కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

2019 Latest Telugu Movie News

ట్యాగ్ · 1558 కథనాలు · పేజీ 71

Tollywood Directors Repeat Their Lucky Heroines,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Tollywood Directors Repeat Their Success With Lucky Heroines,Tollywood Directors Latest Updates,Why Tollywood Dir
సినిమా వార్తలు

అచ్చొచ్చిన క‌థానాయిక‌ల‌తో ద‌ర్శ‌కుల రెండు వ‌రుస చిత్రాలు

ఏ ప‌రిశ్ర‌మ‌లోనైనా క‌లిసొచ్చిన తార‌ల‌తో వ‌రుస సినిమాలు చేయ‌డం కొత్తేమీ కాదు. ప్ర‌స్తుతం అలాంటి వాతావ‌ర‌ణం తెలుగునాట కాస్తంత ఎక్కువ‌గానే క‌నిపిస్తుంది. ముఖ్యంగా... కొంద‌రు ద‌ర్శ‌కులు ప్ర‌స్తుతం త‌మ కొత్త చిత్రాల కోసం క‌లిసొచ్చిన క‌థానాయిక‌ల‌తో వ‌రుస‌గా రెండో సారి క‌ల‌సి ప‌నిచేస్తుండ‌డం ఆస‌క్తి రేకెత్తిస్తోంది. తాజాగా... `రాజా ది గ్రేట్‌` క‌థానాయిక మెహ‌రీన్‌ని `ఎఫ్ 2`కోసం రిపీట్ చేసి హిట్ కొట్టాడు అనిల్ రావిపూడి. అలాగే... గ‌త చిత్రం `నేనే రాజు నేనే మంత్రి`లో నాయిక‌గా నటించిన కాజ‌ల్ అగ‌ర్వాల్ తో త‌న కొత్త చిత్రం `సీత‌`ని రూపొందిస్తున్నాడు తేజ‌. వాస్త‌వానికి... కాజ‌ల్ తొలి చిత్రం `ల‌క్ష్మీ…

Team TFNవాట్సాప్
Venkatesh and Ravi Teja To Team Up For A Multistarrer?,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Venkatesh and Ravi Teja Roped For a MultiStarrer Movie,Venkatesh and Ravi Teja New Movie Updates,Venkatesh
సినిమా వార్తలు

వెంకటేష్, రవితేజ మల్టీ స్టారర్ మూవీ ?

మల్టీ స్టారర్ మూవీస్ లో నటించేందుకు ఆసక్తి చూపుతున్న విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ తో కలసి నటించిన కామెడీ ఎంటర్ టైనర్ F2 మూవీ ఘన విజయం సాధించింది. వెంకటేష్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీ గా నిలిచింది. హీరో నాగ చైతన్య, వెంకటేష్ కాంబినేషన్ లో వెంకీ మామ మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. ఇప్పుడు వెంకటేష్, మాస్ మహారాజ రవితేజ కాంబినేషన్ లో ఒక మల్టీ స్టారర్ మూవీ రూపొందనుందని సమాచారం.

Team TFNవాట్సాప్
Interesting Update About Tamannaah Latest Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Tamannaah New Movie Updates,Actress Tamannaah Play a Negative Role in Her Next Movie,Tamannaah Next Project Detai
సినిమా వార్తలు

మ‌రోసారి నెగ‌టివ్ ట‌చ్ ఉన్న పాత్ర‌లో త‌మ‌న్నా?

తెలుగు, త‌మిళ, హిందీ... ఇలా త్రిభాషా సూత్రంతో కెరీర్‌లో స‌క్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది అందాల తార త‌మ‌న్నా. ఓ వైపు గ్లామ‌ర్ రోల్స్‌... మ‌రో వైపు పెర్‌ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ చేస్తూ... యాక్టింగ్ కెరీర్‌ని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలోనే... తాజాగా త‌మ‌న్నా ఓ ఆస‌క్తిక‌ర‌మైన పాత్ర‌కి ఓకే చెప్పింద‌ని కోలీవుడ్ టాక్‌.

