ఎస్ వి కృష్ణారెడ్డి దర్శకత్వం లో హాస్యనటుడు అలీ హీరోగా 1994 సంవత్సరం లో రూపొందిన యమలీల మూవీ ఘనవిజయం సాధించి బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ క్రియేట్ చేసింది. యమలీల మూవీ లో నటించడానికి ఫస్ట్ ఛాయిస్ బాల నటుడిగా సక్సెస్ ఫుల్ మూవీస్ లో నటించిన మహేష్ బాబు. సూపర్ స్టార్ కృష్ణను దర్శకుడు కృష్ణారెడ్డి సంప్రదించగా మహేష్ బాబు స్టడీస్ తో బిజీగా ఉన్నాడని, కృష్ణ ఆ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించారు. అలీ కి యమలీల మూవీ లో హీరోగా నటించే ఛాన్స్ దక్కింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
బ్రహ్మానందం తరువాత తెలుగు హాస్యనటుడు అలీ కి తెలుగు , తమిళ, హిందీ భాషలలో 1000 చిత్రాలకు పైగా నటించినఘనతదక్కింది.అలీ చిత్రపరిశ్రమలో ప్రవేశించి 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మీడియా సమావేశం లో తన సినీ ప్రయాణ విశేషాలు ముచ్చటించారు. యమలీల సినిమాలో అవకాశం గురించి తెలిపారు. అలీ హీరో గా నటించిన 50వ మూవీ అలీబాబా ఒక్కడే దొంగ రిలీజ్ కు సిద్ధంగా ఉందన్నారు.
[youtube_video videoid=jXWWtf9WAFY]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: