కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

2019 Latest Telugu Movie News

ట్యాగ్ · 1558 కథనాలు · పేజీ 77

Viswasam Telugu Movie Review,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,2019 Latest Telugu Movie Reviews,Viswasam Movie Review,Viswasam Review,Viswasam Telugu Movie Review and Rating,Viswasam Telugu Movie
రివ్యూ

విశ్వాసం తెలుగు మూవీ రివ్యూ

ఓవరాల్ గా చెప్పాలంటే మాస్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. క్లాస్ ఆడియన్స్ కు సినిమా ఎంత వరకూ కనెక్ట్ అవుతుందో చెప్పలేం.

TFN Adminవాట్సాప్
Adivi Sesh About His Dream Project,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Adivi Sesh Dream Project Come True,Actor Adivi Sesh New Film Updates,Adivi Sesh Upcoming Movie News,Adivi Sesh Next Movie Deta
సినిమా వార్తలు

ఇది నా 11 ఏళ్ల కల - అడివి శేష్

సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ మరియు జీ మహేష్ బాబు ఎంటర్ టైన్మెంట్స్ (జీఎంబీ) సంయుక్తంగా.. 26/11ముంబై అటాక్ నేపథ్యంలో ఎంతో మంది ప్రాణాలు కాపాడిన వీర జవాన్ సందీప్ ఉన్ని కృష్ణన్ కథను తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే కదా. మేజర్ అనే టైటిల్ తో తెరకెక్కునున్న ఈ సినిమాలో సందీప్ ఉన్ని కృష్ణన్ పాత్రలో గత ఏడాది గూఢచారి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న అడివి శేష్ నటిస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
Another Mega Hero To Work With Mythri Movie Makers,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Another Mega Hero Plans to Work With Mythri Movie Makers,Upcoming Movies in Mythri Movie Makers,Mega Hero New
సినిమా వార్తలు

మ‌రో మెగా హీరోతో మైత్రీ మూవీ మేక‌ర్స్‌?

`శ్రీ‌మంతుడు`, `జ‌న‌తా గ్యారేజ్‌`, `రంగ‌స్థ‌లం` చిత్రాల‌తో హ్యాట్రిక్ విజ‌యాల‌ను అందుకున్న నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్‌. ప్ర‌స్తుతం ప‌లు క్రేజీ ప్రాజెక్ట్‌ల‌ను నిర్మిస్తూ ఈ ప్రొడ‌క్ష‌న్ హౌస్... టాక్ ఆఫ్ టాలీవుడ్ అవుతోంది. ఇదిలా ఉంటే... మ‌రో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌ని కూడా ఈ నిర్మాణ సంస్థ టేక‌ప్ చేయ‌నుంద‌ని టాలీవుడ్ టాక్‌.

Team TFNవాట్సాప్
Yatra Director Mahi V Raghav Turns Producer,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Mahi V Raghav Turns Producer,Director Mahi V Raghav Latest Updates,Yatra Director Turns Film Producer,Mahi V Raghav U
సినిమా వార్తలు

నిర్మాత‌గా మారిన మ‌హి వి రాఘ‌వ‌

పాఠశాల సినిమాతో దర్శకుడిగా మారిన మహి.వి రాఘవ్ తాజాగా యాత్ర సినిమాతో మరోసారి మంచి మార్కులు కొట్టేశాడు. వైఎస్ పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమాకు మంచి టాక్ రావడమే కాదు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి. ఇక ఇప్పుడు తాజాగా మహి ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అందేంటంటే.. మ‌హి వి రాఘ‌వ మ‌రియు అత‌ని స‌న్నిహితులైన శివ‌మేక‌, రాకేష్ మంహ‌కాళి సంయుక్తంగా త్రీ ఆట‌మ‌న్ లీవ్స్ పేరిట ఓ ప్రొడ‌క్ష‌న్ హౌస్ ని స్థాపించారు.

TFN Adminవాట్సాప్
Interesting Point In Nani Jersey Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Nani Jersey Movie Latest Updates,Jersey Telugu Movie Latest News,Interesting Things About Nani in Jersey Movie,Nani New Fi
సినిమా వార్తలు

`జెర్సీ`... ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్‌

నేచుర‌ల్ స్టార్ నాని... మిడిల్ ఏజ్డ్ క్రికెట‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్న చిత్రం `జెర్సీ`. `మ‌ళ్ళీ రావా` ఫేమ్ గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో నానికి జోడీగా క‌న్న‌డ బ్యూటీ శ్ర‌ద్ధా శ్రీ‌నాథ్ న‌టిస్తోంది. కోలీవుడ్ సంగీత సంచ‌ల‌నం అనిరుధ్ స్వ‌రాలు అందిస్తున్నాడు. కాగా... ఈ సినిమాకి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం తెలిసింది.