Team TFNవాట్సాప్
Nithiin To Act In Another Love Story,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Nithiin New Film News,Nithiin New Movie Updates,Actor Nithiin Next Project Update,Nithiin Next With Another Love Story,Hero
సినిమా వార్తలు

క‌లిసొచ్చిన ద‌ర్శ‌కుడితో నితిన్ చిత్రం?

యువ క‌థానాయ‌కుడు నితిన్‌కి ప్రేమ‌క‌థా చిత్రాలు బాగా క‌లిసొచ్చాయి. అందుకే... కెరీర్‌లో సింహ‌భాగం విజ‌యాల‌ను ఆ త‌ర‌హా సినిమాల‌తోనే అందుకున్నాడు నితిన్‌. అలాంటి చిత్రాల్లో... `గుండె జారి గ‌ల్లంత‌య్యిందే` ఒక‌టి. ఆరేళ్ళ క్రితం వేస‌వి సెల‌వుల్లో విడుద‌లైన ఈ సినిమా... బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ళ వ‌ర్షం కురిపించింది. అలాంటి ఈ ల‌వ‌బుల్ ఫిల్మ్‌తోనే ద‌ర్శ‌కుడిగా తొలి అడుగులు వేశాడు విజ‌య్ కుమార్ కొండా. అయితే... ఫ‌స్ట్ ఫిల్మ్ తో మెప్పించిన ఈ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ కి.. రెండో చిత్రం `ఒక లైలా కోసం` మాత్రం అంత‌గా వ‌ర్క‌వుట్ కాలేదు.

Team TFNవాట్సాప్
Wishing Dialogue King Mohan Babu A Very Happy Birthday,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Happy Birthday Dialogue King Mohan Babu,Mohan Babu Birthday Special Latest News,Dialogue King Mohan Babu B
బర్త్‌డే స్పెషల్స్

విలక్షణ నటనా వైదుష్యపు 'బాబు' మోహన్ బాబు కు జన్మదిన శుభాకాంక్షలు

తెలుగు చలనచిత్ర రంగంలో మంచు మోహన్ బాబు స్థాన విశిష్టత చాలా విశిష్టమైంది. నాలుగున్నర దశాబ్దాల చలనచిత్ర జీవిత ప్రస్థానంలో మోహన్ బాబు సాధించిన విజయాలు, నెలకొల్పిన రికార్డులు, ఎదుర్కొన్న ఎత్తుపల్లాలు, ఒడిదుడుకులు, కష్ట నష్టాలు, సుఖసౌఖ్యాలు, వివాదాలు, సృష్టించిన సంచలనాలు మరే నటుడి జీవితంలోనూ కనిపించవు. సాధారణంగా ఒక నటుడు మంచి గుర్తింపును పొంది విజయాల బాట పట్టిన తరువాత మిగిలిన జీవితం అంతా నల్లేరు మీద బండి నడకలా సాఫీగా సాగిపోతుంది.

Team TFNవాట్సాప్
Shalini Pandey Bags Hattrick Hits,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Shalini Pandey New Movie Updates,Shalini Pandey Next Project Details,Actress Shalini Pandey New Film News,Shalini Pandey Gets a
సినిమా వార్తలు

సైలెంట్ గా హ్యాట్రిక్ కొట్టేసిందిగా!

అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నార్త్ బ్యూటీ షాలిని పాండే. తాను ఎన్ని సినిమాలు చేసిన తెలుగు ప్రేక్షకులకు అర్జున్ రెడ్డి ప్రేమించిన అమ్మాయి ప్రీతి గానే గుర్తుండి పోతుంది. నిజానికి ఒక సినిమా సూపర్ డూపర్ కాదు బ్లాక్ బస్టర్ హిట్ కొడితే ఈ సినిమాలో ఉన్న హీరో, హీరోయిన్ ఓవర్ నైట్ లో స్టార్స్ అయిపోతారు. అలాగే ఈ సినిమాలో నటించిన విజయ్ దేవరకొండ, ఫ్రెండ్ గా నటించిన రాహుల్ రామకృష్ణ, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, షాలినిపాండే ఓవర్ నైట్ లో టాక్ ఆప్ ద టౌన్ అయిపోయారు. అయితే అందరికంటే ఎక్కువగా విజయ్ దేవరకొండకు స్టార్ క్రేజ్ వచ్చింది. ఎన్నో ఆఫర్లు క్యూ కట్టాయి. ఆ తరువాత వచ్చిన గీత గోవిందం…

