ట్యాగ్ · 64 కథనాలు
అభిజిత్ కు మద్దతుగా రౌడీ హీరో
బిగ్ బాస్ 4 - నెవర్ బిఫోర్ టీఆర్ఫీ
తెలుగు బుల్లితెర చరిత్రలోనే అత్యంత భారీ షో ‘బిగ్ బాస్’. ఇప్పటి వరకు తెలుగులో ఇంత భారీ బడ్జెట్ షో రాలేదు. దీనికి తోడు తొలి సీజన్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాత కావడంతో మరింత పాపులారిటీ వచ్చింది. సీజన్ 2 కు నాని, సీజన్ 3, 4 కి నాగార్జున లాంటి స్టార్స్ వ్యాఖ్యతలుగా చేయడంతో ఈ షోకి మరింత క్రేజ్ పెరిగింది.
బిగ్ బాస్ 4 - కంటెస్టెంట్ల ఎమోషనల్ జర్నీ
బిగ్ బాస్ 4 - ముగింపుకు కౌంట్ డౌన్ మొదలైంది. ఇక కొన్ని గంటలు మాత్రమే ఉంది ఈ సీజన్ ముగియడానికి. ప్రస్తుతం హౌస్ లో ఐదుగురు ఉండగా అభి, అఖిల్ ల జర్నీ ల వీడియోలను చూపించగా.. ఈరోజు మిగిలిన ముగ్గురు జర్నీల వీడియోలను చూపించారు. ఇక ఈ రోజు ఎవరి జర్నీ లో ఏం చూపించారు.. ఎవరికి ఎలాంటి ప్రశంసలు దక్కాయి లాంటి విషయాలు తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ లోకి వెళ్లాల్సిందే.
బిగ్ బాస్ 4 -'అభి'కి బిగ్ బాస్ బిరుదు.. 'మెచ్యూర్డ్ మ్యాన్ ఆఫ్ ద హౌస్'
బిగ్ బాస్ 4 - ఎన్నో ఎమోషన్స్ కలయికనే ఈ బిగ్ బాస్ రియాలిటీ షో. ఇన్ని రోజులు ఆడియన్స్ ను అలరించిన ఈ షో ఇంకా మూడు మూడు రోజుల్లో ముగియనుంది. ప్రస్తుతం హౌస్ లో ఐదుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. ఎలాగూ ఆఖరి అంకానికి చేరుకుంది కాబట్టి పెద్దగా గేమ్స్ లాంటివి పెట్టకుండా హౌస్ మేట్స్ కు రెస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. నిన్న ఎపిసోడ్ లో కూడా పెద్దగా జరిగింది ఏం లేదనే చెప్పొచ్చు. వారి జర్నీలు మాత్రం చూపించారు.

100 రోజులు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ 4
బిగ్ బాస్ 4 - ఇంకా వారం రోజులు మాత్రమే ఉంది సీజన్ 4. ఈ ఎపిసోడ్ తో వంద ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. ఇక టాప్ 5 కంటెస్టెంట్స్ హౌస్ లో ఉన్నారు. ఫైనల్ లోకి వెళ్లామని అందరూ చాలా హ్యాపీగా ఉంటే ఈ లోపు బిగ్ బాస్ మళ్లీ వాళ్ల మధ్య చిచ్చు పెట్టె ప్రయత్నం చేశాడు. ఇక నిన్న ఎపిసోడ్ లో ఎం జరిగిందో చూద్దాం..
అభిజిత్ కు మద్దతుగా రౌడీ హీరో
బిగ్ బాస్ సీజన్ ముగియడానికి ఇంకా కేవలం ఒక వారం మాత్రమే ఉంది. ప్రస్తుతం టాప్ 5 కంటెస్టెంట్స్ మాత్రమే హౌస్ లో వున్నారు. ఇక ఓటింగ్ పోల్ కూడా నిన్ననే ఓపెన్ అవ్వడంతో తమ అభిమానులను గెలిపించే పనిలో పడ్డారు. ఓట్లు వేసే పనిలో పడ్డారు. ఇక ఆఖరి అంకానికి చేరడంతో కంటెస్టెంట్స్ కు కూడా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది.
