
ట్యాగ్ · 100 కథనాలు · పేజీ 3


బ్రహ్మస్త్రం పార్ట్ 2&3 అప్డేట్స్

ప్రాజెక్ట్ కే ఇంట్రెస్టింగ్ వీడియో రిలీజ్

ప్రాజెక్ట్ K మూవీ సెట్ లో లెజెండరీ డైరెక్టర్

ప్రాజెక్ట్ K మూవీ పై ఇంట్రెస్టింగ్ న్యూస్

బ్రహ్మాస్త్ర క్లైమాక్స్ మేకింగ్ వీడియో రిలీజ్

ప్రాజెక్ట్ కే సర్ ప్రైజింగ్ అప్ డేట్

బ్రహ్మాస్త్ర 2 లో ఆ హీరోయిన్ ఉండాలనుంది?

ప్రాజెక్ట్ కే లో నా లుక్ షాకింగా ఉంటుంది

బిగ్ బీ అమితాబ్ కు పెద్ద అభిమానిని - ఎన్టీఆర్

బాలీవుడ్ మెగాస్టార్ కు కరోనా పాజిటివ్

'పొన్నియన్ సెల్వన్' టీజర్ రిలీజ్

"మేజర్ " మూవీ కి బిగ్ బీ అమితాబ్ బెస్ట్ విషెస్

ప్రాజెక్ట్ కే- ఇంట్రెస్టింగ్ గా రైడర్స్ లుక్ ప్రిపరేషన్
బాహుబలి సిరీస్, సాహో సినిమాలతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు ప్రభాస్. ప్రస్తుతం తను చేస్తున్న సినిమాలు అన్నీ పాన్ ఇండియా సినిమాలే. ఆదిపురుష్, సలార్, సందీప్ వంగాతో స్పిరిట్ సినిమా, మారుతి తో మరో సినిమా చేస్తుండగా.. వీటన్నింటికీ భారీగా పాన్ వరల్డ్ రేంజ్ లో ప్రాజెక్ట్ కే సినిమా వస్తుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక మరోవైపు ఈసినిమాపై అప్పుడప్పుడు క్రేజీ అప్ డేట్స్ ఇస్తూ సినిమాపై అంచనాలను భారీగా పెంచేస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా కోసం వాడే టైర్ కు సంబంధించిన ఓ వీడియోను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. కేవలం ఒక్క టైర్ కోసమే ఎంతో…

బ్రహ్మస్త్రం పార్ట్ 2&3 అప్డేట్స్
రణబీర్ కపూర్ ,అలియా భట్ జంటగా నటించిన ఫాంటసీ అడ్వెంచర్ డ్రామా బ్రహ్మస్త్రం:మొదటి భాగం-శివ గత ఏడాది సెప్టెంబర్ 9న విడుదలై బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. పాన్ ఇండియా మూవీ గా విడుదలైన ఈ చిత్రం ఒక్క హిందీలోనే కాదు తెలుగులోనూ మంచి వసూళ్లను దక్కించుకుంది. భారీ బడ్జెట్ తో అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈచిత్రంలో అమితాబ్ బచ్చన్, నాగార్జున,డింపుల్ కపాడియా,మౌని రాయ్ కీలకపాత్రల్లో కనిపించారు. ముఖ్యంగా సినిమాలో విఎఫ్ఎక్స్ కి ప్రశంసలు దక్కాయి.

ప్రాజెక్ట్ కే ఇంట్రెస్టింగ్ వీడియో రిలీజ్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో నాగ్ ఆశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ప్రాజెక్ట్ కే సినిమా కూడా ఒకటి. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా రూపొందుతుంది. ఈసినిమా షూటింగ్ గత కొద్దినెలల క్రితమే ప్రారంభమవ్వగా.. ప్రస్తుతం హైదరాబాద్లో శరవేగంగా షూటింగ్ జరుగుతుంది. ఇక ఈసినిమా షూటింగ్ స్టార్ట్ అయినా కూడా ఇంతవరకూ ప్రభాస్ కు సంబంధించి కానీ సినిమాకు సంబంధించి కూడా అప్ డేట్స్ ఇచ్చింది లేదు. మరోపక్క ఫ్యాన్స్ మాత్రం ఏదైనా అప్ డేట్ వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రాజెక్ట్ K మూవీ సెట్ లో లెజెండరీ డైరెక్టర్
వైజయంతీ మూవీస్ సమర్పణ లో స్వప్న సినిమా బ్యానర్ పై బ్లాక్ బస్టర్ మహానటి మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా టైమ్ ట్రావెల్ నేపథ్యం లో భారీ బడ్జెట్ తో ప్రాజెక్ట్ K మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దీపిక పడుకొనే , దిశా పటానీ కథానాయికలు. ఈ మూవీ లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రాజెక్ట్ Kమూవీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా అనౌన్స్ అయినా కూడా దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ ప్రాజెక్ట్ని పాన్ వరల్డ్ సినిమాగా హాలీవుడ్ స్థాయి లో సీనియర్ టెక్నీషియన్స్ తో తెరకెక్కిస్తున్నారు.టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాకి మెంటర్గా…

ప్రాజెక్ట్ K మూవీ పై ఇంట్రెస్టింగ్ న్యూస్
వైజయంతీ మూవీస్ సమర్పణ లో స్వప్న సినిమా బ్యానర్ పై బ్లాక్ బస్టర్ మహానటి మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా టైమ్ ట్రావెల్ నేపథ్యం లో భారీ బడ్జెట్ తో ప్రాజెక్ట్ K మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దీపిక పడుకొనే , దిశా పటానీ కథానాయికలు. ఈ మూవీ లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రాజెక్ట్ Kమూవీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా అనౌన్స్ అయినా కూడా దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ ప్రాజెక్ట్ని పాన్ వరల్డ్ సినిమాగా హాలీవుడ్ స్థాయి లో సీనియర్ టెక్నీషియన్స్ తో తెరకెక్కిస్తున్నారు.టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాకి మెంటర్గా…

బ్రహ్మాస్త్ర క్లైమాక్స్ మేకింగ్ వీడియో రిలీజ్
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్బీర్ కపూర్-అలియా భట్ హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా బ్రహ్మాస్త్ర. రెండు భాగాల్లో రాబోతున్న ఈసినిమాలో మొదటి భాగం బ్రహ్మాస్త్ర-శివ ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా సెప్టెంబర్ 9 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి బ్లాక్ బస్టర్ ను అందుకుంది. దీంతో ఈసినిమా అప్పటికే కాస్త డల్ గా ఉన్న బాలీవుడ్ బాక్సాఫీస్ కు కాస్త ఊరటనిచ్చింది. కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను అందించింది. ఇక ఈసినిమాప్రస్తుతం ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది.

ప్రాజెక్ట్ కే సర్ ప్రైజింగ్ అప్ డేట్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టిన రోజుకు ఇంకా మరికొన్ని గంటలు మాత్రమే ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఫ్యాన్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో సందడి షురూ చేశారు. ఇప్పటికే ప్రభాస్ పాత సినిమాలను రీరిలీజ్ చేస్తున్నారు. ఇక బర్త్ డే అంటే తన అభిమాన హీరో సినిమాల నుండి అప్ డేట్స్ ను ఎక్స్ పెక్ట్ చేయడం కామనే. ఇక ప్రభాస్ అభిమానులు కూడా ప్రభాస్ సినిమాల నుండి ఎప్పుడెప్పుడు అప్ డేట్స్ వస్తాయా అని ఎదురుచూస్తున్నారు.

ప్రాజెక్ట్ K బిగ్ బీ బర్త్ డే పోస్టర్
ఇక ప్రస్తుతం ప్రభాస్ పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నసంగతి తెలిసిందే కదా. అందులో ఆది పురుష్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో పూర్తి చేసుకుంటుంది. ఇంకా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సలార్ సినిమా కూడా షూటింగ్ దశలో ఉంది. వీటితో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే సినిమా కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమాపై భారీ అంచనాలు ఉండటంతో ప్రస్తుతం ఈసినిమా కూడా షూటింగ్ ను జరుపుకుంటుంది. అత్యంత భారీ బడ్జెట్తో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు నాగ్ ఆశ్విన్.

బ్రహ్మాస్త్ర 2 లో ఆ హీరోయిన్ ఉండాలనుంది?
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్, స్టార్ హీరోయిన్ అలియాభట్ జంటగా నటించిన సినిమా బ్రహ్మాస్త్ర. భారీ బడ్జెత్, భారీ తారాగణంతో విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈసినిమా ఇటీవలే రిలీజ్ అయి మంచి సక్సెస్ ను సొంతం చేసుకుంది. ఈసినిమాకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ లభించడమే కాకుండా కలెక్షన్ల పరంగా కూడా లాభాలనే గణించారు. ఇక మరికొద్ది రోజుల్లో ఈసినిమా సెకండ్ పార్ట్ మొదలుపెట్టనున్న సంగతి తెలిసిందే కదా. బ్రహ్మాస్త్ర2-దేవ్ అండ్ అస్త్రావర్స్ నేపథ్యంలో రానుంది. ఈ పార్ట్ లో ఇప్పుడున్న తారాగణంతో పాటు మరికొంత మంది కొత్తవారు యాడ్ అవుతారు.

మూడు రోజులకు 125 కోట్ల తో దూసుకుపోతోన్న బ్రహ్మాస్త్ర పార్ట్ 1శివ
స్టార్ స్టూడియోస్ , ధర్మా ప్రొడక్షన్స్ , స్టార్ లైట్ పిక్చర్స్ ,ప్రైమ్ ఫోకస్ బ్యానర్స్ పై అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్ , అలియా భట్ జంటగా సోషియో ఫాంటసీ బ్రహ్మాస్త్ర హిందీ మూవీ 3 పార్ట్స్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మొదటి భాగం బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివ సెప్టెంబర్ 9 వ తేదీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ , భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ మూవీ లో కింగ్ నాగార్జున , అమితాబ్ బచ్చన్ , మౌని రాయ్ , డింపుల్ కపాడియా ముఖ్య పాత్రలలో నటించగా బాలీవుడ్ బాద్ షా అతిథి పాత్రలో నటించారు. ప్రీతం సంగీతం అందించారు.విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ మూవీ లో రణబీర్ , అలియా భట్ అద్భుతంగా పెర్ఫార్మ్…

బ్రహ్మాస్త్ర ఫస్ట్ డే సాలిడ్ కలెక్షన్లు
బాలీవుడ్ కు గతకొద్ది రోజులుగా బ్యాడ్ డేస్ నడుస్తున్న సంగతి తెలిసిందే కదా. చిన్న సినిమా నుండి పెద్ద సినిమా వరకూ అన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాడు. దానికి తోడు బాయ్ కట్ నినాదం ఒకటి. ఈ మధ్య వచ్చిన చాలా సినిమాలకు బాయ్ కట్ సెగ తగిలి కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కూడా కొట్టాయి. ఇక బ్రహ్మాస్త్ర సినిమాకు కూడా బాయ్ కట్ సెగ తగిలింది. అయినా కూడా ఈసినిమా అన్ని అడ్డంకులను దాటుకొని నిన్న రిలీజ్ అయింది.

బ్రహ్మాస్త్రం మూవీ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమా మంచి విజువల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ప్రాజెక్ట్ కే లో నా లుక్ షాకింగా ఉంటుంది
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా ప్రాజెక్ట్ కే. ఈసినిమాను సైన్ ఫిక్షన్ నేపథ్యంలో భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుతున్నారు. ఇక ఈసినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా షూటింగ్ అమితాబ్ తోనే మొదలుపెట్టారు మేకర్స్. అమితాబ్ బచ్చన్ షూటింగ్ నే మొదట పూర్తి చేశారు కూడా. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అమితాబ్ తన లుక్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈసినిమాలో తన పాత్ర డిఫరెంట్ గా ఉంటుందని.. తన లుక్ ప్రతి ఒక్కరికీ…

బిగ్ బీ అమితాబ్ కు పెద్ద అభిమానిని - ఎన్టీఆర్
వరస బ్లాక్ బస్టర్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అధికమన్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ “ఆర్ ఆర్ ఆర్ “మూవీ లో గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్న ఎన్టీఆర్ కు దేశవ్యాప్తం గా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.ఎన్టీఆర్ ఆర్ట్స్ , యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా .తెరకెక్కనున్న #NTR30 మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.

బాలీవుడ్ మెగాస్టార్ కు కరోనా పాజిటివ్
ప్రస్తుతం కరోనా ప్రభావం మరీ ఎక్కువగా లేకపోయినా కూడా కేసులు మాత్రం వస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు కూడా సినీ సెలబ్రిటీలు కరోనా బారిన పడుతూనే ఉన్నారు. ఈనేపథ్యంలోనే తాజాగా బాలీవుడ్ మెగాస్టార్ కూడా కరోనా బారినపడ్డారు. అమితాబ్ బచ్చాన్ కు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. ఈవిషయాన్ని అమితాబ్ తన ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. నాకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది.. నాతోపాటు నా చుట్టూ ఉన్న వారందరూ దయచేసి కరోనా పరీక్షించుకోండి.అని సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు. ఇక అమితాబ్ కరోనా బారిన పడటం ఇది రెండోసారి. గతంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో ఆయన కోరనా బారిన పడగా ఇప్పుడు మరోసారి కరోనా బారినపడ్డారు.

75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకై "హర్ ఘర్ తిరంగా" సాంగ్ రిలీజ్
మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఆగస్టు 15వ తేదీ నాటికి 75 ఏళ్లు పూర్తి అవుతుంది. ఈ నేపథ్యంలో ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రచారం నిర్వహిస్తోంది. ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకు హర్ ఘర్ తిరంగా అంటూ ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

'పొన్నియన్ సెల్వన్' టీజర్ రిలీజ్
సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న పొన్నియన్ సెల్వన్ టీజర్ ఫైనల్ గా వచ్చేసింది. మణిరత్నం ఈసినిమాకు డైరెక్టర్ అవ్వడం.. దానికి తోడు భారీ బడ్జెట్, భారీ విజువల్స్, భారీ తారగాణంతో వస్తున్న సినిమా అవ్వడంతో ఈసినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు రెడీ అవుతుంది. మరోపక్క ప్రమోషన్స్ ను కూడా చేస్తున్నారు. ఈసినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్న పాత్రలకు సంబంధించి పోస్టర్లను ఇప్పటికే ఒక్కొక్కటిగా రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. అన్ని భాషల్లో రిలీజ్ చేసిన ఈసినిమా తెలుగు టీజర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశారు. న ఫేవరెట్…

అరుదైన గౌరవం దక్కించుకున్న సూర్య.. ఆస్కార్ కమిటీలో స్థానం..!
తమిళ్ స్టార్ హీరో సూర్య కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటినుండి విభిన్నమైన పాత్రలు, సినిమాలు చేయడం సూర్యకు అలవాటే. అందుకే తన సినిమాలకు ప్రత్యేక ఆదరణ ఉంటుంది. ఇక తమిళ్ లో మాత్రమే కాదు తెలుగులో కూడా సూర్యకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన సినిమాలను తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేస్తుంటాడు. ఇక రీసెంట్ గానే విక్రమ్ సినిమాలో అతిథి పాత్రలో కనిపించి మరోసారి తన మ్యాజిక్ ను చూపించాడు.

పిక్చర్ పర్ఫెక్ట్.. స్టార్ హీరోస్, డైరెక్టర్స్ తో అమితాబ్..!
నాగ్ ఆశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో ఒక ఈసినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ప్రాజెక్ట్ కే అనే వర్కింగ్ టైటిల్ తో ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఇదిలా ఉండగా ప్రాజెక్ట్ కే మూవీ కోసం వైజయంతి సంస్థ గచ్చిబౌలిలో కొత్త ఆఫీస్ ని ప్రారంభించింది. ఈ ఆఫీస్ ప్రారంభోత్సవానికి ప్రభాస్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు, దర్శకుడు ప్రశాంత్ నీల్, న్యాచురల్ స్టార్ నాని, మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హాజరయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా అమితాబ్ తన ట్విట్టర్ లో వీరితో తీసుకున్న ఫొటోను పోస్ట్ చేస్తూ అందరినీ ఒకేసారి కలిసినందుకు చాలా హ్యాపీగా…

"మేజర్ " మూవీ కి బిగ్ బీ అమితాబ్ బెస్ట్ విషెస్
సోనీ పిక్చర్ ఇండియా , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ , A +S మూవీస్ బ్యానర్స్ పై శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్, సయీ మంజ్రేకర్ జంటగా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన ఎమోషనల్ డ్రామా “మేజర్” మూవీ 3వ తేదీ రిలీజ్అయ్యి ప్రేక్షక , విమర్శకుల ప్రశంసలు అందుకుని సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో అడివిశేష్ అద్భుతంగా నటించారు. అడివి శేష్ కు జోడీగా నటించిన సయీ మంజ్రేకర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అడివి శేష్ , సయీ ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.