
ట్యాగ్ · 19 కథనాలు


దసరా ట్రైలర్ పై ఆది పినిశెట్టి రియాక్షన్స్

ఫుల్ స్వింగ్ లో శబ్దం షూటింగ్

హీరోయిన్ తో 'ఆది పినిశెట్టి 'ఎంగేజ్ మెంట్..!

'ది వారియర్'.. రామ్ విలన్ వచ్చేశాడు..!

ప్రేక్షకులను ఆకట్టుకున్న "గుడ్ లక్ సఖి"

గుడ్ లక్ సఖి మూవీ పబ్లిక్ టాక్

'గుడ్ లక్ సఖి' మేకింగ్ వీడియో..!

'గుడ్ లక్ సఖి' ట్రైలర్ రిలీజ్

ఫైనల్లీ 'గుడ్ లక్ సఖి' వచ్చేస్తుంది..!

"#RAPO 19 "మూవీ లో ఆది లుక్

'గుడ్ లక్ సఖి' రిలీజ్ డేట్ ఫిక్స్

'క్లాప్' మూవీ టీజర్ రిలీజ్

"క్లాప్" మూవీ టీజర్ రిలీజ్ డేట్

కన్ఫామ్.. రామ్ 19 లో ఆది పినిశెట్టి

'రామ్' కు పవర్ ఫుల్ విలన్ గా 'ఆది'

శబ్దం లో మరో సీరియర్ హీరోయిన్
టాలెంటెడ్ హీరో ఆది పినిశెట్టి తెలుగు, తమిళ్ ఇలా రెండు భాషల్లోనూ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఒక పక్క హీరోగా సినిమాలు చేస్తున్నాడు.. మరోపక్క పలు కీలకపాత్రల్లో కూడా నటిస్తూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆది నుండి వస్తున్నసినిమా శబ్దం. అరివజ్జగన్ దర్శకత్వంలో హార్రర్ నేపథ్యంలో ఈ సినిమా రాబోతుంది. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో వైశాలి అనే సినిమా వచ్చింది. ఈసినిమా ఎంత హిట్ అయిందో తెలిసిందే కదా. దీంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది.

దసరా ట్రైలర్ పై ఆది పినిశెట్టి రియాక్షన్స్
ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందడి అయిపోయింది. పలు సినిమాలు రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. అంతేకాదు వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లను అందుకొని టాలీవుడ్ కు శుభశకునాన్ని సూచించాయి. ఇక ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూసే సినిమా దసరా. నాని హీరోగా వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రఫ్ అండ్ రస్టిక్ లుక్ తో తెలంగాణ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాతో నాని అలరించడానికి వస్తున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ తో పెంచిన క్యూరియాసిటీని ఇప్పటివరకూ ఎక్కడా తగ్గించలేదు. వచ్చిన ప్రతి అప్ డేట్ సినిమాపై అంచనాలను అంతకంతకూ పెంచాయి తప్పా.. తగ్గించలేదు. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ అయితే…

ఫుల్ స్వింగ్ లో శబ్దం షూటింగ్
కేవలం హీరోగా మాత్రమే కాదు విలన్ గా.. మరోపక్క సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు ఆది పినిశెట్టి. తను ప్రతి సినిమాకు ఓ విభిన్నత ఉండేలా చూసుకుంటాడు ఆది. అందుకే అటు తమిళ్ లోనూ ఇటు తెలుగులోనూ మంచి రోల్స్ చేసుకుంటూ వెళ్తున్నాడు. వైవిధ్యమైన కథల్ని మాత్రం పరిచయం చేయడంలో మాత్రం సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు మరో హార్రర్ సినిమాతో ప్రేక్షకులను భయపెట్టడానికి వచ్చేస్తున్నాడు. అరివజ్జగన్ దర్శకత్వంలో హార్రర్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో వైశాలి అనే సినిమా వచ్చింది. ఈసినిమా ఎంత హిట్ అయిందో తెలిసిందే కదా. దీంతో…

