కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

2019 Latest Telugu Film News

ట్యాగ్ · 450 కథనాలు · పేజీ 8

2019 Latest Telugu Film News, Rashmika Mandanna Denies Dating Rumours with Vijay Deverakonda, Rashmika Mandanna About Rumours, Rashmika Mandanna denies dating rumors, Are Vijay Deverakonda and Rashmika Mandanna dating, Rashmika Mandanna Latest Movie
సినిమా వార్తలు

డేటింగ్ కు మాకు టైం లేదు..!

తెలుగు తెరపై ఎంతో మందివి హిట్ పెయిర్స్ చూసుంటాం. అలా ఇటీవల వచ్చిన నటుల్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందనాది కూడా హిట్ పెయిర్ గా నిలిచింది. వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన గీత గోవిందం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టింది. ఇక ఇదే కాంబినేషన్ లో 'డియర్ కామ్రేడ్' భారీ అంచనాలతో విడుదలై.. అనుకున్నంతగా అలరించలేకపోయింది. కథ పరంగా అందరికీ నచ్చినా కూడా కొంత ల్యాగ్, స్లో ఉండటంతో మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Film News, Mahesh Babu Congratulates Evaru Movie Team, Evaru Movie Latest News, Mahesh Babu review on Evaru, Mahesh Babu heaps praises on Evaru team, Mahesh Babu Praises Evaru, Mahesh Babu Appreciates Evaru Movie Team, Adivi Sesh i
సినిమా వార్తలు

ఎవరు మూవీ టీమ్ కు అభినందనలు

PVP సినిమా బ్యానర్ పై అడివి శేష్, రెజీనా జంటగా వెంకట్ రామ్ జీ దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ ఎవరు మూవీ ఆగస్ట్ 15 వ తేదీ రిలీజయి ఘనవిజయం సాధించి దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. నవీన్ చంద్ర ఒక కీలక పాత్రలో నటించిన ఈ మూవీ కి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ లతో అంచనాలు పెంచిన ఎవరు మూవీ ప్రేక్షకాదరణ పొందింది.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Gopichand Chanakya Movie Song Shooting in Italy, Chanakya Movie Latest News, Latest update on Gopichand Chanakya, Chanakya Movie song Shooting, Gopichand Chanakya Last Song Shoot Begin, Gopichand Chanakya Song Shooting U
సాంగ్

ఇటలీ లో చాణక్య మూవీ సాంగ్ షూటింగ్

AK ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై యాక్షన్ హీరో గోపీచంద్ కథానాయకుడిగా తిరు సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో రూపొందుతున్న స్పై థ్రిల్లర్ మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. మెహరీన్, జరీన్ ఖాన్ కథానాయికలు. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందించారు. RAW ఏజెంట్ గా గోపీచంద్ నటిస్తున్న ఈ మూవీ లో రాజస్థాన్ లో చిత్రీకరించిన యాక్షన్ సీన్స్ హై లైట్ గా నిలుస్తాయి.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Caste Feeling Song Releasing Soon From Kamma Rajyamlo kadapa Reddlu Movie, Caste Feeling Song Releasing Soon, Kamma Rajyamlo kadapa Reddlu Movie, Kamma Rajyamlo kadapa Reddlu Movie Latest News, Caste Feeling Song To Be R
సాంగ్

#KRKR మూవీ "క్యాస్ట్ ఫీలింగ్" సాంగ్ రిలీజ్ డేట్

ప్రముఖ నిర్మాత, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కాంట్రవర్సీ మూవీస్ కు కేంద్ర బిందువుగా మారారు. రక్త చరిత్ర, లక్ష్మీస్ ఎన్టీఆర్ వంటి మూవీస్ రూపొందించిన వర్మ ఇప్పుడు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యం లో కమ్మ రాజ్యం లో కడప రెడ్లు మూవీ రూపొందిస్తున్నారు. ఈ మూవీ లోని మొదటి సాంగ్ కత్తులు లేవిపుడు .. చిందే నెత్తురు లేదిపుడు అనే సాంగ్ ను ఆగస్ట్ 9వ తేదీ రిలీజ్ చేశారు. మరో సాంగ్ క్యాస్ట్ ఫీలింగ్ ను 27 వ తేదీ రిలీజ్ చేస్తున్నారు.