బిగ్ బాస్ 4.. సోహెల్-అరియానా పంచాయితీ
బిగ్ బాస్ 4 - మొన్న సోహెల్-అరియానా మధ్య పెద్ద గొడవ వల్ల హౌస్ మొత్తం ఫుల్ హీట్ లో ఉండగా.. నిన్నటి ఎపిసోడ్ తో కాస్త కూల్ అయినట్టు వున్నారు హౌస్ మేట్స్. మరి నిన్నటి ఎపిసోడ్ లో ఎం జరిగిందో ఒక లుక్కేద్దాం.

బిగ్ బాస్ 4.. సోహెల్ - అరియానా బిగ్ ఫైట్
బిగ్ బాస్ - 4... షో ముగింపు దశకు వచ్చేసరికి హౌస్ లో హీట్ కూడా అదే రకంగా పెరుగుతుంది. నిన్న మోనాల్-అరియానా మధ్య వివాదం రాగా ఈరోజు సోహెల్-అరియానా మధ్య గొడవతో ఈరోజు మాత్రం బిగ్ బాస్ టాప్ లేచిపోయింది. మరి ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
బిగ్ బాస్ 4 - హౌస్ మేట్స్ 'ఓపిక' కు పరీక్ష
బిగ్ బాస్ 4 - మొన్న జరిగిన రాజు రాణి టాస్క్ నిన్న కూడా కొనసాగింది. మొన్న సోహెల్, అభి, హారిక వంతు అయిపోగా.. రాత్రి ఎపిసోడ్ లో అరియానా, మోనాల్ రాణులుగా రూలింగ్ చేశారు. మీకు నచ్చిన వస్తువు తీసుకొచ్చి, దానికి సంబంధించిన జ్ఞాపకాన్ని పంచుకోవాలని ఆదేశించింది అరియానా. అలాగే దాన్ని ఇంట్లో నచ్చినవాళ్లకు ఇవ్వాలని చెప్పింది. దీంతో సోహైల్ తన గుర్తుగా అభిజిత్‌కు సస్పెండర్, హారికకు కత్తి, మోనాల్‌కు టీ షర్ట్, అరియానాకు పర్ఫ్యూమ్, అఖిల్‌కు జాకెట్‌ను ఇచ్చాడు.
బిగ్ బాస్ 4 - హౌస్ మేట్స్ కే 'అధికారం' ఇచ్చిన బిగ్ బాస్
బిగ్ బాస్ - 13 వ వారం అవినాష్ బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్ళిపోయాడు. ఇంక 14వ వారంలోకి అడుగుపెట్టారు. సండే ఫండే సంగతి పక్కన పెడితే అందరూ వెయిట్ చేసేది మాత్రం మండే అది కూడా నామినేషన్స్ ప్రక్రియ కోసం. కాస్త ఈ ఎపిసోడే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. హౌస్ మేట్స్ వాదనలతో హౌస్ మొత్తం హీట్ అవుతుంది.
బిగ్ బాస్ 4 - ఫినాలే టికెట్ గెలుచుకున్న అఖిల్
బిగ్ బాస్ 4 - 'రేస్ టు ఫినాలే' టాస్క్ గత నాలుగు రోజుల నుండి జరుగుతూనే ఉంది. ఫైనల్లీ ఈ రోజు ఈ టాస్క్ ముగిసింది. మరి నిన్న ఎపిసోడ్ లో ఏం జరిగింది.. ఎవరు ఫినాలే టికెట్ ను సొంతం చేసుకున్నారు అన్నది తెలియాలంటే ఎపిసోడ్ లోకి వెళ్లాల్సిందే. మూడో టాస్క్ లో భాగంగా దాదాపు ఒక రోజు మొత్తం ఉయ్యాలలోనే వున్నారు అఖిల్, సోహెల్. ఉదయం అయినా పట్టు వదలకుండా ఉయ్యాలలోనే ఉండిపోయారు. ఇక ఇద్దరిలో ఎవరూ దిగట్లేదని ఇద్దరూ ఆలోచించుకోండి అని అభి సలహా ఇచ్చాడు.

