“క్లాప్” మూవీ టీజర్ రిలీజ్ డేట్

Clap Movie Teaser Release Date Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Clap Movie Teaser From Sept 6th,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movies,Latest Telugu Movies,Latest 2021 Telugu Movie Updates,Clap,Clap Movie,Clap Telugu Movie,Clap Movie Updates,Clap Movie Update,Clap Update,Clap Updates,Clap Movie Latest Updates,Clap Telugu Movie Updtes,Clap Latest Updates,Clap Movie Teaser Release Date,Clap Teaser Release Date,Clap Release Date,Clap Movie Teaser,Clap Teaser,Clap Telugu Movie Teaser,Clap Movie Teaser Release Date Out,Clap Movie Teaser Release Date Film,Clap Movie Teaser Launch Date,Clap Movie Teaser Launch,Clap Movie Teaser Update Latest,Clap Movie Teaser Release Date Update,Clap Movie Teaser News,Clap Movie Trailer,Clap Movie Official Teaser,Clap Official Teaser,Clap Movie Teaser Update,Clap Movie Teaser New Update,Clap Movie Teaser Latest Update,Clap Teaser Release Date,Aadhi Pinisetty Clap Movie,Aadhi Pinisetty Clap,Aadhi Pinisetty Clap Movie Update,Aadhi Pinisetty Clap Movie Teaser,Aadhi Pinisetty Clap Teaser,Aadhi Pinisetty Clap Movie Teaser Release Date,Aadhi Pinisetty Clap Teaser Release Date,Aadhi Pinisetty,Aadhi Pinisetty Upcoming Movie,Aadhi Pinisetty New Movie Update,Aadhi Pinisetty Latest Movie Updates,Aadhi Pinisetty New Movie,Aadhi Pinisetty Latest Movie,Aadhi Pinisetty Movies,Aadhi Pinisetty New Movie Teaser,#ClapTeaser

బిగ్ ప్రింట్ పిక్చర్స్ సమర్పణలో శర్వంత్ రామ్ క్రియేషన్స్ మరియు శ్రీ షిర్డీసాయి మూవీస్ బ్యానర్స్ పై పృథ్వీ ఆదిత్య దర్శకత్వం లో ఆది పినిశెట్టి హీరోగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ది సౌండ్ ఆఫ్ సక్సెస్ క్యాప్షన్ తో తెలుగు , తమిళ భాషలలో రూపొందిన ”క్లాప్” మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఆకాంక్ష సింగ్ కథానాయిక కాగా కృష్ణ కురూప్ , ప్రకాష్ రాజ్, నాజర్ , బ్రహ్మాజీ , రాందాసు ముఖ్య పాత్రలలో నటించారు. మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“క్లాప్” మూవీ టీజర్ ను సెప్టెంబర్ 6వ తేదీ రిలీజ్ చేస్తున్నట్టుగా అధికారికంగా గా ప్రకటిస్తూ మేకర్స్ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో పరుగు పందెంలో పాల్గొంటున్న క్రీడాకారుడిగా హీరో ఆది లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. స్ప్రింటర్ గా నటించిన ఆది ప్రత్యేక శిక్షణ తీసుకున్నారని సమాచారం. తెలుగు, తమిళ భాషల్లో విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఆది పినిశెట్టి కి ‘క్లాప్’ ఎలాంటి విజయాన్ని అందిస్తుందో వేచి చూడాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 1 =