Team TFNవాట్సాప్
సాంగ్

సాహో నుండి నాలుగో పాట రిలీజ్

రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ ‘సాహో’ టీం ప్రమోషన్‌ కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నారు. ఇక ఇప్పటివరకు 'సయ్యా సైకో' 'ఏ చోట నువ్వున్న' 'బ్యాడ్ బాయ్' అనే మూడు పాటలను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ ఈ రోజు నాలుగో పాటను రిలీజ్ చేసి అభిమానులకు సర్‌ప్రైజ్‌ను ఇచ్చారు. ‘బేబీ ఓన్ట్‌ యు టెల్‌ మీ..’ అంటూ సాగే పాటను ఈ రోజు రిలీజ్ చేసారు. మంచి మెలోడీ తో ఈ పాట అందరినీ ఆకట్టుకుంటుంది.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Film News, Jr NTR First Look Update From RRR Movie, Jr NTR First Look from New Movie, Jr NTR First Look from Rajamouli RRR, RRR Movie Movie Latest News, First Look RRR Movie, RRR Movie Movie First Look, Telugu Film Updates, Telugu
ఫస్ట్ లుక్

‘ఆర్ ఆర్ ఆర్’... కొమరం భీమ్ ఫస్ట్ లుక్ అప్‌డేట్‌

వాస్తవిక పాత్రలు, కల్పిత ఘటనలతో రూపొందుతున్న పేట్రియాటిక్ డ్రామా ‘ఆర్ ఆర్ ఆర్’. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ మధ్య చిగురించిన స్నేహం... ఒకరి జీవితంపై మరొకరి ప్రభావం అనే ఆసక్తికరమైన అంశాలతో దర్శకధీరుడు రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. కొమరం భీమ్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్... అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు సంబంధించిన చిత్రీకరణ బల్గేరియాలో జరుగుతోంది. కొమరం భీమ్‌ పాత్రధారి తారక్ పై కొన్ని కీలక ఘట్టాలను అక్కడ పిక్చరైజ్ చేస్తున్నారు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Venkatesh New Movie To Begin From November, Venkatesh Latest Movie News, Venkatesh New Movie, Venkatesh New Movie Shoot Starts From November, Venkatesh Upcoming Movie Shoot Starts From November, Venkatesh New Project fro
సినిమా వార్తలు

న‌వంబ‌ర్ నుండి వెంకీ కొత్త చిత్రం?

ఈ ఏడాది సంక్రాంతికి ‘ఎఫ్ 2’ రూపంలో మరో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న విక్టరీ వెంకటేష్... ప్రస్తుతం తన మేనల్లుడు నాగచైతన్యతో కలసి ‘వెంకీమామ’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పాయల్ రాజ్‌పుత్, రాశి ఖన్నా కథానాయికలుగా నటిస్తున్న ఈ హిలేరియస్ ఎంటర్‌టైనర్‌ను... కె.ఎస్.రవీంద్ర (బాబీ) తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... దసరాకి ప్రేక్షకుల ముందుకు రానుంది.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Naga Chaitanya And Sai Pallavi Movie Shoot To Begin Soon, Naga Chaitanya And Sai Pallavi Movie Laatest Nwes, Naga Chaitanya Sai Pallavi team up for Sekhar Kammula, Sekhar Kammula next To start Shooting, Naga Chaitanya Ne
సినిమా వార్తలు

సెప్టెంబర్ 5 నుండి చైతు, సాయి పల్లవి చిత్రం?

యువ కథానాయకుడు నాగచైతన్య, డ్యాన్సింగ్ సెన్సేషన్ సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ తెర‌కెక్క‌నున్న‌ సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న‌ ఈ చిత్రానికి ఎ.ఆర్.రెహమాన్ వద్ద సహాయకుడిగా పనిచేసిన పవన్ సంగీతం అందిస్తున్నాడు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Priya Prakash Varrier To Enter Sandalwood, Confirmed Priya Varrier Confirmed to make her Kannada debut, Priya Prakash Varrier Entered In Sandalwood, Priya Prakash Varrier is back in Sandalwood, Priya Prakash Varrier Late
సినిమా వార్తలు

శాండిల్‌వుడ్‌లో ఎంట్రీ ఇవ్వ‌నున్న‌ వింక్ గర్ల్?