Team TFNవాట్సాప్
Will The Same Sentiment Work For Rashmika Mandanna In Tamil?,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Rashmika Mandanna New Film Updates,Actress Rashmika Upcoming Movies in 2019,Will Rashmika Mandanna C
సినిమా వార్తలు

రష్మిక కంటిన్యూ చేస్తుందా?

గ‌త ఏడాది `ఛ‌లో`, `గీత గోవిందం` చిత్రాల‌తో తెలుగునాట సంచ‌ల‌నం సృష్టించిన క‌న్న‌డ బ్యూటీ ర‌ష్మిక‌. ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి జోడీగా `డియ‌ర్ కామ్రేడ్‌`లో న‌టిస్తూ బిజీగా ఉంది. `గీత గోవిందం` త‌రువాత వీరి క‌ల‌యిక‌లో వ‌స్తున్న సినిమా కావ‌డంతో ఈ యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌పై స‌హ‌జంగానే అంచ‌నాలు ఉన్నాయి.

Team TFNవాట్సాప్
Competition Between Producers For Movie Titles,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Patriotic Movie Titles Highly In Demand,Movie Titles For Surgical Strikes,Bollywood Producers About Movie Titles,B
సినిమా వార్తలు

మూవీ టైటిల్స్ కై నిర్మాతల పోటీ

జమ్ము కశ్మీర్ లోని పుల్వామా లో జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. IAF జరిపిన సర్జికల్ స్ట్రైక్-2 సంఘటనలతో మూవీస్ నిర్మించేందుకు బాలీవుడ్ నిర్మాతలు ఆసక్తి గా ఉన్నారు. సర్జికల్ స్ట్రైక్ నేపథ్యంలో రూపొందిన యూరి:ది సర్జికల్ స్ట్రైక్ హిందీ మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్ , పుల్వామా ఉగ్రదాడి నేపధ్యం లో రూపొందించే దేశ భక్తి మూవీస్ టైటిల్స్ రిజిస్ట్రేషన్స్ కు ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నాయి.

Team TFNవాట్సాప్
Samantha and Nayanthara Movies To Clash At Box-Office,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Samantha and Nayanthara Upcoming Movies To Clash at Box-Office,Actress Samantha and Nayanthara New Movies C
సినిమా వార్తలు

స్టార్ హీరోయిన్స్ మధ్య పోటీ

సమంత , నయనతార టాలీవుడ్ , కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్స్ గా వెలుగొందుతున్న విషయం తెలిసిందే. అందం, అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకునే నయనతార, సమంత లకు అభిమానగణం అధికమే. వారిద్దరూ నటించిన తమిళ మూవీస్ ఒక రోజు తేడాతో మా ర్చి నెలలో రిలీజ్ కానున్నాయి. అవే డేట్స్ లో తెలుగు లో కూడా రిలీజ్ కానున్నాయి.

Team TFNవాట్సాప్
Abburi Ravi Look From Operation Gold fish Unveiled,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,First Look of Abburi Ravi From Operation Gold fish,Operation Gold fish Movie Latest Updates,Abburi Ravi New Lo
సినిమా వార్తలు

ఆపరేషన్ గోల్డ్ ఫిష్ నుండి పాపులర్ రైటర్ లుక్ రిలీజ్

'వినాయకుడు'.. 'కేరింత' వంటి చిత్రాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న సాయికిరణ్ ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ కాన్పెప్ట్ తో సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఆయన తాజా చిత్రంగా 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' రూపొందుతోంది. ఆది సాయికుమార్ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమాలో సాషా ఛెత్రి, కార్తీక్‌ రాజు, పార్వతీశం, నిత్యా నరేశ్, మనోజ్‌ నందం, అబ్బూరి రవి, అనీశ్, రావు రమేష్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Yatra Movie Closing Collections,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Yatra Movie Final Collections,Yatra Movie Total Collections,Yatra Movie Area Wise Closing Collections,Yatra Movie Total Box Offic
బాక్సాఫీస్

