‘క్లాప్’ మూవీ టీజర్ రిలీజ్

Aadi Pinisetty Starrer Clap Movie Teaser Is Out,Megastar Chiranjeevi Launches Clap Movie Teaser,CLAP Teaser Telugu,Aadhi,Ilaiyaraaja,Aakanksha Singh,Nassar,Prakash Raj,Prithivi Adithya,Official Teaser Of CLAP,Telugu Filmnagar,Latest 2021 Telugu Movie,Latest Telugu Movie Teasers,2021 Latest Telugu Movie Teaser,Latest Telugu Movie Teasers 2021,2021 Latest Telugu Teasers,Latest Telugu Movies 2021,CLAP Teaser,CLAP,CLAP Movie,CLAP Telugu Movie,CLAP 2021 Latest Telugu Movie,Clap Movie Updates,Clap Movie Latest Updates,Clap Movie Update,Clap Latest Updates,Aadhi Pinisetty Clap,Aadhi Pinisetty Clap Movie,Aadhi Pinisetty Clap Telugu Movie,Aadhi Pinisetty Clap Teaser,Aadhi Pinisetty CLAP Movie Teaser,Aadhi Pinisetty CLAP Telugu Movie Teaser,CLAP Movie Teaser Released,CLAP Teaser Out,CLAP Movie Teaser,CLAP Telugu Movie Teaser,CLAP Movie Official Teaser,CLAP Official Teaser,Aadhi Pinisetty CLAP Official Teaser,Aadhi Pinisetty Movies,Aadhi Pinisetty New Movie Teaser,Aadhi Pinisetty Latest Movie CLAP,Aadhi Pinisetty New Movie,Aadhi Pinisetty Latest Movie,Aadhi Pinisetty Upcoming Movie,Aadhi Pinisetty Next Movie,Aadhi Pinisetty CLAP Teaser,Clap Movie Teaser Telugu,Clap Telugu Teaser,Aadhi Pinisetty CLAP Movie Update,Aadhi Pinisetty Movie Teaser,CLAP Movie Teaser Telugu,Aadhi Pinisetty Latest News,Clap Teaser In Telugu,#ClapTeaser,#CLAP

ఆది పినిశెట్టి గురించి.. తన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటినుండి విభిన్నమైన కథలు .. విలక్షణమైన పాత్రలను చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒక వైపున హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు పాత్ర ప్రధానమైన సినిమాలు అప్పుడప్పుడు విలన్ పాత్రలు కూడా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అందుకే తమిళ్ తో పాటు తెలుగులో తన సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు తాజాగా `క్లాప్‌` అనే మరో సినిమాతో వస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పృథ్వీ ఆదిత్య దర్శకత్వంలో అథ్లెటిక్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమా నుండి రీసెంట్ గా ఒక పోస్టర్ ను రిలీజ్ చేయగా పోస్టర్ ను బట్టి ఆది ఈసినిమాలో స్ప్రింటర్‌గా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. తాజాగా ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు.

ఆది పినిశెట్టి సరసన ఆకాంక్ష సింగ్ కథానాయికగా న‌టిస్తుండగా..ఇంకా ఈ సినిమాలో కృష్ణ కురూప్ , ప్రకాష్ రాజ్, నాజర్, బ్రహ్మాజీ, రాందాసు తదితరులు నటిస్తున్నారు. ఐబీ కార్తికేయన్ సమర్పణలో శ్రీ షిరిడీసాయి మూవీస్‌, బిగ్ ప్రింట్ పిక్చర్స్, సర్వన్త్ రామ్ క్రియేషన్స్ బ్యానర్లపై రామాంజ‌నేయులు జ‌వ్వాజి, యం .రాజశేఖర్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా సంగీతాన్ని అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.