవర సెన్సేషన్

బాక్సాఫీస్ వద్ద దేవర హవా కొనసాగుతుంది.వేరే సినిమాలనుండి పోటీ లేకపోవడం దసరా సెలవులు స్టార్ట్ కావడంతో సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంది.నిన్న అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎక్సెలెంట్ గ్రోత్ చూపించింది.చాలా చోట్ల నైట్ షోస్ హౌస్ ఫుల్ అయ్యాయి.దాంతో దాదాపు 12 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.10రోజుల్లో ఈసినిమా రెండు రాష్ట్రాల్లో కలిపి 140కోట్ల షేర్ ను రాబట్టి భారీ లాభాలను తీసుకొస్తుంది.ఈవారం కూడా సాలిడ్ రన్ కన్ ఫర్మ్ మే.ఇక తెలుగు తరువాత హిందీ లో ఈసినిమా అదరగొడుతుంది.నిన్న నార్త్ లో 4.20కోట్ల నెట్ ను రాబట్టుకుంది.దాంతో10రోజుల్లో అక్కడ 58.47కోట్ల నెట్ వసూళ్లను సాధించింది.ఫుల్ రన్ లో 100కోట్ల క్లబ్ లో…

Mahender Reddyవాట్సాప్
Devara Daavudi Song to be Added Across All Screens From Today
సాంగ్

దేవర.. ఆడియెన్స్‌కు గుడ్‌న్యూస్‌

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ రోల్‌లో నటించిన లేటెస్ట్ మూవీ 'దేవర'. తారక్ సోలో హీరోగా వచ్చి దాదాపు ఆరేళ్ళు కావడం, అలాగే 'ఆర్ఆర్ఆర్' తర్వాత స్క్రీన్ పైన కనిపించి రెండేళ్లకు పైగా అవడంతో ఆయన అభిమానులు సినిమా చూసేందుకు థియేటర్లకు పరుగులుతీశారు. విడుదలకు ముందే భారీ హైప్ తెచ్చుకున్న దేవర చిత్రం అంచనాలకు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తోంది.

Srikanth Mవాట్సాప్
Producer Naga Vamsi Sorry To NTR Fans as Devara Success Meet Cancelled
సినిమా వార్తలు

దేవర సక్సెస్‌ మీట్ రద్దు.. నాగవంశీ ట్వీట్ వైరల్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ రోల్‌లో నటించిన లేటెస్ట్ మూవీ 'దేవర'. తారక్ సోలో హీరోగా వచ్చి దాదాపు ఆరేళ్ళు కావడం, అలాగే 'ఆర్ఆర్ఆర్' తర్వాత స్క్రీన్ పైన కనిపించి రెండేళ్లకు పైగా అవడంతో ఆయన అభిమానులు సినిమా చూసేందుకు థియేటర్లకు పరుగులుతీశారు. విడుదలకు ముందే భారీ హైప్ తెచ్చుకున్న దేవర చిత్రం అంచనాలకు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తోంది.

Srikanth Mవాట్సాప్
sensational openings for devara in telugu states
సినిమా వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో దేవరకు సెన్సేషనల్ ఓపెనింగ్స్

ఎన్టీఆర్ దేవర బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది.నిన్న భారీ అంచనాల మధ్య విడుదలైన ఈసినిమా పాజిటివ్ రివ్యూస్ కు తోడు సూపర్ మౌత్ టాక్ తెచ్చుకుంది.దాంతో తొలి రోజు కలెక్షన్ల వర్షం కురిపించింది.ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అదరగొట్టింది.టిక్కెట్ హైక్స్ కు తోడు ఎక్స్ట్రా షో లుకూడా తోడవ్వడం తో మొదటి రోజు ఏకంగా 61.21కోట్ల షేర్ అందుకుంది.అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు అత్యధిక వసూళ్లను సాధించిన రెండో సినిమాగా దేవర రికార్డు క్రీయేట్ చేసింది.ఈ జాబితాలో ఆర్ఆర్ఆర్ 73.90కోట్ల షేర్ తో మొదటి స్థానంలో వుంది.

Mahender Reddyవాట్సాప్
devara creates non rrr record in nizam
సినిమా వార్తలు

నైజాంలో దేవర నాన్ ఆర్ఆర్ఆర్ రికార్డ్

భారీ అంచనాల మధ్య నిన్న వచ్చిన దేవర తొలి రోజు నైజాంలో రికార్డు కలెక్షన్స్ ను రాబట్టింది.అక్కడ ఈసినిమా 22.64 కోట్ల షేర్ ను సొంతం చేసుకొని హైయెస్ట్ ఓపెనింగ్స్ ను రాబట్టిన రెండో సినిమా రికార్డు సృష్టించింది.ప్రస్తుతం23.32కోట్ల తో ఆర్ఆర్ఆర్ మొదటి స్థానం లో వుంది. దేవర కొంచెం లో ఆల్ టైం ఓపెనింగ్ రికార్డు ను మిస్ చేసుకుంది.ఇక ఇంతకుముందు సలార్ నైజాంలో 20.57కోట్ల షేర్ తో రెండో స్థానంలో ఉండేది.కేవలం నైజాం లోనే కాదు దేవర మిగితా ఏరియాల్లో సలార్ రికార్డులను బ్రేక్ చేసి నాన్ ఆర్ఆర్ఆర్ రికార్డులు పెట్టింది.

