భగవంత్ కేసరి నుండి సాంగ్ ప్రోమో రిలీజ్ 

ganesh anthem promo out now

నందమూరి బాలకృష్ణ-అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న సినిమా భగవంత్ కేసరి.ఈసినిమాఫై భారీ అంచనాలు వున్నాయి.అందుకు తగ్గట్లే ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో అదరగొడుతుంది.సినిమా థియేట్రికల్ హక్కుల కోసం మంచి డిమాండ్ నెలకొంది.ఇక ఈసినిమా నుండి మొదటి సాంగ్ గణేష్ ఆంతేమ్ వచ్చే నెల 1న విడుదలకానుంది.అందులో భాగంగా ఈసాంగ్ ప్రోమోను ఈరోజు రిలీజ్ చేశారు. ఈ ప్రోమో చూస్తే చాలా కలర్ ఫుల్ గా వుంది.ఈపాటకు బాలయ్య,శ్రీ లీల కలిసి స్టెప్పులు వేయనున్నారు.శ్రీలీల ఇందులో బాలకృష్ణ కూతురిగా కనిపించనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో కాజల్ అగర్వాల్  హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్ పాల్ విలన్ రోల్ చేస్తున్నాడు.షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈసినిమా అక్టోబర్ 19న థియేటర్లలోకి రానుంది.మరి వరుస హిట్లతో ఫుల్ ఫామ్ లో వున్న బాలకృష్ణ,అనిల్ రావిపూడి…భగవంత్ కేసరితో కూడా అదే ఫామ్ ను కొనసాగిస్తారో లేదో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 1 =