అభిజిత్ కు మద్దతుగా రౌడీ హీరో

#BiggBossTelugu4, Akkineni Nagarjuna, BB House, Big Boss 4, bigg boss, Bigg Boss 4, Bigg Boss 4 Telugu, Bigg Boss 4 Telugu Highlights, Bigg Boss Telugu 4, Bigg Boss Telugu 4 Highlights, Bigg Boss Telugu Season 4, Bigg Boss Telugu Season 4 Latest News, Latest Tollywood News, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates, Vijay Deverakonda, Vijay Deverakonda Indirectly Throw His Support Behind Abhijeet

బిగ్ బాస్ సీజన్ ముగియడానికి ఇంకా కేవలం ఒక వారం మాత్రమే ఉంది. ప్రస్తుతం టాప్ 5 కంటెస్టెంట్స్ మాత్రమే హౌస్ లో వున్నారు. ఇక ఓటింగ్ పోల్ కూడా నిన్ననే ఓపెన్ అవ్వడంతో తమ అభిమానులను గెలిపించే పనిలో పడ్డారు. ఓట్లు వేసే పనిలో పడ్డారు. ఇక ఆఖరి అంకానికి చేరడంతో కంటెస్టెంట్స్ కు కూడా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ తాజాగా త‌న సోష‌ల్ మీడియా పేజ్ ద్వారా తన మద్దతు ఎవరికి ఇస్తున్నాడో చెప్పాడు. అభికు మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్టు అభిజిత్ ఉన్న ఫొటోను పోస్ట్ చేసాడు. ‘‘మై బాయ్స్‌కి ఎప్పుడు శుభాకాంక్షలు ఉంటాయి..అది ఎక్కడైనా.. ఏదైనా’’ అంటూ​ పోస్ట్‌ చేశారు. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చిత్రంలో అభిజీత్ హీరోగా క‌నిపించ‌గా, విజ‌య్.. గోల్డ్‌ ఫేజ్‌ కుర్రాడి పాత్రలో క‌నిపించి మెప్పించారు.

శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్ చిత్రంతో హీరోగా ప‌రిచ‌యమయ్యాడు అభిజీత్. ఈ సినిమా త‌ర్వాత పెద్ద‌గా సినిమా ఆఫర్స్ రాలేదు కానీ ఆ మధ్య వెబ్ సిరీస్‌లు చేస్తూ కనిపిస్తూనే వున్నాడు. అయితే అనుకోకుండా బిగ్ బాస్ ఆఫ‌ర్ రావ‌డంతో ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా హౌజ్‌లోకి అడుగుపెట్టాడు. పెద్ద‌గా ఫిజిక‌ల్ టాస్క్‌లు ఆడకపోయినా కూడా మైండ్ గేమ్ తో మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. దీనితో సీజ‌న్ మ‌ధ్య‌లో నుండే అభిజీత్ విన్న‌ర్ అని ఫిక్స్ అయిపోయారు. చూద్దాం మరో ఎవరు బిగ్ బాస్ టైటిల్ ను సొంతం చేసుకుంటారో.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + 18 =