TFN Adminవాట్సాప్
Yedetthu Mallele Song From Majili Out Now,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Yedetthu Mallele Song From Majili Telugu Movie,Majili Movie Songs,Majili Songs,Yedetthu Mallele Lyrical Song From Majil
సాంగ్

మజిలీ నుండి మనసుదోచే మరో పాట

శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య, సమంత జంటగా 'మజిలీ' సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా వచ్చే నెల (ఏప్రిల్) 5వ తేదీన రిలీజ్ కానుంది. ఇక రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు చిత్రయూనిట్. చైసామ్ పలు ఇంటర్వ్యూల్లో కూడా పాల్గొంటున్నారు.

TFN Adminవాట్సాప్
సౌత్ ఇండియాలో నెం.1 గా డియర్ కామ్రేడ్
రివ్యూ

సౌత్ ఇండియాలో నెం.1 గా డియర్ కామ్రేడ్

కాగా లవ్‌ ఎంటర్‌ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాను బిగ్‌బెన్‌ సినిమా, మైత్రీ మూవీమేకర్స్‌ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జస్టిస్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నాడు. కాకినాడ నేప‌థ్యంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో స్టూడెంట్ లీడర్ గా విజయ్ దేవరకొండ న‌టిస్తుండ‌గా .. క్రికెటర్ గా రష్మిక మందన కనిపించనుంది. ప్రస్తుతం హైద‌రాబాద్‌లో చిత్రం చివ‌రి షెడ్యూల్ జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తుంది. మ‌రి కొద్ది రోజుల‌లో షూటింగ్‌కి ప్యాక‌ప్ చెప్పి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ు అన్నీ త్వరలో కంప్లీట్ చేసి మే 31న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

TFN Adminవాట్సాప్
Sunil Busy with his Upcoming Projects,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Actor Sunil New Movie Updates,Sunil Busy with his New Movies,Actor Sunil Upcoming Movies in 2019,Sunil Next Project Details
సినిమా వార్తలు

ఐదు చిత్రాల‌తో బిజీగా సునీల్‌

హాస్య న‌టుడిగా కెరీర్‌ని ఆరంభించి... క‌థానాయ‌కుడిగా ఎదిగాడు సునీల్‌. హీరోగా ఆరంభంలో మంచి విజ‌యాలు అందుకున్న ఈ టాలెంటెడ్ యాక్ట‌ర్‌... ఆ త‌రువాత మాత్రం కాస్త ట్రాక్ త‌ప్పాడు. ఈ నేప‌థ్యంలో... మ‌ళ్ళీ యూ ట‌ర్న్ తీసుకుని క‌మెడియ‌న్‌గా ప్ర‌య‌త్నాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. గ‌త ఏడాది ద్వితీయార్ధంలో విడుద‌లైన `అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ‌`తో విజ‌యాన్ని అందుకున్న సునీల్‌... ఆ త‌రువాత `అమ‌ర్ అక్బ‌ర్ ఆంటొని`, `ప‌డి ప‌డి లేచె మ‌న‌సు` చిత్రాల‌తో అల‌రించాడు.

