
ట్యాగ్ · 32 కథనాలు


బుక్ మై షోలో భగవంత్ కేసరి హవా

భగవంత్ కేసరి ఫన్నీ వీడియో రిలీజ్

భగవంత్ కేసరి రన్ టైం రివీల్

భగవంత్ కేసరి ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్

భగవంత్ కేసరి ట్రైలర్ రిలీజ్

భగవంత్ కేసరి నుండి స్పెషల్ వీడియో రిలీజ్

భగవంత్ కేసరి నుండి స్పెషల్ సర్ ప్రైజ్ వీడియో

అనిల్ రావిపూడికి అదిరిపోయే గిఫ్ట్ అందించిన ప్రొడ్యూసర్
బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడికి అదిరిపోయే గిఫ్ట్ అందింది. ఈ మేరకు ప్రొడ్యూసర్ సాహు గారపాటి తాజాగా ఆయనకు ఒక కారును బహుమతిగా అందించారు. ఇంతకూ ఈ బహుమతికి కారణం ఏంటంటే..? గతేడాది నటసింహా నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'భగవంత్ కేసరి' చిత్రం ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.

భగవంత్ కేసరి- కాజల్, అర్జున్ రాంపాల్ కు అరుదైన గౌరవం
అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన సినిమా భగవంత్ కేసరి. ఈ సినిమా గత ఏడాది అక్టోబర్ 19న విడుదలై మంచి విజయం సాధించింది. ఎమోషనల్ ప్లస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా అన్ని వర్గాల వారిని ఆకట్టుకొని ఫస్ట్ డే నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఈసినిమా ఓటీటీలోకి వచ్చిన సంగతి తెలిసిందే కదా. అమెజాన్ ప్రైమ్ లో ఈసినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది.

ఓటీటీలో దూసుకుపోతున్న భగవంత్ కేసరి
అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన సినిమా భగవంత్ కేసరి. ఈ సినిమా అక్టోబర్ 19న విడుదలై మంచి విజయం సాధించింది. ఎమోషనల్ ప్లస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా అన్ని వర్గాల వారిని ఆకట్టుకొని ఫస్ట్ డే నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

బుక్ మై షోలో భగవంత్ కేసరి హవా
దసరాకు బరిలో దిగి విన్నర్ గా నిలిచింది బాలకృష్ణ భగంవత్ కేసరి.మొదటి రోజు నుండి సాలిడ్ వసూళ్లను దక్కించుకుంటూ బ్లాక్ బాస్టర్ హిట్ దిశగా దూసుకుపోతుంది.ఇప్పటికే దాదాపు అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసింది.12రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 132కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.ఇందులో షేర్ 65కోట్లు.ఇక ఈసినిమా బుక్ మై షోలో హావ కొనసాగించింది.ఇప్పటివరకు 1.23 మిలియన్ కుపైగా టికెట్స్ బుక్ అయ్యాయి.

భగవంత్ కేసరి ఒక విస్పోటనంతో పుట్టింది - నందమూరి బాలకృష్ణ
‘భగవంత్ కేసరి’ ఒక విస్పోటనంతో పుట్టిందని పేర్కొన్నారు గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ. ఆయన ప్రధానపాత్రలో నటించిన తాజా చిత్రం ‘భగవంత్ కేసరి' బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని దసరా విన్నర్గా నిలిచింది. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించగా.. శ్రీలీల కీలక పాత్ర పోషించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. విడుదలైన తొలిరోజు నుంచే అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి, అభిమానులు, ప్రేక్షకులు, విమర్శకులందరి ప్రశంసలు…