Mahender Reddyవాట్సాప్
NTR reacts to Devara theatrical response
సినిమా వార్తలు

దేవర రెస్పాన్స్ పై ఎన్టీఆర్ ట్వీట్

భారీ అంచనాల మధ్య దేవర ఈరోజే థియేటర్లలోకి వచ్చింది.పాజిటివ్ రివ్యూస్ కు తోడు మౌత్ టాక్ కూడా బాగానే వుంది.ముఖ్యంగా ఎన్టీఆర్ నటన,అనిరుధ్ సంగీతం గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు.కొన్ని యాక్షన్ సీక్వెన్స్ కూడా అదిరిపోయాయని అంటున్నారు.ఓవరాల్ గా 6ఏళ్ళ తరువాత ఎన్టీఆర్, దేవరతో ఫ్యాన్స్ ఆకలి తీర్చాడు.తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా దేవర 80నుండి 90కోట్ల మధ్య రాబట్టుకునేలా వుంది.రేపు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే వున్నాయి.

Mahender Reddyవాట్సాప్
NTR Receives Standing Ovation During Devara Screening at Beyond Fest
సినిమా వార్తలు

దేవర.. బియాండ్ ఫెస్ట్‌లో ఎన్టీఆర్‌కు స్టాండింగ్ ఒవేషన్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్ర‌లో నటించిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహించగా తారక్ డ్యూయెల్ రోల్స్ పోషించారు. భారీ అంచనాల నడుమ నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌లయాళ భాష‌ల్లో గ్రాండ్ రిలీజ్ అయింది. అర్ధరాత్రి 1గంటకి బెనిఫిట్ షోలు పడగా, భారీ సంఖ్యలో తారక్ ఫ్యాన్స్ సినిమాను తిలకించేందుకు బారులుతీరారు. అయితే ఈ మూవీకి ఆడియెన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

Srikanth Mవాట్సాప్
Director SS Rajamouli Watches Jr NTR's Devara on First Day with His Family
సినిమా వార్తలు

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌తో కలిసి దేవర చూసిన రాజమౌళి

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'దేవర' ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో అర్ధరాత్రి నుంచే అన్ని సినిమా థియేటర్ల వద్ద ఎన్టీఆర్‌ అభిమానులు సందడి చేస్తున్నారు. 'ఆర్‌ఆర్‌ఆర్‌' తర్వాత ఎన్టీఆర్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చి రెండేళ్లు అవుతోంది. అలాగే సోలో హీరోగా ఆయన నటించిన సినిమా విడుదలై ఆరేళ్ళు అవుతోంది. దీంతో థియేటర్‌ల వద్ద పండుగ వాతావారణం నెలకొంది.

Srikanth Mవాట్సాప్
Devara Part 1 Review in Telugu
రివ్యూ

రివ్యూ: దేవర

ఇక దాదాపు రెండేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన తారక్ లేట్ అయినా సాలిడ్ హిట్ కొట్టాడు అని చెప్పొచ్చు. ఈ విజయంతో దేవర పార్ట్ 2పై ఇప్పటినుంచే భారీగా అంచనాలు ఏర్పడ్డాయంటే అతిశయోక్తికాదు. మొత్తానికి దేవర చిత్రం ఆడియెన్స్ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా వుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరినీ అలరించేలావుంది.

Srikanth Mవాట్సాప్
Director Koratala Siva Gives Clarity on Devara Final Version of Run Time
సినిమా వార్తలు

దేవర రన్ టైమ్‌పై క్లారిటీ ఇచ్చిన కొరటాల శివ

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ భారీ బ‌డ్జెట్ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతుండగా.. తారక్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ జాన్వీ క‌పూర్ కథానాయికగా కనిపించనుంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ‘భైరా’ అనే విలన్‌ పాత్రలో కనిపించనుండగా.. ప్ర‌కాష్ రాజ్‌, శ్రీకాంత్‌, షైన్ టామ్ చాకో, అజ‌య్, గెట‌ప్ శీను త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

Srikanth Mవాట్సాప్
Producer Naga Vamsi Special Tweet on Devara Ahead of Movie Release
సినిమా వార్తలు

దేవరపై నిర్మాత నాగవంశీ స్పెషల్ ట్వీట్, నెట్టింట వైరల్

మ్యాన్ ఆఫ్ మాసెస్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ భారీ బ‌డ్జెట్ చిత్రంలో జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తుండగా.. మ‌రో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీల‌క పాత్ర‌లో న‌టించారు. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌.కె ఈ సినిమాను నిర్మించారు.

Srikanth Mవాట్సాప్
Devara Special Shows in Telangana, Here is The Total Theatres List
సినిమా వార్తలు

తెలంగాణలో దేవర స్పెషల్ షోలు ప్రదర్శించనున్న థియేటర్లు ఇవే..!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ రోల్‌ పోషించగా, కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వహించిన లేటెస్ట్ మూవీ ‘దేవర’. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీలో తారక్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ జాన్వీ క‌పూర్ కథానాయికగా కనిపించనుంది. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌.కె నిర్మించారు. ప్ర‌పంచ వ్యాప్తంగా సెప్టెంబ‌ర్ 27న దేవ‌ర చిత్రం తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌లయాళ భాష‌ల్లో గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది.

Srikanth Mవాట్సాప్

షేర్