ప్రియా ప్రకాష్ వారియర్... ఒక్క‌ కన్నుగీటుతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కేరళ కుట్టి. మలయాళ చిత్రం ‘ఒరు ఆదార్ లవ్’(తెలుగులో ‘లవర్స్ డే’)తో హీరోయిన్‌గా పరిచయమైన ఈ భామ... ప్ర‌స్తుతం వరుస సినిమాల‌తో బిజీగా ఉంది. అయితే... ఆ యా చిత్రాలన్నీ ఈ టాలెంటెడ్ బ్యూటీకి ఆ యా భాషల్లో డెబ్యూ ఫిల్మ్స్‌ కావడం విశేషం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

రవితేజ సినిమా తరహాలో విజయ్ దేవరకొండ చిత్రం?

వైవిధ్యభరితమైన చిత్రాలతో ముందుకు సాగుతున్న యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం... క్రాంతి మాధవ్ డైరెక్టోరియ‌ల్‌లోనూ... అలాగే మ‌ల్టీలింగ్వల్ మూవీ ‘హీరో’లోనూ కథానాయకుడిగా నటిస్తున్నాడు విజయ్. వీటితో పాటు... ‘ఇస్మార్ట్’ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ‘ఫైటర్’ చిత్రంలోనూ నటించనున్నాడు ఈ యూత్ ఐకాన్. ఇందులో విజయ్ బాక్సర్ గా కనిపిస్తాడని టాక్.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'కౌసల్య కృష్ణమూర్తి' చాలా గొప్ప సినిమా - మేమెంతో గర్వపడుతున్నాం

ఐశ్వర్యా రాజేష్‌, నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెం.47గా క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మించిన చిత్రం 'కౌసల్య కృష్ణమూర్తి ది క్రికెటర్‌. ప్రముఖ తమిళ్‌ హీరో శివ కార్తికేయన్‌ ప్రత్యేక పాత్రలో నటించిన ఈ విభిన్నకథా చిత్రం ఆగష్టు 23 ప్రపంచవ్యాప్తంగా విడుదలై సూపర్‌హిట్‌ టాక్‌తో మంచి కలెక్షన్స్‌ సాధిస్తూ.. సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ సందర్భంగా ఆగస్ట్‌ 24న హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో చిత్ర యూనిట్‌…

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Film News, 2 Years For Cult Classi Arjun Reddy, Arjun Reddy Sucessfully Completed 2 Years, 2 Years For Arjun Reddy, Arjun Reddy Movie, Vijay Deverakonda Starrer Arjun Reddy Completed 2 Years, 2 Glorified Years For Arjun Reddy, Telu
సినిమా వార్తలు

సంచలన చిత్రం ‘అర్జున్ రెడ్డి’కు రెండేళ్ళు

ప్రతీ కథానాయకుడి నటజీవితంలో మైలురాయిలా నిలిచిపోయే సినిమా ఒకటి ఉంటుంది. అలా... యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ కెరీర్‌లో కూడా మైల్ స్టోన్‌లా నిలిచిపోయే చిత్రం ‘అర్జున్ రెడ్డి’. విజయ్‌ను యూత్ ఐకాన్‌గా మార్చిన ఈ సెన్సేష‌న‌ల్ మూవీతో... సందీప్ రెడ్డి వంగ దర్శకుడిగా పరిచయమయ్యాడు. అంతేకాదు... ఈ చిత్రంతోనే ఉత్తరాది భామ షాలిని పాండే కథానాయికగా పరిచయమైంది. రాహుల్ రామకృష్ణ, సంజయ్ స్వరూప్, కమల్ కామరాజు, సీనియర్ యాక్ట్రెస్ కాంచన తదితరులు ఇతర ముఖ్య భూమికలు పోషించారు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Taxiwaala Heroine in Interesting Project, Taxiwaala Heroine Bags A Big Project, Taxiwaala Heroine Priyanka Jawalkar Got Interesting Project, Priyanka Jawalkar, Priyanka Jawalkar Latest Movie News, Priyanka Jawalkar Roppe
సినిమా వార్తలు

‌ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌లో ‘టాక్సీవాలా’ భామ?