Team TFNవాట్సాప్
RGV cancels His Press Meet against CBFC for Lakshmi's NTR,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,RGV cancels Lakshmi's NTR Movie Press Meet,Lakshmi's NTR Movie Latest Updates,RGV About Lakshmi's NTR M
సినిమా వార్తలు

అంతా ఓకే ఎలాంటి అపార్థాలు లేవు

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ పై ఇప్పుడు మంచి సస్పెన్స్ కొనసాగుతుంది. ఇటీవల టీడీపీ కి సంబంధించిన ఓ కార్యకర్త ఈసీకి ఫిర్యాదు చేయడం దానిపై స్పందించిన సీఈఓ సినిమా చూడకుండానే ఈసీకి ఆపే రైట్ లేదని అనడంతో ఇక లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ కు ఉన్న ఒక అడ్డు తొలగినట్టే అనుకున్నారు. అయితే అసలైన సమస్య సెన్సార్ బోర్డ్ నుండి ఎదుర్కోవాల్సి ఉంది చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
Latest Movies Box Office Collections,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Latest Telugu Movies Collections,2019 Latest Movies Collections Report,Box Office Collections Of Tollywood 2019 Movies,Tolly
బాక్సాఫీస్

లేటెస్ట్ మూవీస్ లెేటెస్ట్ కలెక్షన్స్

ఈ వారం బాక్సాఫీస్ వద్ద పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు సందడి చేయడానికి వచ్చాయి. వాటిలో కొన్ని సినిమాలు హిట్ టాక్ తెచ్చుకోగా.. కొన్ని బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. మరి ఈ వారం విడుదలై బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్న ఈ సినిమాల కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

TFN Adminవాట్సాప్
Suriya New Movie To Clash With Prabhas Saaho?,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Suriya Kappan Movie To Clash With Prabhas Saaho Movie,Saaho and Kappan To Clash at Box Office,Prabhas Saaho Movie L
సినిమా వార్తలు

`సాహో` రోజునే రానున్న సూర్య చిత్రం?

కోలీవుడ్ స్టార్ సూర్య ప్ర‌స్తుతం రెండు చిత్రాల‌తో బిజీగా ఉన్నాడు. అందులో ఒక‌టి శ్రీ రాఘ‌వ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్న పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ `ఎన్జీకే` కాగా... మ‌రొక‌టి కె.వి.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న `కాప్పాన్‌`. ఈ రెండు సినిమాలు కూడా చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకున్నాయి. ర‌కుల్ ప్రీత్ సింగ్‌, సాయిప‌ల్ల‌వి హీరోయిన్లుగా న‌టిస్తున్న `ఎన్జీకే`... ఈద్ సంద‌ర్భంగా జూన్ మొద‌టి వారంలో విడుద‌ల కానుంద‌ని కోలీవుడ్ టాక్‌. ఇక సాయేషా హీరోయిన్‌గానూ, మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్‌లాల్‌, ఆర్య ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లోనూ న‌టిస్తున్న `కాప్పాన్‌`ని ఆగ‌స్టు 15న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం…

Team TFNవాట్సాప్
20 Years For Venkatesh Super Hit Movie Raja,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,20 Years For Venkatesh Raja Movie,Venkatesh Raja Movie Completes 20 Years,20 Years For Raja Movie,Venkatesh Raja Movi
సినిమా వార్తలు

వెంక‌టేష్ `రాజా`కి 20 ఏళ్ళు

వెంక‌టేష్‌, సౌంద‌ర్య‌... తెలుగునాట హిట్ పెయిర్‌గా రాణించిన జోడీ. `సూప‌ర్ పోలీస్‌`(1994)తో మొద‌లైన ఈ జంట ప్ర‌యాణం... `దేవీ పుత్రుడు` (2001) వ‌ర‌కు ఏడు చిత్రాల పాటు కొన‌సాగింది. అయితే... వీరి కాంబినేష‌న్‌లో తొలి, తుది చిత్రాలు నిరాశ‌ప‌రిచినా... మ‌ధ్య‌లో వ‌చ్చిన `ఇంట్లో ఇల్లాలు-వంటింట్లో ప్రియురాలు`, `ప‌విత్ర బంధం`, `పెళ్ళి చేసుకుందాం`, `రాజా`, `జ‌యం మ‌న‌దేరా` మాత్రం బాక్సాఫీస్ వ‌ద్ద‌ విజ‌యఢంకా మ్రోగించాయి. ముఖ్యంగా... `రాజా` చిత్రంలో ఈ జంట అభిమానుల‌కు క‌నుల పంట అయ్యింది. త‌మిళ చిత్రం `ఉన్నిడ‌త్తిల్ ఎన్నై కొడుత్తేన్‌`కి రీమేక్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాని సూప‌ర్ గుడ్ ఫిల్మ్స్ ప‌తాకంపై…