బిగ్ బాస్ - 'A' ఎవరో క్లారిటీ ఇచ్చిన అభి
బిగ్ బాస్ 4 - షో ఎండింగ్ కు వస్తుండేసరికి బిగ్ బాస్ కు కూడా ఏం చేయాలో తెలియట్లేదనుకుండా.. రోజురోజుకి బోరింగ్ గా సాగుతుంది తప్పా.. ఎక్సైట్ మెంట్ మాత్రం ప్రేక్షకుల్లో తగ్గిపోతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక రాత్రి ఎపిసోడ్ కూడా కాస్త బోరింగ్ గానే అయిపోయింది.
బిగ్ బాస్ 4 - బిగ్ బాస్ కే వార్నింగ్ ఇచ్చిన అరియానా
బిగ్ బాస్ 4 - 'రేస్ టు ఫినాలే' టాస్క్ మొదటి లెవెల్ అయిపోగా రెండో లెవల్ కి అభిజిత్, హారిక, సోహెల్ ఇంకా అఖిల్ మిగిలారు. మరి వారికోసం బిగ్ బాస్ రెండో లెవెల్ లో ఏం గేమ్ ప్లాన్ చేసాడు.. ఎవరు మూడో లెవెల్ కి వెళ్లారు అన్నది తెలియాలంటే నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూడాల్సిందే.
బిగ్ బాస్ 4 - 'రేస్ టు ఫినాలే' స్టార్ట్
బిగ్ బాస్ 4 - నిన్న హాట్ హాట్ గా నామినేషన్ ప్రక్రియ జరగగా ఈ రోజు ఫినాలే టాస్క్ పెట్టేసాడు బిగ్ బాస్. మరి ఈ రోజు ఈ టాస్క్ లో ఏం జరిగింది.. ఏమేం సంఘటనలు చోటుచేసుకున్నాయి లాంటి విషయాలు తెలియాలంటే మాత్రం ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

బిగ్ బాస్ 4 - 13వ వారం నామినేషన్ లిస్ట్
బిగ్ బాస్ 4 - ఆదివారం అయిపోయింది... సోమవారం వచ్చింది అంటే అందరు నామినేషన్ ప్రక్రియ కోసం బిగ్ బాస్ ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇక సోమవారం రానే వచ్చేసింది. నామినేషన్ ప్రక్రియ మొదలైంది. మరి ఈ వారం ఎవరు నామినేట్ అయ్యారో తెలియాలంటే ఈవారం ఎపిసోడ్ లోకి వెళ్లాల్సిందే.
బిగ్ బాస్ 4 - ఎవిక్షన్ పాస్ తో గట్టెక్కిన అవినాష్
బిగ్ బాస్ 4 - మొత్తానికి ఎవిక్షన్ పాస్ వలన అవినాష్ ఎలిమినేషన్ అనే గండం నుండి తప్పించుకున్నాడు. మరి అవినాష్ తన ఎవిక్షన్ పాస్ ను ఎలా వాడుకున్నాడు... అసలు నిన్న ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఒక లుక్కేద్దాం.
బిగ్ బాస్ 4 - కంటెస్టెంట్స్ పై 'బిగ్ బాస్' ఆగ్రహం
బిగ్ బాస్ 4 - రెండు రోజుల పాటు జరిగిన దెయ్యం టాస్క్ ఒక రకంగా ప్రేక్షకులకు బోర్ కొట్టడమే కాకుండా.. అటు బిగ్ బాస్ కు నచ్చలేదు. దీనితో హౌస్ మేట్స్ పై బిగ్ బాస్ కాస్త ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇది బిగ్ బాస్ ఇళ్లు అని.. బిగ్ బాస్ అనుమతి లేకుండా ఏదీ జరగదన్న విషయం మరిచిపోయారని, దెయ్యం జలజ మీకు ఇచ్చిన టాస్క్‌లను నిరాకరించారని.. అభిజిత్ ఈ టాస్క్‌లో పాల్గొనడానికి నిరాకరించారని అందుచేత అభిజిత్‌ని వరస్ట్ పెర్ఫామర్ గా ప్రకటించారు బిగ్ బాస్.

బిగ్ బాస్ 4 - కంటెస్టెంట్స్ తో ఆడుకున్న దెయ్యం 'జలజ'
బిగ్ బాస్ 4 - ఈ వారం లగ్జరీ బడ్జెట్ టాస్క్ నిజంగా చెప్పాలంటే బోర్ టాస్క్ అని చెప్పొచ్చు. దెయ్యం టాస్క్ అయినా కానీ అంత మజా లేకపోవడంతో చూసే ప్రేక్షకుడికి చాలా బోర్ కొడుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఇదిలా నిన్నటి ఎపిసోడ్ లో కూడా పెద్దగా మ్యాటర్ ఏం లేదని చెప్పొచ్చు. ఇంతకీ నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
బిగ్ బాస్ 4 - మొదటిసారి కంటతడి పెట్టిన అభిజిత్
బిగ్ బాస్ 4 - నిన్న ఏవిక్షన్ ఫ్రీ పాస్ కోసం టాస్క్ జరగగా అందులో అవినాష్ గెలిచిన సంగతి తెలిసిందే. ఇక ఈ రోజు లగ్జరీ బడ్జెట్ టాస్క్ మొదలయ్యింది. మరి ఏ టాస్క్ ఇచ్చారు.. ఎలా ఆడారు అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ లోకి వెళ్లాల్సిందే. ఎపిసోడ్ స్టార్టింగే సోహెల్ పొరపాటున ఫేష్వాష్కి బదులు తూత్ పేస్ట్ పెట్టి వాష్ చేసుకున్నాడు. దీంతో అవినాష్, అరియానా సోహైల్‌ని ఆటపట్టించారు. ఇక ఎవిక్షన్ పాస్ రావడంతో ఫుల్ జోష్‌లో ఉండటంతో.. ఇది గమనించిన సోహైల్.. సేవ్ అవగానే మారిపోయావంటూ అవినాష్‌పై సెటైర్లు వేశాడు.
బిగ్ బాస్ 4 - బంపర్ ఆఫర్ కొట్టేసిన అవినాష్
బిగ్ బాస్ 4 - నిన్న హాట్ హాట్ గా నామినేషన్స్ ప్రక్రియ జరగడంతో ఇంకా అదే హీట్ తో ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. నామినేషన్ లోకి వెళ్లినందుకు అరియానా కన్నీళ్లు పెట్టుకుంటుంది. దానితో అవినాష్ ఏడవొద్దని ఏడిస్తే ఏం అవ్వదని కాస్త అసహనం వ్యక్తం చేసాడు. మరోవైపు మోనాల్ ఒంటరిగా ఏడుస్తుంటే ఆమెను నామినేట్ చేసి హారిక వెళ్లి ఓదార్చింది. కరెక్ట్ పర్సన్‌తో స్వాప్ చేయమని చెప్పింది అఖిల్ గురించి అని చెప్పడంతో షాకైన హారిక సారీ చెప్పింది. మరోవైపు ఒకరిని తొక్కి ముందుకు వెళ్లడం ఇష్టం లేదన్న అభి.. మోనాల్‌తో స్వాప్‌కు ఎలా ఒప్పుకున్నాడని అఖిల్ సోహెల్ తో అంటాడు.

బిగ్ బాస్ 4 - రంగు పడింది.. 12 వారం నామినేషన్స్ లిస్ట్
బిగ్ బాస్ 4 - వీకెండ్ అయిపోయింది.. ఇంకా సోమవారం వచ్చిందంటే అందరూ ఆసక్తిగా ఎదురుచూసేది మాత్రం నామినేషన్ ప్రక్రియ కోసం. ఇక నిన్న ఎపిసోడ్ నామినేషన్ ప్రక్రియ ఎంత హాట్ గా జరిగింది.. ఫైనల్ గా నామినేషన్ లో ఎవరు ఉన్నారో తెలియాలంటే మాత్రం ఏం జరిగిందో తెలియాలంటే ఎపిసోడ్ లోకి వెళ్లాల్సిందే.