ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సూపర్ హీరోస్ నేపథ్యంలో హనుమాన్ వచ్చింది.సంక్రాంతికి ఈసినిమా బాక్సాఫీస్ బరిలో దిగింది. ఎన్నో పెద్ద సినిమాలు పోటీలో ఉన్నా కానీ ఎంతో నమ్మకంతో రిలీజ్ అయింది. మేకర్స్ నమ్మకాన్ని నిజంచేస్తూ ఆడియన్స్ కూాడా ఈసినిమాకు బ్రహ్మరధం పట్టారు. చిన్న సినిమాగా వచ్చిన ఈసినిమా ఫస్ట్ షో నుండో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఇక ఈసినిమా కలెక్షన్స్ పరంగా తెలుగు, హిందీతో పాటు ఓవర్సీస్ లో కూడా రికార్డుల మోత మోగిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఎంత బ్లాక్ బస్టర్ అయినా కూడా ఈసినిమాకు కూడా అక్కడక్కడ నెగిటివిటీ వస్తూనే ఉంది. ఇక ఈ నెగిటివిటీ పై డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ సాలిడ్ కౌంటర్ ఇచ్చారు. తాను ఇంకా నిర్మాత నిరంజన్ రెడ్డి ఫోన్ చూస్తూ ఉన్న ఫొటోను పోస్ట్ చేస్తూ హను మాన్ సినిమాపై నెగిటివిటీని హనుమాన్ స్పిరిట్ తో నవ్వుతూ బ్రౌజ్ చేస్తున్నామని తన పోస్ట్ లో పేర్కొన్నారు. ఇక ప్రశాంత్ వర్మ చేసిన ఈపనికి ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Browsing off the negativity with a smile and the unbreakable spirit of #HanuMan ✨@Niran_Reddy pic.twitter.com/2O5J6BqwPH
— Prasanth Varma (@PrasanthVarma) February 8, 2024
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: