కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Animal Movie

ట్యాగ్ · 27 కథనాలు

Shraddha Kapoor’s Stree 2 Beats Animal Record at Indian Box Office
బాక్సాఫీస్

యానిమల్ రికార్డ్‌ బ్రేక్ చేసిన స్త్రీ 2

బాలీవుడ్‌ లేటెస్ట్ సూపర్ హిట్ 'స్త్రీ 2' చరిత్ర తిరగరాస్తోంది. 2018 లో వచ్చిన 'స్త్రీ' సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్, ప్రముఖ నటుడు రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రలలో నటించగా.. పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపర్షక్తి ఖురాణాలు కీలక పాత్రల్లో నటించారు.

Srikanth Mవాట్సాప్
ranbir kapoor animal movie mania continues on netflix
ఓటీటీ

యానిమల్- గ్లోబల్ ఛార్ట్ లో అదే హవా

సందీప్ వంగా రెడ్డి దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍బీర్ కపూర్ హీరోగా వచ్చిన వయోలెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ యానిమల్ మూవీ. డిసెంబర్ 1వ తేదీన రిలీజ్ అయిన ఈసినిమాా ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టింది. ఈసినిమాలో మరోసారి తన సత్తా చూపించాడు సందీప్ వంగా. ఈసినిమాను సందీప్ తీసిన విధానం అలానే ఇక ఈ రణబీర్, బాబీ డియోల్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. కలెక్షన్స్ పరంగా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంది.

TFN Adminవాట్సాప్
animal movie available in english language too
సినిమా వార్తలు

యానిమల్ ఇప్పుడు ఇంగ్లీష్ లో కూడా

సందీప్ వంగా రెడ్డి దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍బీర్ కపూర్ హీరోగా వచ్చిన వయోలెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ యానిమల్ మూవీ. డిసెంబర్ 1వ తేదీన రిలీజ్ అయిన ఈసినిమాా ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టింది. ఈసినిమాలో మరోసారి తన సత్తా చూపించాడు సందీప్ వంగా. ఈసినిమాను సందీప్ తీసిన విధానం అలానే ఇక ఈ రణబీర్, బాబీ డియోల్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. కలెక్షన్స్ పరంగా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంది.

TFN Adminవాట్సాప్
animal creates all time record on Netflix
ఓటీటీ

యానిమల్ ఆల్ టైం రికార్డు

యానిమల్ థియేటర్లలోనే కాదు ఓటిటి లోనూ రికార్డులు క్రీయేట్ చేస్తుంది.గత ఏడాది చివర్లో థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 800కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సెన్సేషనల్ బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.ఇక రెండు వారాల క్రితంఓటిటి లో విడుదలై వ్యూస్ పరంగా ఆల్ టైం రికార్డు సృష్టించింది.నెట్ ఫ్లిక్స్ ఈసినిమాను అన్ని భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకొని రాగ 39.3 మిలియన్ వ్యూయర్ షిప్ ను సొంతం చేసుకుంది.దాంతో అత్యధిక వ్యూయర్ షిప్ ను రాబట్టిన సినిమాగా యానిమల్ రికార్డు క్రియేట్ చేసింది.

Mahender Reddyవాట్సాప్
animal movie create sensational record
సినిమా వార్తలు

యానిమల్ మరో సెన్సేషనల్ రికార్డ్

సందీప్ వంగా రెడ్డి దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍బీర్ కపూర్ హీరోగా వచ్చిన వయోలెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ యానిమల్ మూవీ. డిసెంబర్ 1వ తేదీన రిలీజ్ అయిన ఈసినిమాా ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టింది. ఈసినిమాలో మరోసారి తన సత్తా చూపించాడు సందీప్ వంగా. ఈసినిమాను సందీప్ తీసిన విధానం అలానే ఇక ఈ రణబీర్, బాబీ డియోల్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. కలెక్షన్స్ పరంగా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంది.

