కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Amritha Aiyer

ట్యాగ్ · 44 కథనాలు

Allari Naresh’s Bachhala Malli is Now Streaming on OTT,Bachhala Malli Telugu Full Movie,2025 Telugu Full Movies,Bachhala Malli,Bachhala Malli 2025 Latest Telugu Movie,Bachhala Malli 2025 Telugu Full Movie,Bachhala Malli Full Movie,Bachhala Malli Full
ఓటీటీ

ఓటీటీ లోకి వచ్చేసిన బచ్చల మల్లి

టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ టైటిల్ రోల్ లో నటించిన లేటెస్ట్ మూవీ 'బచ్చల మల్లి'. 'సోలో బ్రతుకే సో బెటర్' ఫేమ్ సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహించారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మించారు. ఇక సినిమా విడుదలకు ముందే రిలీజైన టీజర్ సహా ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.

Srikanth Mవాట్సాప్
Allari Naresh' Bachhala Malli Movie Review in Telugu
రివ్యూ

రివ్యూ: బచ్చల మల్లి

బచ్చల మల్లి సినిమా కేవలం మాస్ ప్రేక్షకులనే కాకుండా కథలోని ఎమోషన్ ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కూడా ఆకట్టుకునేలావుంది. ఓవరాల్‌గా అన్ని వర్గాలవారిని అలరించేలావుందని చెప్పొచ్చు. మొత్తానికి అల్లరి నరేష్ ఖాతాలో మంచి హిట్ పడినట్టే. అంతేకాదు తన కెరీర్‌లో ఈ బచ్చల మల్లి ఒక లార్జర్ దేన్ లైఫ్ సినిమాగా, మరియు పాత్రగా ఎప్పటికీ గుర్తుండిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మూవీ తర్వాత అల్లరి నరేష్‌ను అన్ని తరహా పాత్రలను పోషించే దమ్మున్న నటుడిగా ప్రేక్షకులు కూడా గుర్తిస్తారు.

Srikanth Mవాట్సాప్
Actress Amritha Aiyer Reveals Her Character in Bachhala Malli
సినిమా వార్తలు

ఇందులో నాది చాలా స్పెషల్ అండ్ వెరీ క్యూట్ క్యారెక్టర్

హీరో అల్లరి నరేష్ రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'బచ్చల మల్లి'. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగాదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. 'సామజవరగమన, ఊరు పేరు భైరవకోన' వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలై టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

Srikanth Mవాట్సాప్
Bachhala Malli: Mari Antha Kopam Song Unleashed The Self-Questioning
సాంగ్

బచ్చల మల్లి.. హార్ట్ టచ్చింగ్‌గా 'మరీ అంత కోపం' సాంగ్

హీరో అల్లరి నరేష్ రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ 'బచ్చల మల్లి'గా రాబోతున్నారు. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 20న విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి థర్డ్ సింగిల్ 'మరీ అంత కోపం' అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు మేకర్స్.

Srikanth Mవాట్సాప్
Bachhala Malli Trailer Released
ట్రైలర్ & టీజర్

బచ్చల మల్లి ట్రైలర్ రిలీజ్

హీరో అల్లరి నరేష్ అప్ కమింగ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'బచ్చల మల్లి'. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగాదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన బ్లాక్ బస్టర్స్ తర్వాత హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మించారు.

Srikanth Mవాట్సాప్
Bachhala Malli Trailer Release Date Announced
ట్రైలర్ & టీజర్

బచ్చల మల్లి ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ ప్రధానపాత్రలో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘బచ్చల మల్లి’. కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ‘సోలో బ్రతుకే సో బెటరు’ ఫేమ్ సుబ్బు మంగదేవి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. డిసెంబర్ 20న గ్రాండ్ రిలీజ్ కానుంది.

Srikanth Mవాట్సాప్
Actress Amritha Aiyer Shares Her Work Experience For Bachhala Malli,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2024,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Allari Naresh,Allari Naresh,Allari Naresh Movies,Allari Naresh New M
సినిమా వార్తలు

బచ్చల మల్లి.. మంచి కంటెంట్ వున్న సినిమా

హీరో అల్లరి నరేష్ అప్ కమింగ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'బచ్చల మల్లి'. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగాదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన బ్లాక్ బస్టర్స్ తర్వాత హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మించారు.

