ప్రాజెక్ట్ కే ఇంట్రెస్టింగ్ వీడియో రిలీజ్

Interesting Video Released From Project K Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Project K,Project K Movie,Project K Telugu Movie,Project K Update,Project K Updates,Project K Latest Updates,Project K Movie Update,Project K Movie Latest Update,Project K Telugu Movie Latest Updates,Project K Movie News,Project K Telugu Movie Latest News,Project K Latest Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Project K Movie Video,Project K Video,From Skratch Ep1: Re-Inventing the Wheel,Prabhas,Amitabh Bachchan,Nag Ashwin,Deepika Padukone,Disha Patani,Vyjayanthi Movies,Project K Re-Inventing the Wheel,Project K Episode 1 Re-Inventing The Wheel,Project K Episode 1,Re-inventing The Wheel For Project K,Project K sneak peek,Project K sneak peek Video,Project K Making Video,Project K Movie Making Video,Project K Latest Video,Project K Movie Latest Video,Nag Ashwin Reveals The Secrets Of Project K,Nag Ashwin,Nag Ashwin Movies,Nag Ashwin New Movie,Nag Ashwin Latest Movie,Prabhas Movies,Prabhas New Movie,Prabhas Latest Movie,Prabhas Latest News,Prabhas New Movie Update,Prabhas Project K,Prabhas Project K Movie,Prabhas Project K Movie Update,Re Inventing the Wheel,Project K Making Videos

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో నాగ్ ఆశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ప్రాజెక్ట్ కే సినిమా కూడా ఒకటి. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా రూపొందుతుంది. ఈసినిమా షూటింగ్ గత కొద్దినెలల క్రితమే ప్రారంభమవ్వగా.. ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుగుతుంది. ఇక ఈసినిమా షూటింగ్ స్టార్ట్ అయినా కూడా ఇంతవరకూ ప్రభాస్ కు సంబంధించి కానీ సినిమాకు సంబంధించి కూడా అప్ డేట్స్ ఇచ్చింది లేదు. మరోపక్క ఫ్యాన్స్ మాత్రం ఏదైనా అప్ డేట్ వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుంచి ఓ సర్ ప్రైజింగ్ అప్ డేట్ వచ్చింది. ఈసినిమా నుండి ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఆ వీడియో చూస్తే సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో అని అర్థమవుతుంది. ఈసినిమాలో ఉపయోగించే ఒక టైర్ కోసమే ఎంత కష్టపడ్డారో అన్నది ఈవీడియోలో చూడొచ్చు.. ఇక ఈవీడియోలోకి వెళితే.. ఈసినిమాను ఎలా వర్కవుట్ చేయాలి అనే దానికే ఎక్కువ టైమ్ పడుతుంది.. మొత్తం స్క్రాచ్ నుండి క్రియేట్ చేయాలి అంటూ తెలుపుతూ దాని కోసం టీమ్ ఎంత కష్టపడుతుందో తెలియచేస్తూ రీ ఇన్వెంటింగ్ ద వీల్ అనే పేరుతో వీడియోను రిలీజ్ చేశారు. మరి ఈ చిన్న వీడియోనే ఇలా ఉంటే సినిమా ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి..

కాగా ఈసినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది. ఈమె ఇప్పటికే షూటింగ్ లో పాల్గొని తన భాగం షూట్ కూడా స్టార్ట్ చేసింది. అలాగే ఈ సినిమాలో మరొక హీరోయిన్ బాలీవుడ్ యంగ్ బ్యూటీ దిశా పటానీ కూడా నటిస్తుంది. వైజయంతి మూవీస్‌ పతాకంపై అశ్వనీదత్‌ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి తోట రమణి ఆర్ట్‌ డైరెక్టర్‌ గా వర్క్ చేస్తున్నారు. వచ్చే ఏడాది ఈసినిమాను రిలీజ్ చేసే అవకాశం ఉంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 5 =