హీరో, విలన్ ఏ క్యారెక్టర్ అయినా సౌకర్యవంతంగానే ఉంటుంది - ఆది పినిశెట్టి
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సూపర్ హిట్ “పందెం కోడి “మూవీ ఫేమ్ లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్, సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ కృతి శెట్టి జంటగా ఫ్యాక్షన్ నేపథ్యం లో తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ది వారియర్ ” మూవీ జూలై 14 వ తేదీ రిలీజ్ అయ్యి విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఫస్ట్ టైమ్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన “ది వారియర్”మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.డాక్టర్గా, పోలీస్గా, లవర్గా రామ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. ఆర్జే విజిల్ మహాలక్షిగా నటించిన కృతిశెట్టి తన అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్…

హీరోయిన్ తో 'ఆది పినిశెట్టి 'ఎంగేజ్ మెంట్..!
కరోనా టైమ్ లో చాలా మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి పీటలెక్కిన సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు మరో హీరో కూడా పెళ్లి పీటలెక్కబోతున్నాడు. ఆ హీరో ఎవరో కాదు తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉన్న ఆది పినిశెట్టి. గత కొంతకాలంగా హీరోయిన్ నిక్కీ గల్రానీతో ఆయన ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ‘యాగవరాయినుం నా కాక్క’అనే తమిళ సినిమాలో ఆది పినిశెట్టి సరసన నిక్కీ నటించింది. ఈ చిత్రం తెలుగులోను ‘మలుపు’ పేరుతో విడుదలైంది. ఆ షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారని తెలుస్తుంది. అప్పటి నుండి వార్తలు వస్తున్నాయి.. అయితే ఆ వార్తలపై వారిద్దరూ ఎప్పుడూ క్లారిటీ ఇచ్చింది లేదు. అయితే ఇప్పుడు…

'ది వారియర్'.. రామ్ విలన్ వచ్చేశాడు..!
ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటులు ఉంటారు. కానీ కొంతమందికి మాత్రమే కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. ఏ పాత్ర అయినా సరే అవలీలగా చేసే వాళ్లను మాత్రమే విలక్షణ నటులు అంటారు. అలాంటి నటుల్లో యంగ్ హీరో ఆది పినిశెట్టి కూడా వస్తాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. హీరో పాత్ర అయినా ఆది చేయగలడు.. రంగస్థలం సినిమాలో చేసిన కుమార్ బాబు పాత్ర లాంటి పాత్ర అయినా చేయగలడు.. అజ్ఞాత వాసి, సరైనోడు చిత్రాలల్లో చేసినట్టు స్టైలిష్ విలనిజాన్ని కూడా చూపించగలడు. అందుకే ఆది పినిశెట్టి కి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇప్పుడు మరోసారి మరో సినిమాలో విలన్ గా కనిపించనున్నాడు.

అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతున్న "గుడ్ లక్ సఖి"
సక్సెస్ ఫుల్ చిత్ర నిర్మాత దిల్ రాజు సమర్పణలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్ పై నగేష్ కుకునూరు దర్శకత్వం లో నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ , ఆది పినిశెట్టి, జగపతి బాబు లు ప్రధాన పాత్రలలో ఒక సాధారణ యువతి షూటర్ గా ఎలా ఎదిగింది అనే కథాంశం తో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా “గుడ్ లక్ సఖి”మూవీ జనవరి 28 వ తేదీన విడుదల అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మ్యాంగో మ్యూజిక్ ద్వారా రిలీజ్ అయిన“గుడ్ లక్ సఖి”మూవీ సాంగ్స్ ప్రేక్షకులను అలరించాయి.

ప్రేక్షకులను ఆకట్టుకున్న "గుడ్ లక్ సఖి"
సక్సెస్ ఫుల్ చిత్ర నిర్మాత దిల్ రాజు సమర్పణలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్ పై నగేష్ కుకునూరు దర్శకత్వం లో నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ , ఆది పినిశెట్టి, జగపతి బాబు లు ప్రధాన పాత్రలలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా “గుడ్ లక్ సఖి”మూవీ జనవరి 28 వ తేదీన విడుదల అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మ్యాంగో మ్యూజిక్ ద్వారా రిలీజ్ అయిన“గుడ్ లక్ సఖి”మూవీ సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

కీర్తి సురేష్ 'గుడ్ లక్ సఖి' రివ్యూ
ఓవరాల్గా చూస్తే గుడ్ లక్ సఖి సినిమా పూర్తి భిన్న కథాంశ చిత్రంగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫ్యామిలీ అందరూ కలిసి ఒక సారి ఈ మూవీని చూసి ఎంజాయ్ చేయవచ్చు. ముఖ్యంగా స్పోర్ట్స్ లవర్స్ కు ఈసినిమా మరింత నచ్చుతుంది.

