బ్రహ్మాస్త్ర 2 లో ఆ హీరోయిన్ ఉండాలనుంది?

Alia Bhatt Wants This Star Heroine in Brahmastra 2,Telugu Filmnagar,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Telugu Film News 2022,Brahmastra,Brahmastra2,Brahmastra part 2,Brahmastra 2 Movie Latest Updates,Brahmastra 2 Latest Movie Updates,Brahmastra 2 Upcoming Movie Updates,Brahmastra 2,Alia Bhatt,Bollywood Star Actress Alia Bhatt,Actress Alia Bhatt,Alia Bhatt About Star Heroine Deepika Padukone,Alia Bhatt Want Deepika Padukone To Act in Brahmastra 2 Movie,Alia Bhatt About Deepika Padukone in Brahmastra 2 Movie,Alia Bhatt About Star Herione Deepika Padukone in Brahmastra part 2,Ranbir Kapoor,Alia Bhatt,Deepika Padukone,Nagarjuna,Amitabh Bachchan,Shah Rukh Khan,Mouni Roy

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్, స్టార్ హీరోయిన్ అలియాభట్ జంటగా నటించిన సినిమా బ్రహ్మాస్త్ర. భారీ బడ్జెత్, భారీ తారాగణంతో విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈసినిమా ఇటీవలే రిలీజ్ అయి మంచి సక్సెస్ ను సొంతం చేసుకుంది. ఈసినిమాకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ లభించడమే కాకుండా కలెక్షన్ల పరంగా కూడా లాభాలనే గణించారు. ఇక మరికొద్ది రోజుల్లో ఈసినిమా సెకండ్ పార్ట్ మొదలుపెట్టనున్న సంగతి తెలిసిందే కదా. బ్రహ్మాస్త్ర2-దేవ్ అండ్ అస్త్రావర్స్ నేపథ్యంలో రానుంది. ఈ పార్ట్ లో ఇప్పుడున్న తారాగణంతో పాటు మరికొంత మంది కొత్తవారు యాడ్ అవుతారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ఈ పార్ట్ 2లో ఓ స్టార్ హీరోయిన్ ఉంటే బాగుంటుంది అంటుంది అలియా భట్. ఆ హీరోయిన్ ఎవరో కాదు బాలీవుడ్ దివా, స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అలియా పార్ట్ 2 గురించి మాట్లాడుతూ.. సెకండ్‌ పార్ట్‌లో దీపికా కీలక పాత్రలో కనిపించాలని ఉందని తన మనసులో మాట చెప్పింది. మరి దీపికా ఫస్ట్‌ పార్ట్‌లో అమృతగా గెస్ట్‌ రోల్‌లో కనిపించింది. అంతేకాదు సెకండ్ పార్ట్ లో దీపికా కీలక పాత్రలో నటించనుందని పార్ట్ 1 రిలీజ్ కాకముందే వార్తలు కూడా తెరపైకి వచ్చాయి. మరి ఇప్పుడు అలియా కోరిక మేరకు దీపికాది కీలక పాత్ర అవుతుందా లేదా ఈ పార్ట్ లో కూడా అతిథిపాత్ర వరకే పరిమితమవుతుందా అనేది చూడాలి.

కాగా ఈ సినిమాలో ఇంకా నాగార్జున, అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్, మౌనీరాయ్ కీలక పాత్రల్లో కనిపించారు. ఇక తెలుగులో ఈ సినిమాను బ్రహ్మాస్త్రం పేరుతో రిలీజ్ చేశారు. ఇక దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సమర్పించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × three =