TFN Adminవాట్సాప్
Animal smashes records on Netflix
ఓటీటీ

నెట్ ఫ్లిక్స్ లో యానిమల్ హావ

సందీప్ రెడ్డి వంగ -రణ్బీర్ కపూర్ కాంబో లో వచ్చిన యానిమల్ గత ఏడాది చివర్లో విడుదలై సెన్సేషన్ సృష్టించింది.అంచనాలను అందుకుంటూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.ఏకంగా 700కోట్లకు పైగా వసూళ్లను సొంతం చేసుకొని అదరగొట్టింది.ఇక ఈసినిమా రీసెంట్ గా ఓటిటి లోకి కూడా వచ్చింది.తెలుగుతోపాటు అన్ని భాషల్లో నెట్ ఫ్లిక్స్ గత వారం స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.

Mahender Reddyవాట్సాప్
ranbir kapoor animal movie streaming now on netflix
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన యానిమల్

సందీప్ వంగా రెడ్డి దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍బీర్ కపూర్ హీరోగా వచ్చిన వయోలెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ యానిమల్ మూవీ. డిసెంబర్ 1వ తేదీన రిలీజ్ అయిన ఈసినిమాా ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టింది. ఈసినిమాలో మరోసారి తన సత్తా చూపించాడు సందీప్ వంగా. ఈసినిమాను సందీప్ తీసిన విధానం అలానే ఇక ఈ రణబీర్, బాబీ డియోల్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. కలెక్షన్స్ పరంగా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంది.

TFN Adminవాట్సాప్
Animal Movie OTT Release Date Update
ఓటీటీ

యానిమల్ ఓటీటీ రిలీజ్ అడిగిన సలార్ టీమ్

సందీప్ వంగా రెడ్డి దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍బీర్ కపూర్ హీరోగా వచ్చిన యాక్షన్ ఎంటర్ టైనర్ యానిమల్ మూవీ. డిసెంబర్ 1వ తేదీన రిలీజ్ అయిన ఈసినిమాా ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టింది. కేవలం యాక్షన్ ను మాత్రమే కాదు తండ్రీ కొడుకుల మధ్య ఎమోషన్ ను కూడా చాలా బాగా చూపించాడు. సందీప్ రెడ్డి మేకింగ్ అండ్ టేకింగ్ స్టైల్, రణబీర్ కపూర్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కారణంగా మూవీ బ్లాక్ బస్టర్ అందుకుంది.

TFN Adminవాట్సాప్
Animal Movie OTT Platform and Release Date Announced
ఓటీటీ

యానిమల్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍బీర్‌ కపూర్‌, క్రేజీ డైరెక్టర్ సందీప్ వంగా కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'యానిమల్'. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించగా, త్రిప్తి డిమ్రీ ఒక కీలక పాత్రలో నటించింది. అలాగే బాలీవుడ్ ప్రముఖ నటులు అనిల్ కపూర్ మరియు బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషించారు. డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది. రణ్‍బీర్‌ కపూర్‌ అద్భుతమైన నటనకు సందీప్ వంగా టేకింగ్ తోడవడంతో 'యానిమల్' ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ క్రమంలో మొత్తం రూ.900 కోట్లకు పైబడి వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా…

Srikanth Mవాట్సాప్
animal movie 15 days world wide collections
బాక్సాఫీస్

ఆగని యానిమల్ కలెక్షన్స్ జోరు- 800 కోట్లకు చేరువలో

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‍బీర్‌ కపూర్‌ హీరోగా వచ్చిన మోస్ట్ వయోలెంట్ మూవీ యానిమల్. కేవలం యాక్షన్ ను మాత్రమే కాదు తండ్రీ కొడుకుల మధ్య ఎమోషన్ ను కూడా చాలా బాగా చూపించాడు. సందీప్ రెడ్డి మేకింగ్ అండ్ టేకింగ్ స్టైల్, రణబీర్ కపూర్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కారణంగా మూవీ బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇక ఈసినిమా రిలీజ్ అయి రెండు వారాలు పూర్తయిపోయినా కూడా ఈసినిమా కలెక్షన్స్ జోరు మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. 15 రోజుల్లో ఈసినిమా 797 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సొంతంచేసుకుంది. ఒక్క హిందీలోనే 480 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. మరో వైపు తెలుగులో కూడా ఈసినిమా ఇప్పటికే మంచి కలెక్షన్స్ ను…

TFN Adminవాట్సాప్
animal movie interesting elements
సినిమా వార్తలు

యానిమల్ సినిమా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్

అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నహీరోయిన్ గా వస్తున్న సినిమా యానిమల్. క్రేజీ కాంబినేషన్ కాబట్టి ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా ఇంకా ఒక్క రోజులో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈసినిమాలో ఉన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం.