Team TFNవాట్సాప్
Nayanthara Airaa Movie Release Date Locked,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Nayanthara Airaa Movie Release Date Fixed,Nayanthara Airaa Movie Release Date Confirmed,Nayanthara Airaa Movie Release
రిలీజ్ అప్‌డేట్

ఐరా మూవీ రిలీజ్ కు రెడీ

తెలుగు, తమిళ భాషలలో అగ్ర కథానాయిక గా వెలుగొందుతున్న లేడీ సూపర్ స్టార్ నయనతార కమర్షియల్ మూవీస్ తో పాటు, లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో కూడా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. గంగా ఎంటర్ టైన్ మెంట్స్, KJR స్టూడియోస్ బ్యానర్స్ పై సర్జున్ దర్శకత్వంలో నయనతార ద్విపాత్రాభినయం చేసిన ఐరా మూవీ తెలుగు, తమిళ భాషలలో మార్చి 28వ తేదీ రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్
Vijay To Work With Talented Director Again,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Tamil Actor Vijay Next Project Details,Actor Vijay To Work With Director Mohan Raja,Vijay New Movie With Director Moha
సినిమా వార్తలు

విజ‌య్‌తో మ‌రో సినిమా చేయ‌నున్న టాలెంటెడ్ డైరెక్ట‌ర్‌

త‌మిళ‌నాట ఒక‌ప్పుడు రీమేక్‌ల స్పెష‌లిస్ట్ అనిపించుకున్న ఆ ద‌ర్శ‌కుడు... ఇప్పుడు ట్రాక్ మార్చి త‌నే రీమేక్‌ల‌కు సోర్స్ ఇస్తున్నాడు. ఆ డైరెక్ట‌ర్ మ‌రెవ‌రో కాదు... `హ‌నుమాన్ జంక్ష‌న్‌` (2001)తో ద‌ర్శ‌కుడిగా అవ‌తార‌మెత్తిన మోహ‌న్ రాజా. ప‌లు విజ‌యవంత‌మైన చిత్రాల‌ను నిర్మించిన అగ్ర నిర్మాత‌`ఎడిట‌ర్‌` మోహ‌న్‌కి త‌న‌యుడైన రాజా... `హ‌నుమాన్ జంక్ష‌న్‌` త‌రువాత త‌మిళ చిత్ర సీమ బాట ప‌ట్టాడు. అక్క‌డ `జ‌యం`, `అమ్మ నాన్న ఓ త‌మిళ‌మ్మాయి`, `నువ్వొస్తానంటే నేనొద్దాంటానా`, `బొమ్మ‌రిల్లు` రీమేక్‌ల‌తో ఘ‌న‌విజ‌యాల‌ను అందుకున్నాడు. ఆ త‌రువాత ట్రాక్ త‌ప్ప‌డంతో... `త‌ని ఒరువ‌న్‌`తో స్ట్ర‌యిట్ పిక్చ‌ర్ తీసి…

Team TFNవాట్సాప్
Anil Ravipudi Interesting Tweet About #Mahesh26,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Anil Ravipudi About His Next Film With Mahesh Babu,Director Anil Ravipudi New Movie News,Anil Ravipudi New Movie
సినిమా వార్తలు

ప్రాజెక్ట్ #5 అప్ డేట్ త్వరలో

సినీ ఇండస్ట్రీలో వరుస హిట్లు రావడం అనేది ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటిది `ప‌టాస్‌`, `సుప్రీమ్‌`, `రాజా ది గ్రేట్‌`, `ఎఫ్ 2` ఇలా వరుస హిట్లు కొడుతూ.. అతి తక్కువ కాలంలోనే టాప్ డైరెక్టర్ల లిస్ట్ లోకి చేరిపోయాడు అనిల్ రావిపూడి. ఇటీవల వచ్చిన ఎఫ్ 2 ఘన విజయంతో ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతోనే సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు.