భగవంత్ కేసరిలో కీలక సన్నివేశం.. సోషల్ మీడియాలో చర్చనీయాంశం
టాలీవుడ్ స్టార్ హీరో, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘భగవంత్ కేసరి'. ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రానికి సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్లో రూపొందిన ఈ సినిమాలో ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించగా.. శ్రీలీల మరో కీలక పాత్రలో కనిపించింది. అలాగే బాలీవుడ్ యాక్టర్, నేషనల్ అవార్డ్ విన్నర్ అర్జున్ రాంపాల్ విలన్ రోల్ ప్లే చేశారు. కాగా 'భగవంత్ కేసరి' సినిమా దసరా కానుకగా నిన్న (అక్టోబర్ 19, 2023) విడుదలైన విషయం తెలిసిందే. మొదటి షో నుంచే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా…

భగవంత్ కేసరి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ‘భగవంత్ కేసరి' బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా శ్రీలీల కీలక పాత్ర పోషించిన ఈ సినిమా, ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి, అభిమానులు, ప్రేక్షకులు, విమర్శకులందరి ప్రశంశలు అందుకొని అఖండ విజయం సాధించింది. ‘భగవంత్ కేసరి' రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ బ్లాక్ బస్టర్ ప్రెస్ మీట్ ని నిర్వహించింది

భగవంత్ కేసరికి హిట్ టాక్.. బాలకృష్ణను కలిసిన అనిల్ రావిపూడి, శ్రీలీల
టాలీవుడ్ స్టార్ హీరో, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘భగవంత్ కేసరి'. ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రానికి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్లో రూపొందిన ఈ సినిమాలో ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించగా.. శ్రీలీల మరో కీలక పాత్రలో కనిపించింది. అలాగే బాలీవుడ్ యాక్టర్, నేషనల్ అవార్డ్ విన్నర్ అర్జున్ రాంపాల్ విలన్ రోల్ ప్లే చేశారు. కాగా 'భగవంత్ కేసరి' సినిమా దసరా కానుకగా నిన్న (అక్టోబర్ 19, 2023) విడుదలైన విషయం తెలిసిందే. అయితే విడుదలైన అన్ని చోట్లా మొదటి షో…

భగవంత్ కేసరి పై వీరసింహారెడ్డి డైరెక్టర్ రియాక్షన్
అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన సినిమా భగవంత్ కేసరి. యాక్షన్ ప్లస్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా ఎన్నో అంచనాల మధ్య నిన్న రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈసినిమా ఫస్ట్ షో నుండే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. బాలయ్య యాక్టింగ్, శ్రీలీల తో వచ్చే ఎమోషనల్ సీన్స్, థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్నీ కలిసి సినిమాను సూపర్ హిట్ చేశాయి. ఇక ఈసినిమా విజయతో బాలయ్యకు హ్యాట్రిక్ అందించడంతో పాటు అనిల్ ఖాతాలో మరో హిట్ చేరింది.

భగవంత్ కేసరి ఫన్నీ వీడియో రిలీజ్
అఖండ, వీరసింహారెడ్డి సినిమాల తరువాత నటసింహం బాలకృష్ణ నుండి వస్తున్న సినిమా భగవంత్ కేసరి. రెండు బ్లాక్ బస్టర్ల తరువాత వస్తుండటం.. అందులోనూ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న సినిమా అవుతుండటంతో సినిమాపై భారీ అంచనాలే పెరిగాయి. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. ఇక ఇంకా ఒక్క రోజులో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే వరుస అప్ డేట్లతో సినిమాపై కావాల్సినంత బజ్ ను క్రియేట్ చేశారు. అంతేకాదు టైటిల్ సాంగ్ తో ఆ అంచనాలను మరింత పెంచేశారు. ఇదిలా ఉండగా.. ఈసినిమా నుండి మరో ఇంట్రెస్టింగ్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. ఫన్ ఆన్ సెట్ అంటూ రిలీజ్ చేసిన ఈ వీడియోలోషూటింగ్…