‘టాక్సీవాలా’ (2018) చిత్రంతో తెలుగునాట కథానాయికగా తొలి అడుగులు వేసింది ప్రియాంకా జవాల్కర్. సూపర్ నేచురల్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఆ చిత్రంలో... అభినయానికి అవకాశమున్న పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఈ తెలుగమ్మాయి. ఇదిలా ఉంటే... తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌లో ప్రియాంక కథానాయికగా ఎంపికైన‌ట్టు టాక్.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Raashi Khanna Turns School Teacher, Raashi Khanna To Play School Teacher, Raashi Khanna Role As School Teacher, School Teacher Raashi Khanna, Raashi Khanna Latest Movie News, Raashi Khanna Ropped An Interesting Role, Tel
సినిమా వార్తలు

'వెంకీ మామ'లో స్కూల్ టీచర్‌గా రాశీ ఖ‌న్నా?

`ఊహ‌లు గుస‌గుస‌లాడే` చిత్రంతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది రాశి ఖ‌న్నా. మొద‌టి సినిమాతోనే న‌టిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ టాలెంటెడ్ బ్యూటీకి... మ‌ళ్ళీ ‘తొలిప్రేమ’తోనే ఆ స్థాయి కీర్తి ద‌క్కింది. కాగా... ప్రస్తుతం రాశి మూడు క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నాయిక‌గా న‌టిస్తోంది. ఆ చిత్రాలే... ‘వెంకీమామ’ (వెంక‌టేష్‌, నాగ‌చైత‌న్య క‌థానాయ‌కులు), ‘ప్రతీరోజు పండగే’ (సాయితేజ్ హీరో), విజ‌య్ దేవ‌ర‌కొండ - క్రాంతి మాధ‌వ్ కాంబినేష‌న్ మూవీ. వీటిలో నాగ‌చైత‌న్య‌కి జోడీగా న‌టిస్తున్న `వెంకీమామ‌`నే ముందుగా తెర‌పైకి రానుంది. అంతేకాదు... ఇందులో ఓ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్‌లో క‌నిపించ‌నుంద‌ట‌ రాశి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నందితా మరో ఫ్యామిలీ సస్పెన్స్‌ థ్రిల్లర్‌

శివ కంఠమనేని కథానాయకుడిగా లైట్‌ హౌస్‌ సినీ మేజిక్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం. 2గా రూపొందుతోన్న నూతన సినిమా హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో శనివారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. సంజీవ్‌ మేగోటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు జి. రాంబాబు యాదవ్‌, ఆర్‌. వెంకటేశ్వరరావు, కె.ఎస్‌. శంకరరావు, వి. కృష్ణారావు నిర్మాతలు. ఇంకా ఈ సినిమాలో నందితా శ్వేత, రాశి. కె. అశోక్‌కుమార్‌. శ్రీనివాసరెడ్డి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ప్రారంభోత్సవంలో శివ కంఠమనేని, నందితా శ్వేత, రాశిపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ‘వాసవి గ్రూప్‌’ విజయ్‌కుమార్‌ కెమెరా స్విచ్ఛాన్‌ చేయగా... అశోక్‌ కుమార్‌…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

తమిళనాడు ఫ్యాన్స్ కు ప్రభాస్ సర్ప్రైజ్

మొత్తానికి ఫ్యాన్స్ కు రోజుకో సార్ ప్రైజ్ ఇస్తున్న ప్రభాస్ ఇప్పుడు తాజాగా తమిళనాడు ఫ్యాన్స్ కి స్పెషల్ సుర్ప్రైజ్ ఇవ్వనున్నారు. ఈ విషయాన్నీ చిత్ర యూనిట్ స్వయంగా ప్రకటించింది. తమిళ్ కూడా ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రభాస్ సాహో ప్రచారంలో భాగంగా నేడు చెన్నై వెళ్లారు. అక్కడ మూవీ జర్నలిస్టులతో ఆయన ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. దీనిలో భాగంగానే తమిళనాడు ఫ్యాన్స్ కి స్పెషల్ సుర్ప్రైజ్ అంటూ ఓ ప్రకటన చేశారు. ఆ సర్పైజ్ కోసం నేడు 8గంటలకి సత్యం సినిమాస్ కి రండి అంటూ పిలుపునిచ్చారు. దీనితో డార్లింగ్ ప్రభాస్ ఇవ్వబోయే ఆ సడన్ సర్ప్రైజ్ ఏమైయుంటుందా అని ఫ్యాన్స్ లో ఆసక్తి పెరిగిపోయింది. మరి చూద్దాం ఆ…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