Srikanth Mవాట్సాప్
Bachhala Malli 3rd Single Released
సినిమా వార్తలు

బచ్చల మల్లి థర్డ్ సింగిల్ రిలీజ్

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ మెయిన్ లీడ్‌గా నటిస్తోన్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘బచ్చల మల్లి’. కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ‘సోలో బ్రతుకే సో బెటరు’ ఫేమ్ సుబ్బు మంగదేవి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ యూనిక్‌ కాన్సెప్ట్‌ మూవీ డిసెంబర్ 20న గ్రాండ్ రిలీజ్ కానుంది.

Srikanth Mవాట్సాప్
Bachhala Malli Teaser Getting Huge Response, Says Actress Amritha Aiyer
ట్రైలర్ & టీజర్

బచ్చలమల్లి టీజర్ రెస్పాన్స్ చూస్తుంటే.. అమృత అయ్యర్

అల్లరి నరేష్ హీరోగా తన అప్ కమింగ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'బచ్చల మల్లి'లో కంప్లీట్ మాస్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. 'సోలో బ్రతుకే సో బెటర్' ఫేమ్ సుబ్బు మంగదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 'సామజవరగమన, ఊరు పేరు భైరవకోన' వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మించారు.

Srikanth Mవాట్సాప్
Allari Naresh's Bachhala Malli Teaser Released
ట్రైలర్ & టీజర్

బచ్చల మల్లి టీజర్ రిలీజ్.. అదరగొట్టిన అల్లరి నరేష్

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ ప్రధానపాత్రలో నటిస్తోన్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'బచ్చల మల్లి'. కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా హీరోగా ఆయనకు 63వది కావడం విశేషం. 'సోలో బ్రతుకే సో బెటరు' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుబ్బు మంగదేవి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ యూనిక్‌ కాన్సెప్ట్‌ మూవీ డిసెంబర్ 20న గ్రాండ్ రిలీజ్ కానుంది.

Srikanth Mవాట్సాప్
Bachhala Malli teaser gets a release date
ట్రైలర్ & టీజర్

బచ్చల మల్లి టీజర్ రానుంది

అల్లరి నరేష్ టైటిల్ రోల్ లో నటిస్తున్న చిత్రం బచ్చల మల్లి.విలేజ్ బ్యాక్ డ్రాప్ లో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.ఇందులో నరేష్ ఊర మాస్ లుక్ లో కనిపించనున్నాడు. పోస్టర్లు అలాగే రీసెంట్ గా వచ్చిన రెండు పాటలు సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో ఈసినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.ఇప్పటికైతే సినిమా మినిమమ్ గ్యారెంటీ అనేలా వుంది.

Mahender Reddyవాట్సాప్
Bachhala Malli Second Single Released
సినిమా వార్తలు

బచ్చల మల్లి సెకండ్ సింగిల్ రిలీజ్

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ ప్రధానపాత్రలో నటిస్తోన్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'బచ్చల మల్లి'. కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా హీరోగా ఆయనకు 63వది కావడం విశేషం. 'సోలో బ్రతుకే సో బెటరు' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుబ్బు మంగదేవి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు.

Srikanth Mవాట్సాప్
Allari Naresh's Bachhala Malli Release Date Announced
రిలీజ్ అప్‌డేట్

బచ్చల మల్లి రిలీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ ఒకప్పుడు కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఇప్పుడు ఆయన రూట్ మార్చారు. గత కొంతకాలంగా వైవిధ్యభరిత సినిమాలు చేస్తున్నారు. ఒకే జోనర్‌కు పరిమితమవ్వకుండా డిఫరెంట్ జోనర్స్‌లో చిత్రాలు చేస్తున్నారు. ఇటీవల వచ్చిన 'నాంది, ఉగ్రం, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' సినిమాలు ఇందుకు ఉదాహరణ. వీటిలో నరేష్ చాలా సీరియస్ టైప్ పాత్రలలో నటించి మెప్పించారు.

Srikanth Mవాట్సాప్
hanuman movie japan subtitle version release date fixed
రిలీజ్ అప్‌డేట్

జపానీస్ సబ్ టైటిల్స్ తో హనుమాన్ రిలీజ్ డేట్ ఫిక్స్

ఇక్కడ రిలీజ్ అయిన సినిమాలను ఇతర దేశాల్లో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ముఖ్యంగా జపాన్ లో మన తెలుగు సినిమాలకు మంచి డిమాండే పెరిగింది. ఒకప్పుడు రజనీకాంత్ సినిమాలు అక్కడ ఎక్కువగా రిలీజ్ అవుతుండేవి. అయితే ఇప్పుడు తెలుగు సినిమా మార్కెట్ పెరిగింది. ముఖ్యంగా బాహుబలి సినిమా తరువాత మన హీరోలకు కూడా బాగానే క్రేజ్ పెరిగింది. ఇప్పటికే అక్కడ రిలీజ్ అయిన బాహుబలి సిరీస్, ఆర్ఆర్ఆర్, సలార్ సినిమాలతో పాటు పలు తెలుగు సినిమాలను కూడా అక్కడ రిలీజ్ చేశారు. అక్కడ కూడా భారీ కలెక్షన్స్ సాధించాయి.

TFN Adminవాట్సాప్
Maa Oori Jatharalo song out from allari naresh Bachhala Malli movie
సాంగ్

బచ్చల మల్లి-మా ఊరి జాతరలో ఫుల్ సాంగ్ రిలీజ్

అల్లరి నరేష్ నుండి రాబోతున్న సినిమా బచ్చలమల్లి. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగదేవి దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. ఈసినిమా నుండి ఇప్పటికే వచ్చిన అప్ డేట్లు అన్నీ సినిమాపై మంచి క్యూరియాసిటీని పెంచాయి. ముఖ్యంగా అల్లరి నరేష్ ఫుల్ మాస్ రోల్ లో కనిపిస్తుండటంతో ఈసినిమాకు అంత బజ్ పెరిగింది.

TFN Adminవాట్సాప్
prasanth varma solid counter to hanuman negativity
సినిమా వార్తలు

హనుమాన్ నెగిటివిటీ పై డైరెక్టర్ సాలిడ్ కౌంటర్

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సూపర్ హీరోస్ నేపథ్యంలో హనుమాన్ వచ్చింది.సంక్రాంతికి ఈసినిమా బాక్సాఫీస్ బరిలో దిగింది. ఎన్నో పెద్ద సినిమాలు పోటీలో ఉన్నా కానీ ఎంతో నమ్మకంతో రిలీజ్ అయింది. మేకర్స్ నమ్మకాన్ని నిజంచేస్తూ ఆడియన్స్ కూాడా ఈసినిమాకు బ్రహ్మరధం పట్టారు. చిన్న సినిమాగా వచ్చిన ఈసినిమా ఫస్ట్ షో నుండో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఇక ఈసినిమా కలెక్షన్స్ పరంగా తెలుగు, హిందీతో పాటు ఓవర్సీస్ లో కూడా రికార్డుల మోత మోగిస్తుంది.

TFN Adminవాట్సాప్
Hanuman Movie Joins In 100 Crore Club, Hanuman Movie Joins In 100 Crore, Hanuman Movie Crossed 100 Crore, 100 Crore Crossed Hanuman Movie, Hanuman Movie Collections, Hanuman Movie Record, Teja Sajja, Amritha Aiyer, Vennela Kishore, Getup Srinu, Hanum
సినిమా వార్తలు

100 కోట్ల క్లబ్ లో చేరిన హనుమాన్

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా వచ్చిన పాన్ ఇండియా సినిమా హనుమాన్ . హనుమంతుడి స్పూర్తితో సూపర్ హీరోస్ నేపథ్యంలో ఈసినిమా వచ్చింది. ఇక ఈసినిమా ఇప్పుడు ఎంత ప్రభంజన సృష్టిస్తుందో చూస్తూనే ఉన్నాం. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈసినిమా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఫస్ట్ షో నుండే ఈసినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద వారివరకూ అందరూ ఈసినిమా కోసం బ్రహ్మరధం పడుతున్నారు. ప్రశాంత్ వర్మ మేకింగ్, తేజ సజ్జా నటన ఈసినిమాకు హైలెట్ గా నిలిచాయి.