యాత్ర క్లోజింగ్ కలెక్షన్స్

మహి. వి రాఘవ్ దర్శకత్వంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా యాత్ర. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక సినిమా చూసిన ప్రతి ఒక్కరూ డైరెక్టర్ పై.. ముఖ్యంగా వైఎస్ పాత్రలో నటించిన మమ్ముట్టి అయితే సేమ్ వైఎస్ లాగానే కనిపించారని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక కలెక్షన్ల పరంగా కూడా సినిమా పర్వావలేదనిపిస్తోంది. ప్రస్తుతం ఆ టైంలో సినిమాలు కూడా పెద్దగా లేకపోవడం... యాత్ర సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో బాగానే కలెక్షన్స్ రాబట్టింది. నిజానికి ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయుకుడు పార్ట్ లకు సరైస…

TFN Adminవాట్సాప్
118 Movie Mouth Talk,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,2019 Latest Telugu Movie Reviews,118 Movie Review,118 Review,118 Telugu Movie Story,118 Movie Review and Rating,118 Movie Plus Points,118 Te
సినిమా వార్తలు

118 మూవీ మౌత్ టాక్

ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “మౌత్ టాక్” అంటారు.

Team TFNవాట్సాప్
Viswasam Telugu Movie Mouth Talk,Viswasam Telugu Movie Review,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,2019 Latest Telugu Movie Reviews,Viswasam Movie Review,Viswasam Review,Viswasam Telugu Movie Review
సినిమా వార్తలు

విశ్వాసం తెలుగు మూవీ మౌత్ టాక్

ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “మౌత్ టాక్” అంటారు.

Team TFNవాట్సాప్
Heroines Fixed For Rajinikanth And AR Murugadoss Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Rajinikanth And AR Murugadoss New Movie Heroine,Keerthy Suresh Next With Super Star RajiniKanth,Rajinikant
సినిమా వార్తలు

సూపర్ స్టార్ పక్కన ఛాన్స్ కొట్టేసిన మహానటి

తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా మురగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కునున్న సంగతి తెలిసిందే. ఇక మురగదాస్ సమాజానికి కాస్త దగ్గరగా ఉండే కథలను తీస్తుంటారు కాబట్టి అప్పుడే ఈసినిమాపై కూడా పలు రకాల టాక్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమా రాజకీయాల నేపథ్యంలో ఉంటుందని.. టైటిల్ కూడా నార్కాలి అని ఖరారు చేశారని ఇలా పలు రకాల రూమర్లే వినిపించాయి. అయితే వాటిలో ఎలాంటి నిజం లేదు.. అన్ని వర్గాలకు నచ్చే మాస్‌ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించనున్నట్టు మురగదాస్ క్లారిటీ ఇచ్చారు.

TFN Adminవాట్సాప్
Dear Comrade Movie Release Date Gets Locked,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Dear Comrade Movie Release Date Fixed,Dear Comrade Movie Release Date Confirmed,Dear Comrade Movie Release Date Annou
రిలీజ్ అప్‌డేట్

`డియ‌ర్ కామ్రేడ్‌` రిలీజ్ డేట్ ఫిక్స‌య్యిందా?

`గీత గోవిందం`వంటి సంచ‌ల‌న విజ‌యం త‌రువాత యూత్ ఐకాన్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, సెన్సేష‌న‌ల్ బ్యూటీ ర‌ష్మిక మంద‌ణ్ణ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న చిత్రం `డియ‌ర్ కామ్రేడ్‌`. నూత‌న ద‌ర్శ‌కుడు భ‌ర‌త్ క‌మ్మ రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని హ్యాట్రిక్ విజ‌యాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న ఈ సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ స్టూడెంట్ యూనియ‌న్ లీడ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నుండ‌గా... ర‌ష్మిక క్రికెట‌ర్ పాత్ర‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌నుందని స‌మాచారం.

Team TFNవాట్సాప్
Mahesh Babu was the First choice for Yamaleela,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Yamaleela Telugu Movie Latest Updates,Mahesh Babu First Movie choice For Yamaleela,Mahesh Babu Initial choice for
సినిమా వార్తలు

యమలీల మూవీలో మహేష్ బాబు ?