TFN Adminవాట్సాప్
Ranbir Kapoor Wants to be Him Adopted by Telugu States
సినిమా వార్తలు

తెలుగు రాష్ట్రాలు నన్ను దత్తత తీసుకోవాలని కోరుతున్నా - రణ్‌బీర్ కపూర్

బాలీవుడ్ సూపర్ స్టార్ రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వైల్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'యానిమల్' ప్రమోషనల్ కంటెంట్ తో సెన్సేషన్ సృష్టించింది. ఇటివలే విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింతగా అంచనాలు పెంచింది. 'యానిమల్'లో ర‌ణ్‌బీర్ కు జోడిగా ర‌ష్మిక మంద‌న్న క‌థానాయిక‌గా న‌టిస్తుంది. అనిల్ కపూర్, బాబీ డియోల్ ఇతరకీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రం డిసెంబర్ 1న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం 5 భాషల్లో గ్రాండ్‍గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ హైదరాబాద్‍లో ప్రెస్ మీట్ నిర్వహించింది.

Srikanth Mవాట్సాప్
Ranbir Kapoor and Audience Hails Nandamuri Balakrishna’s Hindi Dialogues
సినిమా వార్తలు

బాలకృష్ణ హిందీ డైలాగ్స్‌కి ఫిదా అయిన రణబీర్, నెటిజెన్ల ప్రశంసలు

టాలీవుడ్‌లోని స్టార్ హీరోలలో నందమూరి బాలకృష్ణ ప్రత్యేకం. సినిమాలలో ఎంత పెద్ద డైలాగ్ అయినా గుక్కతిప్పుకోకుండా అద్భుతంగా చెప్పడంలో ఆయన శైలే వేరు. గంభీరమైన కంఠంతో నాన్ స్టాప్ గా ఆయన డైలాగ్స్ చెప్తుంటే.. థియేటర్లలో విజిల్స్ వేయని అభిమానులు ఉండరు. భాష తెలియనివారు సైతం బాలయ్య డైలాగ్స్ చూస్తే క్లాప్స్ కొడతారంటే అతిశయోక్తి కాదు. అయితే ఆయన తెలుగులోనే కాదు.. హిందీలోనూ తన డైలాగ్స్ తో అదరగొడుతున్నారు. బాలయ్య ట్యాలెంట్ చూసి బాలీవుడ్ స్టార్ హీరో సైతం అచ్చెరువొందారంటేనే అర్ధం చేసుకోవచ్చు.. ఆయన ఎంత కమాండ్ తో హిందీలో డైలాగ్స్ చెప్పారో.

Srikanth Mవాట్సాప్
sandeep vanga shares interesting facts about animal movie
సినిమా వార్తలు

'యానిమల్' ఎమోషనల్ హై వుండే తండ్రి కొడుకుల కథ-సందీప్ రెడ్డి వంగా

రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న సినిమా యానిమల్. వైల్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసినిమా డిసెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యేంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇటివలే విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింతగా అంచనాలు పెంచింది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా సందీప్ రెడ్డి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఈసినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

TFN Adminవాట్సాప్
animal movie trailer out now
ట్రైలర్ & టీజర్

అదిరిపోయిన యానిమల్ ట్రైలర్

సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా యానిమల్. సందీప్ వంగా దర్శకత్వంలో.. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా ఈసినిమా వస్తుంది. ముందు కాంబినేషన్ కే ఈసినిమాకు క్రేజ్ పెరగగా ఆ తరువాత టైటిల్ దగ్గర నుండి రిలీజ్ అయి ప్రతి అప్ డేట్ తో సినిమాపై అంచనాలు పెంచాడు తప్పా ఎక్కడా డిజప్పాయింట్ చేయలేదు సందీప్ వంగా. వైలెంట్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా రాబోతుందని ఇప్పటికే టీజర్ ను బట్టి అర్థమైపోయింది. ఈసినిమాలో రణబీర్ కపూర్ గ్యాంగ్ స్టర్ తరహాలో ఫుల్ వైలెంట్ గా కనిపించబోతున్నాడు.

