శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సూపర్ హిట్ “పందెం కోడి “మూవీ ఫేమ్ లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ రామ్ హీరో గా ఫ్యాక్షన్ నేపథ్యం లో యాక్షన్ ఎంటర్ టైనర్ “#RAPO 19 ” మూవీ తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతుంది. ఈ మూవీ లో బ్లాక్ బస్టర్ “ఉప్పెన “మూవీ ఫేమ్ కృతి శెట్టి కథానాయిక. ఆదిపినిశెట్టి , అక్షర గౌడ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభం అయిన విషయం తెలిసిందే. “#RAPO19” ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: ![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరోయిన్ కృతిశెట్టి బర్త్ డే సందర్భంగా “#RAPO 19 “మూవీ నుండి మేకర్స్ ఒక స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అందంగా ఉన్న కృతిశెట్టి పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.‘మలుపు’, ‘వైశాలీ’, ‘యూటర్న్’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆదిపినిశెట్టి..“సరైనోడు” సినిమాలో విలన్ గా అద్భుతంగా నటించి ఆకట్టుకున్నారు. “#RAPO 19 “మూవీలో ఆది విలన్ గా నటిస్తున్నారు. నేడు ఆది పినిశెట్టి పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ను విడుదల చేసింది. గెడ్డం తో, రఫ్ లుక్ తో కనిపిస్తున్న ఆది పినిశెట్టి పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
![Video thumbnail](https://img.youtube.com/vi/n1gkahx6Xlg/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/P4Zch8Uqh60/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/EqlUL-iPrl4/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/uBT2bBBKw-I/default.jpg)
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)