TFN Adminవాట్సాప్
Ram Pothineni Special Review on HanuMan Movie, HanuMan Movie Ram Pothineni Special Review, Special Review on HanuMan Movie, Special HanuMan Movie Review, Ram Pothineni Review, Teja Sajja, Amritha Aiyer, Vennela Kishore, Getup Srinu, Hanuman Movie, Ha
సినిమా వార్తలు

హనుమాన్‌పై రామ్ పోతినేని స్పెషల్ రివ్యూ

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో తేజ సజ్జా, క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబోలో రూపొందిన తాజా చిత్రం 'హనుమాన్'. శ్రీమతి చైతన్య సమర్పణలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా అంచనాలకు మించి హిట్ అయింది. బరిలో హేమాహేమీలు వంటి అగ్రహీరోల చిత్రాలున్నప్పటికీ అద్భుతమైన కంటెంట్‌తో సత్తా చాటింది. ప్రీమియర్స్ తోనే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సోషియో ఫాంటసీ మూవీ విడుదలైన ప్రతిచోటా అదిరిపోయే క‌లెక్ష‌న్స్‌తో దుమ్మురేపుతోంది. ఈ క్రమంలో తొలి మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌ను సాధించి, ఆపై 4వ రోజునే…

Srikanth Mవాట్సాప్
Hanuman Movie New Record In North America, Hanuman Movie New Record, North America Record Hanuman Movie, Hanuman Movie Record, Hanuman Movie Collections North America, North America Hanuman Movie Record, Teja Sajja, Amritha Aiyer, Vennela Kishore, Ge
సినిమా వార్తలు

3M డాలర్ క్లబ్ లో హనుమాన్.. టాప్ 10 మూవీస్ లో ప్లేస్

భారీ హైప్ తో రిలీజ్ అయి బోల్తా కొట్టే సినిమాలు కొన్ని ఉంటాయి.. అలానే ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్లను అందుకునే సినిమాలు కొన్ని ఉంటాయి. అలా ఈ సంక్రాంతికి వచ్చిన సినిమానే హనుమాన్. నిజానికి ఈసినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాలి కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు లేట్ అవ్వడంతో ఫైనల్ గా సంక్రాంతికి పండుగ సందర్బంగా జనవరి 12వ తేదీన రిలీజ్ చేశారు. ఇక అదే రోజు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం కూడా రిలీజ్ అయింది. అయితే రిలీజ్ కు ముందే చాలా కంపారిజన్స్ వచ్చాయి. కానీ అలాంటివి ఏం పట్టించుకోకుండా సినిమాను రిలీజ్ చేశారు హనుమాన్ మేకర్స్.

TFN Adminవాట్సాప్
HanuMan Team Received Puja Akshintalu From Ayodhya Ram Mandir
సినిమా వార్తలు

హనుమాన్ టీమ్‌కి అయోధ్య రాముడి ఆశీర్వాదం

టాలీవుడ్‌లోకి బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చి అనంతరం హీరోగా మారిన తేజ సజ్జా తనకు నప్పే కథలతో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. తాజాగా ఆయన లీడ్ రోల్ పోషించిన సూపర్ హీరో చిత్రం 'హనుమాన్'. ట్యాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వరలక్ష్మి శరత్ కుమార్‌, వినయ్‌ రాయ్‌, రాజ్ దీపక్‌ శెట్టి, వెన్నెల కిశోర్‌, సత్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అన్ని అప్‌డేట్స్ మూవీపై అంచనాలను పెంచగా.. ఇటీవలే రిలీజ్ చేసిన లిరికల్ సాంగ్స్‌ చిన్నారులతో పాటు పెద్దలను కూడా ఆకట్టుకున్నాయి. అనుదీప్ దేవ్ అద్భుతంగా…

Srikanth Mవాట్సాప్

షేర్