ఎస్ వి కృష్ణారెడ్డి దర్శకత్వం లో హాస్యనటుడు అలీ హీరోగా 1994 సంవత్సరం లో రూపొందిన యమలీల మూవీ ఘనవిజయం సాధించి బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ క్రియేట్ చేసింది. యమలీల మూవీ లో నటించడానికి ఫస్ట్ ఛాయిస్ బాల నటుడిగా సక్సెస్ ఫుల్ మూవీస్ లో నటించిన మహేష్ బాబు. సూపర్ స్టార్ కృష్ణను దర్శకుడు కృష్ణారెడ్డి సంప్రదించగా మహేష్ బాబు స్టడీస్ తో బిజీగా ఉన్నాడని, కృష్ణ ఆ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించారు. అలీ కి యమలీల మూవీ లో హీరోగా నటించే ఛాన్స్ దక్కింది.

Team TFNవాట్సాప్
28°C Movie First Look Out Now,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Hero Naveen Chandra Upcoming Films in 2019,Naveen Chandra New Movie Updates,Naveen Chandra Next Project Details,Naveen Chandra New
ఫస్ట్ లుక్

28 డిగ్రీస్ సెల్సియస్ ఫస్ట్ లుక్ రిలీజ్

అందాల రాక్షసి సినిమాతో వెండితెరకు పరిచయం అయిన నవీన్‌ చంద్ర తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆతరువాత పలు సినిమాల్లో నటించినా సరైన సక్సెస్ అందుకోలేకపోయాడు. దాంతో కొన్ని సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ లో కూడా నటించాడు. అయితే ఇప్పుడు మళ్లీ హీరోగా పలు సినిమాల్లో నటిస్తూ.. మరోసారి తన సత్తా చాటుకోవడానికి రెడీ అవుతున్నాడు.

TFN Adminవాట్సాప్
RX 100 Fame Karthikeya Next Movie Shooting Update,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Karthikeya Next Project Details,Rx 100 Hero Karthikeya New Film Updates,Karthikeya Upcoming Movies in 2019,Hero
షూటింగ్ అప్‌డేట్

కొత్త సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

అర్జున్‌ జంధ్యాల దర్శకుడిగా పరిచయమవుతూ.. ‘ఆర్‌ ఎక్స్ 100 ’ ఫేమ్‌ కార్తికేయ హీరోగా ఓ కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, స్ప్రింట్‌ టెలీ ఫిలిమ్స్‌ బ్యానర్లపై అనిల్‌ కడియాల, తిరుమల్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈసినిమా తాజా అప్ డేట్ ఏంటంటే...ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయినట్టు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా ఒంగోలులో షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమా షూటింగ్ నేటితో ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్నట్టు తెలిపారు.

TFN Adminవాట్సాప్
లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ డేట్ ఫిక్స్
రిలీజ్ అప్‌డేట్

లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ డేట్ ఫిక్స్

ఎట్టకేలకు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పరుచుకున్న ఈసినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సినీ ప్రేక్షకులు. దీనికి కారణం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంటా. వర్మ తీసుకున్న పాయింటే అలాంటిది. ఎవరూ టచ్ చేయని.. టచ్ చేయడానికి భయపడే.. ఎన్టీఆర్ లైఫ్ లో అతి కీలకమైన టైమ్ పీరియడ్ నే సెలక్ట్ చేసుకున్నాడు. అందుకే ప్రతి ఒక్కరికీ అంత ఇంట్రెస్ట్ ఏర్పడింది. ట్రైలర్ కి వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే ఈ సినిమా క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఒక్క ఆర్జీవి యూట్యూబ్ చానల్లో కోటికి పైగా మంది…

TFN Adminవాట్సాప్
Sridevi MOM Movie Releases in China,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Sridevi Last Film MOM Movie,Sridevi MoM Movie Latest Udates,Sridevi Last Film in China,Sridevi MOM Movie Release in China For
సినిమా వార్తలు

చైనాలో శ్రీదేవి చివరి సినిమా

అలనాటి అందాల తార.. లెజెండరీ నటి శ్రీదేవి తన సినీ కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ్, హిందీ ఇంకా మరెన్నో భాషల్లో నటించి బహుబాషా నటిగా మొట్ట మొదటి లేడీ సూపర్ స్టార్ గా పేరుతెచ్చుకుంది. ఇక వివాహం తరువాత సినిమాలకు దూరమైన శ్రీదేవి ఆ తరువాత ఎన్నో ఏళ్లకు ఇంగ్లీష్ వింగ్లీష్ అనే బాలీవుడ్ మూవీతో తన సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్స్ చేసింది. ఇక తాను నటించిన చివరి సినిమా ‘మామ్’.

TFN Adminవాట్సాప్

షేర్