TFN Adminవాట్సాప్
animal movie censor reportv
సినిమా వార్తలు

యానిమల్ సెన్సార్ రిపోర్ట్

అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ వంగ ఇప్పుడు మరో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి వస్తున్నాడు. సందీప్ వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా వస్తున్న సినిమా యానిమల్. క్రేజీ కాంబినేషన్ లో ది మోస్ట్‌ వైలెంట్‌ సినిమాగా రాబోతున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా డిసెంబర్ 1వ తేదీన రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే కదా. ఇక రిలీజ్ కు మరికొద్ది రోజులు మాత్రమే ఉండటంతో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చి సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

TFN Adminవాట్సాప్
animal movie special cut on burj khalifa
సినిమా వార్తలు

బుర్జ్ ఖలీఫా వద్ద యానిమల్ స్పెషల్ కట్

అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ వంగ ఇప్పుడు మరో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి వస్తున్నాడు. సందీప్ వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా వస్తున్న సినిమా యానిమల్. క్రేజీ కాంబినేషన్ లో ది మోస్ట్‌ వైలెంట్‌ సినిమాగా రాబోతున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చి సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

TFN Adminవాట్సాప్
dil raju acquires animal movie telugu rights
సినిమా వార్తలు

దిల్ రాజు చేతిలో యానిమల్ రైట్స్

దిల్ రాజు ఎన్నో ఏళ్ల నుండి సినిమాలు నిర్మిస్తూ ప్రస్తుతం టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నారు. ఇక ఒకవైపున సినిమాలు నిర్మిస్తూనే మరోపక్క సినిమాలను డిస్ట్రిబ్యూట్ కూడా చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఇప్పుడు మరో పెద్ద సినిమా హక్కులను సొంతం చేసుకున్నాడు. ఆ సినిమా మరేదో కాదు యానిమల్. సందీప్ వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా యానిమల్. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇప్పుడు ఈ సినిమా తెలుగు హక్కులను దిల్ రాజు నిర్మాణ సంస్థ అయిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారు సొంతం చేసుకున్నారు.

TFN Adminవాట్సాప్
rashmika mandanna first look from animal movie
ఫస్ట్ లుక్

యానిమల్- ఇంట్రెస్టింగ్ గా రష్మిక ఫస్ట్ లుక్

సందీప్ వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా వస్తున్న సినిమా యానిమల్. క్రేజీ కాంబినేషన్ లో ది మోస్ట్‌ వైలెంట్‌ సినిమాగా రాబోతున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటున్న సంగతి తెలిసిందే. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. రిలీజ్ కు ఇంకా టైమ్ ఉన్నా కూడా రెగ్యులర్ అప్ డేట్స్ తో సినిమాపై బజ్ ను క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్, రణబీర్ పోస్టర్లు విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈసినిమా టీజర్ ను ఈనెల 28వ తేదీన రిలీజ్ చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
యానిమల్ నుండి అనిల్ కపూర్ లుక్ రిలీజ్
ఫస్ట్ లుక్

యానిమల్ నుండి అనిల్ కపూర్ లుక్ రిలీజ్

అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీలో సంచలనాలు సృష్టించి ఆసినిమాతో కొత్త ట్రెండ్ ను సెట్ చేసిన డైరెక్టర్ సందీప్ వంగా. ఆ సినిమాతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నాడు. దాంతోనే బాలీవుడ్ లో అర్జున్ రెడ్డి సినిమా రీమేక్ చేసే ఛాన్స్ కొట్టేసి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఇక ఇప్పుడు యానిమల్ అంటూ వచ్చేస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం పడుతుండటం వల్లే ఆగష్ట్ లో రిలీజ్ కావాల్సిన సినిమా డిసెంబర్ కు వెళ్లింది.

TFN Adminవాట్సాప్

షేర్