వయసును వెనక్కి నెట్టేస్తున్నారు - యంగ్ హీరోలకి పోటీ ఇస్తున్నారు

వయసు పెరుగుతున్న కొద్దీ అందం, ఆకర్షణ తగ్గడం కామన్. కానీ ఇది మన హీరోలకు మినహాయింపు అని చెప్పొచ్చు. వయసు పెరుగుతున్న కొద్దీ ఇంకా చిన్నగా కనిపిస్తున్నారు తప్ప.. ఏ మాత్రం వయసు కనిపించట్లేదు. అలా అని ఏదో వారికీ అది లక్ అనుకుంటే పొరపాటే. వాళ్లు చేసే డైటింగ్.. జిమ్ లలో చెమటోడ్చి తమ బాడీ ని ఫిట్ గా ఉంచుకోవడమే. ఇది చెప్పడానికి ఈజీ గా ఉన్నా చేసేవాళ్ళకే ఎంత కష్టమో అర్ధమవుతుంది. అంత కష్టపడుతున్నారు కాబట్టే మన హీరోలు వయసు పెరుగుతున్నా ఇంకా యంగ్ లుక్స్ తో.. కొత్త కొత్త మేకోవర్ లతో ఇప్పుడున్న యంగ్ హీరోలకి సైతం పోటీ ఇస్తూ వరుస సినిమాలతో దూసుపోతున్నారు. మరి ఆ హీరోలు ఎవరో ఓ లుక్కేద్దామా.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'నీ కోసం' కు పవర్ స్టార్ అభినందనలు

నవీన్ క్రియేషన్స్ రాజలింగం సమర్పణలో అవినాష్ కోకటి దర్శకత్వం లో అరవింద్ రెడ్డి, సుభాంగి పంత్, అజిత్ రాధారమ్, దీక్షితా పార్వతి ప్రధాన పాత్రలలో నటిస్తున్న సినిమా 'నీ కోసం'. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుకుంటున్న ఈ సినిమా ట్రైలర్ ను ఇటీవలే రిలీజ్ చేశారు. ఇక మంచి ఎక్కడున్నా ప్రొత్స్హహించే పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ‘నీకోసం’ ని అభినందించి బెస్ట్ విషెస్ తెలిపారు. కొత్తదనం నిండిన ఈ ప్రేమకథ ట్రైలర్ ని చూసి ఆయన ఇంప్రెస్ అయ్యారు. ఈచిత్రం మంచి విజయం సాధించాలని కోరకున్నారు. ఈ విజయం కొత్త వాళ్లకు ఇన్సిపిరేషన్ గా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు తెలుగు పరిశ్రమకు చాలా అవసరం అని…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఆయన ఆరోగ్యం పై ఊహాగానాలు, రేటింగ్ ల విన్యాసాలు చెయ్యదు.. ప్లీజ్

కొన్ని వార్తలు,కొన్ని ఊహాగానాలు విన్న తరువాత ఊపిరిరాగినంత పనవుతుంది. కొద్దిసేపటికి అవి నిజం కాదని తెలిసాక కూడా బరువెక్కిన హృదయాలు తేలిక పడవు.ఈ రోజు అలాంటి వార్త ఒకటి సోషల్ మీడియాలో కొద్ది సేపు ప్రచారం జరిగి సద్దుమణిగింది. సన్నిహిత వర్గాల ద్వారా అది అబద్ధం అని తేలడంతో మనసు కుదుటపడింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సాహో హక్కులు ఆ వార్తల్లో నిజం లేదు

ప్రస్తుతం ఎక్కడ చూసినా సాహో మాట తప్పా ఇంకేం వినిపించట్లేదు. ఈ నెల 30వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రభాస్ ఓ రేంజ్ లో ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇక చిత్ర యూనిట్ కూడా రోజుకో అప్ డేట్ ఇస్తూ ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు చిత్ర యూనిట్.

TFN Adminవాట్సాప్

షేర్