భగవంత్ కేసరి రన్ టైం రివీల్
మచ్ అవైటెడ్ మూవీ భగవంత్ కేసరి మరో రెండు రోజుల్లో థియేటర్లర్లోకి రానుంది.ట్రైలర్ తో సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.బాలకృష్ణ ను ఈసినిమాలో సరికొత్త గా చూపించనున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి.ఇక ఈసినిమా సెన్సార్ ను కూడా పూర్తి చేసుకుంది.సెన్సార్ బోర్డు ఈసినిమాకు యు/ ఏ సర్టిఫికేట్ ఇచ్చింది.ఈసినిమాకు రన్ టైం కూడా కొంచెం ఎక్కువగానే వుంది.164 నిమిషాల రన్ టైంతో ఈసినిమా రానుంది.

భగవంత్ కేసరి ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్
అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వస్తున్న సినిమా భగవంత్ కేసరి. దసరా పండుగ సందర్భంగా ఈసినిమా ఆక్టోబర్ 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అంటే మరో రెండు రోజుల్లో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు మేకర్స్. ఇప్పటికే ఈసినిమా నుండి వచ్చిన ప్రతి అప్డేట్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి.

‘భగవంత్ కేసరి' చాలా ఏళ్ళు గుర్తుండిపోయే సినిమా
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో రూపొందుతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘భగవంత్ కేసరి'. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీలీల కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్, పాటలు, ట్రైలర్ ప్రతి ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేశాయి. భగవంత్ కేసరి దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదల కానున్న నేపధ్యంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి విలేకరుల సమావేశంలో ‘భగవంత్ కేసరి’ విశేషాలని పంచుకున్నారు.

యాక్షన్ సీక్వెన్స్లో బాలకృష్ణని బీట్ చేయడం అంటే.. ఫైట్ మాస్టర్ వెంకట్
యాక్షన్ సీక్వెన్స్లో నందమూరి బాలకృష్ణని బీట్ చేయడం అంటే.. మామూలు విషయం కాదని పేర్కొన్నారు ప్రముఖ ఫైట్ మాస్టర్ వెంకట్. కాగా గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘భగవంత్ కేసరి'. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా.. టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల కీలక పాత్ర పోహిస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్, పాటలు, ట్రైలర్ సహా ప్రతి ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్ని క్రియేట్ చేశాయి. ఈ క్రమంలో 'భగవంత్ కేసరి' సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదల…

భగవంత్ కేసరి ట్రైలర్ రిలీజ్
మచ్ అవైటెడ్ భగవంత్ కేసరి ట్రైలర్ కొద్దీ సేపటి క్రితం విడుదలైయింది.టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచగా తాజాగా విడుదలైన ట్రైలర్ ఆ అంచాలను పెంచేసింది.ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు హన్మకొండ లోని ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరుగుతుంది.ఈ ఈవెంట్ కు చిత్ర బృందం తోపాటు డైరెక్టర్లు వంశీ పైడిపల్లి ,గోపిచంద్ మలినేని, బాబీ ముఖ్య అతిథులు గా హాజరయ్యారు. ఇక ఈ ఈవెంట్ లో ట్రైలర్ ను రిలీజ్ చేశారు.ఈట్రైలర్ ను బాలయ్య -శ్రీ లీల మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్ల తో స్టార్ చేసి చివరికి బాలయ్య -అనిల్ రావిపూడి మార్క్ సీన్ తో ముగించేశారు.బాలకృష్ణ డైలాగ్స్ తో పాటు లుక్ కూడా బాగుంది.వీటికి తోడు విజువల్స్ ,తమన్…

భగవంత్ కేసరి నుండి స్పెషల్ వీడియో రిలీజ్
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం లో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో వస్తున్న ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ భగవంత్ కేసరి. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకునే పనిలో ఉంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టేశారు మేకర్స్. ఇక క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమాపై మొదటినుండీ భారీ అంచనాలే ఉన్నాయి. దానికితోడు ఫస్ట్ లుక్ పోస్టర్లతోనే ఈసినిమా మంచి బజ్ క్రియేట్ చేశారు మేకర్స్.