TFN Adminవాట్సాప్
Gopichand Coming Up With a Comedy Entertainer,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Gopichand All Set To Work With Sampath Nandi Again,Hero Gopichand New Movie With Director Sampath Nandi,Gopichand N
సినిమా వార్తలు

కామెడీ ఎంటర్ టైనర్ మూవీ లో గోపీచంద్

యాక్షన్ హీరో గా పేరుపొందిన గోపీచంద్ నటించిన కామెడీ ఎంటర్ టైనర్ మూవీ లౌక్యం 2014 సంవత్సరంలో రిలీజయి ఘనవిజయం సాధించి, గోపీచంద్ సినీ కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ గా నిలిచింది. తిరిగి ఇన్ని సంవత్సరాలకు గోపీచంద్ ఒక కామెడీ ఎంటర్ టైనర్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
Tamil Hero Turns Villain For A Telugu Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Vijay Sethupathi Next Project Details,Vijay Sethupathi New Film Updates,Actor Vijay Sethupathi Another Telugu Movie,V
సినిమా వార్తలు

తెలుగు మూవీ లో విలన్ గా తమిళ హీరో

సక్సెస్ ఫుల్ తమిళ హీరో విజయ్ సేతుపతి , చిరంజీవి హీరోగా రూపొందుతున్న సైరా నరసింహారెడ్డి మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు విజయ్ సేతుపతి మరో తెలుగు మూవీ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్ హీరో సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ ను టాలీవుడ్ కు హీరోగా పరిచయం చేస్తూ ఒక మూవీ ని రూపొందిస్తున్నాయి.

Team TFNవాట్సాప్
Nagarjuna Manmadhudu 2 To Begin On March 25th,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Nagarjuna Manmadhudu 2 Movie Latest Updates,Manmadhudu 2 Movie Shooting News,Manmadhudu 2 Telugu Movie Shooting Sta
సినిమా వార్తలు

ఈ నెల 25 నుంచి `మ‌న్మ‌థుడు 2`?

కింగ్ నాగార్జున బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ `మ‌న్మ‌థుడు` (2002)కి సీక్వెల్ రాబోతున్న సంగ‌తి తెలిసిందే. `చి ల సౌ` ఫేమ్ రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో అన్న‌పూర్ణ స్టూడియోస్ బేన‌ర్‌పై నాగ్ స్వ‌యంగా ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నాడు. నాగ్‌కి జోడీగా అందాల తారలు ర‌కుల్ ప్రీత్ సింగ్‌, పాయ‌ల్ రాజ్‌పుత్ నాయిక‌లుగా న‌టించ‌నున్నార‌ని స‌మాచారం. `ఆర్ ఎక్స్ 100` ఫేమ్ ఛైత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీత‌మందించ‌నున్నాడు.

Team TFNవాట్సాప్
Balakrishna Rama Rao Garu Movie with Anil Ravipudi,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Balakrishna Next Film With Director Anil Ravipudi,Balakrishna To Feature With Director Anil Ravipudi,Balakrish
సినిమా వార్తలు

బాల‌య్యతో `రామారావు గారు`... ఎప్పుడంటే?

`ప‌టాస్‌`, `సుప్రీమ్‌`, `రాజా ది గ్రేట్‌`, `ఎఫ్ 2`... ఇలా వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్నాడు యువ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి. వినోదాత్మ‌క చిత్రాల‌ను రూపొందించ‌డంలో త‌న‌కు తిరుగులేద‌నిపించుకున్న అనిల్‌... ప్ర‌స్తుతం సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కాంబినేష‌న్‌లో త‌న త‌దుప‌రి చిత్రాన్ని చేయ‌డానికి స‌న్నాహాలు చేసుకుంటున్నాడు. `దూకుడు` త‌ర‌హాలో హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా సాగనుంద‌ని స‌మాచారం. `మ‌హ‌ర్షి` విడుద‌ల‌య్యాకే సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ ప్రాజెక్ట్‌ని 2020 సంక్రాంతికి విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

Team TFNవాట్సాప్

షేర్