గుడ్ లక్ సఖి మూవీ పబ్లిక్ టాక్
నటీనటులు.. కీర్తి సురేష్, ఆది పినిశెట్టి, జగపతి బాబు, రాహుల్ రామకృష్ణ తదితరులు దర్శకత్వం.. నగేష్ కుకునూర్ బ్యానర్స్.. వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ నిర్మాత.. సుధీర్ చంద్ర సహ నిర్మాత- శ్రావ్య వర్మ సమర్పణ.. దిల్ రాజు సంగీతం.. దేవి శ్రీ ప్రసాద్ సినిమాటోగ్రఫి.. చిరంతన్ దాస్

'గుడ్ లక్ సఖి' మేకింగ్ వీడియో..!
తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది కీర్తిసురేష్. ముఖ్యంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. ఇక ఆతరువాత అటు కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరోపక్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసుకుంటూ వెళుతుంది. ఈనేపథ్యంలోనే కీర్తి సురేష్ నుండి వస్తున్న మరో మహిళా ప్రాధాన్యమైన సినిమా గుడ్ లక్ సఖి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఫైనల్ గా రేపు జనవరి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

'గుడ్ లక్ సఖి' ట్రైలర్ రిలీజ్
మహానటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కీర్తిసురేష్ అప్పటి నుండి లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. ఆ తరువాత పలు లేడీ ఓయెంటెడ్ సినిమాలను లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే కదా. వాటిలో గుడ్ లక్ సఖి సినిమా కూడా. స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమాలో కీర్తి సురేష్ షూటర్గా కనిపించనుంది. ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది కానీ కరోనా వల్ల ఈసినిమా కూడా చాలా సార్లు రిలీజ్ ను వాయిదా వేసుకుంది.

ఫైనల్లీ 'గుడ్ లక్ సఖి' వచ్చేస్తుంది..!
మొత్తానికి ఇన్ని రోజులకు కీర్తిసురేష్ గుడ్ లక్ సఖి సినిమా రిలీజ్ కు విముక్తి కలిగింది. కరోనా వల్ల ఈ సినిమా ఇప్పటి వరకూ ఎన్నో సార్లు రిలీజ్ డేట్లను మార్చుకోవాల్సి వచ్చింది. ఇక ఈ మధ్య ఓటీటీలో రిలీజ్ చేస్తారని కూడా అన్నారు. అయితే ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేద్దామనే ఉద్దేశంతోనే ఇప్పటివరకూ రిలీజ్ చేయలేదు. ఇక గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ అదీ కుదరలేదు. ఆ తర్వాత కరోనా థర్డ్ వేవ్ కూడా రావడంతో మళ్లీ చాలా సినిమాల రిలీజ్ లు ఆగిపోయాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో రిలీజ్ కు సిద్దమైంది గుడ్ లక్ సఖి. తాజాగా ఈసినిమా కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. ఈనెల 28వ తేదీన…

"#RAPO 19 "మూవీ లో ఆది లుక్
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సూపర్ హిట్ “పందెం కోడి “మూవీ ఫేమ్ లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ రామ్ హీరో గా ఫ్యాక్షన్ నేపథ్యం లో యాక్షన్ ఎంటర్ టైనర్ “#RAPO 19 ” మూవీ తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతుంది. ఈ మూవీ లో బ్లాక్ బస్టర్ “ఉప్పెన “మూవీ ఫేమ్ కృతి శెట్టి కథానాయిక. ఆదిపినిశెట్టి , అక్షర గౌడ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభం అయిన విషయం తెలిసిందే. “#RAPO19” ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది.

'గుడ్ లక్ సఖి' రిలీజ్ డేట్ ఫిక్స్
నగేష్ కుకునూర్ దర్శకత్వంలో కీర్తిసురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా గుడ్ లక్ సఖి సినిమా. ఇక అన్ని సినిమాల్లాగే ఈసినిమాకు కూడా కరోనా వల్ల బ్రేక్ పడింది. ఎప్పుడో రిలీజ్ కాావాల్సిన ఈ సినిమా ఇంతవరకూ రిలీజ్ కు నోచుకోలేకపోయింది. నిజానికి గతేడాది ఏప్రిల్లో విడుదల కావాల్సిన సినిమా ఇది.. అప్పుడు కరోనా వల్ల వాయిదా పడింది. ఆ తర్వాత జూన్ లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ జూన్ లో కూడా ఈసినిమా రిలీజ్ కాలేదు. ఈ క్రమంలోనే ఈసినిమాను ఓటీటీలో విడుదల చేస్తారన్న వార్తలు కూడా వచ్చాయి. ఆవార్తలపై మేకర్స్ కూడా స్పందించి ఈసినిమాను ఖచ్చితంగా థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు.

'క్లాప్' మూవీ టీజర్ రిలీజ్
ఆది పినిశెట్టి గురించి.. తన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటినుండి విభిన్నమైన కథలు .. విలక్షణమైన పాత్రలను చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒక వైపున హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు పాత్ర ప్రధానమైన సినిమాలు అప్పుడప్పుడు విలన్ పాత్రలు కూడా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అందుకే తమిళ్ తో పాటు తెలుగులో తన సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు తాజాగా `క్లాప్` అనే మరో సినిమాతో వస్తున్నాడు.

"క్లాప్" మూవీ టీజర్ రిలీజ్ డేట్
బిగ్ ప్రింట్ పిక్చర్స్ సమర్పణలో శర్వంత్ రామ్ క్రియేషన్స్ మరియు శ్రీ షిర్డీసాయి మూవీస్ బ్యానర్స్ పై పృథ్వీ ఆదిత్య దర్శకత్వం లో ఆది పినిశెట్టి హీరోగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ది సౌండ్ ఆఫ్ సక్సెస్ క్యాప్షన్ తో తెలుగు , తమిళ భాషలలో రూపొందిన ''క్లాప్" మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఆకాంక్ష సింగ్ కథానాయిక కాగా కృష్ణ కురూప్ , ప్రకాష్ రాజ్, నాజర్ , బ్రహ్మాజీ , రాందాసు ముఖ్య పాత్రలలో నటించారు. మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు.

కన్ఫామ్.. రామ్ 19 లో ఆది పినిశెట్టి
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కథానాయకుడిగా లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను మొదలుపెట్టింది. ఇక ఇదిలా ఉండగా గత కొద్దిరోజులుగా ఈసినిమాలో విలన్ గా ఆది పినిశెట్టి నటిస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిదే కదా. అయితే ఇప్పుడు మేకర్స్ ఈవిషయంలో క్లారిటీ ఇచ్చారు. ఆది పినిశెట్టి ఈసినిమాలో నటిస్తున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

'రామ్' కు పవర్ ఫుల్ విలన్ గా 'ఆది'
తెలుగు హీరోలు ఇప్పుడు తమిళ డైరెక్టర్స్ తో కూడా సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలోనే రామ్ పోతినేని హీరోగా లింగుసామి దర్శకత్వంలో ఓ సినిమా వస్తున్న సంగతి కూాడా విదితమే. మరి ఇలాంటి క్రేజీ కాంబినేషన్ లో సినిమా అంటే అందరికీ ఆసక్తి ఉంటుంది కదా. అందుకే రోజుకో ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వస్తూనే ఉంటుంది. ఇప్పటికే ఈసినిమాలో రామ్ కు విలన్ గా పోటీ ఇవ్వడానికి పలుపేర్లు వినిపించాయి. ఆమధ్య మాధవన్ అన్నారు. తను ఈసినిమాలో నటించడంలేదని క్లారిటీ ఇవ్వడంతో వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. ఈ మధ్య ఆర్యన్ అన్నారు. ఇప్పుడు తాజాగా మరో పేరు వినిపిస్తుంది. ఆహీరో ఎవరో కాదు అటు తమిళ్…