భగవంత్ కేసరి నుండి స్పెషల్ సర్ ప్రైజ్ వీడియో
అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వస్తున్న సినిమా భగవంత్ కేసరి. అఖండ, వీరసింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ల తరువాత ఈసినిమా వస్తుండటంతో ఈసినిమాపై కూడా భారీ అంచనాలు పెరిగిపోయాయి. అంతేకాదు ఈసినిమాతో బాలకృష్ణ హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. బాలకృష్ణ పవర్ ఫుల్ ప్రజెన్స్, తెలంగాణ యాసలో డైలాగ్లని చెప్పడం ఎంతగానో అలరించింది. ఇక చాలా రోజుల తరువాత ఈసినిమా నుండి సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా నుండి స్పెషల్ సర్ ప్రైజ్ రాబోతున్నట్టు అనిల్ రావిపూడి…

భగవంత్ కేసరి నుండి సాంగ్ ప్రోమో రిలీజ్
నందమూరి బాలకృష్ణ-అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న సినిమా భగవంత్ కేసరి.ఈసినిమాఫై భారీ అంచనాలు వున్నాయి.అందుకు తగ్గట్లే ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో అదరగొడుతుంది.సినిమా థియేట్రికల్ హక్కుల కోసం మంచి డిమాండ్ నెలకొంది.ఇక ఈసినిమా నుండి మొదటి సాంగ్ గణేష్ ఆంతేమ్ వచ్చే నెల 1న విడుదలకానుంది.అందులో భాగంగా ఈసాంగ్ ప్రోమోను ఈరోజు రిలీజ్ చేశారు. ఈ ప్రోమో చూస్తే చాలా కలర్ ఫుల్ గా వుంది.ఈపాటకు బాలయ్య,శ్రీ లీల కలిసి స్టెప్పులు వేయనున్నారు.శ్రీలీల ఇందులో బాలకృష్ణ కూతురిగా కనిపించనుంది.

భగవంత్ కేసరి నుండి ఫస్ట్ సాంగ్ ప్రోమో రానుంది
వీరసింహారెడ్డి తరువాత నందమూరి సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న చిత్రం భగవంత్ కేసరి.సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్నాడు.యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. ఇటీవల విడుదలైన టీజర్ సినిమా ఫై అంచనాలు పెంచేసింది.ఇక ఇప్పుడు సాంగ్స్ ను రిలీజ్ చేసే పనిలో పడింది చిత్ర బృదం అందులో భాగంగా వచ్చే నెల 1న ఈసినిమా నుండి గణేష్ అంతేమ్ అనే సాంగ్ విడుదలకానుంది.ఈసాంగ్ లో బాలకృష్ణ,శ్రీ లీల వేసే స్టెప్పులు హైలైట్ కానున్నాయి అంతే కాదు ఈ సాంగ్ చార్ట్ బస్టర్ అవుతుందని తమన్ అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చాడని టాక్.

భగవంత్ కేసరి సెట్లో సందడి చేసిన నందమూరి మోక్షజ్ఞ
నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తేజ సినీ ఎంట్రీ గురించి అభిమానులు ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే మోక్షజ్ఞ సినీ అరంగేట్రం గురించి తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా జోరుగా చర్చ జరుగుతోంది. అయితే ఇంతవరకూ ఆయన ఎంట్రీ గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కాగా ప్రస్తుతం మోక్షజ్ఞ అమెరికాలో యాక్టింగ్ కోర్సు చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది మోక్షజ్ఞ తెరంగేట్రం చేయొచ్చనే టాక్ నడుస్తోంది. దీనికితోడు ఈ మధ్య మోక్షజ్ఞ తండ్రి సినిమాల షూటింగ్స్ మరియు సెట్స్ను తరచుగా సందర్శిస్తున్నాడు. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లవుతోంది. ఇక బాలకృష్ణ, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో…